హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
దత్తాత్రేయ అష్టోత్తరశతనామ స్తోత్రం
ఓంకారతత్త్వరూపాయ
దివ్యజ్ఞానాత్మనే
నమః
।
నభోతీతమహాధామ్న
ఐంద్ర్యృధ్యా
ఓజసే
నమః
॥
1
॥
నష్టమత్సరగమ్యాయాగమ్యాచారాత్మవర్త్మనే
।
మోచితామేధ్యకృతయే
ఱ్హీంబీజశ్రాణితశ్రియే
॥
2
॥
మోహాదివిభ్రమాంతాయ
బహుకాయధరాయ
చ
।
భత్తదుర్వైభవఛేత్రే
క్లీంబీజవరజాపినే
॥
3
॥
భవహే-తువినాశాయ
రాజచ్ఛోణాధరాయ
చ
।
గతిప్రకంపితాండాయ
చారువ్యహతబాహవే
॥
4
॥
గతగ-ర్వప్రియాయాస్తు
యమాదియతచేతసే
।
వశితాజాతవశ్యాయ
ముండినే
అనసూయవే
॥
5
॥
వదద్వ-రేణ్యవాగ్జాలా-విస్పృష్టవివిధాత్మనే
।
తపోధనప్రసన్నాయే-డాపతిస్తుతకీర్తయే
॥
6
॥
తేజోమణ్యంతరంగాయా-ద్మరసద్మవిహాపనే
।
ఆంతరస్థానసంస్థాయాయైశ్వర్యశ్రౌతగీతయే
॥
7
॥
వాతాదిభయయుగ్భావ-హేతవే
హేతుబేతవే
।
జగదాత్మాత్మభూతాయ
విద్విషత్షట్కఘాతినే
॥
8
॥
సురవ-ర్గోద్ధృతే
భృత్యా
అసురావాసభేదినే
।
నేత్రే
చ
నయనాక్ష్ణే
చిచ్చేతనాయ
మహాత్మనే
॥
9
॥
దేవాధిదేవదేవాయ
వసుధాసురపాలినే
।
యాజినామగ్రగణ్యాయ
ద్రాంబీజజపతుష్టయే
॥
10
॥
వాసనావనదావాయ
ధూలియుగ్దేహమాలినే
।
యతిసంన్యాసిగతయే
దత్తాత్రేయేతి
సంవిదే
॥
11
॥
యజనాస్యభుజేజాయ
తారకావాసగామినే
।
మహాజవాస్పృగ్రూపాయా-త్తాకారాయ
విరూపిణే
॥
12
॥
నరాయ
ధీప్రదీపాయ
యశస్వియశసే
నమః
।
హారిణే
చోజ్వలాంగాయాత్రేస్తనూజాయ
సంభవే
॥
13
॥
మోచితామరసంఘాయ
ధీమతాం
ధీరకాయ
చ
।
బలిష్ఠవిప్రలభ్యాయ
యాగహోమప్రియాయ
చ
॥
14
॥
భజన్మహిమవిఖ఼యాత్రేఽమరారిమహిమచ్ఛిదే
।
లాభాయ
ముండిపూజ్యాయ
యమినే
హేమమాలినే
॥
15
॥
గతోపాధివ్యాధయే
చ
హిరణ్యాహితకాంతయే
।
యతీంద్రచర్యాం
దధతే
నరభావౌషధాయ
చ
॥
16
॥
వరిష్ఠయోగిపూజ్యాయ
తంతుసంతన్వతే
నమః
।
స్వాత్మగాథాసుతీర్థాయ
మఃశ్రియే
షట్కరాయ
చ
॥
17
॥
తేజోమయోత్తమాంగాయ
నోదనానోద్యకర్మణే
।
హాన్యాప్తిమృతివిజ్ఞాత్ర
ఓంకారితసుభక్తయే
॥
18
॥
రుక్షుఙ్మనఃఖేదహృతే
దర్శనావిషయాత్మనే
।
రాంకవాతతవస్త్రాయ
నరతత్త్వప్రకాశినే
॥
19
॥
ద్రావితప్రణతాఘాయా-త్తఃస్వజిష్ణుఃస్వరాశయే
।
రాజంత్ర్యాస్యైకరూపాయ
మఃస్థాయమసుబమ్ధవే
॥
20
॥
యతయే
చోదనాతీత-
ప్రచారప్రభవే
నమః
।
మానరోషవిహీనాయ
శిష్యసంసిద్ధికారిణే
॥
21
॥
గంగే
పాదవిహీనాయ
చోదనాచోదితాత్మనే
।
యవీయసేఽలర్కదుఃఖ-వారిణేఽఖండితాత్మనే
॥
22
॥
హ్రీంబీజాయార్జునజ్యేష్ఠాయ
దర్శనాదర్శితాత్మనే
।
నతిసంతుష్టచిత్తాయ
యతినే
బ్రహ్మచారిణే
॥
23
॥
ఇత్యేష
సత్స్తవో
వృత్తోయాత్
కం
దేయాత్ప్రజాపినే
।
మస్కరీశో
మనుస్యూతః
పరబ్రహ్మపదప్రదః
॥
24
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits