Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే ।
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ చాముండీ క్రౌంచపట్టణే ॥ 1 ॥
అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా ।
కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా ॥ 2 ॥
ఉజ్జయిన్యాం మహాకాలీ పీఠికాయాం పురుహూతికా ।
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే ॥ 3 ॥
హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ ।
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగల్యగౌరికా ॥ 4 ॥
వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ ।
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం ॥ 5 ॥
సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం ।
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం ॥ 6 ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits