Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శ్రీ షోడశీ అష్టోత్తర శత నామావళిః

ఓం త్రిపురాయై నమః । ఓం షోడశ్యై నమః । ఓం మాత్రే నమః । ఓం త్ర్యక్షరాయై నమః । ఓం త్రితయాయై నమః । ఓం త్రయ్యై నమః । ఓం సుందర్యై నమః । ఓం సుముఖ్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సామవేదపరాయణాయై నమః । 10 ఓం శారదాయై నమః । ఓం శబ్దనిలయాయై నమః । ఓం సాగరాయై నమః । ఓం సరిదంబరాయై నమః । ఓం శుద్ధాయై నమః । ఓం శుద్ధతనవే నమః । ఓం సాధ్వ్యై నమః । ఓం శివధ్యానపరాయణాయై నమః । ఓం స్వామిన్యై నమః । ఓం శంభువనితాయై నమః । 20 ఓం శాంభవ్యై నమః । ఓం సరస్వత్యై నమః । ఓం సముద్రమథిన్యై నమః । ఓం శీఘ్రగామిన్యై నమః । ఓం శీఘ్రసిద్ధిదాయై నమః । ఓం సాధుసేవ్యాయై నమః । ఓం సాధుగమ్యాయై నమః । ఓం సాధుసంతుష్టమానసాయై నమః । ఓం ఖట్వాంగధారిణ్యై నమః । ఓం ఖర్వాయై నమః । 30 ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః । ఓం షడ్వర్గభావరహితాయై నమః । ఓం షడ్వర్గపరిచారికాయై నమః । ఓం షడ్వర్గాయై నమః । ఓం షడంగాయై నమః । ఓం షోఢాయై నమః । ఓం షోడశవార్షిక్యై నమః । ఓం క్రతురూపాయై నమః । ఓం క్రతుమత్యై నమః । ఓం ఋభుక్షక్రతుమండితాయై నమః । 40 ఓం కవర్గాదిపవర్గాంతాయై నమః । ఓం అంతఃస్థాయై నమః । ఓం అనంతరూపిణ్యై నమః । ఓం అకారాకారరహితాయై నమః । ఓం కాలమృత్యుజరాపహాయై నమః । ఓం తన్వ్యై నమః । ఓం తత్త్వేశ్వర్యై నమః । ఓం తారాయై నమః । ఓం త్రివర్షాయై నమః । ఓం జ్ఞానరూపిణ్యై నమః । 50 ఓం కాల్యై నమః । ఓం కరాల్యై నమః । ఓం కామేశ్యై నమః । ఓం ఛాయాయై నమః । ఓం సంజ్ఞాయై నమః । ఓం అరుంధత్యై నమః । ఓం నిర్వికల్పాయై నమః । ఓం మహావేగాయై నమః । ఓం మహోత్సాహాయై నమః । ఓం మహోదర్యై నమః । 60 ఓం మేఘాయై నమః । ఓం బలాకాయై నమః । ఓం విమలాయై నమః । ఓం విమలజ్ఞానదాయిన్యై నమః । ఓం గౌర్యై నమః । ఓం వసుంధరాయై నమః । ఓం గోప్త్ర్యై నమః । ఓం గవాం పతినిషేవితాయై నమః । ఓం భగాంగాయై నమః । ఓం భగరూపాయై నమః । 70 ఓం భక్తిపరాయణాయై నమః । ఓం భావపరాయణాయై నమః । ఓం ఛిన్నమస్తాయై నమః । ఓం మహాధూమాయై నమః । ఓం ధూమ్రవిభూషణాయై నమః । ఓం ధర్మకర్మాదిరహితాయై నమః । ఓం ధర్మకర్మపరాయణాయై నమః । ఓం సీతాయై నమః । ఓం మాతంగిన్యై నమః । ఓం మేధాయై నమః । 80 ఓం మధుదైత్యవినాశిన్యై నమః । ఓం భైరవ్యై నమః । ఓం భువనాయై నమః । ఓం మాత్రే నమః । ఓం అభయదాయై నమః । ఓం భవసుందర్యై నమః । ఓం భావుకాయై నమః । ఓం బగలాయై నమః । ఓం కృత్యాయై నమః । ఓం బాలాయై నమః । 90 ఓం త్రిపురసుందర్యై నమః । ఓం రోహిణ్యై నమః । ఓం రేవత్యై నమః । ఓం రమ్యాయై నమః । ఓం రంభాయై నమః । ఓం రావణవందితాయై నమః । ఓం శతయజ్ఞమయ్యై నమః । ఓం సత్త్వాయై నమః । ఓం శతక్రతువరప్రదాయై నమః । ఓం శతచంద్రాననాయై నమః । 100 ఓం దేవ్యై నమః । ఓం సహస్రాదిత్యసన్నిభాయై నమః । ఓం సోమసూర్యాగ్నినయనాయై నమః । ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయై నమః । ఓం అర్ధేందుధారిణ్యై నమః । ఓం మత్తాయై నమః । ఓం మదిరాయై నమః । ఓం మదిరేక్షణాయై నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits