హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రం
ప్రసన్నాంగరాగం
ప్రభాకాంచనాంగం
జగద్భీతశౌర్యం
తుషారాద్రిధైర్యమ్
।
తృణీభూతహేతిం
రణోద్యద్విభూతిం
భజే
వాయుపుత్రం
పవిత్రాప్తమిత్రమ్
॥
1
॥
భజే
పావనం
భావనా
నిత్యవాసం
భజే
బాలభాను
ప్రభా
చారుభాసమ్
।
భజే
చంద్రికా
కుంద
మందార
హాసం
భజే
సంతతం
రామభూపాల
దాసమ్
॥
2
॥
భజే
లక్ష్మణప్రాణరక్షాతిదక్షం
భజే
తోషితానేక
గీర్వాణపక్షమ్
।
భజే
ఘోర
సంగ్రామ
సీమాహతాక్షం
భజే
రామనామాతి
సంప్రాప్తరక్షమ్
॥
3
॥
కృతాభీలనాధక్షితక్షిప్తపాదం
ఘనక్రాంత
భృంగం
కటిస్థోరు
జంఘమ్
।
వియద్వ్యాప్తకేశం
భుజాశ్లేషితాశ్మం
జయశ్రీ
సమేతం
భజే
రామదూతమ్
॥
4
॥
చలద్వాలఘాతం
భ్రమచ్చక్రవాళం
కఠోరాట్టహాసం
ప్రభిన్నాబ్జజాండమ్
।
మహాసింహనాదా
ద్విశీర్ణత్రిలోకం
భజే
చాంజనేయం
ప్రభుం
వజ్రకాయమ్
॥
5
॥
రణే
భీషణే
మేఘనాదే
సనాదే
సరోషే
సమారోపణామిత్ర
ముఖ్యే
।
ఖగానాం
ఘనానాం
సురాణాం
చ
మార్గే
నటంతం
సమంతం
హనూమంతమీడే
॥
6
॥
ఘనద్రత్న
జంభారి
దంభోళి
భారం
ఘనద్దంత
నిర్ధూత
కాలోగ్రదంతమ్
।
పదాఘాత
భీతాబ్ధి
భూతాదివాసం
రణక్షోణిదక్షం
భజే
పింగళాక్షమ్
॥
7
॥
మహాగ్రాహపీడాం
మహోత్పాతపీడాం
మహారోగపీడాం
మహాతీవ్రపీడామ్
।
హరత్యస్తు
తే
పాదపద్మానురక్తో
నమస్తే
కపిశ్రేష్ఠ
రామప్రియాయ
॥
8
॥
జరాభారతో
భూరి
పీడాం
శరీరే
నిరాధారణారూఢ
గాఢ
ప్రతాపీ
।
భవత్పాదభక్తిం
భవద్భక్తిరక్తిం
కురు
శ్రీహనూమత్ప్రభో
మే
దయాళో
॥
9
॥
మహాయోగినో
బ్రహ్మరుద్రాదయో
వా
న
జానంతి
తత్త్వం
నిజం
రాఘవస్య
।
కథం
జ్ఞాయతే
మాదృశే
నిత్యమేవ
ప్రసీద
ప్రభో
వానరేంద్రో
నమస్తే
॥
10
॥
నమస్తే
మహాసత్త్వవాహాయ
తుభ్యం
నమస్తే
మహావజ్రదేహాయ
తుభ్యమ్
।
నమస్తే
పరీభూత
సూర్యాయ
తుభ్యం
నమస్తే
కృతామర్త్య
కార్యాయ
తుభ్యమ్
॥
11
॥
నమస్తే
సదా
బ్రహ్మచర్యాయ
తుభ్యం
నమస్తే
సదా
వాయుపుత్రాయ
తుభ్యమ్
।
నమస్తే
సదా
పింగళాక్షాయ
తుభ్యం
నమస్తే
సదా
రామభక్తాయ
తుభ్యమ్
॥
12
॥
హనూమద్భుజంగప్రయాతం
ప్రభాతే
ప్రదోషేఽపి
వా
చార్ధరాత్రేఽపి
మర్త్యః
।
పఠన్నశ్నతోఽపి
ప్రముక్తోఘజాలో
సదా
సర్వదా
రామభక్తిం
ప్రయాతి
॥
13
॥
ఇతి
శ్రీమదాంజనేయ
భుజంగప్రయాత
స్తోత్రమ్
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits