Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

మహా విష్ణు అష్టోత్తర శత నామావళిః

ఓం విష్ణవే నమః ।
ఓం లక్ష్మీపతయే నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం వైకుంఠాయ నమః ।
ఓం గరుడధ్వజాయ నమః ।
ఓం పరబ్రహ్మణే నమః ।
ఓం జగన్నాథాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం దైత్యాంతకాయ నమః । 10
ఓం మధురిపవే నమః ।
ఓం తార్క్ష్యవాహనాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం సుధాప్రదాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం పుండరీకాక్షాయ నమః ।
ఓం స్థితికర్త్రే నమః । 20
ఓం పరాత్పరాయ నమః ।
ఓం వనమాలినే నమః ।
ఓం యజ్ఞరూపాయ నమః ।
ఓం చక్రపాణయే నమః ।
ఓం గదాధరాయ నమః ।
ఓం ఉపేంద్రాయ నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం హంసాయ నమః ।
ఓం సముద్రమథనాయ నమః ।
ఓం హరయే నమః । 30
ఓం గోవిందాయ నమః ।
ఓం బ్రహ్మజనకాయ నమః ।
ఓం కైటభాసురమర్దనాయ నమః ।
ఓం శ్రీధరాయ నమః ।
ఓం కామజనకాయ నమః ।
ఓం శేషశాయినే నమః ।
ఓం చతుర్భుజాయ నమః ।
ఓం పాంచజన్యధరాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం శార్ఙ్గపాణయే నమః । 40
ఓం జనార్దనాయ నమః ।
ఓం పీతాంబరధరాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం సూర్యచంద్రవిలోచనాయ నమః ।
ఓం మత్స్యరూపాయ నమః ।
ఓం కూర్మతనవే నమః ।
ఓం క్రోధరూపాయ నమః ।
ఓం నృకేసరిణే నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం భార్గవాయ నమః । 50
ఓం రామాయ నమః ।
ఓం బలినే నమః ।
ఓం కల్కినే నమః ।
ఓం హయాననాయ నమః ।
ఓం విశ్వంబరాయ నమః ।
ఓం శిశుమారాయ నమః ।
ఓం శ్రీకరాయ నమః ।
ఓం కపిలాయ నమః ।
ఓం ధ్రువాయ నమః ।
ఓం దత్తాత్రేయాయ నమః । 60
ఓం అచ్యుతాయ నమః ।
ఓం అనంతాయ నమః ।
ఓం ముకుందాయ నమః ।
ఓం దధివామనాయ నమః ।
ఓం ధన్వంతరాయ నమః ।
ఓం శ్రీనివాసాయ నమః ।
ఓం ప్రద్యుమ్నాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః ।
ఓం మురారాతయే నమః । 70
ఓం అధోక్షజాయ నమః ।
ఓం ఋషభాయ నమః ।
ఓం మోహినీరూపధారిణే నమః ।
ఓం సంకర్షణాయ నమః ।
ఓం పృథవే నమః ।
ఓం క్షీరాబ్ధిశాయినే నమః ।
ఓం భూతాత్మనే నమః ।
ఓం అనిరుద్ధాయ నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం నరాయ నమః । 80
ఓం గజేంద్రవరదాయ నమః ।
ఓం త్రిధామ్నే నమః ।
ఓం భూతభావనాయ నమః ।
ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయ నమః ।
ఓం సనకాదిమునిధ్యేయాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం శంకరప్రియాయ నమః ।
ఓం నీలకాంతాయ నమః ।
ఓం ధరాకాంతాయ నమః ।
ఓం వేదాత్మనే నమః । 90
ఓం బాదరాయణాయ నమః ।
ఓం భాగీరథీజన్మభూమిపాదపద్మాయ నమః ।
ఓం సతాం ప్రభవే నమః ।
ఓం స్వభువే నమః ।
ఓం విభవే నమః ।
ఓం ఘనశ్యామాయ నమః ।
ఓం జగత్కారణాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం బుద్ధావతారాయ నమః ।
ఓం శాంతాత్మనే నమః । 100
ఓం లీలామానుషవిగ్రహాయ నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం విరాడ్రూపాయ నమః ।
ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః ।
ఓం ఆదిదేవాయ నమః ।
ఓం దేవదేవాయ నమః ।
ఓం ప్రహ్లాదపరిపాలకాయ నమః ।
ఓం శ్రీమహావిష్ణవే నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits