Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

సూర్య సహస్రనామావళిః

ఓం విశ్వవిదే నమః ఓం విశ్వజితే నమః ఓం విశ్వకర్త్రే నమః ఓం విశ్వాత్మనే నమః ఓం విశ్వతోముఖాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం విశ్వయోనయే నమః ఓం నియతాత్మనే నమః ఓం జితేంద్రియాయ నమః ఓం కాలాశ్రయాయ నమః ఓం కాలకర్త్రే నమః ఓం కాలఘ్నే నమః ఓం కాలనాశనాయ నమః ఓం మహాయోగినే నమః ఓం మహాసిద్ధయే నమః ఓం మహాత్మనే నమః ఓం సుమహాబలాయ నమః ఓం ప్రభవే నమః ఓం విభవే నమః ఓం భూతనాథాయ నమః 20 ఓం భూతాత్మనే నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం భూతభవ్యాయ నమః ఓం భావితాత్మనే నమః ఓం భూతాంతఃకరణాయ నమః ఓం శివాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం కమలానందాయ నమః ఓం నందనాయ నమః ఓం నందవర్ధనాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం వరదాయ నమః ఓం యోగినే నమః ఓం సుసంయుక్తాయ నమః ఓం ప్రకాశకాయ నమః ఓం ప్రాప్తయానాయ నమః ఓం పరప్రాణాయ నమః ఓం పూతాత్మనే నమః ఓం ప్రియతాయ నమః ఓం ప్రియాయ నమః 40 ఓం నయాయ నమః ఓం సహస్రపాదే నమః ఓం సాధవే నమః ఓం దివ్యకుండలమండితాయ నమః ఓం అవ్యంగధారిణే నమః ఓం ధీరాత్మనే నమః ఓం సవిత్రే నమః ఓం వాయువాహనాయ నమః ఓం సమాహితమతయే నమః ఓం దాత్రే నమః ఓం విధాత్రే నమః ఓం కృతమంగలాయ నమః ఓం కపర్దినే నమః ఓం కల్పపాదే నమః ఓం రుద్రాయ నమః ఓం సుమనాయ నమః ఓం ధర్మవత్సలాయ నమః ఓం సమాయుక్తాయ నమః ఓం విముక్తాత్మనే నమః ఓం కృతాత్మనే నమః 60 ఓం కృతినాం వరాయ నమః ఓం అవిచింత్యవపుషే నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం మహాయోగినే నమః ఓం మహేశ్వరాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామారయే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం నియతాత్మనే నమః ఓం నిరాకులాయ నమః ఓం కామాయ నమః ఓం కారుణికాయ నమః ఓం కర్త్రే నమః ఓం కమలాకరబోధనాయ నమః ఓం సప్తసప్తయే నమః ఓం అచింత్యాత్మనే నమః ఓం మహాకారుణికోత్తమాయ నమః ఓం సంజీవనాయ నమః ఓం జీవనాథాయ నమః ఓం జయాయ నమః 80 ఓం జీవాయ నమః ఓం జగత్పతయే నమః ఓం అయుక్తాయ నమః ఓం విశ్వనిలయాయ నమః ఓం సంవిభాగినే నమః ఓం వృషధ్వజాయ నమః ఓం వృషాకపయే నమః ఓం కల్పకర్త్రే నమః ఓం కల్పాంతకరణాయ నమః ఓం రవయే నమః ఓం ఏకచక్రరథాయ నమః ఓం మౌనినే నమః ఓం సురథాయ నమః ఓం రథినాం వరాయ నమః ఓం సక్రోధనాయ నమః ఓం రశ్మిమాలినే నమః ఓం తేజోరాశయే నమః ఓం విభావసవే నమః ఓం దివ్యకృతే నమః ఓం దినకృతే నమః 100 ఓం దేవాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం దివస్పతయే నమః ఓం దీననాథాయ నమః ఓం హరాయ నమః ఓం హోత్రే నమః ఓం దివ్యబాహవే నమః ఓం దివాకరాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞపతయే నమః ఓం పూష్ణే నమః ఓం స్వర్ణరేతసే నమః ఓం పరావరాయ నమః ఓం పరాపరజ్ఞాయ నమః ఓం తరణయే నమః ఓం అంశుమాలినే నమః ఓం మనోహరాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రాజ్ఞపతయే నమః ఓం సూర్యాయ నమః 120 ఓం సవిత్రే నమః ఓం విష్ణవే నమః ఓం అంశుమతే నమః ఓం సదాగతయే నమః ఓం గంధవహాయ నమః ఓం విహితాయ నమః ఓం విధయే నమః ఓం ఆశుగాయ నమః ఓం పతంగాయ నమః ఓం పతగాయ నమః ఓం స్థాణవే నమః ఓం విహంగాయ నమః ఓం విహగాయ నమః ఓం వరాయ నమః ఓం హర్యశ్వాయ నమః ఓం హరితాశ్వాయ నమః ఓం హరిదశ్వాయ నమః ఓం జగత్ప్రియాయ నమః ఓం త్ర్యంబకాయ నమః ఓం సర్వదమనాయ నమః 140 ఓం భావితాత్మనే నమః ఓం భిషగ్వరాయ నమః ఓం ఆలోకకృతే నమః ఓం లోకనాథాయ నమః ఓం లోకాలోకనమస్కృతాయ నమః ఓం కాలాయ నమః ఓం కల్పాంతకాయ నమః ఓం వహ్నయే నమః ఓం తపనాయ నమః ఓం సంప్రతాపనాయ నమః ఓం విలోచనాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం పురందరాయ నమః ఓం సహస్రరశ్మయే నమః ఓం మిహిరాయ నమః ఓం వివిధాంబరభూషణాయ నమః ఓం ఖగాయ నమః ఓం ప్రతర్దనాయ నమః ఓం ధన్యాయ నమః 160 ఓం హయగాయ నమః ఓం వాగ్విశారదాయ నమః ఓం శ్రీమతే నమః ఓం అశిశిరాయ నమః ఓం వాగ్మినే నమః ఓం శ్రీపతయే నమః ఓం శ్రీనికేతనాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీమతే నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం వసుప్రదాయ నమః ఓం కామచారిణే నమః ఓం మహామాయాయ నమః ఓం మహోగ్రాయ నమః ఓం అవిదితామయాయ నమః ఓం తీర్థక్రియావతే నమః ఓం సునయాయ నమః ఓం విభక్తాయ నమః ఓం భక్తవత్సలాయ నమః 180 ఓం కీర్తయే నమః ఓం కీర్తికరాయ నమః ఓం నిత్యాయ నమః ఓం కుండలినే నమః ఓం కవచినే నమః ఓం రథినే నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం సప్తాశ్వాయ నమః ఓం ప్రయతాత్మనే నమః ఓం పరంతపాయ నమః ఓం బుద్ధిమతే నమః ఓం అమరశ్రేష్ఠాయ నమః ఓం రోచిష్ణవే నమః ఓం పాకశాసనాయ నమః ఓం సముద్రాయ నమః ఓం ధనదాయ నమః ఓం ధాత్రే నమః ఓం మాంధాత్రే నమః ఓం కశ్మలాపహాయ నమః ఓం తమోఘ్నాయ నమః 200 ఓం ధ్వాంతఘ్నే నమః ఓం వహ్నయే నమః ఓం హోత్రే నమః ఓం అంతఃకరణాయ నమః ఓం గుహాయ నమః ఓం పశుమతే నమః ఓం ప్రయతానందాయ నమః ఓం భూతేశాయ నమః ఓం శ్రీమతాం వరాయ నమః ఓం నిత్యాయ నమః ఓం అదితాయ నమః ఓం నిత్యరథాయ నమః ఓం సురేశాయ నమః ఓం సురపూజితాయ నమః ఓం అజితాయ నమః ఓం విజితాయ నమః ఓం జేత్రే నమః ఓం జంగమస్థావరాత్మకాయ నమః ఓం జీవానందాయ నమః ఓం నిత్యగామినే నమః 220 ఓం విజేత్రే నమః ఓం విజయప్రదాయ నమః ఓం పర్జన్యాయ నమః ఓం అగ్నయే నమః ఓం స్థితయే నమః ఓం స్థేయాయ నమః ఓం స్థవిరాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం ప్రద్యోతనాయ నమః ఓం రథారూఢాయ నమః ఓం సర్వలోకప్రకాశకాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం మేషినే నమః ఓం మహావీర్యాయ నమః ఓం హంసాయ నమః ఓం సంసారతారకాయ నమః ఓం సృష్టికర్త్రే నమః ఓం క్రియాహేతవే నమః ఓం మార్తండాయ నమః ఓం మరుతాం పతయే నమః 240 ఓం మరుత్వతే నమః ఓం దహనాయ నమః ఓం త్వష్ట్రే నమః ఓం భగాయ నమః ఓం భర్గాయ నమః ఓం అర్యమ్ణే నమః ఓం కపయే నమః ఓం వరుణేశాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం కృతకృత్యాయ నమః ఓం సులోచనాయ నమః ఓం వివస్వతే నమః ఓం భానుమతే నమః ఓం కార్యాయ నమః ఓం కారణాయ నమః ఓం తేజసాం నిధయే నమః ఓం అసంగగామినే నమః ఓం తిగ్మాంశవే నమః ఓం ధర్మాంశవే నమః ఓం దీప్తదీధితయే నమః 260 ఓం సహస్రదీధితయే నమః ఓం బ్రధ్నాయ నమః ఓం సహస్రాంశవే నమః ఓం దివాకరాయ నమః ఓం గభస్తిమతే నమః ఓం దీధితిమతే నమః ఓం స్రగ్విణే నమః ఓం మణికులద్యుతయే నమః ఓం భాస్కరాయ నమః ఓం సురకార్యజ్ఞాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం తీక్ష్ణదీధితయే నమః ఓం సురజ్యేష్ఠాయ నమః ఓం సురపతయే నమః ఓం బహుజ్ఞాయ నమః ఓం వచసాం పతయే నమః ఓం తేజోనిధయే నమః ఓం బృహత్తేజసే నమః ఓం బృహత్కీర్తయే నమః ఓం బృహస్పతయే నమః 280 ఓం అహిమతే నమః ఓం ఊర్జితాయ నమః ఓం ధీమతే నమః ఓం ఆముక్తాయ నమః ఓం కీర్తివర్ధనాయ నమః ఓం మహావైద్యాయ నమః ఓం గణపతయే నమః ఓం ధనేశాయ నమః ఓం గణనాయకాయ నమః ఓం తీవ్రప్రతాపనాయ నమః ఓం తాపినే నమః ఓం తాపనాయ నమః ఓం విశ్వతాపనాయ నమః ఓం కార్తస్వరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మానందాయ నమః ఓం అతినందితాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం అమృతాహారాయ నమః ఓం స్థితిమతే నమః 300 ఓం కేతుమతే నమః ఓం నభసే నమః ఓం అనాద్యంతాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం విశ్వాయ నమః ఓం విశ్వామిత్రాయ నమః ఓం ఘృణయే నమః ఓం విరాజే నమః ఓం ఆముక్తకవచాయ నమః ఓం వాగ్మినే నమః ఓం కంచుకినే నమః ఓం విశ్వభావనాయ నమః ఓం అనిమిత్తగతయే నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం సర్వతోముఖాయ నమః ఓం విగాహినే నమః ఓం వేణురసహాయ నమః ఓం సమాయుక్తాయ నమః ఓం సమాక్రతవే నమః 320 ఓం ధర్మకేతవే నమః ఓం ధర్మరతయే నమః ఓం సంహర్త్రే నమః ఓం సంయమాయ నమః ఓం యమాయ నమః ఓం ప్రణతార్తిహరాయ నమః ఓం వాయవే నమః ఓం సిద్ధకార్యాయ నమః ఓం జనేశ్వరాయ నమః ఓం నభసే నమః ఓం విగాహనాయ నమః ఓం సత్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం ఆత్మనే నమః ఓం మనోహరాయ నమః ఓం హారిణే నమః ఓం హరయే నమః ఓం హరాయ నమః ఓం వాయవే నమః ఓం ఋతవే నమః 340 ఓం కాలానలద్యుతయే నమః ఓం సుఖసేవ్యాయ నమః ఓం మహాతేజసే నమః ఓం జగతామేకకారణాయ నమః ఓం మహేంద్రాయ నమః ఓం విష్టుతాయ నమః ఓం స్తోత్రాయ నమః ఓం స్తుతిహేతవే నమః ఓం ప్రభాకరాయ నమః ఓం సహస్రకరాయ నమః ఓం ఆయుష్మతే నమః ఓం అరోషాయ నమః ఓం సుఖదాయ నమః ఓం సుఖినే నమః ఓం వ్యాధిఘ్నే నమః ఓం సుఖదాయ నమః ఓం సౌఖ్యాయ నమః ఓం కల్యాణాయ నమః ఓం కలతాం వరాయ నమః ఓం ఆరోగ్యకారణాయ నమః 360 ఓం సిద్ధయే నమః ఓం ఋద్ధయే నమః ఓం వృద్ధయే నమః ఓం బృహస్పతయే నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం ఆరోగ్యాయ నమః ఓం విదుషే నమః ఓం బ్రధ్నాయ నమః ఓం బుధాయ నమః ఓం మహతే నమః ఓం ప్రాణవతే నమః ఓం ధృతిమతే నమః ఓం ఘర్మాయ నమః ఓం ఘర్మకర్త్రే నమః ఓం రుచిప్రదాయ నమః ఓం సర్వప్రియాయ నమః ఓం సర్వసహాయ నమః ఓం సర్వశత్రువినాశనాయ నమః ఓం ప్రాంశవే నమః ఓం విద్యోతనాయ నమః 380 ఓం ద్యోతాయ నమః ఓం సహస్రకిరణాయ నమః ఓం కృతినే నమః ఓం కేయూరిణే నమః ఓం భూషణోద్భాసినే నమః ఓం భాసితాయ నమః ఓం భాసనాయ నమః ఓం అనలాయ నమః ఓం శరణ్యార్తిహరాయ నమః ఓం హోత్రే నమః ఓం ఖద్యోతాయ నమః ఓం ఖగసత్తమాయ నమః ఓం సర్వద్యోతాయ నమః ఓం భవద్యోతాయ నమః ఓం సర్వద్యుతికరాయ నమః ఓం మతాయ నమః ఓం కల్యాణాయ నమః ఓం కల్యాణకరాయ నమః ఓం కల్యాయ నమః ఓం కల్యకరాయ నమః 400 ఓం కవయే నమః ఓం కల్యాణకృతే నమః ఓం కల్యవపవే నమః ఓం సర్వకల్యాణభాజనాయ నమః ఓం శాంతిప్రియాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం ప్రశాంతాయ నమః ఓం ప్రశమప్రియాయ నమః ఓం ఉదారకర్మణే నమః ఓం సునయాయ నమః ఓం సువర్చసే నమః ఓం వర్చసోజ్జ్వలాయ నమః ఓం వర్చస్వినే నమః ఓం వర్చసామీశాయ నమః ఓం త్రైలోక్యేశాయ నమః ఓం వశానుగాయ నమః ఓం తేజస్వినే నమః ఓం సుయశసే నమః ఓం వర్ష్మిణే నమః ఓం వర్ణాధ్యక్షాయ నమః 420 ఓం బలిప్రియాయ నమః ఓం యశస్వినే నమః ఓం తేజోనిలయాయ నమః ఓం తేజస్వినే నమః ఓం ప్రకృతిస్థితాయ నమః ఓం ఆకాశగాయ నమః ఓం శీఘ్రగతయే నమః ఓం ఆశుగాయ నమః ఓం గతిమతే నమః ఓం ఖగాయ నమః ఓం గోపతయే నమః ఓం గ్రహదేవేశాయ నమః ఓం గోమతే నమః ఓం ఏకాయ నమః ఓం ప్రభంజనాయ నమః ఓం జనిత్రే నమః ఓం ప్రజనాయ నమః ఓం జీవాయ నమః ఓం దీపాయ నమః ఓం సర్వప్రకాశకాయ నమః 440 ఓం సర్వసాక్షినే నమః ఓం యోగనిత్యాయ నమః ఓం నభస్వతే నమః ఓం అసురాంతకాయ నమః ఓం రక్షోఘ్నాయ నమః ఓం విఘ్నశమనాయ నమః ఓం కిరీటినే నమః ఓం సుమనఃప్రియాయ నమః ఓం మరీచిమాలినే నమః ఓం సుమతయే నమః ఓం కృతాభిఖ్యవిశేషకాయ నమః ఓం శిష్టాచారాయ నమః ఓం శుభాచారాయ నమః ఓం స్వచారాచారతత్పరాయ నమః ఓం మందారాయ నమః ఓం మాఠరాయ నమః ఓం వేణవే నమః ఓం క్షుధాపాయ నమః ఓం క్ష్మాపతయే నమః ఓం గురవే నమః 460 ఓం సువిశిష్టాయ నమః ఓం విశిష్టాత్మనే నమః ఓం విధేయాయ నమః ఓం జ్ఞానశోభనాయ నమః ఓం మహాశ్వేతాయ నమః ఓం ప్రియాయ నమః ఓం జ్ఞేయాయ నమః ఓం సామగాయ నమః ఓం మోక్షదాయకాయ నమః ఓం సర్వవేదప్రగీతాత్మనే నమః ఓం సర్వవేదలయాయ నమః ఓం మహతే నమః ఓం వేదమూర్తయే నమః ఓం చతుర్వేదాయ నమః ఓం వేదభృతే నమః ఓం వేదపారగాయ నమః ఓం క్రియావతే నమః ఓం అసితాయ నమః ఓం జిష్ణవే నమః ఓం వరీయాంశవే నమః 480 ఓం వరప్రదాయ నమః ఓం వ్రతచారిణే నమః ఓం వ్రతధరాయ నమః ఓం లోకబంధవే నమః ఓం అలంకృతాయ నమః ఓం అలంకారాక్షరాయ నమః ఓం వేద్యాయ నమః ఓం విద్యావతే నమః ఓం విదితాశయాయ నమః ఓం ఆకారాయ నమః ఓం భూషణాయ నమః ఓం భూష్యాయ నమః ఓం భూష్ణవే నమః ఓం భువనపూజితాయ నమః ఓం చక్రపాణయే నమః ఓం ధ్వజధరాయ నమః ఓం సురేశాయ నమః ఓం లోకవత్సలాయ నమః ఓం వాగ్మిపతయే నమః ఓం మహాబాహవే నమః 500 ఓం ప్రకృతయే నమః ఓం వికృతయే నమః ఓం గుణాయ నమః ఓం అంధకారాపహాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం యుగావర్తాయ నమః ఓం యుగాదికృతే నమః ఓం అప్రమేయాయ నమః ఓం సదాయోగినే నమః ఓం నిరహంకారాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం శాస్త్రే నమః ఓం శుభకర్మణే నమః ఓం శుభప్రదాయ నమః ఓం సత్యవతే నమః ఓం శ్రుతిమతే నమః ఓం ఉచ్చైర్నకారాయ నమః ఓం వృద్ధిదాయ నమః 520 ఓం అనలాయ నమః ఓం బలభృతే నమః ఓం బలదాయ నమః ఓం బంధవే నమః ఓం మతిమతే నమః ఓం బలినాం వరాయ నమః ఓం అనంగాయ నమః ఓం నాగరాజేంద్రాయ నమః ఓం పద్మయోనయే నమః ఓం గణేశ్వరాయ నమః ఓం సంవత్సరాయ నమః ఓం ఋతవే నమః ఓం నేత్రే నమః ఓం కాలచక్రప్రవర్తకాయ నమః ఓం పద్మేక్షణాయ నమః ఓం పద్మయోనయే నమః ఓం ప్రభావతే నమః ఓం అమరాయ నమః ఓం ప్రభవే నమః ఓం సుమూర్తయే నమః 540 ఓం సుమతయే నమః ఓం సోమాయ నమః ఓం గోవిందాయ నమః ఓం జగదాదిజాయ నమః ఓం పీతవాససే నమః ఓం కృష్ణవాససే నమః ఓం దిగ్వాససే నమః ఓం ఇంద్రియాతిగాయ నమః ఓం అతీంద్రియాయ నమః ఓం అనేకరూపాయ నమః ఓం స్కందాయ నమః ఓం పరపురంజయాయ నమః ఓం శక్తిమతే నమః ఓం జలధృగే నమః ఓం భాస్వతే నమః ఓం మోక్షహేతవే నమః ఓం అయోనిజాయ నమః ఓం సర్వదర్శినే నమః ఓం జితాదర్శాయ నమః ఓం దుఃస్వప్నాశుభనాశనాయ నమః 560 ఓం మాంగల్యకర్త్రే నమః ఓం తరణయే నమః ఓం వేగవతే నమః ఓం కశ్మలాపహాయ నమః ఓం స్పష్టాక్షరాయ నమః ఓం మహామంత్రాయ నమః ఓం విశాఖాయ నమః ఓం యజనప్రియాయ నమః ఓం విశ్వకర్మణే నమః ఓం మహాశక్తయే నమః ఓం ద్యుతయే నమః ఓం ఈశాయ నమః ఓం విహంగమాయ నమః ఓం విచక్షణాయ నమః ఓం దక్షాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం ప్రత్యూషాయ నమః ఓం ప్రియదర్శనాయ నమః ఓం అఖిన్నాయ నమః ఓం వేదనిలయాయ నమః 580 ఓం వేదవిదే నమః ఓం విదితాశయాయ నమః ఓం ప్రభాకరాయ నమః ఓం జితరిపవే నమః ఓం సుజనాయ నమః ఓం అరుణసారథయే నమః ఓం కునాశినే నమః ఓం సురతాయ నమః ఓం స్కందాయ నమః ఓం మహితాయ నమః ఓం అభిమతాయ నమః ఓం గురవే నమః ఓం గ్రహరాజాయ నమః ఓం గ్రహపతయే నమః ఓం గ్రహనక్షత్రమండలాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం సతతానందాయ నమః ఓం నందనాయ నమః ఓం నరవాహనాయ నమః ఓం మంగలాయ నమః 600 ఓం మంగలవతే నమః ఓం మాంగల్యాయ నమః ఓం మంగలావహాయ నమః ఓం మంగల్యచారుచరితాయ నమః ఓం శీర్ణాయ నమః ఓం సర్వవ్రతాయ నమః ఓం వ్రతినే నమః ఓం చతుర్ముఖాయ నమః ఓం పద్మమాలినే నమః ఓం పూతాత్మనే నమః ఓం ప్రణతార్తిఘ్నే నమః ఓం అకించనాయ నమః ఓం సతామీశాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం గుణవతే నమః ఓం శుచయే నమః ఓం సంపూర్ణాయ నమః ఓం పుండరీకాక్షాయ నమః ఓం విధేయాయ నమః ఓం యోగతత్పరాయ నమః 620 ఓం సహస్రాంశవే నమః ఓం క్రతుమతయే నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సుమతయే నమః ఓం సువాచే నమః ఓం సువాహనాయ నమః ఓం మాల్యదామ్నే నమః ఓం కృతాహారాయ నమః ఓం హరిప్రియాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం ప్రచేతసే నమః ఓం ప్రథితాయ నమః ఓం ప్రయతాత్మనే నమః ఓం స్థిరాత్మకాయ నమః ఓం శతవిందవే నమః ఓం శతముఖాయ నమః ఓం గరీయసే నమః ఓం అనలప్రభాయ నమః ఓం ధీరాయ నమః ఓం మహత్తరాయ నమః 640 ఓం విప్రాయ నమః ఓం పురాణపురుషోత్తమాయ నమః ఓం విద్యారాజాధిరాజాయ నమః ఓం విద్యావతే నమః ఓం భూతిదాయ నమః ఓం స్థితాయ నమః ఓం అనిర్దేశ్యవపుషే నమః ఓం శ్రీమతే నమః ఓం విపాప్మనే నమః ఓం బహుమంగలాయ నమః ఓం స్వఃస్థితాయ నమః ఓం సురథాయ నమః ఓం స్వర్ణాయ నమః ఓం మోక్షదాయ నమః ఓం బలికేతనాయ నమః ఓం నిర్ద్వంద్వాయ నమః ఓం ద్వంద్వఘ్నే నమః ఓం స్వర్గాయ నమః ఓం సర్వగాయ నమః ఓం సంప్రకాశకాయ నమః 660 ఓం దయాలవే నమః ఓం సూక్ష్మధియే నమః ఓం క్షాంతయే నమః ఓం క్షేమాక్షేమస్థితిప్రియాయ నమః ఓం భూధరాయ నమః ఓం భూపతయే నమః ఓం వక్త్రే నమః ఓం పవిత్రాత్మనే నమః ఓం త్రిలోచనాయ నమః ఓం మహావరాహాయ నమః ఓం ప్రియకృతే నమః ఓం దాత్రే నమః ఓం భోక్త్రే నమః ఓం అభయప్రదాయ నమః ఓం చక్రవర్తినే నమః ఓం ధృతికరాయ నమః ఓం సంపూర్ణాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం చతుర్వేదధరాయ నమః ఓం అచింత్యాయ నమః 680 ఓం వినింద్యాయ నమః ఓం వివిధాశనాయ నమః ఓం విచిత్రరథాయ నమః ఓం ఏకాకినే నమః ఓం సప్తసప్తయే నమః ఓం పరాత్పరాయ నమః ఓం సర్వోదధిస్థితికరాయ నమః ఓం స్థితిస్థేయాయ నమః ఓం స్థితిప్రియాయ నమః ఓం నిష్కలాయ నమః ఓం పుష్కలాయ నమః ఓం విభవే నమః ఓం వసుమతే నమః ఓం వాసవప్రియాయ నమః ఓం పశుమతే నమః ఓం వాసవస్వామినే నమః ఓం వసుధామ్నే నమః ఓం వసుప్రదాయ నమః ఓం బలవతే నమః ఓం జ్ఞానవతే నమః 700 ఓం తత్త్వాయ నమః ఓం ఓంకారాయ నమః ఓం త్రిషుసంస్థితాయ నమః ఓం సంకల్పయోనయే నమః ఓం దినకృతే నమః ఓం భగవతే నమః ఓం కారణాపహాయ నమః ఓం నీలకంఠాయ నమః ఓం ధనాధ్యక్షాయ నమః ఓం చతుర్వేదప్రియంవదాయ నమః ఓం వషట్కారాయ నమః ఓం ఉద్గాత్రే నమః ఓం హోత్రే నమః ఓం స్వాహాకారాయ నమః ఓం హుతాహుతయే నమః ఓం జనార్దనాయ నమః ఓం జనానందాయ నమః ఓం నరాయ నమః ఓం నారాయణాయ నమః ఓం అంబుదాయ నమః 720 ఓం సందేహనాశనాయ నమః ఓం వాయవే నమః ఓం ధన్వినే నమః ఓం సురనమస్కృతాయ నమః ఓం విగ్రహినే నమః ఓం విమలాయ నమః ఓం విందవే నమః ఓం విశోకాయ నమః ఓం విమలద్యుతయే నమః ఓం ద్యుతిమతే నమః ఓం ద్యోతనాయ నమః ఓం విద్యుతే నమః ఓం విద్యావతే నమః ఓం విదితాయ నమః ఓం బలినే నమః ఓం ఘర్మదాయ నమః ఓం హిమదాయ నమః ఓం హాసాయ నమః ఓం కృష్ణవర్త్మనే నమః ఓం సుతాజితాయ నమః 740 ఓం సావిత్రీభావితాయ నమః ఓం రాజ్ఞే నమః ఓం విశ్వామిత్రాయ నమః ఓం ఘృణయే నమః ఓం విరాజే నమః ఓం సప్తార్చిషే నమః ఓం సప్తతురగాయ నమః ఓం సప్తలోకనమస్కృతాయ నమః ఓం సంపూర్ణాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం సుమనసే నమః ఓం శోభనప్రియాయ నమః ఓం సర్వాత్మనే నమః ఓం సర్వకృతే నమః ఓం సృష్టయే నమః ఓం సప్తిమతే నమః ఓం సప్తమీప్రియాయ నమః ఓం సుమేధసే నమః ఓం మేధికాయ నమః ఓం మేధ్యాయ నమః 760 ఓం మేధావినే నమః ఓం మధుసూదనాయ నమః ఓం అంగిరఃపతయే నమః ఓం కాలజ్ఞాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం సుకేతనాయ నమః ఓం సుఖినే నమః ఓం సుఖప్రదాయ నమః ఓం సౌఖ్యాయ నమః ఓం కాంతయే నమః ఓం కాంతిప్రియాయ నమః ఓం మునయే నమః ఓం సంతాపనాయ నమః ఓం సంతపనాయ నమః ఓం ఆతపాయ నమః ఓం తపసాం పతయే నమః ఓం ఉమాపతయే నమః ఓం సహస్రాంశవే నమః ఓం ప్రియకారిణే నమః ఓం ప్రియంకరాయ నమః 780 ఓం ప్రీతయే నమః ఓం విమన్యవే నమః ఓం అంభోత్థాయ నమః ఓం ఖంజనాయ నమః ఓం జగతాం పతయే నమః ఓం జగత్పిత్రే నమః ఓం ప్రీతమనసే నమః ఓం సర్వాయ నమః ఓం ఖర్వాయ నమః ఓం గుహాయ నమః ఓం అచలాయ నమః ఓం సర్వగాయ నమః ఓం జగదానందాయ నమః ఓం జగన్నేత్రే నమః ఓం సురారిఘ్నే నమః ఓం శ్రేయసే నమః ఓం శ్రేయస్కరాయ నమః ఓం జ్యాయసే నమః ఓం మహతే నమః ఓం ఉత్తమాయ నమః 800 ఓం ఉద్భవాయ నమః ఓం ఉత్తమాయ నమః ఓం మేరుమేయాయ నమః ఓం ధరణాయ నమః ఓం ధరణీధరాయ నమః ఓం ధరాధ్యక్షాయ నమః ఓం ధర్మరాజాయ నమః ఓం ధర్మాధర్మప్రవర్తకాయ నమః ఓం రథాధ్యక్షాయ నమః ఓం రథగతయే నమః ఓం తరుణాయ నమః ఓం తనితాయ నమః ఓం అనలాయ నమః ఓం ఉత్తరాయ నమః ఓం అనుత్తరాయ నమః ఓం తాపినే నమః ఓం అవాక్పతయే నమః ఓం అపాం పతయే నమః ఓం పుణ్యసంకీర్తనాయ నమః ఓం పుణ్యాయ నమః 820 ఓం హేతవే నమః ఓం లోకత్రయాశ్రయాయ నమః ఓం స్వర్భానవే నమః ఓం విగతానందాయ నమః ఓం విశిష్టోత్కృష్టకర్మకృతే నమః ఓం వ్యాధిప్రణాశనాయ నమః ఓం క్షేమాయ నమః ఓం శూరాయ నమః ఓం సర్వజితాం వరాయ నమః ఓం ఏకరథాయ నమః ఓం రథాధీశాయ నమః ఓం శనైశ్చరస్య పిత్రే నమః ఓం వైవస్వతగురవే నమః ఓం మృత్యవే నమః ఓం ధర్మనిత్యాయ నమః ఓం మహావ్రతాయ నమః ఓం ప్రలంబహారసంచారిణే నమః ఓం ప్రద్యోతాయ నమః ఓం ద్యోతితానలాయ నమః ఓం సంతాపహృతే నమః 840 ఓం పరస్మై నమః ఓం మంత్రాయ నమః ఓం మంత్రమూర్తయే నమః ఓం మహాబలాయ నమః ఓం శ్రేష్ఠాత్మనే నమః ఓం సుప్రియాయ నమః ఓం శంభవే నమః ఓం మరుతామీశ్వరేశ్వరాయ నమః ఓం సంసారగతివిచ్ఛేత్త్రే నమః ఓం సంసారార్ణవతారకాయ నమః ఓం సప్తజిహ్వాయ నమః ఓం సహస్రార్చిషే నమః ఓం రత్నగర్భాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం ధర్మకేతవే నమః ఓం అమేయాత్మనే నమః ఓం ధర్మాధర్మవరప్రదాయ నమః ఓం లోకసాక్షిణే నమః ఓం లోకగురవే నమః ఓం లోకేశాయ నమః 860 ఓం చండవాహనాయ నమః ఓం ధర్మయూపాయ నమః ఓం యూపవృక్షాయ నమః ఓం ధనుష్పాణయే నమః ఓం ధనుర్ధరాయ నమః ఓం పినాకధృతే నమః ఓం మహోత్సాహాయ నమః ఓం మహామాయాయ నమః ఓం మహాశనాయ నమః ఓం వీరాయ నమః ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః ఓం సర్వశస్త్రభృతాం వరాయ నమః ఓం జ్ఞానగమ్యాయ నమః ఓం దురారాధ్యాయ నమః ఓం లోహితాంగాయ నమః ఓం వివర్ధనాయ నమః ఓం ఖగాయ నమః ఓం అంధాయ నమః ఓం ధర్మదాయ నమః ఓం నిత్యాయ నమః 880 ఓం ధర్మకృతే నమః ఓం చిత్రవిక్రమాయ నమః ఓం భగవతే నమః ఓం ఆత్మవతే నమః ఓం మంత్రాయ నమః ఓం త్ర్యక్షరాయ నమః ఓం నీలలోహితాయ నమః ఓం ఏకాయ నమః ఓం అనేకాయ నమః ఓం త్రయినే నమః ఓం కాలాయ నమః ఓం సవిత్రే నమః ఓం సమితింజయాయ నమః ఓం శార్ఙ్గధన్వనే నమః ఓం అనలాయ నమః ఓం భీమాయ నమః ఓం సర్వప్రహరణాయుధాయ నమః ఓం సుకర్మణే నమః ఓం పరమేష్ఠినే నమః ఓం నాకపాలినే నమః 900 ఓం దివిస్థితాయ నమః ఓం వదాన్యాయ నమః ఓం వాసుకయే నమః ఓం వైద్యాయ నమః ఓం ఆత్రేయాయ నమః ఓం పరాక్రమాయ నమః ఓం ద్వాపరాయ నమః ఓం పరమోదారాయ నమః ఓం పరమాయ నమః ఓం బ్రహ్మచర్యవతే నమః ఓం ఉదీచ్యవేషాయ నమః ఓం ముకుటినే నమః ఓం పద్మహస్తాయ నమః ఓం హిమాంశుభృతే నమః ఓం సితాయ నమః ఓం ప్రసన్నవదనాయ నమః ఓం పద్మోదరనిభాననాయ నమః ఓం సాయం దివా దివ్యవపుషే నమః ఓం అనిర్దేశ్యాయ నమః ఓం మహాలయాయ నమః 920 ఓం మహారథాయ నమః ఓం మహతే నమః ఓం ఈశాయ నమః ఓం శేషాయ నమః ఓం సత్త్వరజస్తమసే నమః ఓం ధృతాతపత్రప్రతిమాయ నమః ఓం విమర్షిణే నమః ఓం నిర్ణయాయ నమః ఓం స్థితాయ నమః ఓం అహింసకాయ నమః ఓం శుద్ధమతయే నమః ఓం అద్వితీయాయ నమః ఓం వివర్ధనాయ నమః ఓం సర్వదాయ నమః ఓం ధనదాయ నమః ఓం మోక్షాయ నమః ఓం విహారిణే నమః ఓం బహుదాయకాయ నమః ఓం చారురాత్రిహరాయ నమః ఓం నాథాయ నమః 940 ఓం భగవతే నమః ఓం సర్వగాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం మనోహరవపుషే నమః ఓం శుభ్రాయ నమః ఓం శోభనాయ నమః ఓం సుప్రభావనాయ నమః ఓం సుప్రభావాయ నమః ఓం సుప్రతాపాయ నమః ఓం సునేత్రాయ నమః ఓం దిగ్విదిక్పతయే నమః ఓం రాజ్ఞీప్రియాయ నమః ఓం శబ్దకరాయ నమః ఓం గ్రహేశాయ నమః ఓం తిమిరాపహాయ నమః ఓం సైంహికేయరిపవే నమః ఓం దేవాయ నమః ఓం వరదాయ నమః ఓం వరనాయకాయ నమః ఓం చతుర్భుజాయ నమః 960 ఓం మహాయోగినే నమః ఓం యోగీశ్వరపతయే నమః ఓం అనాదిరూపాయ నమః ఓం అదితిజాయ నమః ఓం రత్నకాంతయే నమః ఓం ప్రభామయాయ నమః ఓం జగత్ప్రదీపాయ నమః ఓం విస్తీర్ణాయ నమః ఓం మహావిస్తీర్ణమండలాయ నమః ఓం ఏకచక్రరథాయ నమః ఓం స్వర్ణరథాయ నమః ఓం స్వర్ణశరీరధృషే నమః ఓం నిరాలంబాయ నమః ఓం గగనగాయ నమః ఓం ధర్మకర్మప్రభావకృతే నమః ఓం ధర్మాత్మనే నమః ఓం కర్మణాం సాక్షిణే నమః ఓం ప్రత్యక్షాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం మేరుసేవినే నమః 980 ఓం సుమేధావినే నమః ఓం మేరురక్షాకరాయ నమః ఓం మహతే నమః ఓం ఆధారభూతాయ నమః ఓం రతిమతే నమః ఓం ధనధాన్యకృతే నమః ఓం పాపసంతాపహర్త్రే నమః ఓం మనోవాంఛితదాయకాయ నమః ఓం రోగహర్త్రే నమః ఓం రాజ్యదాయినే నమః ఓం రమణీయగుణాయ నమః ఓం అనృణినే నమః ఓం కాలత్రయానంతరూపాయ నమః ఓం మునివృందనమస్కృతాయ నమః ఓం సంధ్యారాగకరాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం సంధ్యావందనవందితాయ నమః ఓం సామ్రాజ్యదాననిరతాయ నమః ఓం సమారాధనతోషవతే నమః ఓం భక్తదుఃఖక్షయకరాయ నమః 1000 ఓం భవసాగరతారకాయ నమః ఓం భయాపహర్త్రే నమః ఓం భగవతే నమః ఓం అప్రమేయపరాక్రమాయ నమః ఓం మనుస్వామినే నమః ఓం మనుపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మన్వంతరాధిపాయ నమః 1008 ఇతి శ్రీ సూర్య సహస్రనామావళిః

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits