Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

త్రిపుర సుందరీ అష్టకం

కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్ నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే 1 కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే 2 కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా మదారుణకపోలయా మధురగీతవాచాలయా కయాపి ఘననీలయా కవచితా వయం లీలయా 3 కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే 4 కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్ మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే 5 స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాంచలామ్ ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే 6 సకుంకుమవిలేపనామలకచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికామ్ 7 పురందరపురంధ్రికాచికురబంధసైరంధ్రికాం పితామహపతివ్రతాపటుపటీరచర్చారతామ్ ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీం భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ 8 ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ త్రిపురసుందర్యష్టకమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits