Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

ఋణ విమోచన గణపతి స్తోత్రం

స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలమ్ షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే 1 ఏకాక్షరం హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనమ్ ఏకమేవాద్వితీయం నమామి ఋణముక్తయే 2 మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్ మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే 3 కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనమ్ కృష్ణసర్పోపవీతం నమామి ఋణముక్తయే 4 రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనమ్ రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే 5 పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనమ్ పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే 6 ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనమ్ హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే 7 ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుమ్ చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే 8 ఇదం త్వృణహరం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః షణ్మాసాభ్యంతరేణైవ ఋణముక్తో భవిష్యతి 9 ఇతి ఋణవిమోచన మహాగణపతి స్తోత్రమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits