హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
సూర్య కవచం
శ్రీభైరవ
ఉవాచ
యో
దేవదేవో
భగవాన్
భాస్కరో
మహసాం
నిధిః
।
గయత్రీనాయకో
భాస్వాన్
సవితేతి
ప్రగీయతే
॥
1
॥
తస్యాహం
కవచం
దివ్యం
వజ్రపంజరకాభిధమ్
।
సర్వమంత్రమయం
గుహ్యం
మూలవిద్యారహస్యకమ్
॥
2
॥
సర్వపాపాపహం
దేవి
దుఃఖదారిద్ర్యనాశనమ్
।
మహాకుష్ఠహరం
పుణ్యం
సర్వరోగనివర్హణమ్
॥
3
॥
సర్వశత్రుసమూహఘ్నం
సమ్గ్రామే
విజయప్రదమ్
।
సర్వతేజోమయం
సర్వదేవదానవపూజితమ్
॥
4
॥
రణే
రాజభయే
ఘోరే
సర్వోపద్రవనాశనమ్
।
మాతృకావేష్టితం
వర్మ
భైరవానననిర్గతమ్
॥
5
॥
గ్రహపీడాహరం
దేవి
సర్వసంకటనాశనమ్
।
ధారణాదస్య
దేవేశి
బ్రహ్మా
లోకపితామహః
॥
6
॥
విష్ణుర్నారాయణో
దేవి
రణే
దైత్యాంజిష్యతి
।
శంకరః
సర్వలోకేశో
వాసవోఽపి
దివస్పతిః
॥
7
॥
ఓషధీశః
శశీ
దేవి
శివోఽహం
భైరవేశ్వరః
।
మంత్రాత్మకం
పరం
వర్మ
సవితుః
సారముత్తమమ్
॥
8
॥
యో
ధారయేద్
భుజే
మూర్ధ్ని
రవివారే
మహేశ్వరి
।
స
రాజవల్లభో
లోకే
తేజస్వీ
వైరిమర్దనః
॥
9
॥
బహునోక్తేన
కిం
దేవి
కవచస్యాస్య
ధారణాత్
।
ఇహ
లక్ష్మీధనారోగ్య-వృద్ధిర్భవతి
నాన్యథా
॥
10
॥
పరత్ర
పరమా
ముక్తిర్దేవానామపి
దుర్లభా
।
కవచస్యాస్య
దేవేశి
మూలవిద్యామయస్య
చ
॥
11
॥
వజ్రపంజరకాఖ్యస్య
మునిర్బ్రహ్మా
సమీరితః
।
గాయత్ర్యం
ఛంద
ఇత్యుక్తం
దేవతా
సవితా
స్మృతః
॥
12
॥
మాయా
బీజం
శరత్
శక్తిర్నమః
కీలకమీశ్వరి
।
సర్వార్థసాధనే
దేవి
వినియోగః
ప్రకీర్తితః
॥
13
॥
అథ
సూర్య
కవచం
ఓం
అం
ఆం
ఇం
ఈం
శిరః
పాతు
ఓం
సూర్యో
మంత్రవిగ్రహః
।
ఉం
ఊం
ఋం
ౠం
లలాటం
మే
హ్రాం
రవిః
పాతు
చిన్మయః
॥
14
॥
~ళుం
~ళూం
ఏం
ఐం
పాతు
నేత్రే
హ్రీం
మమారుణసారథిః
।
ఓం
ఔం
అం
అః
శ్రుతీ
పాతు
సః
సర్వజగదీశ్వరః
॥
15
॥
కం
ఖం
గం
ఘం
పాతు
గండౌ
సూం
సూరః
సురపూజితః
।
చం
ఛం
జం
ఝం
చ
నాసాం
మే
పాతు
యారం
అర్యమా
ప్రభుః
॥
16
॥
టం
ఠం
డం
ఢం
ముఖం
పాయాద్
యం
యోగీశ్వరపూజితః
।
తం
థం
దం
ధం
గలం
పాతు
నం
నారాయణవల్లభః
॥
17
॥
పం
ఫం
బం
భం
మమ
స్కంధౌ
పాతు
మం
మహసాం
నిధిః
।
యం
రం
లం
వం
భుజౌ
పాతు
మూలం
సకనాయకః
॥
18
॥
శం
షం
సం
హం
పాతు
వక్షో
మూలమంత్రమయో
ధ్రువః
।
ళం
క్షః
కుక్ష్సిం
సదా
పాతు
గ్రహాథో
దినేశ్వరః
॥
19
॥
ఙం
ఞం
ణం
నం
మం
మే
పాతు
పృష్ఠం
దివసనాయకః
।
అం
ఆం
ఇం
ఈం
ఉం
ఊం
ఋం
ౠం
నాభిం
పాతు
తమోపహః
॥
20
॥
~ళుం
~ళూం
ఏం
ఐం
ఓం
ఔం
అం
అః
లింగం
మేఽవ్యాద్
గ్రహేశ్వరః
।
కం
ఖం
గం
ఘం
చం
ఛం
జం
ఝం
కటిం
భానుర్మమావతు
॥
21
॥
టం
ఠం
డం
ఢం
తం
థం
దం
ధం
జానూ
భాస్వాన్
మమావతు
।
పం
ఫం
బం
భం
యం
రం
లం
వం
జంఘే
మేఽవ్యాద్
విభాకరః
॥
22
॥
శం
షం
సం
హం
ళం
క్షః
పాతు
మూలం
పాదౌ
త్రయితనుః
।
ఙం
ఞం
ణం
నం
మం
మే
పాతు
సవితా
సకలం
వపుః
॥
23
॥
సోమః
పూర్వే
చ
మాం
పాతు
భౌమోఽగ్నౌ
మాం
సదావతు
।
బుధో
మాం
దక్షిణే
పాతు
నైఋత్యా
గురరేవ
మామ్
॥
24
॥
పశ్చిమే
మాం
సితః
పాతు
వాయవ్యాం
మాం
శనైశ్చరః
।
ఉత్తరే
మాం
తమః
పాయాదైశాన్యాం
మాం
శిఖీ
తథా
॥
25
॥
ఊర్ధ్వం
మాం
పాతు
మిహిరో
మామధస్తాంజగత్పతిః
।
ప్రభాతే
భాస్కరః
పాతు
మధ్యాహ్నే
మాం
దినేశ్వరః
॥
26
॥
సాయం
వేదప్రియః
పాతు
నిశీథే
విస్ఫురాపతిః
।
సర్వత్ర
సర్వదా
సూర్యః
పాతు
మాం
చక్రనాయకః
॥
27
॥
రణే
రాజకులే
ద్యూతే
విదాదే
శత్రుసంకటే
।
సంగామే
చ
జ్వరే
రోగే
పాతు
మాం
సవితా
ప్రభుః
॥
28
॥
ఓం
ఓం
ఓం
ఉత
ఓంఉఔం
హ
స
మ
యః
సూరోఽవతాన్మాం
భయాద్
హ్రాం
హ్రీం
హ్రుం
హహహా
హసౌః
హసహసౌః
హంసోఽవతాత్
సర్వతః
।
సః
సః
సః
సససా
నృపాద్వనచరాచ్చౌరాద్రణాత్
సంకటాత్
పాయాన్మాం
కులనాయకోఽపి
సవితా
ఓం
హ్రీం
హ
సౌః
సర్వదా
॥
29
॥
ద్రాం
ద్రీం
ద్రూం
దధనం
తథా
చ
తరణిర్భాంభైర్భయాద్
భాస్కరో
రాం
రీం
రూం
రురురూం
రవిర్జ్వరభయాత్
కుష్ఠాచ్చ
శూలామయాత్
।
అం
అం
ఆం
వివివీం
మహామయభయం
మాం
పాతు
మార్తండకో
మూలవ్యాప్తతనుః
సదావతు
పరం
హంసః
సహస్రాంశుమాన్
॥
30
॥
అథ
ఫలశృతిః
ఇతి
శ్రీకవచం
దివ్యం
వజ్రపంజరకాభిధమ్
।
సర్వదేవరహస్యం
చ
మాతృకామంత్రవేష్టితమ్
॥
31
॥
మహారోగభయఘ్నం
చ
పాపఘ్నం
మన్ముఖోదితమ్
।
గుహ్యం
యశస్కరం
పుణ్యం
సర్వశ్రేయస్కరం
శివే
॥
32
॥
లిఖిత్వా
రవివారే
తు
తిష్యే
వా
జన్మభే
ప్రియే
।
అష్టగంధేన
దివ్యేన
సుధాక్షీరేణ
పార్వతి
॥
33
॥
అర్కక్షీరేణ
పుణ్యేన
భూర్జత్వచి
మహేశ్వరి
।
కనకీకాష్ఠలేఖన్యా
కవచం
భాస్కరోదయే
॥
34
॥
శ్వేతసూత్రేణ
రక్తేన
శ్యామేనావేష్టయేద్
గుటీమ్
।
సౌవర్ణేనాథ
సంవేష్ఠ్య
ధారయేన్మూర్ధ్ని
వా
భుజే
॥
35
॥
రణే
రిపూంజయేద్
దేవి
వాదే
సదసి
జేష్యతి
।
రాజమాన్యో
భవేన్నిత్యం
సర్వతేజోమయో
భవేత్
॥
36
॥
కంఠస్థా
పుత్రదా
దేవి
కుక్షిస్థా
రోగనాశినీ
।
శిరఃస్థా
గుటికా
దివ్యా
రాకలోకవశంకరీ
॥
37
॥
భుజస్థా
ధనదా
నిత్యం
తేజోబుద్ధివివర్ధినీ
।
వంధ్యా
వా
కాకవంధ్యా
వా
మృతవత్సా
చ
యాంగనా
॥
38
॥
కంఠే
సా
ధారయేన్నిత్యం
బహుపుత్రా
ప్రజాయయే
।
యస్య
దేహే
భవేన్నిత్యం
గుటికైషా
మహేశ్వరి
॥
39
॥
మహాస్త్రాణీంద్రముక్తాని
బ్రహ్మాస్త్రాదీని
పార్వతి
।
తద్దేహం
ప్రాప్య
వ్యర్థాని
భవిష్యంతి
న
సంశయః
॥
40
॥
త్రికాలం
యః
పఠేన్నిత్యం
కవచం
వజ్రపంజరమ్
।
తస్య
సద్యో
మహాదేవి
సవితా
వరదో
భవేత్
॥
41
॥
అజ్ఞాత్వా
కవచం
దేవి
పూజయేద్
యస్త్రయీతనుమ్
।
తస్య
పూజార్జితం
పుణ్యం
జన్మకోటిషు
నిష్ఫలమ్
॥
42
॥
శతావర్తం
పఠేద్వర్మ
సప్తమ్యాం
రవివాసరే
।
మహాకుష్ఠార్దితో
దేవి
ముచ్యతే
నాత్ర
సంశయః
॥
43
॥
నిరోగో
యః
పఠేద్వర్మ
దరిద్రో
వజ్రపంజరమ్
।
లక్ష్మీవాంజాయతే
దేవి
సద్యః
సూర్యప్రసాదతః
॥
44
॥
భక్త్యా
యః
ప్రపఠేద్
దేవి
కవచం
ప్రత్యహం
ప్రియే
।
ఇహ
లోకే
శ్రియం
భుక్త్వా
దేహాంతే
ముక్తిమాప్నుయాత్
॥
45
॥
ఇతి
శ్రీరుద్రయామలే
తంత్రే
శ్రీదేవిరహస్యే
వజ్రపంజరాఖ్యసూర్యకవచనిరూపణం
త్రయస్త్రింశః
పటలః
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits