Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

గంగాష్టకం

భగవతి తవ తీరే నీరమాత్రాశనోఽహం విగతవిషయతృష్ణః కృష్ణమారాధయామి సకల కలుషభంగే స్వర్గసోపానసంగే తరలతరతరంగే దేవి గంగే ప్రసీద 1 భగవతి భవలీలా మౌలిమాలే తవాంభః కణమణుపరిమాణం ప్రాణినో యే స్పృశంతి అమరనగరనారీ చామర గ్రాహిణీనాం విగత కలికలంకాతంకమంకే లుఠంతి 2 బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లిముల్లాసయంతీ స్వర్లోకాదాపతంతీ కనకగిరిగుహాగండశైలాత్ స్ఖలంతీ క్షోణీపృష్ఠే లుఠంతీ దురితచయచమూర్నిర్భరం భర్త్సయంతీ పాథోధిం పూరయంతీ సురనగరసరిత్పావనీ నః పునాతు 3 మజ్జన్మాతంగ కుంభచ్యుత మదమదిరామోదమత్తాలిజాలం స్నానైః సిద్ధాంగనానాం కుచయుగ విలసత్కుంకుమాసంగపింగం సాయం ప్రాతర్మునీనాం కుశకుసుమచయైశ్ఛిన్నతీరస్థనీరం పాయాన్నో గాంగమంభః కరికలభ కరాక్రాంత రంగస్తరంగం 4 ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం పశ్చాత్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనం భూయః శంభుజటావిభూషణ మణిర్జహ్నోర్మహర్షేరియం కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ దృశ్యతే 5 శైలేంద్రాదవతారిణీ నిజజలే మజ్జజ్జనోత్తారిణీ పారావారవిహారిణీ భవభయశ్రేణీ సముత్సారిణీ శేషాంగైరనుకారిణీ హరశిరోవల్లీదలాకారిణీ కాశీప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ 6 కుతో వీచిర్వీచిస్తవ యది గతా లోచనపథం త్వమాపీతా పీతాంబరపురవాసం వితరసి త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం తదా మాతః శాంతక్రతవపదలాభోఽప్యతిలఘుః 7 గంగే త్రైలోక్యసారే సకలసురవధూధౌతవిస్తీర్ణతోయే పూర్ణబ్రహ్మస్వరూపే హరిచరణరజోహారిణి స్వర్గమార్గే ప్రాయశ్చితం యది స్యాత్తవ జలకణికా బ్రహ్మహత్యాది పాపే కస్త్వాం స్తోతుం సమర్థః త్రిజగదఘహరే దేవి గంగే ప్రసీద 8 మాతర్జాహ్నవీ శంభుసంగమిలితే మౌలౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోఽవసానసమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ 9 గంగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ప్రయతో నరః సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం గచ్ఛతి 10

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits