Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శ్రీ రాజరాజేశ్వర్యష్టోత్తర శతనామావళిః

ఓం భువనేశ్వర్యై నమః । ఓం రాజేశ్వర్యై నమః । ఓం రాజరాజేశ్వర్యై నమః । ఓం కామేశ్వర్యై నమః । ఓం బాలాత్రిపురసుందర్యై నమః । ఓం సర్వేశ్వర్యై నమః । ఓం కళ్యాణ్యై నమః । ఓం సర్వసంక్షోభిణ్యై నమః । ఓం సర్వలోకశరీరిణ్యై నమః । ఓం సౌగంధికపరిమళాయై నమః । 10 ఓం మంత్రిణే నమః । ఓం మంత్రరూపిణ్యై నమః । ఓం ప్రకృత్యై నమః । ఓం వికృత్యై నమః । ఓం అదిత్యై నమః । ఓం సౌభాగ్యవత్యై నమః । ఓం పద్మావత్యై నమః । ఓం భగవత్యై నమః । ఓం శ్రీమత్యై నమః । ఓం సత్యవత్యై నమః । 20 ఓం ప్రియకృత్యై నమః । ఓం మాయాయై నమః । ఓం సర్వమంగళాయై నమః । ఓం సర్వలోకమోహాధీశాన్యై నమః । ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః । ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః । ఓం పురాణాగమరూపిణ్యై నమః । ఓం పంచప్రణవరూపిణ్యై నమః । ఓం సర్వగ్రహరూపిణ్యై నమః । ఓం రక్తగంధకస్తురీవిలేప్యై నమః । 30 ఓం నాయికాయై నమః । ఓం శరణ్యాయై నమః । ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః । ఓం జనేశ్వర్యై నమః । ఓం భూతేశ్వర్యై నమః । ఓం సర్వసాక్షిణ్యై నమః । ఓం క్షేమకారిణ్యై నమః । ఓం పుణ్యాయై నమః । ఓం సర్వరక్షిణ్యై నమః । ఓం సకలధర్మిణ్యై నమః । 40 ఓం విశ్వకర్మిణ్యై నమః । ఓం సురమునిదేవనుతాయై నమః । ఓం సర్వలోకారాధ్యాయై నమః । ఓం పద్మాసనాసీనాయై నమః । ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః । ఓం చతుర్భుజాయై నమః । ఓం సర్వార్థసాధనాధీశాయై నమః । ఓం పూర్వాయై నమః । ఓం నిత్యాయై నమః । ఓం పరమానందాయై నమః । 50 ఓం కళాయై నమః । ఓం అనంగాయై నమః । ఓం వసుంధరాయై నమః । ఓం శుభదాయై నమః । ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః । ఓం పీతాంబరధరాయై నమః । ఓం అనంతాయై నమః । ఓం భక్తవత్సలాయై నమః । ఓం పాదపద్మాయై నమః । ఓం జగత్కారిణ్యై నమః । 60 ఓం అవ్యయాయై నమః । ఓం లీలామానుషవిగ్రహాయై నమః । ఓం సర్వమాయాయై నమః । ఓం మృత్యుంజయాయై నమః । ఓం కోటిసూర్యసమప్రభాయై నమః । ఓం పవిత్రాయై నమః । ఓం ప్రాణదాయై నమః । ఓం విమలాయై నమః । ఓం మహాభూషాయై నమః । ఓం సర్వభూతహితప్రదాయై నమః । 70 ఓం పద్మాలయాయై నమః । ఓం సుధాయై నమః । ఓం స్వాంగాయై నమః । ఓం పద్మరాగకిరీటిణ్యై నమః । ఓం సర్వపాపవినాశిన్యై నమః । ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః । ఓం పద్మగంధిన్యై నమః । ఓం సర్వవిఘ్నక్లేశధ్వంసిన్యై నమః । ఓం హేమమాలిన్యై నమః । ఓం విశ్వమూర్త్యై నమః । 80 ఓం అగ్నికల్పాయై నమః । ఓం పుండరీకాక్షిణ్యై నమః । ఓం మహాశక్త్యై నమః । ఓం బుద్ధ్యై నమః । ఓం భూతేశ్వర్యై నమః । ఓం అదృశ్యాయై నమః । ఓం శుభేక్షణాయై నమః । ఓం సర్వధర్మిణ్యై నమః । ఓం ప్రాణాయై నమః । ఓం శ్రేష్ఠాయై నమః । 90 ఓం శాంతాయై నమః । ఓం తత్త్వాయై నమః । ఓం సర్వజనన్యై నమః । ఓం సర్వలోకవాసిన్యై నమః । ఓం కైవల్యరేఖిన్యై నమః । ఓం భక్తపోషణవినోదిన్యై నమః । ఓం దారిద్ర్యనాశిన్యై నమః । ఓం సర్వోపద్రవవారిణ్యై నమః । ఓం సంహృదానందలహర్యై నమః । ఓం చతుర్దశాంతకోణస్థాయై నమః । 100 ఓం సర్వాత్మాయై నమః । ఓం సత్యవక్త్రే నమః । ఓం న్యాయాయై నమః । ఓం ధనధాన్యనిధ్యై నమః । ఓం కాయకృత్యై నమః । ఓం అనంతజిత్యై నమః । ఓం అనంతగుణరూపిణ్యై నమః । ఓం స్థిరేశ్వర్యై నమః । 108 ఇతి శ్రీ రాజరాజేశ్వర్యష్టోత్తరశతనామావళిః ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits