హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శివ తాండవ స్తోత్రం
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య
లంబితాం
భుజంగతుంగమాలికామ్
।
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార
చండతాండవం
తనోతు
నః
శివః
శివమ్
॥
1
॥
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని
।
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే
రతిః
ప్రతిక్షణం
మమ
॥
2
॥
ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే
।
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే
మనో
వినోదమేతు
వస్తుని
॥
3
॥
జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే
।
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో
వినోదమద్భుతం
బిభర్తు
భూతభర్తరి
॥
4
॥
సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ
విధూసరాంఘ్రిపీఠభూః
।
భుజంగరాజమాలయా
నిబద్ధజాటజూటక
శ్రియై
చిరాయ
జాయతాం
చకోరబంధుశేఖరః
॥
5
॥
లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-నిపీతపంచసాయకం
నమన్నిలింపనాయకమ్
।
సుధామయూఖలేఖయా
విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు
నః
॥
6
॥
కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే
।
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని
త్రిలోచనే
మతిర్మమ
॥
7
॥
నవీనమేఘమండలీ
నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః
ప్రబంధబంధుకంధరః
।
నిలింపనిర్ఝరీధరస్తనోతు
కృత్తిసింధురః
కళానిధానబంధురః
శ్రియం
జగద్ధురంధరః
॥
8
॥
ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్
।
స్మరచ్ఛిదం
పురచ్ఛిదం
భవచ్ఛిదం
మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం
తమంతకచ్ఛిదం
భజే
॥
9
॥
అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ
విజృంభణామధువ్రతమ్
।
స్మరాంతకం
పురాంతకం
భవాంతకం
మఖాంతకం
గజాంతకాంధకాంతకం
తమంతకాంతకం
భజే
॥
10
॥
జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్
।
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత
ప్రచండతాండవః
శివః
॥
11
॥
దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః
సుహృద్విపక్షపక్షయోః
।
తృష్ణారవిందచక్షుషోః
ప్రజామహీమహేంద్రయోః
సమం
ప్రవర్తయన్మనః
కదా
సదాశివం
భజే
॥
12
॥
కదా
నిలింపనిర్ఝరీనికుంజకోటరే
వసన్
విముక్తదుర్మతిః
సదా
శిరఃస్థమంజలిం
వహన్
।
విముక్తలోలలోచనో
లలాటఫాలలగ్నకః
శివేతి
మంత్రముచ్చరన్
సదా
సుఖీ
భవామ్యహమ్
॥
13
॥
ఇమం
హి
నిత్యమేవముక్తముత్తమోత్తమం
స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో
విశుద్ధిమేతిసంతతమ్
।
హరే
గురౌ
సుభక్తిమాశు
యాతి
నాన్యథా
గతిం
విమోహనం
హి
దేహినాం
సుశంకరస్య
చింతనమ్
॥
14
॥
పూజావసానసమయే
దశవక్త్రగీతం
యః
శంభుపూజనపరం
పఠతి
ప్రదోషే
।
తస్య
స్థిరాం
రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం
సదైవ
సుముఖిం
ప్రదదాతి
శంభుః
॥
15
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits