హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం
అరుణాయ
శరణ్యాయ
కరుణారససింధవే
।
అసమానబలాయాఽఽర్తరక్షకాయ
నమో
నమః
॥
1
॥
ఆదిత్యాయాఽఽదిభూతాయ
అఖిలాగమవేదినే
।
అచ్యుతాయాఽఖిలజ్ఞాయ
అనంతాయ
నమో
నమః
॥
2
॥
ఇనాయ
విశ్వరూపాయ
ఇజ్యాయైంద్రాయ
భానవే
।
ఇందిరామందిరాప్తాయ
వందనీయాయ
తే
నమః
॥
3
॥
ఈశాయ
సుప్రసన్నాయ
సుశీలాయ
సువర్చసే
।
వసుప్రదాయ
వసవే
వాసుదేవాయ
తే
నమః
॥
4
॥
ఉజ్జ్వలాయోగ్రరూపాయ
ఊర్ధ్వగాయ
వివస్వతే
।
ఉద్యత్కిరణజాలాయ
హృషీకేశాయ
తే
నమః
॥
5
॥
ఊర్జస్వలాయ
వీరాయ
నిర్జరాయ
జయాయ
చ
।
ఊరుద్వయాభావరూపయుక్తసారథయే
నమః
॥
6
॥
ఋషివంద్యాయ
రుగ్ఘంత్రే
ఋక్షచక్రచరాయ
చ
।
ఋజుస్వభావచిత్తాయ
నిత్యస్తుత్యాయ
తే
నమః
॥
7
॥
ౠకారమాతృకావర్ణరూపాయోజ్జ్వలతేజసే
।
ౠక్షాధినాథమిత్రాయ
పుష్కరాక్షాయ
తే
నమః
॥
8
॥
లుప్తదంతాయ
శాంతాయ
కాంతిదాయ
ఘనాయ
చ
।
కనత్కనకభూషాయ
ఖద్యోతాయ
నమో
నమః
॥
9
॥
లూనితాఖిలదైత్యాయ
సత్యానందస్వరూపిణే
।
అపవర్గప్రదాయాఽఽర్తశరణ్యాయ
నమో
నమః
॥
10
॥
ఏకాకినే
భగవతే
సృష్టిస్థిత్యంతకారిణే
।
గుణాత్మనే
ఘృణిభృతే
బృహతే
బ్రహ్మణే
నమః
॥
11
॥
ఐశ్వర్యదాయ
శర్వాయ
హరిదశ్వాయ
శౌరయే
।
దశదిక్సంప్రకాశాయ
భక్తవశ్యాయ
తే
నమః
॥
12
॥
ఓజస్కరాయ
జయినే
జగదానందహేతవే
।
జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ
నమో
నమః
॥
13
॥
ఔచ్చ్యస్థానసమారూఢరథస్థాయాఽసురారయే
।
కమనీయకరాయాఽబ్జవల్లభాయ
నమో
నమః
॥
14
॥
అంతర్బహిఃప్రకాశాయ
అచింత్యాయాఽఽత్మరూపిణే
।
అచ్యుతాయాఽమరేశాయ
పరస్మై
జ్యోతిషే
నమః
॥
15
॥
అహస్కరాయ
రవయే
హరయే
పరమాత్మనే
।
తరుణాయ
వరేణ్యాయ
గ్రహాణాం
పతయే
నమః
॥
16
॥
ఓం
నమో
భాస్కరాయాఽఽదిమధ్యాంతరహితాయ
చ
।
సౌఖ్యప్రదాయ
సకలజగతాం
పతయే
నమః
॥
17
॥
నమః
సూర్యాయ
కవయే
నమో
నారాయణాయ
చ
।
నమో
నమః
పరేశాయ
తేజోరూపాయ
తే
నమః
॥
18
॥
ఓం
శ్రీం
హిరణ్యగర్భాయ
ఓం
హ్రీం
సంపత్కరాయ
చ
।
ఓం
ఐం
ఇష్టార్థదాయాఽనుప్రసన్నాయ
నమో
నమః
॥
19
॥
శ్రీమతే
శ్రేయసే
భక్తకోటిసౌఖ్యప్రదాయినే
।
నిఖిలాగమవేద్యాయ
నిత్యానందాయ
తే
నమః
॥
20
॥
ఇత్యథర్వణరహస్యే
శ్రీ
సూర్య
అష్టోత్తరశతనామ
స్తోత్రమ్
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits