హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శారదా భుజంగ ప్రయాత అష్టకం
సువక్షోజకుంభాం
సుధాపూర్ణకుంభాం
ప్రసాదావలంబాం
ప్రపుణ్యావలంబామ్
।
సదాస్యేందుబింబాం
సదానోష్ఠబింబాం
భజే
శారదాంబామజస్రం
మదంబామ్
॥
1
॥
కటాక్షే
దయార్ద్రాం
కరే
జ్ఞానముద్రాం
కలాభిర్వినిద్రాం
కలాపైః
సుభద్రామ్
।
పురస్త్రీం
వినిద్రాం
పురస్తుంగభద్రాం
భజే
శారదాంబామజస్రం
మదంబామ్
॥
2
॥
లలామాంకఫాలాం
లసద్గానలోలాం
స్వభక్తైకపాలాం
యశఃశ్రీకపోలామ్
।
కరే
త్వక్షమాలాం
కనత్పత్రలోలాం
భజే
శారదాంబామజస్రం
మదంబామ్
॥
3
॥
సుసీమంతవేణీం
దృశా
నిర్జితైణీం
రమత్కీరవాణీం
నమద్వజ్రపాణీమ్
।
సుధామంథరాస్యాం
ముదా
చింత్యవేణీం
భజే
శారదాంబామజస్రం
మదంబామ్
॥
4
॥
సుశాంతాం
సుదేహాం
దృగంతే
కచాంతాం
లసత్సల్లతాంగీమనంతామచింత్యామ్
।
స్మరేత్తాపసైః
సర్గపూర్వస్థితాం
తాం
భజే
శారదాంబామజస్రం
మదంబామ్
॥
5
॥
కురంగే
తురంగే
మృగేంద్రే
ఖగేంద్రే
మరాలే
మదేభే
మహోక్షేఽధిరూఢామ్
।
మహత్యాం
నవమ్యాం
సదా
సామరూపాం
భజే
శారదాంబామజస్రం
మదంబామ్
॥
6
॥
జ్వలత్కాంతివహ్నిం
జగన్మోహనాంగీం
భజే
మానసాంభోజ
సుభ్రాంతభృంగీమ్
।
నిజస్తోత్రసంగీతనృత్యప్రభాంగీం
భజే
శారదాంబామజస్రం
మదంబామ్
॥
7
॥
భవాంభోజనేత్రాజసంపూజ్యమానాం
లసన్మందహాసప్రభావక్త్రచిహ్నామ్
।
చలచ్చంచలాచారుతాటంకకర్ణాం
భజే
శారదాంబామజస్రం
మదంబామ్
॥
8
॥ ॥
ఇతి
శ్రీమచ్ఛంకరాచార్యవిరచితా
శ్రీ
శారదా
భుజంగ
ప్రయాతాష్టకమ్
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits