Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

అన్నపూర్ణా అష్టోత్తర శత నామావళిః

ఓం అన్నపూర్ణాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం భీమాయై నమః ।
ఓం పుష్ట్యై నమః ।
ఓం సరస్వత్యై నమః ।
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం పార్వత్యై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం శర్వాణ్యై నమః । 10
ఓం శివవల్లభాయై నమః ।
ఓం వేదవేద్యాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం విద్యాదాత్రై నమః ।
ఓం విశారదాయై నమః ।
ఓం కుమార్యై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం శ్రియై నమః । 20
ఓం భయహారిణ్యై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం విష్ణుజనన్యై నమః ।
ఓం బ్రహ్మాదిజనన్యై నమః ।
ఓం గణేశజనన్యై నమః ।
ఓం శక్త్యై నమః ।
ఓం కుమారజనన్యై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం భోగప్రదాయై నమః ।
ఓం భగవత్యై నమః । 30
ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః ।
ఓం భవరోగహరాయై నమః ।
ఓం భవ్యాయై నమః ।
ఓం శుభ్రాయై నమః ।
ఓం పరమమంగలాయై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం చంచలాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం చారుచంద్రకలాధరాయై నమః ।
ఓం విశాలాక్ష్యై నమః । 40
ఓం విశ్వమాత్రే నమః ।
ఓం విశ్వవంద్యాయై నమః ।
ఓం విలాసిన్యై నమః ।
ఓం ఆర్యాయై నమః ।
ఓం కల్యాణనిలాయాయై నమః ।
ఓం రుద్రాణ్యై నమః ।
ఓం కమలాసనాయై నమః ।
ఓం శుభప్రదాయై నమః ।
ఓం శుభయై నమః ।
ఓం అనంతాయై నమః । 50
ఓం వృత్తపీనపయోధరాయై నమః ।
ఓం అంబాయై నమః ।
ఓం సంహారమథన్యై నమః ।
ఓం మృడాన్యై నమః ।
ఓం సర్వమంగలాయై నమః ।
ఓం విష్ణుసంసేవితాయై నమః ।
ఓం సిద్ధాయై నమః ।
ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం సురసేవితాయై నమః ।
ఓం పరమానందదాయై నమః । 60
ఓం శాంత్యై నమః ।
ఓం పరమానందరూపిణ్యై నమః ।
ఓం పరమానందజనన్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం ఆనందప్రదాయిన్యై నమః ।
ఓం పరోపకారనిరతాయై నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం భక్తవత్సలాయై నమః ।
ఓం పూర్ణచంద్రాభవదనాయై నమః ।
ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః । 70
ఓం శుభలక్షణసంపన్నాయై నమః ।
ఓం శుభానందగుణార్ణవాయై నమః ।
ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః ।
ఓం శుభదాయై నమః ।
ఓం రతిప్రియాయై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం చండమథన్యై నమః ।
ఓం చండదర్పనివారిణ్యై నమః ।
ఓం మార్తాండనయనాయై నమః ।
ఓం సాధ్వ్యై నమః । 80
ఓం చంద్రాగ్నినయనాయై నమః ।
ఓం సత్యై నమః ।
ఓం పుండరీకహరాయై నమః ।
ఓం పూర్ణాయై నమః ।
ఓం పుణ్యదాయై నమః ।
ఓం పుణ్యరూపిణ్యై నమః ।
ఓం మాయాతీతాయై నమః ।
ఓం శ్రేష్ఠమాయాయై నమః ।
ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః ।
ఓం అసృష్ట్యై నమః । 90
ఓం సంగరహితాయై నమః ।
ఓం సృష్టిహేతవే నమః ।
ఓం కపర్దిన్యై నమః ।
ఓం వృషారూఢాయై నమః ।
ఓం శూలహస్తాయై నమః ।
ఓం స్థితిసంహారకారిణ్యై నమః ।
ఓం మందస్మితాయై నమః ।
ఓం స్కందమాత్రే నమః ।
ఓం శుద్ధచిత్తాయై నమః ।
ఓం మునిస్తుతాయై నమః । 100
ఓం మహాభగవత్యై నమః ।
ఓం దక్షాయై నమః ।
ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః ।
ఓం సర్వార్థదాత్ర్యై నమః ।
ఓం సావిత్ర్యై నమః ।
ఓం సదాశివకుటుంబిన్యై నమః ।
ఓం నిత్యసుందరసర్వాంగ్యై నమః ।
ఓం సచ్చిదానందలక్షణాయై నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits