Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

తోటకాష్టకం

విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్-కథితార్థ నిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ 1 కరుణా వరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదమ్ రచయాఖిల దర్శన తత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ 2 భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశిక మే శరణమ్ 3 భవ ఎవ భవానితి మె నితరాం సమజాయత చేతసి కౌతుకితా మమ వారయ మోహ మహాజలధిం భవ శంకర దేశిక మే శరణమ్ 4 సుకృతేఽధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా అతి దీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ 5 జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామాహ సచ్ఛలతః అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ 6 గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం హి కోఽపి సుధీః శరణాగత వత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ 7 విదితా మయా విశదైక కలా కించన కాంచనమస్తి గురో దృతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ 8

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits