Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

రాఘవేంద్ర అష్టోత్తర శత నామావళిః

ఓం స్వవాగ్దే వ తాసరి ద్బ క్తవిమలీ కర్త్రే నమః । ఓం రాఘవేంద్రాయ నమః । ఓం సకల ప్రదాత్రే నమః । ఓం భ క్తౌఘ సంభే దన ద్రుష్టి వజ్రాయ నమః । ఓం క్షమా సురెంద్రాయ నమః । ఓం హరి పాదకంజ నిషేవ ణాలబ్ది సమస్తే సంపదే నమః । ఓం దేవ స్వభావాయ నమః । ఓం ది విజద్రుమాయ నమః । ఓం ఇష్ట ప్రదాత్రే నమః । ఓం భవ్య స్వరూపాయ నమః । 10 ఓం భ వ దుఃఖతూల సంఘాగ్నిచర్యాయ నమః । ఓం సుఖ ధైర్య శాలినే నమః । ఓం సమస్త దుష్టగ్ర హనిగ్ర హేశాయ నమః । ఓం దురత్య యో పప్ల సింధు సేతవే నమః । ఓం నిరస్త దోషాయ నమః । ఓం నిర వధ్యదేహాయ నమః । ఓం ప్రత్యర్ధ మూకత్వవిధాన భాషాయ నమః । ఓం విద్వత్సరి జ్ఞేయ మహా విశేషాయ నమః । ఓం వా గ్వైఖరీ నిర్జిత భవ్య శే షాయ నమః । ఓం సంతాన సంపత్సరిశుద్దభక్తీ విజ్ఞాన నమః । 20 ఓం వాగ్దె హసుపాటవాది ధాత్రే నమః । ఓం శరిరోత్ధ సమస్త దోష హంత్రె నమః । ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః । ఓం తిరస్కృత సున్నదీ జలపాదో దక మహిమావతే నమః । ఓం దుస్తా పత్రయ నాశనాయ నమః । ఓం మహావంద్యాసుపుత్ర దాయకాయ నమః । ఓం వ్యంగయ స్వంగ సమృద్ద దాయ నమః । ఓం గ్రహపాపా పహయె నమః । ఓం దురితకానదావ భుత స్వభక్తి దర్శ నాయ నమః । 30 ఓం సర్వతంత్ర స్వతంత్రయ నమః । ఓం శ్రీమధ్వమతవర్దనాయ నమః । ఓం విజయేంద్ర కరా బ్జోత్ద సుదోంద్రవర పూత్రకాయ నమః । ఓం యతిరాజయే నమః । ఓం గురువే నమః । ఓం భయా పహాయ నమః । ఓం జ్ఞాన భక్తీ సుపుత్రాయుర్యశః శ్రీ పుణ్యవర్ద నాయ నమః । ఓం ప్రతివాది భయస్వంత భేద చిహ్నార్ధ రాయ నమః । ఓం సర్వ విద్యాప్రవీణాయ నమః । ఓం అపరోక్షి కృత శ్రీశాయ నమః । 40 ఓం అపేక్షిత ప్రదాత్రే నమః । ఓం దాయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకి తాయ నమః । ఓం శాపానుగ్ర హశాక్తయ నమః । ఓం అజ్ఞాన విస్మృతి బ్రాంతి నమః । ఓం సంశయాపస్మృతి క్ష యదోష నాశకాయ నమః । ఓం అష్టాక్షర జపేస్టార్ద ప్రదాత్రే నమః । ఓం అధ్యాత్మయ సముద్భవకాయజ దోష హంత్రే నమః । ఓం సర్వ పుణ్యర్ధ ప్రదాత్రే నమః । ఓం కాలత్ర యప్రార్ధ నాకర్త్యహికాముష్మక సర్వస్టా ప్రదాత్రే నమః । ఓం అగమ్య మహిమ్నేనమః । 50 ఓం మహయశశే నమః । ఓం మద్వమత దుగ్దాబ్ది చంద్రాయ నమః । ఓం అనఘాయ నమః । ఓం యధాశక్తి ప్రదక్షిణ కృత సర్వయాత్ర ఫలదాత్రే నమః । ఓం శిరోధారణ సర్వతీర్ధ స్నాన ఫతదాతృ సమవ బందావన గత జాలయ నమః । ఓం నమః । కరణ సర్వభిస్టా ధార్తే నమః । ఓం సంకీర్తన వేదాద్యర్ద జ్ఞాన దాత్రే నమః । ఓం సంసార మగ్నజనోద్దార కర్త్రే నమః । ఓం కుస్టది రోగ నివర్త కాయ నమః । ఓం అంధ దివ్య దృష్టి ధాత్రే నమః । 60 ఓం ఏడ మూకవాక్సతుత్వ ప్రదాత్రే నమః । ఓం పూర్ణా యు:ప్రదాత్రే నమః । ఓం పూర్ణ సంప త్స్ర దాత్రే నమః । ఓం కుక్షి గత సర్వదోషమ్నానమః । ఓం పంగు ఖంజ సమీచానావ యవ నమః । ఓం భుత ప్రేత పిశాచాది పిడాఘ్నేనమః । ఓం దీప సంయోజనజ్ఞాన పుత్రా దాత్రే నమః । ఓం భవ్య జ్ఞాన భక్త్యది వర్దనాయ నమః । ఓం సర్వాభిష్ట ప్రదాయ నమః । ఓం రాజచోర మహా వ్యా ఘ్ర సర్పన క్రాది పిడనఘ్నేనమః । 70 ఓం స్వస్తోత్ర పరనేస్టార్ధ సమృద్ధ దయ నమః । ఓం ఉద్య త్ప్రుద్యోన ధర్మకూర్మాసన స్దాయ నమః । ఓం ఖద్య ఖద్యో తన ద్యోత ప్రతాపాయ నమః । ఓం శ్రీరామమానసాయ నమః । ఓం దృత కాషాయవ సనాయ నమః । ఓం తులసిహార వక్ష నమః । ఓం దోర్దండ విలసద్దండ కమండలు విరాజితాయ నమః । ఓం అభయ జ్ఞాన సముద్రాక్ష మాలాశీలక రాంబుజాయ నమః । ఓం యోగేంద్ర వంద్య పాదాబ్జాయ నమః । ఓం పాపాద్రి పాటన వజ్రాయ నమః । 80 ఓం క్షమా సుర గణాధీ శాయ నమః । ఓం హరి సేవలబ్ది సర్వ సంపదే నమః । ఓం తత్వ ప్రదర్శకాయ నమః । ఓం భవ్యకృతే నమః । ఓం బహువాది విజయినే నమః । ఓం పుణ్యవర్దన పాదాబ్జాభి షేక జల సంచాయాయ నమః । ఓం ద్యునదీ తుల్యసద్గుణాయ నమః । ఓం భక్తాఘవిద్వంసకర నిజమూరి ప్రదర్శకాయ నమః । 90 ఓం జగద్గుర వే నమః । కృపానిధ యే నమః । ఓం సర్వశాస్త్ర విశారదాయ నమః । ఓం నిఖిలేంద్రి యదోష ఘ్నే నమః । ఓం అష్టాక్షర మనూది తాయ నమః । ఓం సర్వసౌఖ్యకృతే నమః । ఓం మృత పోత ప్రాణాదాత్రే నమః । ఓం వేది స్ధపురుషోజ్జీ వినే నమః । ఓం వహ్నిస్త మాలికోద్ద ర్త్రే నమః । ఓం సమగ్ర టీక వ్యాఖ్యాత్రే నమః । ఓం భాట్ట సంగ్ర హకృతే నమః । 100 ఓం సుధాపర మిలోద్ద ర్త్రే నమః । ఓం అపస్మారా పహ ర్త్రే నమః । ఓం ఉపనిష త్ఖండార్ధ కృతే నమః । ఓం ఋ గ్వ్యఖ్యాన కృదాచార్యాయ నమః । ఓం మంత్రాలయ నివసినే నమః । ఓం న్యాయ ముక్తా వలీక ర్త్రే నమః । ఓం చంద్రి కావ్యాఖ్యాక ర్త్రే నమః । ఓం సుంతంత్ర దీపికా ర్త్రే నమః । ఓం గీతార్ద సంగ్రహకృతే నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits