హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
సంతాన గణపతి స్తోత్రం
నమోఽస్తు
గణనాథాయ
సిద్ధిబుద్ధియుతాయ
చ
।
సర్వప్రదాయ
దేవాయ
పుత్రవృద్ధిప్రదాయ
చ
॥
1
॥
గురూదరాయ
గురవే
గోప్త్రే
గుహ్యాసితాయ
తే
।
గోప్యాయ
గోపితాశేషభువనాయ
చిదాత్మనే
॥
2
॥
విశ్వమూలాయ
భవ్యాయ
విశ్వసృష్టికరాయ
తే
।
నమో
నమస్తే
సత్యాయ
సత్యపూర్ణాయ
శుండినే
॥
3
॥
ఏకదంతాయ
శుద్ధాయ
సుముఖాయ
నమో
నమః
।
ప్రపన్నజనపాలాయ
ప్రణతార్తివినాశినే
॥
4
॥
శరణం
భవ
దేవేశ
సంతతిం
సుదృఢా
కురు
।
భవిష్యంతి
చ
యే
పుత్రా
మత్కులే
గణనాయక
॥
5
॥
తే
సర్వే
తవ
పూజార్థం
నిరతాః
స్యుర్వరోమతః
।
పుత్రప్రదమిదం
స్తోత్రం
సర్వసిద్ధిప్రదాయకమ్
॥
6
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits