Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

శివ పంచాక్షరి స్తోత్రం

ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ శివాయ నమః ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై "న" కారాయ నమః శివాయ 1 మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై "మ" కారాయ నమః శివాయ 2 శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై "శి" కారాయ నమః శివాయ 3 వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై "వ" కారాయ నమః శివాయ 4 యజ్ఞ-స్వరూపాయ జటాధరాయ [యక్ష-] పినాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై "య" కారాయ నమః శివాయ 5 పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits