హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
రంగనాథ అష్టకం
ఆనందరూపే
నిజబోధరూపే
బ్రహ్మస్వరూపే
శ్రుతిమూర్తిరూపే
।
శశాంకరూపే
రమణీయరూపే
శ్రీరంగరూపే
రమతాం
మనో
మే
॥
1
॥
కావేరితీరే
కరుణావిలోలే
మందారమూలే
ధృతచారుకేలే
।
దైత్యాంతకాలేఽఖిలలోకలీలే
శ్రీరంగలీలే
రమతాం
మనో
మే
॥
2
॥
లక్ష్మీనివాసే
జగతాం
నివాసే
హృత్పద్మవాసే
రవిబింబవాసే
।
కృపానివాసే
గుణబృందవాసే
శ్రీరంగవాసే
రమతాం
మనో
మే
॥
3
॥
బ్రహ్మాదివంద్యే
జగదేకవంద్యే
ముకుందవంద్యే
సురనాథవంద్యే
।
వ్యాసాదివంద్యే
సనకాదివంద్యే
శ్రీరంగవంద్యే
రమతాం
మనో
మే
॥
4
॥
బ్రహ్మాధిరాజే
గరుడాధిరాజే
వైకుంఠరాజే
సురరాజరాజే
।
త్రైలోక్యరాజేఽఖిలలోకరాజే
శ్రీరంగరాజే
రమతాం
మనో
మే
॥
5
॥
అమోఘముద్రే
పరిపూర్ణనిద్రే
శ్రీయోగనిద్రే
ససముద్రనిద్రే
।
శ్రితైకభద్రే
జగదేకనిద్రే
శ్రీరంగభద్రే
రమతాం
మనో
మే
॥
6
॥
సచిత్రశాయీ
భుజగేంద్రశాయీ
నందాంకశాయీ
కమలాంకశాయీ
।
క్షీరాబ్ధిశాయీ
వటపత్రశాయీ
శ్రీరంగశాయీ
రమతాం
మనో
మే
॥
7
॥
ఇదం
హి
రంగం
త్యజతామిహాంగం
పునర్న
చాంగం
యది
చాంగమేతి
।
పాణౌ
రథాంగం
చరణేఽంబు
గాంగం
యానే
విహంగం
శయనే
భుజంగమ్
॥
8
॥
రంగనాథాష్టకం
పుణ్యం
ప్రాతరుత్థాయ
యః
పఠేత్
।
సర్వాన్కామానవాప్నోతి
రంగిసాయుజ్యమాప్నుయాత్
॥
9
॥
ఇతి
శ్రీ
రంగనాథాష్టకమ్
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits