Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

బాలా త్రిపుర సుందరీ పంచరత్న స్తోత్రం

ఆయీ ఆనందవల్లీ అమృతకరతలీ ఆదిశక్తిః పరాయీ
మాయా మాయాత్మరూపీ స్ఫటికమణిమయీ మామతంగీ షడంగీ ।
జ్ఞానీ జ్ఞానాత్మరూపీ నలినపరిమలీ నాద ఓంకారమూర్తిః
యోగీ యోగాసనస్థా భువనవశకరీ సుందరీ ఐం నమస్తే ॥ 1 ॥
బాలామంత్రే కటాక్షీ మమ హృదయసఖీ మత్తభావ ప్రచండీ
వ్యాలీ యజ్ఞోపవీతీ వికటకటితటీ వీరశక్తిః ప్రసన్నా ।
బాలా బాలేందుమౌలిర్మదగజగమనా సాక్షికా స్వస్తిమంత్రీ
కాలీ కంకాలరూపీ కటికటికహ్రీం కారిణీ క్లీం నమస్తే ॥ 2 ॥
మూలాధారా మహాత్మా హుతవహనయనీ మూలమంత్రా త్రినేత్రా
హారా కేయూరవల్లీ అఖిలత్రిపదగా అంబికాయై ప్రియాయై ।
వేదా వేదాంగనాదా వినతఘనముఖీ వీరతంత్రీప్రచారీ
సారీ సంసారవాసీ సకలదురితహా సర్వతో హ్రీం నమస్తే ॥ 3 ॥
ఐం క్లీం హ్రీం మంత్రరూపా శకలశశిధరా సంప్రదాయప్రధానా
క్లీం హ్రీం శ్రీం బీజముఖ్యైః హిమకరదినకృజ్జ్యోతిరూపా సరూపా ।
సౌః క్లీం ఐం శక్తిరూపా ప్రణవహరిసతే బిందునాదాత్మకోటిః
క్షాం క్షీం క్షూంకారనాదే సకలగుణమయీ సుందరీ ఐం నమస్తే ॥ 4 ॥
అధ్యానాధ్యానరూపా అసురభయకరీ ఆత్మశక్తిస్వరూపా
ప్రత్యక్షా పీఠరూపీ ప్రలయయుగధరా బ్రహ్మవిష్ణుత్రిరూపీ ।
శుద్ధాత్మా సిద్ధరూపా హిమకిరణనిభా స్తోత్రసంక్షోభశక్తిః
సృష్టిస్థిత్యంతమూర్తీ త్రిపురహరజయీ సుందరీ ఐం నమస్తే ॥ 5 ॥
ఇతి శ్రీ బాలా పంచరత్న స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits