గిరీశం మరకతశృంగవాసినం మాహేశ్వరం కంఠే మణిశోభితం ।
చిన్ముద్రాంకితసత్సమాధిస్థితం శ్రీశబరిగిరీశం మనసాస్మరామి ॥
ఓం శ్రీగణేశాయ నమః ।
ఓం గిరీశం నమః ।
ఓం మరకతశృంగవాసినం నమః ।
ఓం మాహేశ్వరం నమః ।
ఓం కంఠే నమః ।
ఓం మణిశోభితం నమః ।
ఓం చిన్ముద్రాంకితసత్సమాధిస్థితం నమః ।
ఓం శ్రీశబరిగిరీశం నమః ।
ఓం మనసాస్మరామి నమః ।
ఓం శాస్త్రే నమః ।
ఓం ధర్మశాస్త్రే నమః ।
ఓం శరణాగతవత్సలాయ నమః ।
ఓం శ్రీకరాయ నమః ।
ఓం శ్రీనిలయాయ నమః ।
ఓం శ్రీనివాసనందనాయ నమః ।
ఓం పరమేశాత్మజాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరమైశ్వర్యదాయకాయ నమః ।
ఓం పుణ్యరూపాయ నమః ।
ఓం తత్పురుషాయ నమః । 20
ఓం నిర్వాణసుఖదాయకాయ నమః ।
ఓం పాండ్యనాథాయ నమః ।
ఓం పుణ్యదాయకాయ నమః ।
ఓం పద్మనాభనందనాయ నమః ।
ఓం వాంఛితార్థప్రదాయ నమః ।
ఓం పూజ్యాయ నమః ।
ఓం పూర్ణేందువదనప్రభాయ నమః ।
ఓం పాపరహితాయ నమః ।
ఓం పాపనాశనాయ నమః ।
ఓం పుష్పవనవిరాజితాయ నమః ।
ఓం ప్రాణేశ్వరాయ నమః ।
ఓం ప్రియంకరాయ నమః ।
ఓం సర్వమానసేశ్వరాయ నమః ।
ఓం పావనాత్మనే నమః ।
ఓం చరాచరాత్మనే నమః ।
ఓం పరాపరజ్ఞానదాయకాయ నమః ।
ఓం ప్రణవస్వరూపాయ నమః ।
ఓం ప్రాణదాయకాయ నమః ।
ఓం సర్వోన్నతపదాలంకృతాయ నమః ।
ఓం పరదేవాయ నమః । 40
ఓం పరమాన్నప్రియాయ నమః ।
ఓం పాదానుపాదభక్తసహచరాయ నమః ।
ఓం పరమాణవే నమః ।
ఓం ప్రసిద్ధాయ నమః ।
ఓం పరమనిర్భరమానసాయ నమః ।
ఓం పరమగురువరాయ నమః ।
ఓం శ్లాఘనీయాయ నమః ।
ఓం పంపాపుళినసంభవాయ నమః ।
ఓం ఛురికాయుధధరాయ నమః ।
ఓం వాజివాహనాయ నమః ।
ఓం సర్వవిశ్వవిధాయకాయ నమః ।
ఓం చిత్స్వరూపాయ నమః ।
ఓం చేతనారూపాయ నమః ।
ఓం కైవల్యపదదాయకాయ నమః ।
ఓం చాపధరాయ నమః ।
ఓం బాణధరాయ నమః ।
ఓం లోకక్షేమతత్పరాయ నమః ।
ఓం చితిరూపాయ నమః ।
ఓం అచింత్యరూపాయ నమః ।
ఓం నిత్యయౌవనస్థితాయ నమః । 60
ఓం రుద్రతనయాయ నమః ।
ఓం రౌద్రరహితాయ నమః ।
ఓం రాజ్యైశ్వర్యకారణాయ నమః ।
ఓం ఇంద్రవంద్యాయ నమః ।
ఓం ఇష్టదేవాయ నమః ।
ఓం కవిహృదయవిరాజితాయ నమః ।
ఓం యోగాసనస్థితాయ నమః ।
ఓం చిన్ముద్రాంకితాయ నమః ।
ఓం మహీపాలనతత్పరాయ నమః ।
ఓం భక్తరూపాయ నమః ।
ఓం భక్తదాసాయ నమః ।
ఓం బంధమోచనకారణాయ నమః ।
ఓం జగత్సర్వరూపాయ నమః ।
ఓం జనిమృతినాశనాయ నమః ।
ఓం జననీపాలనతత్పరాయ నమః ।
ఓం కామరహితాయ నమః ।
ఓం కామనాశనాయ నమః ।
ఓం నిష్కామకర్మకారణాయ నమః ।
ఓం క్రోధరహితాయ నమః ।
ఓం క్రోధనాశనాయ నమః । 80
ఓం చరాచరశాంతిదాయకాయ నమః ।
ఓం లోభరహితాయ నమః ।
ఓం లోభనాశనాయ నమః ।
ఓం దుర్లభజ్ఞానదాయకాయ నమః ।
ఓం నిర్మోహాయ నమః ।
ఓం మోహనాశనాయ నమః ।
ఓం సుఖభోగపరిత్యక్తాయ నమః ।
ఓం దేషరహితాయ నమః ।
ఓం వృషనాశనాయ నమః ।
ఓం తత్త్వమసి తత్త్వప్రబోధితాయ నమః ।
ఓం రాగరహితాయ నమః ।
ఓం రాగనాశనాయ నమః ।
ఓం అహంభావనాశనాయ నమః ।
ఓం బ్రహ్మచార్యై నమః ।
ఓం బ్రాహ్మణేశ్వరాయ నమః ।
ఓం గాత్రక్షేత్రనివాసితాయ నమః ।
ఓం బాణనిపుణాయ నమః ।
ఓం అపరాజితాయ నమః ।
ఓం దుష్టమహిషీనిగ్రహకర్త్రే నమః ।
ఓం భూతనాథాయ నమః । 100
ఓం భూతహితకరాయ నమః ।
ఓం కీర్తనశ్రవణతత్పరాయ నమః ।
ఓం రాజీవలోచనాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం దివ్యాత్మనే నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం ఇరుముడిప్రియాయ నమః ।
ఓం కల్పనావల్లభాయ నమః ।
ఓం పుణ్యాపుణ్యఫలప్రదాయ నమః ।
ఓం దయారూపాయ నమః ।
ఓం వానతుల్యాయ నమః ।
ఓం పంతళప్రభుపాలితాయ నమః ।
ఓం దుష్టనాశకరాయ నమః ।
ఓం దురాచారశమనాయ నమః ।
ఓం శిష్టరక్షాతత్పరాయ నమః ।
ఓం దివ్యమనస్వినే నమః ।
ఓం శుద్ధమనస్వినే నమః ।
ఓం సాధుమానసవిరాజితాయ నమః ।
ఓం దివ్యజ్యోతిషే నమః ।
ఓం మకరజ్యోతిషే నమః । 120
ఓం జ్యోతిప్రభాకారణాయ నమః ।
ఓం తిర్యక్ సేవితాయ నమః ।
ఓం చరాచరాత్మనే నమః ।
ఓం బాలలీలాతత్పరాయ నమః ।
ఓం ధర్మరూపాయ నమః ।
ఓం ధనాద్ధ్యక్షాయ నమః ।
ఓం సమస్తైశ్వర్యదాయకాయ నమః ।
ఓం ధర్మప్రదాయ నమః ।
ఓం అర్థప్రదాయ నమః ।
ఓం కామప్రదాయ నమః ।
ఓం మోక్షప్రదాయ నమః ।
ఓం ధ్యాతరూపాయ నమః ।
ఓం ధ్యేయరూపాయ నమః ।
ఓం దివ్యాభరణభూషితాయ నమః ।
ఓం ధనరూపాయ నమః ।
ఓం ధాన్యరూపాయ నమః ।
ఓం ధనధాన్యవివర్ధితాయ నమః ।
ఓం సుందరాంగాయ నమః ।
ఓం ప్రసన్నవదనాయ నమః ।
ఓం సోమార్ధధారినందనాయ నమః । 140
ఓం సర్వేంద్రియస్థితాయ నమః ।
ఓం సదానందాయ నమః ।
ఓం సర్వసత్సంగకారకాయ నమః ।
ఓం స్వర్లోకనాథాయ నమః ।
ఓం సుప్రసన్నాయ నమః ।
ఓం సహస్రార్కప్రభాశోభితాయ నమః ।
ఓం సహ్యాద్రినిలయాయ నమః ।
ఓం సహ్యాధిపతయే నమః ।
ఓం సర్వాపమృత్యునివారకాయ నమః ।
ఓం సురవంద్యాయ నమః ।
ఓం సురపూజితాయ నమః ।
ఓం విశుద్ధజ్ఞానదేహినే నమః ।
ఓం సర్వౌషధాయ నమః ।
ఓం మహాభిషగ్వరాయ నమః ।
ఓం సర్వజ్వరార్త్తినాశనాయ నమః ।
ఓం సర్వవంద్యాయ నమః ।
ఓం సదావంద్యాయ నమః ।
ఓం సర్వోపర్యుపస్థితాయ నమః ।
ఓం సర్వాధారాయ నమః ।
ఓం శబరీవాసాయ నమః । 160
ఓం షడ్గుణపరిపూరితాయ నమః ।
ఓం సత్యరూపాయ నమః ।
ఓం జ్ఞానరూపాయ నమః ।
ఓం ఆనందరూపాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం శరచ్చంద్రవదనాయ నమః ।
ఓం షడాధారస్థితాయ నమః ।
ఓం అష్టాదశపదాధిపతయే నమః ।
ఓం శ్రేయస్కరాయ నమః ।
ఓం శాంతిదాయకాయ నమః ।
ఓం శరణధ్వనిశ్రవణతల్పరాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం శైలనిలయాయ నమః ।
ఓం శాశ్వతైశ్వర్యదాయకాయ నమః ।
ఓం షడాధారాయ నమః ।
ఓం యోగాధారాయ నమః ।
ఓం సహస్రాంబుజస్థితాయ నమః ।
ఓం మంత్రరూపాయ నమః ।
ఓం తంత్రరూపాయ నమః ।
ఓం యంత్రరూపాయ నమః । 180
ఓం సురేశ్వరాయ నమః ।
ఓం మధ్యమాయ నమః ।
ఓం వైఖరీరూపాయ నమః ।
ఓం పశ్యంతే నమః ।
ఓం సర్వభూతహృదయేశ్వరాయ నమః ।
ఓం మాయాతీతాయ నమః ।
ఓం మహామతయే నమః ।
ఓం అమేయాయ నమః ।
ఓం కుసుమప్రియాయ నమః ।
ఓం మణికంఠాయ నమః ।
ఓం ఆమోదప్రదాయ నమః ।
ఓం శ్రీనీలకంఠనందనాయ నమః ।
ఓం అతుల్యయౌవనయుక్తాయ నమః ।
ఓం అప్రాప్తయౌవనాయ నమః ।
ఓం అనితరశక్తివైభవాయ నమః ।
ఓం నిర్మలచిత్తాయ నమః ।
ఓం ఏకదేవాయ నమః ।
ఓం పరమైశ్వర్యనిలయాయ నమః ।
ఓం నిశ్చలచిత్తాయ నమః ।
ఓం నిరుపమాయ నమః । 200
ఓం నారదాదిసంసేవితాయ నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం నిర్మలచరితాయ నమః ।
ఓం నిర్వికల్పాయ నమః ।
ఓం నిరామయాయ నమః ।
ఓం విప్రపూజితాయ నమః ।
ఓం విప్రవందితాయ నమః ।
ఓం దుర్భ్యవలోకనాయకాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వననివాసాయ నమః ।
ఓం వ్యాఘ్రోపర్యుపస్థితాయ నమః ।
ఓం వనజాతాయ నమః ।
ఓం వనరాజాయ నమః ।
ఓం వన్యమృగసంసేవితాయ నమః ।
ఓం విశ్వపూజితాయ నమః ।
ఓం విశ్వవందితాయ నమః ।
ఓం సర్వవిశ్వైకరక్షకాయ నమః ।
ఓం విత్తదాయకాయ నమః ।
ఓం విద్యాదాయకాయ నమః ।
ఓం వివిధాకారాయ నమః । 220
ఓం హితకరాయ నమః ।
ఓం వావర్ మిత్రాయ నమః ।
ఓం వన్యమృగేశ్వరాయ నమః ।
ఓం దుర్దశానివారకాయ నమః ।
ఓం కల్యాణరూపాయ నమః ।
ఓం కమనీయరూపాయ నమః ।
ఓం రత్నాభరణభూషితాయ నమః ।
ఓం కరిముఖసోదరాయ నమః ।
ఓం షణ్ముఖసోదరాయ నమః ।
ఓం చతుర్ముఖాదివందితాయ నమః ।
ఓం ఘృతాభిషేకప్రియాయ నమః ।
ఓం పుష్పాభిషేకప్రియాయ నమః ।
ఓం భస్మాభిషేకప్రియాయ నమః ।
ఓం వనేశ్వరాయ నమః ।
ఓం సంగీతప్రియాయ నమః ।
ఓం కావ్యసంస్థితాయ నమః ।
ఓం కాలారిప్రియనందనాయ నమః ।
ఓం కాంతమానసాయ నమః ।
ఓం కారణ్వేశ్వరాయ నమః ।
ఓం కరుణామృతసాగరాయ నమః । 240
ఓం కరిమలవాసాయ నమః ।
ఓం నీలిమలవాసాయ నమః ।
ఓం ఉత్తుంగశృంగవాసితాయ నమః ।
ఓం కోమళాకారాయ నమః ।
ఓం కోమళాననాయ నమః ।
ఓం భక్తహృదయవిరాజితాయ నమః ।
ఓం కామరూపాయ నమః ।
ఓం ప్రియంకరాయ నమః ।
ఓం లోకమాతాప్రియమానసాయ నమః ।
ఓం కాలాతీతాయ నమః ।
ఓం గుణాతీతాయ నమః ।
ఓం వాంఛితఫలదాయకాయ నమః ।
ఓం కరుణాసాగరాయ నమః ।
ఓం కరుణానిధయే నమః ।
ఓం కాంచనగేహవాసినే నమః ।
ఓం కల్పనాతీతాయ నమః ।
ఓం కేరళేశ్వరాయ నమః ।
ఓం దివ్యకాంచనవిగ్రహాయ నమః ।
ఓం కలికాలజాతాయ నమః ।
ఓం కలిహీనాయ నమః । 260
ఓం కలికాలజనరక్షకాయ నమః ।
ఓం అనంతాయ నమః ।
ఓం ఆద్యంతహీనాయ నమః ।
ఓం పంపాతీరవిరాజితాయ నమః ।
ఓం అమితప్రభాయ నమః ।
ఓం నిత్యప్రభాయ నమః ।
ఓం అర్కప్రభాకారకాయ నమః ।
ఓం అవస్థాహేతవే నమః ।
ఓం అవస్థారహితాయ నమః ।
ఓం అకాలమృత్యునివారకాయ నమః ।
ఓం అమరాయ నమః ।
ఓం అజ్ఞానాంతకాయ నమః ।
ఓం శైవవిష్ణుశక్తిసమన్వితాయ నమః ।
ఓం అర్కాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం అనిలాయ నమః ।
ఓం అష్టాదశసోపానోపర్యుపస్థితాయ నమః ।
ఓం అద్వైతాయ నమః ।
ఓం ద్వైతరహితాయ నమః ।
ఓం కేవలజ్ఞానదాయకాయ నమః । 280
ఓం అన్నదానప్రభవే నమః ।
ఓం విభవే నమః ।
ఓం అన్నరూపాయ నమః ।
ఓం ఊర్జకారణాయ నమః ।
ఓం ఆధారసూనవే నమః ।
ఓం మోహినీసూనువే నమః ।
ఓం అనంతగుణపూరితాయ నమః ।
ఓం ఆత్మరూపాయ నమః ।
ఓం ఆత్మానందదాయకాయ నమః ।
ఓం పరబ్రహ్మస్వరూపకాయ నమః ।
ఓం రణవీరాయ నమః ।
ఓం రామేశ్వరరాజే నమః ।
ఓం రామేశ్వరప్రియనందనాయ నమః ।
ఓం తారేశ్వరాయ నమః ।
ఓం నవగ్రహేశ్వరాయ నమః ।
ఓం సర్వశక్తిసమన్వితాయ నమః ।
ఓం యోగాధారాయ నమః ।
ఓం తురీయాయ నమః ।
ఓం సదాచారతత్పరాయ నమః ।
ఓం యోగీశ్వరాయ నమః । 300
ఓం యోగాచార్యాయ నమః ।
ఓం షడాధారోపర్యుపస్థితాయ నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం దివ్యయోగినే నమః ।
ఓం యోగాచారతత్పరాయ నమః ।
ఓం బ్రహ్మాత్మైక్యస్వరూపాయ నమః ।
ఓం అనాథబాంధవాయ నమః ।
ఓం బృహద్భావనావైభవాయ నమః ।
ఓం సర్వభూతానాం సర్వథా జాగ్రత్స్వప్నసుషుప్తిసాక్షిదేవాయ నమః ।
ఓం శ్రీహరిహరనందనాయ నమః । 301
॥ ఇతి శ్రీ అయ్యప్ప త్రిశతీ నామావలిః ॥