Haindavam
हैं
హై
Haindavam
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శ్రీ రామాష్టోత్తర శత నామావళిః
ఓం శ్రీరామాయ నమః ।
ఓం రామభద్రాయ నమః ।
ఓం రామచంద్రాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం రాజీవలోచనాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం రాజేంద్రాయ నమః ।
ఓం రఘుపుంగవాయ నమః ।
ఓం జానకీవల్లభాయ నమః ।
ఓం జైత్రాయ నమః । 10
ఓం జితామిత్రాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం విశ్వామిత్రప్రియాయ నమః ।
ఓం దాంతాయ నమః ।
ఓం శరణత్రాణతత్పరాయ నమః ।
ఓం వాలిప్రమథనాయ నమః ।
ఓం వాఙ్మినే నమః ।
ఓం సత్యవాచే నమః ।
ఓం సత్యవిక్రమాయ నమః ।
ఓం సత్యవ్రతాయ నమః । 20
ఓం వ్రతధరాయ నమః ।
ఓం సదా హనుమదాశ్రితాయ నమః ।
ఓం కోసలేయాయ నమః ।
ఓం ఖరధ్వంసినే నమః ।
ఓం విరాధవధపండితాయ నమః ।
ఓం విభీషణపరిత్రాత్రే నమః ।
ఓం హరకోదండ ఖండనాయ నమః ।
ఓం సప్తసాల ప్రభేత్త్రే నమః ।
ఓం దశగ్రీవశిరోహరాయ నమః ।
ఓం జామదగ్న్యమహాదర్పదలనాయ నమః । 30
ఓం తాటకాంతకాయ నమః ।
ఓం వేదాంత సారాయ నమః ।
ఓం వేదాత్మనే నమః ।
ఓం భవరోగస్య భేషజాయ నమః ।
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః ।
ఓం త్రిమూర్తయే నమః ।
ఓం త్రిగుణాత్మకాయ నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం త్రిలోకాత్మనే నమః ।
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః । 40
ఓం త్రిలోకరక్షకాయ నమః ।
ఓం ధన్వినే నమః ।
ఓం దండకారణ్యకర్తనాయ నమః ।
ఓం అహల్యాశాపశమనాయ నమః ।
ఓం పితృభక్తాయ నమః ।
ఓం వరప్రదాయ నమః ।
ఓం జితక్రోధాయ నమః ।
ఓం జితామిత్రాయ నమః ।
ఓం జగద్గురవే నమః ।
ఓం ఋక్షవానరసంఘాతినే నమః । 50
ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః ।
ఓం జయంతత్రాణ వరదాయ నమః ।
ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః ।
ఓం సర్వదేవాదిదేవాయ నమః ।
ఓం మృతవానరజీవనాయ నమః ।
ఓం మాయామారీచహంత్రే నమః ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం మహాభుజాయ నమః ।
ఓం సర్వదేవస్తుతాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః । 60
ఓం బ్రహ్మణ్యాయ నమః ।
ఓం మునిసంస్తుతాయ నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం మహోదారాయ నమః ।
ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః ।
ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః ।
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః ।
ఓం ఆదిపురుషాయ నమః ।
ఓం పరమపురుషాయ నమః ।
ఓం మహాపురుషాయ నమః । 70
ఓం పుణ్యోదయాయ నమః ।
ఓం దయాసారాయ నమః ।
ఓం పురాణాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం స్మితవక్త్రాయ నమః ।
ఓం మితభాషిణే నమః ।
ఓం పూర్వభాషిణే నమః ।
ఓం రాఘవాయ నమః ।
ఓం అనంతగుణగంభీరాయ నమః ।
ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః । 80
ఓం మాయామానుషచారిత్రాయ నమః ।
ఓం మహాదేవాది పూజితాయ నమః ।
ఓం సేతుకృతే నమః ।
ఓం జితవారాశయే నమః ।
ఓం సర్వతీర్థమయాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం శ్యామాంగాయ నమః ।
ఓం సుందరాయ నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం పీతవాససే నమః । 90
ఓం ధనుర్ధరాయ నమః ।
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః ।
ఓం యజ్వనే నమః ।
ఓం జరామరణవర్జితాయ నమః ।
ఓం శివలింగప్రతిష్ఠాత్రే నమః ।
ఓం సర్వావగుణవర్జితాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరస్మై బ్రహ్మణే నమః ।
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ।
ఓం పరస్మైజ్యోతిషే నమః । 100
ఓం పరస్మై ధామ్నే నమః ।
ఓం పరాకాశాయ నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం పరేశాయ నమః ।
ఓం పారగాయ నమః ।
ఓం పారాయ నమః ।
ఓం సర్వదేవాత్మకాయ నమః ।
ఓం పరాయ నమః । 108
ఇతి శ్రీ రామాష్టోత్తర శత నామావలీస్సమాప్తా
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits
More stotras of Sri Rama:
శ్రీ రామాష్టకం
శ్రీ రామచంద్రాష్టకం
అష్టాక్షర శ్రీరామ మంత్ర స్తోత్రం
శ్రీ సీతారామ స్తోత్రం
రామాయణ చౌపాయీ
శ్రీ రామచంద్ర స్తుతిః
శ్రీ రామ రక్షా స్తోత్రం
శ్రీ శివరామాష్టకం