Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

కాళీ అపరాధ క్షమాపణ స్తోత్రం

ప్రాగ్దేహస్థోయ దాహం తవ చరణ యుగాన్నాశ్రితో నార్చితోఽహం
తేనాద్యా కీర్తివర్గేర్జఠరజదహనైర్బాద్ధ్యమానో బలిష్ఠైః ।
క్షిప్త్వా జన్మాంతరాన్నః పునరిహభవితా క్వాశ్రయః క్వాపి సేవా
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 1 ॥
బాల్యేవాలాభిలాయైర్జడిత జడమతిర్బాలలీలా ప్రసక్తో
న త్వాం జానామి మాతః కలికలుషహరా భోగమోక్ష ప్రదాత్రీం ।
నాచారో నైవ పూజా న చ యజన కథా న స్మృతిర్నైవ సేవా
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 2 ॥
ప్రాప్తోఽహం యౌవనం చేద్విషధర సదృశైరింద్రియైర్దృష్ట గాత్రో
నష్ట ప్రజ్ఞః పరస్త్రీ పరధన హరణే సర్వదా సాభిలాషః ।
త్వత్పాదాంభోజయుగ్మం క్షణమపి మనసా న స్మృతోఽహం కదాపి
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 3 ॥
ప్రౌఢో భిక్షాభిలాషీ సుత దుహితృ కలత్రార్థమన్నాది చేష్ట
క్వ ప్రాప్స్యే కుత్రయామీ త్వనుదినమనిశం చింతయామగ్న దేహః ।
నోతేధ్యానంత చాస్థా న చ భజన విధిన్నామ సంకీర్తనం వా
క్షంతవ్యోమేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 4 ॥
వృద్ధత్వే బుద్ధిహీనః కృశ వివశతనుః శ్వాసకాసాతిసారైః
కర్ణనిహోఽక్షిహీనః ప్రగలిత దశనః క్షుత్పిపాసాభిభూతః ।
పశ్చాత్తాపేనదగ్ధో మరణమనుదినం ధ్యేయ మాత్రన్నచాన్యత్
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 5 ॥
కృత్వాస్నానం దినాదౌ క్వచిదపి సలిలం నోకృతం నైవ పుష్పం
తే నైవేద్యాదికం చ క్వచిదపి న కృతం నాపిభావో న భక్తిః ।
న న్యాసో నైవ పూజాం న చ గుణ కథనం నాపి చార్చాకృతా తే
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 6 ॥
జానామి త్వాం న చాహం భవభయహరణీం సర్వసిద్ధిప్రదాత్రీం
నిత్యానందోదయాఢ్యాం త్రితయ గుణమయీ నిత్యశుద్ధోదయాఢ్యాం ।
మిథ్యాకర్మాభిలాషైరనుదినమభితః పీడితో దుఃఖ సంఘైః
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 7 ॥
కాలాభ్రాం శ్యామాలాంగీం విగలిత చికురా ఖడ్గముండాభిరామాం
త్రాస త్రాణేష్టదాత్రీం కుణపగణశిరో మాలినీం దీర్ఘనేత్రాం ।
సంసారస్యైకసారాం భవజన న హరాంభావితోభావనాభిః
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 8 ॥
బ్రహ్మా విష్ణుస్తథేశః పరిణమతి సదా త్వత్పదాంభోజ యుక్తం
భాగ్యాభావాన్న చాహం భవజనని భవత్పాదయుగ్మం భజామి ।
నిత్యం లోభ ప్రలోభైః కృతవిశమతిః కాముకస్త్వాం ప్రయాషే
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 9 ॥
రాగద్వేషైః ప్రమత్తః కలుషయుతతనుః కామనాభోగలుబ్ధః
కార్యాకార్యా విచారీ కులమతి రహితః కౌలసంఘైర్విహీనః ।
క్వ ధ్యానం తే క్వ చార్చా క్వ మనుజపనన్నైవ కించిత్ కృతోఽహం
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 10 ॥
రోగీ దుఃఖీ దరిద్రః పరవశకృపణః పాంశులః పాప చేతా
నిద్రాలస్య ప్రసక్తాః సుజఠరభరణే వ్యాకులః కల్పితాత్మా ।
కిం తే పూజా విధానం త్వయి క్వచనుమతిః క్వానురాగః క్వచాస్థా
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 11 ॥
మిథ్యా వ్యామోహ రాగైః పరివృతమనసః క్లేశసంఘాన్వితస్య
క్షున్నిద్రౌఘాన్వితస్య స్మరణ విరహిణః పాపకర్మ ప్రవృత్తేః ।
దారిద్ర్యస్య క్వ ధర్మః క్వ చ జననిరుచిః క్వ స్థితిః సాధుసంఘైః
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 12 ॥
మాతస్తాతస్యదేహాజ్జనని జఠరగః సంస్థితస్త్వద్వశేహన్
త్వం హర్తా కారయిత్రీ కరణ గుణమయీ కర్మహేతు స్వరూపా ।
త్వం బుద్ధిశ్చిత్త సంస్థాప్యహమతిభవతీ సర్వమేతత్ క్షమస్వ
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 13 ॥
త్వం భూమిస్త్వం జలం చ త్వమసి హుతవహస్త్వం జగద్వాయురూపా
త్వం చాకాశం మనశ్చ ప్రకృతిరసి మహత్పూర్వికా పూర్వపూర్వా ।
ఆత్మా త్వం చాఽసి మాతః పరమసి భవతీ త్వత్పరన్నైవ కించిత్
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 14 ॥
త్వం కాలీ త్వం చ తారా త్వమసి గిరిసుతా సుందరీ భైరవీ త్వం
త్వం దుర్గా ఛిన్నమస్తా త్వమసి చ భువనా త్వం హి లక్ష్మీః శివా త్వం ।
ధూమా మాతంగినీ త్వం త్వమసి చ బగలా మంగలాదిస్తవాఖ్యా
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే ॥ 15 ॥
స్తోత్రేణానేన దేవీం పరిణమతి జనో యః సదాభక్తియుక్తో
దుష్కృత్యాదుర్గ సంఘం పరితరతి శతం విఘ్నతాం నాశమేతి ।
నాధిర్వ్యాధి కదాచిద్భవతి యది పునః సర్వదా సాఽపరాధః
సర్వం తత్ కామరూపే త్రిభువనజనని క్షామయే పుత్ర బుద్ధ్యా ॥ 16 ॥
జ్ఞాతా వక్తా కవీశో భవతి ధనపతిర్దానశీలో దయాత్మా
నిష్పాపీ నిష్కలంకీ కులపతి కుశలః సత్యవాగ్ధార్మికశ్చ ।
నిత్యానందో దయాఢ్యః పశుగణవిముఖః సత్పథా చారుశీలః
సంసారాబ్ధిం సుకేన ప్రతరతి గిరిజా పాదయుగ్మావలంబాత్ ॥ 17 ॥
ఇతి శ్రీ కాలీ అపరాధ క్షమాపణ స్తోత్రం ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits