Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

దత్తాత్రేయ అష్టోత్తర శత నామావళిః

ఓం శ్రీదత్తాయ నమః । ఓం దేవదత్తాయ నమః । ఓం బ్రహ్మదత్తాయ నమః । ఓం విష్ణుదత్తాయ నమః । ఓం శివదత్తాయ నమః । ఓం అత్రిదత్తాయ నమః । ఓం ఆత్రేయాయ నమః । ఓం అత్రివరదాయ నమః । ఓం అనసూయాయ నమః । ఓం అనసూయాసూనవే నమః । 10 ఓం అవధూతాయ నమః । ఓం ధర్మాయ నమః । ఓం ధర్మపరాయణాయ నమః । ఓం ధర్మపతయే నమః । ఓం సిద్ధాయ నమః । ఓం సిద్ధిదాయ నమః । ఓం సిద్ధిపతయే నమః । ఓం సిద్ధసేవితాయ నమః । ఓం గురవే నమః । ఓం గురుగమ్యాయ నమః । 20 ఓం గురోర్గురుతరాయ నమః । ఓం గరిష్ఠాయ నమః । ఓం వరిష్ఠాయ నమః । ఓం మహిష్ఠాయ నమః । ఓం మహాత్మనే నమః । ఓం యోగాయ నమః । ఓం యోగగమ్యాయ నమః । ఓం యోగాదేశకరాయ నమః । ఓం యోగపతయే నమః । ఓం యోగీశాయ నమః । 30 ఓం యోగాధీశాయ నమః । ఓం యోగపరాయణాయ నమః । ఓం యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః । ఓం దిగంబరాయ నమః । ఓం దివ్యాంబరాయ నమః । ఓం పీతాంబరాయ నమః । ఓం శ్వేతాంబరాయ నమః । ఓం చిత్రాంబరాయ నమః । ఓం బాలాయ నమః । ఓం బాలవీర్యాయ నమః । 40 ఓం కుమారాయ నమః । ఓం కిశోరాయ నమః । ఓం కందర్పమోహనాయ నమః । ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః । ఓం సురాగాయ నమః । ఓం విరాగాయ నమః । ఓం వీతరాగాయ నమః । ఓం అమృతవర్షిణే నమః । ఓం ఉగ్రాయ నమః । ఓం అనుగ్రరూపాయ నమః । 50 ఓం స్థవిరాయ నమః । ఓం స్థవీయసే నమః । ఓం శాంతాయ నమః । ఓం అఘోరాయ నమః । ఓం గూఢాయ నమః । ఓం ఊర్ధ్వరేతసే నమః । ఓం ఏకవక్త్రాయ నమః । ఓం అనేకవక్త్రాయ నమః । ఓం ద్వినేత్రాయ నమః । ఓం త్రినేత్రాయ నమః । 60 ఓం ద్విభుజాయ నమః । ఓం షడ్భుజాయ నమః । ఓం అక్షమాలినే నమః । ఓం కమండలధారిణే నమః । ఓం శూలినే నమః । ఓం డమరుధారిణే నమః । ఓం శంఖినే నమః । ఓం గదినే నమః । ఓం మునయే నమః । ఓం మౌనినే నమః । 70 ఓం శ్రీవిరూపాయ నమః । ఓం సర్వరూపాయ నమః । ఓం సహస్రశిరసే నమః । ఓం సహస్రాక్షాయ నమః । ఓం సహస్రబాహవే నమః । ఓం సహస్రాయుధాయ నమః । ఓం సహస్రపాదాయ నమః । ఓం సహస్రపద్మార్చితాయ నమః । ఓం పద్మహస్తాయ నమః । ఓం పద్మపాదాయ నమః । 80 ఓం పద్మనాభాయ నమః । ఓం పద్మమాలినే నమః । ఓం పద్మగర్భారుణాక్షాయ నమః । ఓం పద్మకింజల్కవర్చసే నమః । ఓం జ్ఞానినే నమః । ఓం జ్ఞానగమ్యాయ నమః । ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః । ఓం ధ్యానినే నమః । ఓం ధ్యాననిష్ఠాయ నమః । ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః । 90 ఓం ధూలిధూసరితాంగాయ నమః । ఓం చందనలిప్తమూర్తయే నమః । ఓం భస్మోద్ధూలితదేహాయ నమః । ఓం దివ్యగంధానులేపినే నమః । ఓం ప్రసన్నాయ నమః । ఓం ప్రమత్తాయ నమః । ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః । ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః । ఓం వరదాయ నమః । ఓం వరీయసే నమః । 100 ఓం బ్రహ్మణే నమః । ఓం బ్రహ్మరూపాయ నమః । ఓం విష్ణవే నమః । ఓం విశ్వరూపిణే నమః । ఓం శంకరాయ నమః । ఓం ఆత్మనే నమః । ఓం అంతరాత్మనే నమః । ఓం పరమాత్మనే నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits