హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
సిద్ధమంగల స్తోత్రం
శ్రీమదనంత
శ్రీవిభూషిత
అప్పలలక్ష్మీనరసింహరాజా
జయ
విజయీభవ
దిగ్విజయీభవ
శ్రీమదఖండ
శ్రీవిజయీభవ
॥
1
॥
శ్రీవిద్యాధరి
రాధా
సురేఖ
శ్రీరాఖీధర
శ్రీపాదా
జయ
విజయీభవ
దిగ్విజయీభవ
శ్రీమదఖండ
శ్రీవిజయీభవ
॥
2
॥
మాతా
సుమతీ
వాత్సల్యామృత
పరిపోషిత
జయ
శ్రీపాదా
జయ
విజయీభవ
దిగ్విజయీభవ
శ్రీమదఖండ
శ్రీవిజయీభవ
॥
3
॥
సత్య
ఋషీశ్వర
దుహితానందన
బాపనార్యనుత
శ్రీచరణా
జయ
విజయీభవ
దిగ్విజయీభవ
శ్రీమదఖండ
శ్రీవిజయీభవ
॥
4
॥
సవితృకాఠకచయన
పుణ్యఫల
భరద్వాజ
ఋషి
గోత్రసంభవా
జయ
విజయీభవ
దిగ్విజయీభవ
శ్రీమదఖండ
శ్రీవిజయీభవ
॥
5
॥
దో
చౌపాతీ
దేవ్
లక్ష్మీ
ఘన
సంఖ్యా
బోధిత
శ్రీచరణా
జయ
విజయీభవ
దిగ్విజయీభవ
శ్రీమదఖండ
శ్రీవిజయీభవ
॥
6
॥
పుణ్యరూపిణీ
రాజమాంబసుత
గర్భపుణ్యఫల
సంజాతా
జయ
విజయీభవ
దిగ్విజయీభవ
శ్రీమదఖండ
శ్రీవిజయీభవ
॥
7
॥
సుమతీనందన
నరహరినందన
దత్తదేవ
ప్రభు
శ్రీపాదా
జయ
విజయీభవ
దిగ్విజయీభవ
శ్రీమదఖండ
శ్రీవిజయీభవ
॥
8
॥
పీఠికాపుర
నిత్య
విహారా
మధుమతి
దత్తా
మంగలరూపా
జయ
విజయీభవ
దిగ్విజయీభవ
శ్రీమదఖండ
శ్రీవిజయీభవ
॥
9
॥
ఇతి
సిద్ధ
మంగల
స్తోత్రం
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits