Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శారదా ప్రార్థనా

నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని ।
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే ॥ 1 ॥
యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేవీ విధివల్లభా ।
భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ ॥ 2 ॥
నమామి యామినీం నాథలేఖాలంకృతకుంతలాం ।
భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీం ॥ 3 ॥
భద్రకాల్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః ।
వేదవేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ ॥ 4 ॥
బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ ।
సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః ॥ 5 ॥
యయా వినా జగత్ సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్ ।
జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః ॥ 6 ॥
యయా వినా జగత్ సర్వం మూకమున్మత్తవత్ సదా ।
యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః ॥ 7 ॥
ఇతి శ్రీ శారదా ప్రార్థనా ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits