Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

బాలా త్రిపుర సుందరీ సహస్ర నామావళిః

॥ ఓం ఐం హ్రీం శ్రీం ॥
ఓం సుభగాయై నమః ।
ఓం సుందర్యై నమః ।
ఓం సౌమ్యాయై నమః ।
ఓం సుషుమ్ణాయై నమః ।
ఓం సుఖదాయిన్యై నమః ।
ఓం మనోజ్ఞాయై నమః ।
ఓం సుమనసే నమః ।
ఓం రమ్యాయై నమః ।
ఓం శోభనాయై నమః ।
ఓం లలితాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం కాంతాయై నమః ।
ఓం కాంతిమత్యై నమః ।
ఓం కాంత్యై నమః ।
ఓం కామదాయై నమః ।
ఓం కమలాలయాయై నమః ।
ఓం కల్యాణ్యై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం హృద్యాయై నమః ।
ఓం పేశలాయై నమః । 20
ఓం హృదయంగమాయై నమః ।
ఓం సుభద్రాయై నమః ।
ఓం ఖ్యాత్యై నమః ।
ఓం రమణ్యై నమః ।
ఓం సర్వస్యై నమః ।
ఓం సాధ్వ్యై నమః ।
ఓం సుమంగలాయై నమః ।
ఓం రామాయై నమః ।
ఓం భవ్యవత్యై నమః ।
ఓం భవ్యాయై నమః ।
ఓం కమనీయాయై నమః ।
ఓం అతికోమలాయై నమః ।
ఓం శోభాభిరామాయై నమః ।
ఓం రమణ్యై నమః ।
ఓం రమణీయాయై నమః ।
ఓం రతిప్రియాయై నమః ।
ఓం మనోన్మన్యై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం మాతంగ్యై నమః ।
ఓం మదిరాప్రియాయై నమః । 40
ఓం మహాలక్ష్మ్యై నమః ।
ఓం మహాశక్తయే నమః ।
ఓం మహావిద్యాస్వరూపిణ్యై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం మహానందాయై నమః ।
ఓం మహానందవిధాయిన్యై నమః ।
ఓం మానిన్యై నమః ।
ఓం మాధవ్యై నమః ।
ఓం మాధ్వ్యై నమః ।
ఓం మదరూపాయై నమః ।
ఓం మదోత్కటాయై నమః ।
ఓం ఆనందకందాయై నమః ।
ఓం విజయాయై నమః ।
ఓం విశ్వేశ్యై నమః ।
ఓం విశ్వరూపిణ్యై నమః ।
ఓం సుప్రభాయై నమః ।
ఓం కౌముద్యై నమః ।
ఓం శాంతాయై నమః ।
ఓం బిందునాదస్వరూపిణ్యై నమః ।
ఓం కామేశ్వర్యై నమః । 60
ఓం కామకలాయై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం కామవర్ధిన్యై నమః ।
ఓం భేరుండాయై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం చండ్యై నమః ।
ఓం చాముండాయై నమః ।
ఓం ముండమాలిన్యై నమః ।
ఓం అణురూపాయై నమః ।
ఓం మహారూపాయై నమః ।
ఓం భూతేశ్యై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం చిత్రాయై నమః ।
ఓం విచిత్రాయై నమః ।
ఓం చిత్రాంగ్యై నమః ।
ఓం హేమగర్భస్వరూపిణ్యై నమః ।
ఓం చైతన్యరూపిణ్యై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం నిత్యానిత్యస్వరూపిణ్యై నమః ।
ఓం హ్రీంకారకుండల్యై నమః । 80
ఓం ధాత్ర్యై నమః ।
ఓం విధాత్ర్యై నమః ।
ఓం భూతసంప్లవాయై నమః ।
ఓం ఉన్మాదిన్యై నమః ।
ఓం మహామార్యై నమః ।
ఓం సుప్రసన్నాయై నమః ।
ఓం సురార్చితాయై నమః ।
ఓం పరమానందనిష్యందాయై నమః ।
ఓం పరమార్థస్వరూపిణ్యై నమః ।
ఓం యోగీశ్వర్యై నమః ।
ఓం యోగమాత్రే నమః ।
ఓం హంసిన్యై నమః ।
ఓం కలహంసిన్యై నమః ।
ఓం కలాయై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం రక్తాయై నమః ।
ఓం సుషుమ్నావర్త్మశాలిన్యై నమః ।
ఓం వింధ్యాద్రినిలయాయై నమః ।
ఓం సూక్ష్మాయై నమః ।
ఓం హేమపద్మనివాసిన్యై నమః । 100
ఓం బాలాయై నమః ।
ఓం సురూపిణ్యై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం వరేణ్యాయై నమః ।
ఓం వరదాయిన్యై నమః ।
ఓం విద్రుమాభాయై నమః ।
ఓం విశాలాక్ష్యై నమః ।
ఓం విశిష్టాయై నమః ।
ఓం విశ్వనాయికాయై నమః ।
ఓం వీరేంద్రవంద్యాయై నమః ।
ఓం విశ్వాత్మనే నమః ।
ఓం విశ్వస్యై నమః ।
ఓం విశ్వాదివర్ధిన్యై నమః ।
ఓం విశ్వోత్పత్త్యై నమః ।
ఓం విశ్వమాయాయై నమః ।
ఓం విశ్వారాధ్యాయై నమః ।
ఓం వికస్వరాయై నమః ।
ఓం మదస్విన్నాయై నమః ।
ఓం మదోద్భిన్నాయై నమః ।
ఓం మానిన్యై నమః । 120
ఓం మానవర్ధిన్యై నమః ।
ఓం మాలిన్యై నమః ।
ఓం మోదిన్యై నమః ।
ఓం మాన్యాయై నమః ।
ఓం మదహస్తాయై నమః ।
ఓం మదాలయాయై నమః ।
ఓం మదనిష్యందిన్యై నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం మదిరాక్ష్యై నమః ।
ఓం మదాలసాయై నమః ।
ఓం మదాత్మికాయై నమః ।
ఓం మదావాసాయై నమః ।
ఓం మధుబిందుకృతాధరాయై నమః ।
ఓం మూలభూతాయై నమః ।
ఓం మహామూలాయై నమః ।
ఓం మూలాధారస్వరూపిణ్యై నమః ।
ఓం సిందూరరక్తాయై నమః ।
ఓం రక్తాక్ష్యై నమః ।
ఓం త్రినేత్రాయై నమః ।
ఓం త్రిగుణాత్మికాయై నమః । 140
ఓం వశిన్యై నమః ।
ఓం వాశిన్యై నమః ।
ఓం వాణ్యై నమః ।
ఓం వారుణ్యై నమః ।
ఓం వారుణీప్రియాయై నమః ।
ఓం అరుణాయై నమః ।
ఓం తరుణాయై నమః ।
ఓం అర్కాభాయై నమః ।
ఓం భామిన్యై నమః ।
ఓం వహ్నివాసిన్యై నమః ।
ఓం సిద్ధాయై నమః ।
ఓం సిద్ధేశ్వర్యై నమః ।
ఓం సిద్ధ్యై నమః ।
ఓం సిద్ధాంబాయై నమః ।
ఓం సిద్ధమాతృకాయై నమః ।
ఓం సిద్ధార్థదాయిన్యై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం సిద్ధాఢ్యాయై నమః ।
ఓం సిద్ధసమ్మతాయై నమః ।
ఓం వాగ్భవాయై నమః । 160
ఓం వాక్ప్రదాయై నమః ।
ఓం వంద్యాయై నమః ।
ఓం వాఙ్మయ్యై నమః ।
ఓం వాదిన్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం త్వరితాయై నమః ।
ఓం సత్వరాయై నమః ।
ఓం తుర్యాయై నమః ।
ఓం త్వరయిత్ర్యై నమః ।
ఓం త్వరాత్మికాయై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం కమలావాసాయై నమః ।
ఓం సకలాయై నమః ।
ఓం సర్వమంగలాయై నమః ।
ఓం భగోదర్యై నమః ।
ఓం భగక్లిన్నాయై నమః ।
ఓం భగిన్యై నమః ।
ఓం భగమాలిన్యై నమః ।
ఓం భగప్రదాయై నమః ।
ఓం భగానందాయై నమః । 180
ఓం భగేశ్యై నమః ।
ఓం భగనాయికాయై నమః ।
ఓం భగాత్మికాయై నమః ।
ఓం భగావాసాయై నమః ।
ఓం భగాయై నమః ।
ఓం భగనిపాతిన్యై నమః ।
ఓం భగావహాయై నమః ।
ఓం భగారాధ్యాయై నమః ।
ఓం భగాఢ్యాయై నమః ।
ఓం భగవాహిన్యై నమః ।
ఓం భగనిష్యందిన్యై నమః ।
ఓం భర్గాయై నమః ।
ఓం భగాభాయై నమః ।
ఓం భగగర్భిణ్యై నమః ।
ఓం భగాదయే నమః ।
ఓం భగభోగాదయే నమః ।
ఓం భగవేద్యాయై నమః ।
ఓం భగోద్భవాయై నమః ।
ఓం భగమాత్రే నమః ।
ఓం భగకృతాయై నమః । 200
ఓం భగగుహ్యాయై నమః ।
ఓం భగేశ్వర్యై నమః ।
ఓం భగదేహాయై నమః ।
ఓం భగావాసాయై నమః ।
ఓం భగోద్భేదాయై నమః ।
ఓం భగాలసాయై నమః ।
ఓం భగవిద్యాయై నమః ।
ఓం భగక్లిన్నాయై నమః ।
ఓం భగలింగాయై నమః ।
ఓం భగద్రవాయై నమః ।
ఓం సకలాయై నమః ।
ఓం నిష్కలాయై నమః ।
ఓం కాల్యై నమః ।
ఓం కరాల్యై నమః ।
ఓం కలభాషిణ్యై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం హంసిన్యై నమః ।
ఓం కాలాయై నమః ।
ఓం కరుణాయై నమః ।
ఓం కరుణావత్యై నమః । 220
ఓం భాస్వరాయై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం భాసాయై నమః ।
ఓం భద్రకాల్యై నమః ।
ఓం కులాంగనాయై నమః ।
ఓం రసాత్మికాయై నమః ।
ఓం రసావాసాయై నమః ।
ఓం రసస్యందాయై నమః ।
ఓం రసావహాయై నమః ।
ఓం కామనిష్యందిన్యై నమః ।
ఓం కామ్యాయై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం కామదాయిన్యై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం విధాత్ర్యై నమః ।
ఓం వివిధాయై నమః ।
ఓం విశ్వదాయై నమః ।
ఓం త్రివిధాయై నమః ।
ఓం విధాయై నమః ।
ఓం సర్వాంగాయై నమః । 240
ఓం సుందర్యై నమః ।
ఓం సౌమ్యాయై నమః ।
ఓం లావణ్యాయై నమః ।
ఓం సరిదంబుధయే నమః ।
ఓం చతురాంగ్యై నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం చతురాయై నమః ।
ఓం చారుహాసిన్యై నమః ।
ఓం మంత్రాయై నమః ।
ఓం మంత్రమయ్యై నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం మణిపూరసమాశ్రయాయై నమః ।
ఓం మంత్రాత్మికాయై నమః ।
ఓం మంత్రమాత్రే నమః ।
ఓం మంత్రగమ్యాయై నమః ।
ఓం సుమంత్రకాయై నమః ।
ఓం పుష్పబాణాయై నమః ।
ఓం పుష్పజైత్ర్యై నమః ।
ఓం పుష్పిణ్యై నమః ।
ఓం పుష్పవర్ధిన్యై నమః । 260
ఓం వజ్రేశ్వర్యై నమః ।
ఓం వజ్రహస్తాయై నమః ।
ఓం పురాణ్యై నమః ।
ఓం పురవాసిన్యై నమః ।
ఓం తారాయై నమః ।
ఓం తరుణాకారాయై నమః ।
ఓం తరుణ్యై నమః ।
ఓం తారరూపిణ్యై నమః ।
ఓం ఇక్షుచాపాయై నమః ।
ఓం మహాపాశాయై నమః ।
ఓం శుభదాయై నమః ।
ఓం ప్రియవాదిన్యై నమః ।
ఓం సర్వగాయై నమః ।
ఓం సర్వజనన్యై నమః ।
ఓం సర్వార్థాయై నమః ।
ఓం సర్వపావన్యై నమః ।
ఓం ఆత్మవిద్యాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం బ్రహ్మవిద్యాయై నమః ।
ఓం వివస్వత్యై నమః । 280
ఓం శివేశ్వర్యై నమః ।
ఓం శివారాధ్యాయై నమః ।
ఓం శివనాథాయై నమః ।
ఓం శివాత్మికాయై నమః ।
ఓం ఆత్మికాయై నమః ।
ఓం జ్ఞాననిలయాయై నమః ।
ఓం నిర్భేదాయై నమః ।
ఓం నిర్వృతిప్రదాయై నమః ।
ఓం నిర్వాణరూపిణ్యై నమః ।
ఓం పూర్ణాయై నమః ।
ఓం నియమాయై నమః ।
ఓం నిష్కలాయై నమః ।
ఓం ప్రభాయై నమః ।
ఓం శ్రీఫలాయై నమః ।
ఓం శ్రీప్రదాయై నమః ।
ఓం శిష్యాయై నమః ।
ఓం శ్రీమయ్యై నమః ।
ఓం శివరూపిణ్యై నమః ।
ఓం క్రూరాయై నమః ।
ఓం కుండలిన్యై నమః । 300
ఓం కుబ్జాయై నమః ।
ఓం కుటిలాయై నమః ।
ఓం కుటిలాలకాయై నమః ।
ఓం మహోదయాయై నమః ।
ఓం మహారూపాయై నమః ।
ఓం మహ్యై నమః ।
ఓం మాహ్యై నమః ।
ఓం కలామయ్యై నమః ।
ఓం వశిన్యై నమః ।
ఓం సర్వజనన్యై నమః ।
ఓం చిత్రవాసాయై నమః ।
ఓం విచిత్రికాయై నమః ।
ఓం సూర్యమండలమధ్యస్థాయై నమః ।
ఓం స్థిరాయై నమః ।
ఓం శంకరవల్లభాయై నమః ।
ఓం సురభ్యై నమః ।
ఓం సుమహసే నమః ।
ఓం సూర్యాయై నమః ।
ఓం సుషుమ్ణాయై నమః ।
ఓం సోమభూషణాయై నమః । 320
ఓం సుధాప్రదాయై నమః ।
ఓం సుధాధారాయై నమః ।
ఓం సుశ్రియై నమః ।
ఓం సంపత్తిరూపిణ్యై నమః ।
ఓం అమృతాయై నమః ।
ఓం సత్యసంకల్పాయై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం షడ్గ్రంథిభేదిన్యై నమః ।
ఓం ఇచ్ఛాశక్త్యై నమః ।
ఓం మహాశక్త్యై నమః ।
ఓం క్రియాశక్త్యై నమః ।
ఓం ప్రియంకర్యై నమః ।
ఓం లీలాయై నమః ।
ఓం లీలాలయాయై నమః ।
ఓం ఆనందాయై నమః ।
ఓం సూక్ష్మబోధస్వరూపిణ్యై నమః ।
ఓం సకలాయై నమః ।
ఓం రసనాయై నమః ।
ఓం సారాయై నమః ।
ఓం సారగమ్యాయై నమః । 340
ఓం సరస్వత్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం పరాయణ్యై నమః ।
ఓం పద్మాయై నమః ।
ఓం పరనిష్ఠాయై నమః ।
ఓం పరాపరాయై నమః ।
ఓం శ్రీమత్యై నమః ।
ఓం శ్రీకర్యై నమః ।
ఓం వ్యోమ్న్యై నమః ।
ఓం శివయోన్యై నమః ।
ఓం శివేక్షణాయై నమః ।
ఓం నిరానందాయై నమః ।
ఓం నిరాఖ్యేయాయై నమః ।
ఓం నిర్ద్వంద్వాయై నమః ।
ఓం నిర్గుణాత్మికాయై నమః ।
ఓం బృహత్యై నమః ।
ఓం బ్రాహ్మణ్యై నమః ।
ఓం బ్రాహ్మ్యై నమః ।
ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం బ్రహ్మరూపిణ్యై నమః । 360
ఓం ధృత్యై నమః ।
ఓం స్మృత్యై నమః ।
ఓం శ్రుత్యై నమః ।
ఓం మేధాయై నమః ।
ఓం శ్రద్ధాయై నమః ।
ఓం పుష్ట్యై నమః ।
ఓం స్తుత్యై నమః ।
ఓం మత్యై నమః ।
ఓం అద్వయాయై నమః ।
ఓం ఆనందసంబోధాయై నమః ।
ఓం వరాయై నమః ।
ఓం సౌభాగ్యరూపిణ్యై నమః ।
ఓం నిరామయాయై నమః ।
ఓం నిరాకారాయై నమః ।
ఓం జృంభిణ్యై నమః ।
ఓం స్తంభిన్యై నమః ।
ఓం రత్యై నమః ।
ఓం బోధికాయై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం రౌద్ర్యై నమః । 380
ఓం ద్రావిణ్యై నమః ।
ఓం క్షోభిణ్యై నమః ।
ఓం మత్యై నమః ।
ఓం కుచేల్యై నమః ।
ఓం కుచమధ్యస్థాయై నమః ।
ఓం మధ్యకూటగతప్రియాయై నమః ।
ఓం కులోత్తీర్ణాయై నమః ।
ఓం కులవత్యై నమః ।
ఓం బోధాయై నమః ।
ఓం వాగ్వాదిన్యై నమః ।
ఓం సత్యై నమః ।
ఓం ఉమాయై నమః ।
ఓం ప్రియవ్రతాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం వకులాయై నమః ।
ఓం కులరూపిణ్యై నమః ।
ఓం విశ్వాత్మికాయై నమః ।
ఓం విశ్వయోన్యై నమః ।
ఓం విశ్వాసక్తాయై నమః ।
ఓం వినాయకాయై నమః । 400
ఓం ధ్యాయిన్యై నమః ।
ఓం నాదిన్యై నమః ।
ఓం తీర్థాయై నమః ।
ఓం శాంకర్యై నమః ।
ఓం మంత్రసాక్షిణ్యై నమః ।
ఓం సన్మంత్రరూపిణ్యై నమః ।
ఓం హృష్టాయై నమః ।
ఓం శాంకర్యై నమః ।
ఓం సురశంకర్యై నమః ।
ఓం సుందరాంగ్యై నమః ।
ఓం సురావాసాయై నమః ।
ఓం సురవంద్యాయై నమః ।
ఓం సురేశ్వర్యై నమః ।
ఓం సువర్ణాయై నమః ।
ఓం వర్ణసత్కీర్త్యై నమః ।
ఓం సవర్ణాయై నమః ।
ఓం వర్ణరూపిణ్యై నమః ।
ఓం లలితాంగ్యై నమః ।
ఓం వరిష్ఠాయై నమః ।
ఓం శ్రియై నమః । 420
ఓం అస్పందాయై నమః ।
ఓం స్పందరూపిణ్యై నమః ।
ఓం శాంభవ్యై నమః ।
ఓం సచ్చిదానందాయై నమః ।
ఓం సచ్చిదానందరూపిణ్యై నమః ।
ఓం జయిన్యై నమః ।
ఓం విశ్వజనన్యై నమః ।
ఓం విశ్వనిష్ఠాయై నమః ।
ఓం విలాసిన్యై నమః ।
ఓం భ్రూమధ్యాయై నమః ।
ఓం అఖిలనిష్ఠాద్యాయై నమః ।
ఓం నిర్గుణాయై నమః ।
ఓం గుణవర్ధిన్యై నమః ।
ఓం హృల్లేఖాయై నమః ।
ఓం భువనేశాన్యై నమః ।
ఓం భవనాయై నమః ।
ఓం భవనాత్మికాయై నమః ।
ఓం విభూత్యై నమః ।
ఓం భుతిదాయై నమః ।
ఓం భూత్యై నమః । 440
ఓం సంభూత్యై నమః ।
ఓం భూతికారిణ్యై నమః ।
ఓం ఈశాన్యై నమః ।
ఓం శాశ్వత్యై నమః ।
ఓం శైవ్యై నమః ।
ఓం శర్వాణ్యై నమః ।
ఓం శర్మదాయిన్యై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం భావగాయై నమః ।
ఓం భావాయై నమః ।
ఓం భావనాయై నమః ।
ఓం భావనాత్మికాయై నమః ।
ఓం హృత్పద్మనిలయాయై నమః ।
ఓం శూరాయై నమః ।
ఓం స్వరావృత్త్యై నమః ।
ఓం స్వరాత్మికాయై నమః ।
ఓం సూక్ష్మరూపాయై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం ఆనందాయై నమః ।
ఓం స్వాత్మస్థాయై నమః । 460
ఓం విశ్వదాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం పరిపూర్ణాయై నమః ।
ఓం దయాపూర్ణాయై నమః ।
ఓం మదఘూర్ణితలోచనాయై నమః ।
ఓం శరణ్యాయై నమః ।
ఓం తరుణార్కాభాయై నమః ।
ఓం మదాయై నమః ।
ఓం రక్తాయై నమః ।
ఓం మనస్విన్యై నమః ।
ఓం అనంతాయై నమః ।
ఓం అనంతమహిమ్నే నమః ।
ఓం నిత్యతృప్తాయై నమః ।
ఓం నిరంజనాయై నమః ।
ఓం అచింత్యాయై నమః ।
ఓం శక్త్యై నమః ।
ఓం చింత్యార్థాయై నమః ।
ఓం చింత్యాయై నమః ।
ఓం అచింత్యస్వరూపిణ్యై నమః ।
ఓం జగన్మయ్యై నమః । 480
ఓం జగన్మాత్రే నమః ।
ఓం జగత్సారాయై నమః ।
ఓం జగద్భవాయై నమః ।
ఓం ఆప్యాయిన్యై నమః ।
ఓం పరానందాయై నమః ।
ఓం కూటస్థాయై నమః ।
ఓం ఆవాసరూపిణ్యై నమః ।
ఓం జ్ఞానగమ్యాయై నమః ।
ఓం జ్ఞానమూర్త్యై నమః ।
ఓం జ్ఞాపిన్యై నమః ।
ఓం జ్ఞానరూపిణ్యై నమః ।
ఓం ఖేచర్యై నమః ।
ఓం ఖేచరీముద్రాయై నమః ।
ఓం ఖేచరీయోగరూపిణ్యై నమః ।
ఓం అనాథనాథాయై నమః ।
ఓం నిర్నాథాయై నమః ।
ఓం ఘోరాయై నమః ।
ఓం అఘోరస్వరూపిణ్యై నమః ।
ఓం సుధాప్రదాయై నమః ।
ఓం సుధాధారాయై నమః । 500
ఓం సుధారూపాయై నమః ।
ఓం సుధామయ్యై నమః ।
ఓం దహరాయై నమః ।
ఓం దహరాకాశాయై నమః ।
ఓం దహరాకాశమధ్యగాయై నమః ।
ఓం మాంగల్యాయై నమః ।
ఓం మంగలకర్యై నమః ।
ఓం మహామాంగల్యదేవతాయై నమః ।
ఓం మాంగల్యదాయిన్యై నమః ।
ఓం మాన్యాయై నమః ।
ఓం సర్వమంగలదాయిన్యై నమః ।
ఓం స్వప్రకాశాయై నమః ।
ఓం మహాభూషాయై నమః ।
ఓం భామిన్యై నమః ।
ఓం భవరూపిణ్యై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం కలావాసాయై నమః ।
ఓం పూర్ణాయై నమః ।
ఓం కామాయై నమః ।
ఓం యశస్విన్యై నమః । 520
ఓం అర్థాయై నమః ।
ఓం అవసాననిలయాయై నమః ।
ఓం నారాయణమనోహరాయై నమః ।
ఓం మోక్షమార్గవిధానజ్ఞాయై నమః ।
ఓం విరించోత్పత్తిభూమికాయై నమః ।
ఓం అనుత్తరాయై నమః ।
ఓం మహారాధ్యాయై నమః ।
ఓం దుష్ప్రాపాయై నమః ।
ఓం దురతిక్రమాయై నమః ।
ఓం శుద్ధిదాయై నమః ।
ఓం కామదాయై నమః ।
ఓం సౌమ్యాయై నమః ।
ఓం జ్ఞానదాయై నమః ।
ఓం మానదాయిన్యై నమః ।
ఓం స్వధాయై నమః ।
ఓం స్వాహాయై నమః ।
ఓం సుధాయై నమః ।
ఓం మేధాయై నమః ।
ఓం మధురాయై నమః ।
ఓం మధుమందిరాయై నమః । 540
ఓం నిర్వాణదాయిన్యై నమః ।
ఓం శ్రేష్ఠాయై నమః ।
ఓం శర్మిష్ఠాయై నమః ।
ఓం శారదార్చితాయై నమః ।
ఓం సువర్చలాయై నమః ।
ఓం సురారాధ్యాయై నమః ।
ఓం శుద్ధసత్త్వాయై నమః ।
ఓం సురార్చితాయై నమః ।
ఓం స్తుత్యై నమః ।
ఓం స్తుతిమయ్యై నమః ।
ఓం స్తుత్యాయై నమః ।
ఓం స్తుతిరూపాయై నమః ।
ఓం స్తుతిప్రియాయై నమః ।
ఓం కామేశ్వర్యై నమః ।
ఓం కామవత్యై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం కామరూపిణ్యై నమః ।
ఓం ఆకాశగర్భాయై నమః ।
ఓం హ్రీంకార్యై నమః ।
ఓం కంకాల్యై నమః । 560
ఓం కాలరూపిణ్యై నమః ।
ఓం విష్ణుపత్న్యై నమః ।
ఓం విశుద్ధార్థాయై నమః ।
ఓం విశ్వరూపాయై నమః ।
ఓం ఈశవందితాయై నమః ।
ఓం విశ్వవేద్యాయై నమః ।
ఓం మహావీరాయై నమః ।
ఓం విశ్వఘ్న్యై నమః ।
ఓం విశ్వరూపిణ్యై నమః ।
ఓం సుశీలాఢ్యాయై నమః ।
ఓం శైలవత్యై నమః ।
ఓం శైలస్థాయై నమః ।
ఓం శైలరూపిణ్యై నమః ।
ఓం రుద్రాణ్యై నమః ।
ఓం చండఖట్వాంగ్యై నమః ।
ఓం డాకిన్యై నమః ।
ఓం సాకిన్యై నమః ।
ఓం ప్రభాయై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం నిర్వేదఖట్వాంగ్యై నమః । 580
ఓం జనన్యై నమః ।
ఓం జనరూపిణ్యై నమః ।
ఓం తలోదర్యై నమః ।
ఓం జగత్సూత్ర్యై నమః ।
ఓం జగత్యై నమః ।
ఓం జ్వలిన్యై నమః ।
ఓం జ్వల్యై నమః ।
ఓం సాకిన్యై నమః ।
ఓం సారసంహృద్యాయై నమః ।
ఓం సర్వోత్తీర్ణాయై నమః ।
ఓం సదాశివాయై నమః ।
ఓం స్ఫురంత్యై నమః ।
ఓం స్ఫురితాకారాయై నమః ।
ఓం స్ఫూర్త్యై నమః ।
ఓం స్ఫురణరూపిణ్యై నమః ।
ఓం శివదూత్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం శిష్టాయై నమః ।
ఓం శివజ్ఞాయై నమః ।
ఓం శివరూపిణ్యై నమః । 600
ఓం రాగిణ్యై నమః ।
ఓం రంజన్యై నమః ।
ఓం రమ్యాయై నమః ।
ఓం రజన్యై నమః ।
ఓం రజనీకరాయై నమః ।
ఓం విశ్వంభరాయై నమః ।
ఓం వినీతాయై నమః ।
ఓం ఇష్టాయై నమః ।
ఓం విధాత్ర్యై నమః ।
ఓం విధివల్లభాయై నమః ।
ఓం విద్యోతిన్యై నమః ।
ఓం విచిత్రార్థాయై నమః ।
ఓం విశ్వాద్యాయై నమః ।
ఓం వివిధాభిధాయై నమః ।
ఓం విశ్వాక్షరాయై నమః ।
ఓం సరసికాయై నమః ।
ఓం విశ్వస్థాయై నమః ।
ఓం అతివిచక్షణాయై నమః ।
ఓం బ్రహ్మయోన్యై నమః ।
ఓం మహాయోన్యై నమః । 620
ఓం కర్మయోన్యై నమః ।
ఓం త్రయీతనవే నమః ।
ఓం హాకిన్యై నమః ।
ఓం హారిణ్యై నమః ।
ఓం సౌమ్యాయై నమః ।
ఓం రోహిణ్యై నమః ।
ఓం రోగనాశన్యై నమః ।
ఓం శ్రీప్రదాయై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం శ్రీధరాయై నమః ।
ఓం శ్రీకరాయై నమః ।
ఓం శ్రీమత్యై నమః ।
ఓం శ్రియాయై నమః ।
ఓం శ్రీమాత్రే నమః ।
ఓం శ్రీకర్యై నమః ।
ఓం శ్రేయసే నమః ।
ఓం శ్రేయస్యై నమః ।
ఓం సురేశ్వర్యై నమః ।
ఓం కామేశ్వర్యై నమః ।
ఓం కామవత్యై నమః । 640
ఓం కామగిర్యాలయస్థితాయై నమః ।
ఓం రుద్రాత్మికాయై నమః ।
ఓం రుద్రమాత్రే నమః ।
ఓం రుద్రగమ్యాయై నమః ।
ఓం రజస్వలాయై నమః ।
ఓం అకారషోడశాంతఃస్థాయై నమః ।
ఓం భైరవాయై నమః ।
ఓం ఆహ్లాదిన్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం కృపాదేహాయై నమః ।
ఓం అరుణాయై నమః ।
ఓం నాథాయై నమః ।
ఓం సుధాబిందుసమాశ్రితాయై నమః ।
ఓం కాల్యై నమః ।
ఓం కామకలాయై నమః ।
ఓం కన్యాయై నమః ।
ఓం పార్వత్యై నమః ।
ఓం పరరూపిణ్యై నమః ।
ఓం మాయావత్యై నమః ।
ఓం ఘోరముఖ్యై నమః । 660
ఓం వాదిన్యై నమః ।
ఓం దీపిన్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం మకారాయై నమః ।
ఓం మాతృచక్రేశ్యై నమః ।
ఓం మహాసేనాయై నమః ।
ఓం విమోహిన్యై నమః ।
ఓం ఉత్సుకాయై నమః ।
ఓం అనుత్సుకాయై నమః ।
ఓం హృష్టాయై నమః ।
ఓం హ్రీంకార్యై నమః ।
ఓం చక్రనాయికాయై నమః ।
ఓం రుద్రాయై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం చాముండ్యై నమః ।
ఓం హ్రీంకార్యై నమః ।
ఓం సౌఖ్యదాయిన్యై నమః ।
ఓం గరుడాయై నమః ।
ఓం గారుడ్యై నమః ।
ఓం జ్యేష్ఠాయై నమః । 680
ఓం సకలా నమః ।
ఓం బ్రహ్మచారిణ్యై నమః ।
ఓం కృష్ణాంగాయై నమః ।
ఓం వాహిన్యై నమః ।
ఓం కృష్ణాయై నమః ।
ఓం ఖేచర్యై నమః ।
ఓం కమలాప్రియాయై నమః ।
ఓం భద్రిణ్యై నమః ।
ఓం రుద్రచాముండాయై నమః ।
ఓం హ్రీంకార్యై నమః ।
ఓం సౌభగాయై నమః ।
ఓం ధ్రువాయై నమః ।
ఓం గరుడ్యై నమః ।
ఓం గారుడ్యై నమః ।
ఓం జ్యేష్ఠాయై నమః ।
ఓం స్వర్గదాయై నమః ।
ఓం బ్రహ్మవాదిన్యై నమః ।
ఓం పానానురక్తాయై నమః ।
ఓం పానస్థాయై నమః ।
ఓం భీమరూపాయై నమః । 700
ఓం భయాపహాయై నమః ।
ఓం రక్తాయై నమః ।
ఓం చండాయై నమః ।
ఓం సురానందాయై నమః ।
ఓం త్రికోణాయై నమః ।
ఓం పానదర్పితాయై నమః ।
ఓం మహోత్సుకాయై నమః ।
ఓం క్రతుప్రీతాయై నమః ।
ఓం కంకాల్యై నమః ।
ఓం కాలదర్పితాయై నమః ।
ఓం సర్వవర్ణాయై నమః ।
ఓం సువర్ణాభాయై నమః ।
ఓం పరామృతమహార్ణవాయై నమః ।
ఓం యోగ్యార్ణవాయై నమః ।
ఓం నాగబుద్ధ్యై నమః ।
ఓం వీరపానాయై నమః ।
ఓం నవాత్మికాయై నమః ।
ఓం ద్వాదశాంతసరోజస్థాయై నమః ।
ఓం నిర్వాణసుఖదాయిన్యై నమః ।
ఓం ఆదిసత్త్వాయై నమః । 720
ఓం ధ్యానసత్త్వాయై నమః ।
ఓం శ్రీకంఠస్వాంతమోహిన్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం ఘోరాయై నమః ।
ఓం కరాలాక్ష్యై నమః ।
ఓం స్వమూర్త్యై నమః ।
ఓం మేరునాయికాయై నమః ।
ఓం ఆకాశలింగసంభూతాయై నమః ।
ఓం పరామృతరసాత్మికాయై నమః ।
ఓం శాంకర్యై నమః ।
ఓం శాశ్వత్యై నమః ।
ఓం రుద్రాయై నమః ।
ఓం కపాలాయై నమః ।
ఓం కులదీపికాయై నమః ।
ఓం విద్యాతనవే నమః ।
ఓం మంత్రతనవే నమః ।
ఓం చండాయై నమః ।
ఓం ముండాయై నమః ।
ఓం సుదర్పితాయై నమః ।
ఓం వాగీశ్వర్యై నమః । 740
ఓం యోగముద్రాయై నమః ।
ఓం త్రిఖండాయై నమః ।
ఓం సిద్ధమండితాయై నమః ।
ఓం శృంగారపీఠనిలయాయై నమః ।
ఓం కాల్యై నమః ।
ఓం మాతంగకన్యకాయై నమః ।
ఓం సంవర్తమండలాంతఃస్థాయై నమః ।
ఓం భువనాయై నమః ।
ఓం ఉద్యానవాసిన్యై నమః ।
ఓం పాదుకాక్రమసంతృప్తాయై నమః ।
ఓం భైరవస్థాయై నమః ।
ఓం అపరాజితాయై నమః ।
ఓం నిర్వాణాయై నమః ।
ఓం సౌరభాయై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం మహిషాసురమర్దిన్యై నమః ।
ఓం భ్రమరాంబాయై నమః ।
ఓం శిఖరికాయై నమః ।
ఓం బ్రహ్మవిష్ణ్వీశతర్పితాయై నమః ।
ఓం ఉన్మత్తహేలాయై నమః । 760
ఓం రసికాయై నమః ।
ఓం యోగిన్యై నమః ।
ఓం యోగదర్పితాయై నమః ।
ఓం సంతానాయై నమః ।
ఓం ఆనందిన్యై నమః ।
ఓం బీజచక్రాయై నమః ।
ఓం పరమకారుణ్యై నమః ।
ఓం ఖేచరీ నాయికాయై నమః ।
ఓం యోగ్యాయై నమః ।
ఓం పరివృత్తాయై నమః ।
ఓం అతిమోహిన్యై నమః ।
ఓం శాకంభర్యై నమః ।
ఓం సంభవిత్ర్యై నమః ।
ఓం స్కందాయై నమః ।
ఓం ఆనంద్యై నమః ।
ఓం మదార్పితాయై నమః ।
ఓం క్షేమంకర్యై నమః ।
ఓం సుమాయై నమః ।
ఓం శ్వాసాయై నమః ।
ఓం స్వర్గదాయై నమః । 780
ఓం బిందుకారిణ్యై నమః ।
ఓం చర్చితాయై నమః ।
ఓం చర్చితపదాయై నమః ।
ఓం చారుఖట్వాంగధారిణ్యై నమః ।
ఓం అఘోరాయై నమః ।
ఓం మంత్రితపదాయై నమః ।
ఓం భామిన్యై నమః ।
ఓం భవరూపిణ్యై నమః ।
ఓం ఉషాయై నమః ।
ఓం సంకర్షిణ్యై నమః ।
ఓం ధాత్ర్యై నమః ।
ఓం ఉమాయై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం సులభాయై నమః ।
ఓం దుర్లభాయై నమః ।
ఓం శాస్త్ర్యై నమః ।
ఓం మహాశాస్త్ర్యై నమః ।
ఓం శిఖండిన్యై నమః ।
ఓం యోగలక్ష్మ్యై నమః । 800
ఓం భోగలక్ష్మ్యై నమః ।
ఓం రాజ్యలక్ష్మ్యై నమః ।
ఓం కపాలిన్యై నమః ।
ఓం దేవయోన్యై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం ధన్విన్యై నమః ।
ఓం నాదిన్యై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం క్షేత్రాత్మికాయై నమః ।
ఓం మహాధాత్ర్యై నమః ।
ఓం బలిన్యై నమః ।
ఓం కేతుమాలిన్యై నమః ।
ఓం సదానందాయై నమః ।
ఓం సదాభద్రాయై నమః ।
ఓం ఫల్గున్యై నమః ।
ఓం రక్తవర్షిణ్యై నమః ।
ఓం మందారమందిరాయై నమః ।
ఓం తీవ్రాయై నమః ।
ఓం గ్రాహిణ్యై నమః ।
ఓం సర్వభక్షిణ్యై నమః । 820
ఓం అగ్నిజిహ్వాయై నమః ।
ఓం మహాజిహ్వాయై నమః ।
ఓం శూలిన్యై నమః ।
ఓం శుద్ధిదాయై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం సువర్ణికాయై నమః ।
ఓం కాలదూత్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం కాలస్వరూపిణ్యై నమః ।
ఓం కుంభిన్యై నమః ।
ఓం శయన్యై నమః ।
ఓం గుర్వ్యై నమః ।
ఓం వారాహ్యై నమః ।
ఓం హుంఫడాత్మికాయై నమః ।
ఓం ఉగ్రాత్మికాయై నమః ।
ఓం పద్మవత్యై నమః ।
ఓం ధూర్జట్యై నమః ।
ఓం చక్రధారిణ్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం తత్పురుషాయై నమః । 840
ఓం శిక్షాయై నమః ।
ఓం మాధ్వ్యై నమః ।
ఓం స్త్రీరూపధారిణ్యై నమః ।
ఓం దక్షాయై నమః ।
ఓం దాక్షాయణ్యై నమః ।
ఓం దీక్షాయై నమః ।
ఓం మదనాయై నమః ।
ఓం మదనాతురాయై నమః ।
ఓం ధిష్ణ్యాయై నమః ।
ఓం హిరణ్యాయై నమః ।
ఓం సరణ్యై నమః ।
ఓం ధరిత్ర్యై నమః ।
ఓం ధరరూపిణ్యై నమః ।
ఓం వసుధాయై నమః ।
ఓం వసుధాఛాయాయై నమః ।
ఓం వసుధామ్నే నమః ।
ఓం సుధామయ్యై నమః ।
ఓం శృంగిణ్యై నమః ।
ఓం భీషణాయై నమః ।
ఓం సాంద్ర్యై నమః । 860
ఓం ప్రేతస్థానాయై నమః ।
ఓం మతంగిన్యై నమః ।
ఓం ఖండిన్యై నమః ।
ఓం యోగిన్యై నమః ।
ఓం తుష్ట్యై నమః ।
ఓం నాదిన్యై నమః ।
ఓం భేదిన్యై నమః ।
ఓం నట్యై నమః ।
ఓం ఖట్వాంగిన్యై నమః ।
ఓం కాలరాత్ర్యై నమః ।
ఓం మేఘమాలాయై నమః ।
ఓం ధరాత్మికాయై నమః ।
ఓం భాపీఠస్థాయై నమః ।
ఓం భవద్రూపాయై నమః ।
ఓం మహాశ్రియై నమః ।
ఓం ధూమ్రలోచనాయై నమః ।
ఓం సుఖదాయై నమః ।
ఓం గంధిన్యై నమః ।
ఓం బంధవే నమః ।
ఓం బంధిన్యై నమః । 880
ఓం బంధమోచిన్యై నమః ।
ఓం సావిత్ర్యై నమః ।
ఓం సత్కృత్యై నమః ।
ఓం కర్త్ర్యై నమః ।
ఓం క్షమాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం మహోదయాయై నమః ।
ఓం గణేశ్వర్యై నమః ।
ఓం గణాకారాయై నమః ।
ఓం సద్గుణాయై నమః ।
ఓం గణపూజితాయై నమః ।
ఓం నిర్మలాయై నమః ।
ఓం గిరిజాయై నమః ।
ఓం శబ్దాయై నమః ।
ఓం శర్వాణ్యై నమః ।
ఓం శర్మదాయిన్యై నమః ।
ఓం ఏకాకిన్యై నమః ।
ఓం సింధుకన్యాయై నమః ।
ఓం కావ్యసూత్రస్వరూపిణ్యై నమః ।
ఓం అవ్యక్తరూపిణ్యై నమః । 900
ఓం వ్యక్తాయై నమః ।
ఓం యోగిన్యై నమః ।
ఓం పీఠరూపిణ్యై నమః ।
ఓం నిర్మదాయై నమః ।
ఓం ధామదాయై నమః ।
ఓం ఆదిత్యాయై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం సేవ్యాయై నమః ।
ఓం అక్షరాత్మికాయై నమః ।
ఓం తపిన్యై నమః ।
ఓం తాపిన్యై నమః ।
ఓం దీక్షాయై నమః ।
ఓం శోధిన్యై నమః ।
ఓం శివదాయిన్యై నమః ।
ఓం స్వస్త్యై నమః ।
ఓం స్వస్తిమత్యై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం కపిలాయై నమః ।
ఓం విస్ఫులింగిన్యై నమః ।
ఓం అర్చిష్మత్యై నమః । 920
ఓం ద్యుతిమత్యై నమః ।
ఓం కౌలిన్యై నమః ।
ఓం కవ్యవాహిన్యై నమః ।
ఓం జనాశ్రితాయై నమః ।
ఓం విష్ణువిద్యాయై నమః ।
ఓం మానస్యై నమః ।
ఓం వింధ్యవాసిన్యై నమః ।
ఓం విద్యాధర్యై నమః ।
ఓం లోకధాత్ర్యై నమః ।
ఓం సర్వస్యై నమః ।
ఓం సారస్వరూపిణ్యై నమః ।
ఓం పాపఘ్న్యై నమః ।
ఓం సర్వతోభద్రాయై నమః ।
ఓం త్రిస్థాయై నమః ।
ఓం శక్తిత్రయాత్మికాయై నమః ।
ఓం త్రికోణనిలయాయై నమః ।
ఓం త్రిస్థాయై నమః ।
ఓం త్రయీమాత్రే నమః ।
ఓం త్రయీతనవే నమః ।
ఓం త్రయీవిద్యాయై నమః । 940
ఓం త్రయీసారాయై నమః ।
ఓం త్రయీరూపాయై నమః ।
ఓం త్రిపుష్కరాయై నమః ।
ఓం త్రివర్ణాయై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం త్రిశ్రియై నమః ।
ఓం త్రిమూర్త్యై నమః ।
ఓం త్రిదశేశ్వర్యై నమః ।
ఓం త్రికోణసంస్థాయై నమః ।
ఓం త్రివిధాయై నమః ।
ఓం త్రిస్వరాయై నమః ।
ఓం త్రిపురాంబికాయై నమః ।
ఓం త్రిదివాయై నమః ।
ఓం త్రిదివేశాన్యై నమః ।
ఓం త్రిస్థాయై నమః ।
ఓం త్రిపురదాహిన్యై నమః ।
ఓం జంఘిన్యై నమః ।
ఓం స్ఫోటిన్యై నమః ।
ఓం స్ఫూర్త్యై నమః ।
ఓం స్తంభిన్యై నమః । 960
ఓం శోషిణ్యై నమః ।
ఓం ప్లుతాయై నమః ।
ఓం ఐంకారాఖ్యాయై నమః ।
ఓం వామదేవ్యై నమః ।
ఓం ఖండిన్యై నమః ।
ఓం చండదండిన్యై నమః ।
ఓం క్లీంకార్యై నమః ।
ఓం వత్సలాయై నమః ।
ఓం హృష్టాయై నమః ।
ఓం సౌఃకార్యై నమః ।
ఓం మదహంసికాయై నమః ।
ఓం వజ్రిణ్యై నమః ।
ఓం ద్రావిణ్యై నమః ।
ఓం జైత్ర్యై నమః ।
ఓం శ్రీమత్యై నమః ।
ఓం గోమత్యై నమః ।
ఓం ధ్రువాయై నమః ।
ఓం పరతేజోమయ్యై నమః ।
ఓం సంవిదే నమః ।
ఓం పూర్ణపీఠనివాసిన్యై నమః । 980
ఓం త్రిధాత్మాయై నమః ।
ఓం త్రిదశాయై నమః ।
ఓం త్ర్యక్షాయై నమః ।
ఓం త్రిఘ్న్యై నమః ।
ఓం త్రిపురమాలిన్యై నమః ।
ఓం త్రిపురాశ్రియై నమః
ఓం త్రిజనన్యై నమః ।
ఓం త్రిభువే నమః ।
ఓం త్రైలోక్యసుందర్యై నమః ।
ఓం కుమార్యై నమః ।
ఓం కుండల్యై నమః ।
ఓం ధాత్ర్యై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం భక్తేష్టదాయిన్యై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం భక్తిదాయై నమః ।
ఓం భవనాశిన్యై నమః ।
ఓం సౌగంధిన్యై నమః ।
ఓం సరిద్వేణ్యై నమః । 1000
ఓం పద్మరాగకిరీటిన్యై నమః ।
ఓం తత్త్వత్రయ్యై నమః ।
ఓం తత్త్వమయ్యై నమః ।
ఓం మంత్రిణ్యై నమః ।
ఓం మంత్రరూపిణ్యై నమః ।
ఓం సిద్ధాయై నమః ।
ఓం శ్రీత్రిపురావాసాయై నమః ।
ఓం బాలాత్రిపురసుందర్యై నమః । 1008
ఇతి శ్రీ బాలా త్రిపుర సుందరీ సహస్ర నామావలీ ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits