Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

మహాగణపతి సహస్రనామావలీ

ఓం గణేశ్వరాయ నమః ఓం గణక్రీడాయ నమః ఓం గణనాథాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ఏకదంష్ట్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం గజవక్త్రాయ నమః ఓం మహోదరాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం ధూమ్రవర్ణాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్ననాయకాయ నమః ఓం సుముఖాయ నమః ఓం దుర్ముఖాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గజాననాయ నమః ఓం భీమాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం ఆమోదాయ నమః ఓం సురానందాయ నమః 20 ఓం మదోత్కటాయ నమః ఓం హేరంబాయ నమః ఓం శంబరాయ నమః ఓం శంభవే నమః ఓం లంబకర్ణాయ నమః ఓం మహాబలాయ నమః ఓం నందనాయ నమః ఓం అలంపటాయ నమః ఓం అభీరవే నమః ఓం మేఘనాదాయ నమః ఓం గణంజయాయ నమః ఓం వినాయకాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం ధీరశూరాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం బుద్ధిప్రియాయ నమః ఓం క్షిప్రప్రసాదనాయ నమః ఓం రుద్రప్రియాయ నమః 40 ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఉమాపుత్రాయ నమః ఓం అఘనాశనాయ నమః ఓం కుమారగురవే నమః ఓం ఈశానపుత్రాయ నమః ఓం మూషకవాహనాయ నమః ఓం సిద్ధిప్రియాయ నమః ఓం సిద్ధిపతయే నమః ఓం సిద్ధాయ నమః ఓం సిద్ధివినాయకాయ నమః ఓం అవిఘ్నాయ నమః ఓం తుంబురవే నమః ఓం సింహవాహనాయ నమః ఓం మోహినీప్రియాయ నమః ఓం కటంకటాయ నమః ఓం రాజపుత్రాయ నమః ఓం శాలకాయ నమః ఓం సమ్మితాయ నమః ఓం అమితాయ నమః ఓం కూష్మాండసామసంభూతయే నమః 60 ఓం దుర్జయాయ నమః ఓం ధూర్జయాయ నమః ఓం జయాయ నమః ఓం భూపతయే నమః ఓం భువనపతయే నమః ఓం భూతానాం పతయే నమః ఓం అవ్యయాయ నమః ఓం విశ్వకర్త్రే నమః ఓం విశ్వముఖాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం నిధయే నమః ఓం ఘృణయే నమః ఓం కవయే నమః ఓం కవీనామృషభాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం బ్రహ్మణస్పతయే నమః ఓం జ్యేష్ఠరాజాయ నమః ఓం నిధిపతయే నమః ఓం నిధిప్రియపతిప్రియాయ నమః ఓం హిరణ్మయపురాంతఃస్థాయ నమః 80 ఓం సూర్యమండలమధ్యగాయ నమః ఓం కరాహతివిధ్వస్తసింధుసలిలాయ నమః ఓం పూషదంతభిదే నమః ఓం ఉమాంకకేలికుతుకినే నమః ఓం ముక్తిదాయ నమః ఓం కులపాలనాయ నమః ఓం కిరీటినే నమః ఓం కుండలినే నమః ఓం హారిణే నమః ఓం వనమాలినే నమః ఓం మనోమయాయ నమః ఓం వైముఖ్యహతదైత్యశ్రియే నమః ఓం పాదాహతిజితక్షితయే నమః ఓం సద్యోజాతస్వర్ణముంజమేఖలినే నమః ఓం దుర్నిమిత్తహృతే నమః ఓం దుఃస్వప్నహృతే నమః ఓం ప్రసహనాయ నమః ఓం గుణినే నమః ఓం నాదప్రతిష్ఠితాయ నమః ఓం సురూపాయ నమః 100 ఓం సర్వనేత్రాధివాసాయ నమః ఓం వీరాసనాశ్రయాయ నమః ఓం పీతాంబరాయ నమః ఓం ఖండరదాయ నమః ఓం ఖండేందుకృతశేఖరాయ నమః ఓం చిత్రాంకశ్యామదశనాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం యోగాధిపాయ నమః ఓం తారకస్థాయ నమః ఓం పురుషాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం గణాధిరాజాయ నమః ఓం విజయస్థిరాయ నమః ఓం గజపతిధ్వజినే నమః ఓం దేవదేవాయ నమః ఓం స్మరప్రాణదీపకాయ నమః ఓం వాయుకీలకాయ నమః ఓం విపశ్చిద్వరదాయ నమః ఓం నాదోన్నాదభిన్నబలాహకాయ నమః 120 ఓం వరాహరదనాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం వ్యాఘ్రాజినాంబరాయ నమః ఓం ఇచ్ఛాశక్తిధరాయ నమః ఓం దేవత్రాత్రే నమః ఓం దైత్యవిమర్దనాయ నమః ఓం శంభువక్త్రోద్భవాయ నమః ఓం శంభుకోపఘ్నే నమః ఓం శంభుహాస్యభువే నమః ఓం శంభుతేజసే నమః ఓం శివాశోకహారిణే నమః ఓం గౌరీసుఖావహాయ నమః ఓం ఉమాంగమలజాయ నమః ఓం గౌరీతేజోభువే నమః ఓం స్వర్ధునీభవాయ నమః ఓం యజ్ఞకాయాయ నమః ఓం మహానాదాయ నమః ఓం గిరివర్ష్మణే నమః ఓం శుభాననాయ నమః ఓం సర్వాత్మనే నమః 140 ఓం సర్వదేవాత్మనే నమః ఓం బ్రహ్మమూర్ధ్నే నమః ఓం కకుప్ఛ్రుతయే నమః ఓం బ్రహ్మాండకుంభాయ నమః ఓం చిద్వ్యోమఫాలాయ నమః ఓం సత్యశిరోరుహాయ నమః ఓం జగజ్జన్మలయోన్మేషనిమేషాయ నమః ఓం అగ్న్యర్కసోమదృశే నమః ఓం గిరీంద్రైకరదాయ నమః ఓం ధర్మాధర్మోష్ఠాయ నమః ఓం సామబృంహితాయ నమః ఓం గ్రహర్క్షదశనాయ నమః ఓం వాణీజిహ్వాయ నమః ఓం వాసవనాసికాయ నమః ఓం కులాచలాంసాయ నమః ఓం సోమార్కఘంటాయ నమః ఓం రుద్రశిరోధరాయ నమః ఓం నదీనదభుజాయ నమః ఓం సర్పాంగులీకాయ నమః ఓం తారకానఖాయ నమః 160 ఓం భ్రూమధ్యసంస్థితకరాయ నమః ఓం బ్రహ్మవిద్యామదోత్కటాయ నమః ఓం వ్యోమనాభయే నమః ఓం శ్రీహృదయాయ నమః ఓం మేరుపృష్ఠాయ నమః ఓం అర్ణవోదరాయ నమః ఓం కుక్షిస్థయక్షగంధర్వరక్షఃకిన్నరమానుషాయ నమః ఓం పృథ్వికటయే నమః ఓం సృష్టిలింగాయ నమః ఓం శైలోరవే నమః ఓం దస్రజానుకాయ నమః ఓం పాతాలజంఘాయ నమః ఓం మునిపదే నమః ఓం కాలాంగుష్ఠాయ నమః ఓం త్రయీతనవే నమః ఓం జ్యోతిర్మండలలాంగూలాయ నమః ఓం హృదయాలాననిశ్చలాయ నమః ఓం హృత్పద్మకర్ణికాశాలివియత్కేలిసరోవరాయ నమః ఓం సద్భక్తధ్యాననిగడాయ నమః ఓం పూజావారీనివారితాయ నమః 180 ఓం ప్రతాపినే నమః ఓం కశ్యపసుతాయ నమః ఓం గణపాయ నమః ఓం విష్టపినే నమః ఓం బలినే నమః ఓం యశస్వినే నమః ఓం ధార్మికాయ నమః ఓం స్వోజసే నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రథమేశ్వరాయ నమః ఓం చింతామణిద్వీపపతయే నమః ఓం కల్పద్రుమవనాలయాయ నమః ఓం రత్నమండపమధ్యస్థాయ నమః ఓం రత్నసింహాసనాశ్రయాయ నమః ఓం తీవ్రాశిరోధృతపదాయ నమః ఓం జ్వాలినీమౌలిలాలితాయ నమః ఓం నందానందితపీఠశ్రియే నమః ఓం భోగదాభూషితాసనాయ నమః ఓం సకామదాయినీపీఠాయ నమః ఓం స్ఫురదుగ్రాసనాశ్రయాయ నమః 200 ఓం తేజోవతీశిరోరత్నాయ నమః ఓం సత్యానిత్యావతంసితాయ నమః ఓం సవిఘ్ననాశినీపీఠాయ నమః ఓం సర్వశక్త్యంబుజాశ్రయాయ నమః ఓం లిపిపద్మాసనాధారాయ నమః ఓం వహ్నిధామత్రయాశ్రయాయ నమః ఓం ఉన్నతప్రపదాయ నమః ఓం గూఢగుల్ఫాయ నమః ఓం సంవృత్తపార్ష్ణికాయ నమః ఓం పీనజంఘాయ నమః ఓం శ్లిష్టజానవే నమః ఓం స్థూలోరవే నమః ఓం ప్రోన్నమత్కటయే నమః ఓం నిమ్ననాభయే నమః ఓం స్థూలకుక్షయే నమః ఓం పీనవక్షసే నమః ఓం బృహద్భుజాయ నమః ఓం పీనస్కంధాయ నమః ఓం కంబుకంఠాయ నమః ఓం లంబోష్ఠాయ నమః 220 ఓం లంబనాసికాయ నమః ఓం భగ్నవామరదాయ నమః ఓం తుంగాయ సవ్యదంతాయ నమః ఓం మహాహనవే నమః ఓం హ్రస్వనేత్రత్రయాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం నిబిడమస్తకాయ నమః ఓం స్తబకాకారకుంభాగ్రాయ నమః ఓం రత్నమౌలయే నమః ఓం నిరంకుశాయ నమః ఓం సర్పహారకటీసూత్రాయ నమః ఓం సర్పయజ్ఞోపవీతయే నమః ఓం సర్పకోటీరకటకాయ నమః ఓం సర్పగ్రైవేయకాంగదాయ నమః ఓం సర్పకక్ష్యోదరాబంధాయ నమః ఓం సర్పరాజోత్తరీయకాయ నమః ఓం రక్తాయ నమః ఓం రక్తాంబరధరాయ నమః ఓం రక్తమాల్యవిభూషణాయ నమః ఓం రక్తేక్షణాయ నమః 240 ఓం రక్తకరాయ నమః ఓం రక్తతాల్వోష్ఠపల్లవాయ నమః ఓం శ్వేతాయ నమః ఓం శ్వేతాంబరధరాయ నమః ఓం శ్వేతమాల్యవిభూషణాయ నమః ఓం శ్వేతాతపత్రరుచిరాయ నమః ఓం శ్వేతచామరవీజితాయ నమః ఓం సర్వావయవసంపూర్ణసర్వలక్షణలక్షితాయ నమః ఓం సర్వాభరణశోభాఢ్యాయ నమః ఓం సర్వశోభాసమన్వితాయ నమః ఓం సర్వమంగలమాంగల్యాయ నమః ఓం సర్వకారణకారణాయ నమః ఓం సర్వదైకకరాయ నమః ఓం శార్ఙ్గిణే నమః ఓం బీజాపూరిణే నమః ఓం గదాధరాయ నమః ఓం ఇక్షుచాపధరాయ నమః ఓం శూలినే నమః ఓం చక్రపాణయే నమః ఓం సరోజభృతే నమః 260 ఓం పాశినే నమః ఓం ధృతోత్పలాయ నమః ఓం శాలీమంజరీభృతే నమః ఓం స్వదంతభృతే నమః ఓం కల్పవల్లీధరాయ నమః ఓం విశ్వాభయదైకకరాయ నమః ఓం వశినే నమః ఓం అక్షమాలాధరాయ నమః ఓం జ్ఞానముద్రావతే నమః ఓం ముద్గరాయుధాయ నమః ఓం పూర్ణపాత్రిణే నమః ఓం కంబుధరాయ నమః ఓం విధృతాలిసముద్గకాయ నమః ఓం మాతులుంగధరాయ నమః ఓం చూతకలికాభృతే నమః ఓం కుఠారవతే నమః ఓం పుష్కరస్థస్వర్ణఘటీపూర్ణరత్నాభివర్షకాయ నమః ఓం భారతీసుందరీనాథాయ నమః ఓం వినాయకరతిప్రియాయ నమః ఓం మహాలక్ష్మీప్రియతమాయ నమః 280 ఓం సిద్ధలక్ష్మీమనోరమాయ నమః ఓం రమారమేశపూర్వాంగాయ నమః ఓం దక్షిణోమామహేశ్వరాయ నమః ఓం మహీవరాహవామాంగాయ నమః ఓం రతికందర్పపశ్చిమాయ నమః ఓం ఆమోదమోదజననాయ నమః ఓం సప్రమోదప్రమోదనాయ నమః ఓం సమేధితసమృద్ధశ్రియే నమః ఓం ఋద్ధిసిద్ధిప్రవర్తకాయ నమః ఓం దత్తసౌముఖ్యసుముఖాయ నమః ఓం కాంతికందలితాశ్రయాయ నమః ఓం మదనావత్యాశ్రితాంఘ్రయే నమః ఓం కృత్తదౌర్ముఖ్యదుర్ముఖాయ నమః ఓం విఘ్నసంపల్లవోపఘ్నసేవాయ నమః ఓం ఉన్నిద్రమదద్రవాయ నమః ఓం విఘ్నకృన్నిఘ్నచరణాయ నమః ఓం ద్రావిణీశక్తిసత్కృతాయ నమః ఓం తీవ్రాప్రసన్ననయనాయ నమః ఓం జ్వాలినీపాలితైకదృశే నమః ఓం మోహినీమోహనాయ నమః 300 ఓం భోగదాయినీకాంతిమండితాయ నమః ఓం కామినీకాంతవక్త్రశ్రియే నమః ఓం అధిష్ఠితవసుంధరాయ నమః ఓం వసుంధరామదోన్నద్ధమహాశంఖనిధిప్రభవే నమః ఓం నమద్వసుమతీమౌలిమహాపద్మనిధిప్రభవే నమః ఓం సర్వసద్గురుసంసేవ్యాయ నమః ఓం శోచిష్కేశహృదాశ్రయాయ నమః ఓం ఈశానమూర్ధ్నే నమః ఓం దేవేంద్రశిఖాయై నమః ఓం పవననందనాయ నమః ఓం అగ్రప్రత్యగ్రనయనాయ నమః ఓం దివ్యాస్త్రాణాం ప్రయోగవిదే నమః ఓం ఐరావతాదిసర్వాశావారణావరణప్రియాయ నమః ఓం వజ్రాద్యస్త్రపరీవారాయ నమః ఓం గణచండసమాశ్రయాయ నమః ఓం జయాజయపరీవారాయ నమః ఓం విజయావిజయావహాయ నమః ఓం అజితార్చితపాదాబ్జాయ నమః ఓం నిత్యానిత్యావతంసితాయ నమః ఓం విలాసినీకృతోల్లాసాయ నమః 320 ఓం శౌండీసౌందర్యమండితాయ నమః ఓం అనంతానంతసుఖదాయ నమః ఓం సుమంగలసుమంగలాయ నమః ఓం ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తినిషేవితాయ నమః ఓం సుభగాసంశ్రితపదాయ నమః ఓం లలితాలలితాశ్రయాయ నమః ఓం కామినీకామనాయ నమః ఓం కామమాలినీకేలిలాలితాయ నమః ఓం సరస్వత్యాశ్రయాయ నమః ఓం గౌరీనందనాయ నమః ఓం శ్రీనికేతనాయ నమః ఓం గురుగుప్తపదాయ నమః ఓం వాచాసిద్ధాయ నమః ఓం వాగీశ్వరీపతయే నమః ఓం నలినీకాముకాయ నమః ఓం వామారామాయ నమః ఓం జ్యేష్ఠామనోరమాయ నమః ఓం రౌద్రీముద్రితపాదాబ్జాయ నమః ఓం హుంబీజాయ నమః ఓం తుంగశక్తికాయ నమః 340 ఓం విశ్వాదిజననత్రాణాయ నమః ఓం స్వాహాశక్తయే నమః ఓం సకీలకాయ నమః ఓం అమృతాబ్ధికృతావాసాయ నమః ఓం మదఘూర్ణితలోచనాయ నమః ఓం ఉచ్ఛిష్టగణాయ నమః ఓం ఉచ్ఛిష్టగణేశాయ నమః ఓం గణనాయకాయ నమః ఓం సార్వకాలికసంసిద్ధయే నమః ఓం నిత్యశైవాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అనపాయాయ నమః ఓం అనంతదృష్టయే నమః ఓం అప్రమేయాయ నమః ఓం అజరామరాయ నమః ఓం అనావిలాయ నమః ఓం అప్రతిరథాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం అమృతాయ నమః ఓం అక్షరాయ నమః 360 ఓం అప్రతర్క్యాయ నమః ఓం అక్షయాయ నమః ఓం అజయ్యాయ నమః ఓం అనాధారాయ నమః ఓం అనామయాయ నమః ఓం అమలాయ నమః ఓం అమోఘసిద్ధయే నమః ఓం అద్వైతాయ నమః ఓం అఘోరాయ నమః ఓం అప్రమితాననాయ నమః ఓం అనాకారాయ నమః ఓం అబ్ధిభూమ్యగ్నిబలఘ్నాయ నమః ఓం అవ్యక్తలక్షణాయ నమః ఓం ఆధారపీఠాయ నమః ఓం ఆధారాయ నమః ఓం ఆధారాధేయవర్జితాయ నమః ఓం ఆఖుకేతనాయ నమః ఓం ఆశాపూరకాయ నమః ఓం ఆఖుమహారథాయ నమః ఓం ఇక్షుసాగరమధ్యస్థాయ నమః 380 ఓం ఇక్షుభక్షణలాలసాయ నమః ఓం ఇక్షుచాపాతిరేకశ్రియే నమః ఓం ఇక్షుచాపనిషేవితాయ నమః ఓం ఇంద్రగోపసమానశ్రియే నమః ఓం ఇంద్రనీలసమద్యుతయే నమః ఓం ఇందీవరదలశ్యామాయ నమః ఓం ఇందుమండలనిర్మలాయ నమః ఓం ఇధ్మప్రియాయ నమః ఓం ఇడాభాగాయ నమః ఓం ఇడాధామ్నే నమః ఓం ఇందిరాప్రియాయ నమః ఓం ఇక్ష్వాకువిఘ్నవిధ్వంసినే నమః ఓం ఇతికర్తవ్యతేప్సితాయ నమః ఓం ఈశానమౌలయే నమః ఓం ఈశానాయ నమః ఓం ఈశానసుతాయ నమః ఓం ఈతిఘ్నే నమః ఓం ఈషణాత్రయకల్పాంతాయ నమః ఓం ఈహామాత్రవివర్జితాయ నమః ఓం ఉపేంద్రాయ నమః 400 ఓం ఉడుభృన్మౌలయే నమః ఓం ఉండేరకబలిప్రియాయ నమః ఓం ఉన్నతాననాయ నమః ఓం ఉత్తుంగాయ నమః ఓం ఉదారత్రిదశాగ్రణ్యే నమః ఓం ఊర్జస్వతే నమః ఓం ఊష్మలమదాయ నమః ఓం ఊహాపోహదురాసదాయ నమః ఓం ఋగ్యజుఃసామసంభూతయే నమః ఓం ఋద్ధిసిద్ధిప్రవర్తకాయ నమః ఓం ఋజుచిత్తైకసులభాయ నమః ఓం ఋణత్రయవిమోచకాయ నమః ఓం స్వభక్తానాం లుప్తవిఘ్నాయ నమః ఓం సురద్విషాం లుప్తశక్తయే నమః ఓం విముఖార్చానాం లుప్తశ్రియే నమః ఓం లూతావిస్ఫోటనాశనాయ నమః ఓం ఏకారపీఠమధ్యస్థాయ నమః ఓం ఏకపాదకృతాసనాయ నమః ఓం ఏజితాఖిలదైత్యశ్రియే నమః ఓం ఏధితాఖిలసంశ్రయాయ నమః 420 ఓం ఐశ్వర్యనిధయే నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం ఐహికాముష్మికప్రదాయ నమః ఓం ఐరమ్మదసమోన్మేషాయ నమః ఓం ఐరావతనిభాననాయ నమః ఓం ఓంకారవాచ్యాయ నమః ఓం ఓంకారాయ నమః ఓం ఓజస్వతే నమః ఓం ఓషధీపతయే నమః ఓం ఔదార్యనిధయే నమః ఓం ఔద్ధత్యధుర్యాయ నమః ఓం ఔన్నత్యనిస్వనాయ నమః ఓం సురనాగానామంకుశాయ నమః ఓం సురవిద్విషామంకుశాయ నమః ఓం అఃసమస్తవిసర్గాంతపదేషుపరికీర్తితాయ నమః ఓం కమండలుధరాయ నమః ఓం కల్పాయ నమః ఓం కపర్దినే నమః ఓం కలభాననాయ నమః ఓం కర్మసాక్షిణే నమః 440 ఓం కర్మకర్త్రే నమః ఓం కర్మాకర్మఫలప్రదాయ నమః ఓం కదంబగోలకాకారాయ నమః ఓం కూష్మాండగణనాయకాయ నమః ఓం కారుణ్యదేహాయ నమః ఓం కపిలాయ నమః ఓం కథకాయ నమః ఓం కటిసూత్రభృతే నమః ఓం ఖర్వాయ నమః ఓం ఖడ్గప్రియాయ నమః ఓం ఖడ్గఖాతాంతఃస్థాయ నమః ఓం ఖనిర్మలాయ నమః ఓం ఖల్వాటశృంగనిలయాయ నమః ఓం ఖట్వాంగినే నమః ఓం ఖదురాసదాయ నమః ఓం గుణాఢ్యాయ నమః ఓం గహనాయ నమః ఓం గస్థాయ నమః ఓం గద్యపద్యసుధార్ణవాయ నమః ఓం గద్యగానప్రియాయ నమః 460 ఓం గర్జాయ నమః ఓం గీతగీర్వాణపూర్వజాయ నమః ఓం గుహ్యాచారరతాయ నమః ఓం గుహ్యాయ నమః ఓం గుహ్యాగమనిరూపితాయ నమః ఓం గుహాశయాయ నమః ఓం గుహాబ్ధిస్థాయ నమః ఓం గురుగమ్యాయ నమః ఓం గురోర్గురవే నమః ఓం ఘంటాఘర్ఘరికామాలినే నమః ఓం ఘటకుంభాయ నమః ఓం ఘటోదరాయ నమః ఓం చండాయ నమః ఓం చండేశ్వరసుహృదే నమః ఓం చండీశాయ నమః ఓం చండవిక్రమాయ నమః ఓం చరాచరపతయే నమః ఓం చింతామణిచర్వణలాలసాయ నమః ఓం ఛందసే నమః ఓం ఛందోవపుషే నమః 480 ఓం ఛందోదుర్లక్ష్యాయ నమః ఓం ఛందవిగ్రహాయ నమః ఓం జగద్యోనయే నమః ఓం జగత్సాక్షిణే నమః ఓం జగదీశాయ నమః ఓం జగన్మయాయ నమః ఓం జపాయ నమః ఓం జపపరాయ నమః ఓం జప్యాయ నమః ఓం జిహ్వాసింహాసనప్రభవే నమః ఓం ఝలజ్ఝలోల్లసద్దానఝంకారిభ్రమరాకులాయ నమః ఓం టంకారస్ఫారసంరావాయ నమః ఓం టంకారిమణినూపురాయ నమః ఓం ఠద్వయీపల్లవాంతఃస్థసర్వమంత్రైకసిద్ధిదాయ నమః ఓం డిండిముండాయ నమః ఓం డాకినీశాయ నమః ఓం డామరాయ నమః ఓం డిండిమప్రియాయ నమః ఓం ఢక్కానినాదముదితాయ నమః ఓం ఢౌకాయ నమః 500 ఓం ఢుంఢివినాయకాయ నమః ఓం తత్వానాం పరమాయ తత్త్వాయ నమః ఓం తత్త్వంపదనిరూపితాయ నమః ఓం తారకాంతరసంస్థానాయ నమః ఓం తారకాయ నమః ఓం తారకాంతకాయ నమః ఓం స్థాణవే నమః ఓం స్థాణుప్రియాయ నమః ఓం స్థాత్రే నమః ఓం స్థావరాయ జంగమాయ జగతే నమః ఓం దక్షయజ్ఞప్రమథనాయ నమః ఓం దాత్రే నమః ఓం దానవమోహనాయ నమః ఓం దయావతే నమః ఓం దివ్యవిభవాయ నమః ఓం దండభృతే నమః ఓం దండనాయకాయ నమః ఓం దంతప్రభిన్నాభ్రమాలాయ నమః ఓం దైత్యవారణదారణాయ నమః ఓం దంష్ట్రాలగ్నద్విపఘటాయ నమః 520 ఓం దేవార్థనృగజాకృతయే నమః ఓం ధనధాన్యపతయే నమః ఓం ధన్యాయ నమః ఓం ధనదాయ నమః ఓం ధరణీధరాయ నమః ఓం ధ్యానైకప్రకటాయ నమః ఓం ధ్యేయాయ నమః ఓం ధ్యానాయ నమః ఓం ధ్యానపరాయణాయ నమః ఓం నంద్యాయ నమః ఓం నందిప్రియాయ నమః ఓం నాదాయ నమః ఓం నాదమధ్యప్రతిష్ఠితాయ నమః ఓం నిష్కలాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్యానిత్యాయ నమః ఓం నిరామయాయ నమః ఓం పరస్మై వ్యోమ్నే నమః ఓం పరస్మై ధామ్మే నమః 540 ఓం పరమాత్మనే నమః ఓం పరస్మై పదాయ నమః ఓం పరాత్పరాయ నమః ఓం పశుపతయే నమః ఓం పశుపాశవిమోచకాయ నమః ఓం పూర్ణానందాయ నమః ఓం పరానందాయ నమః ఓం పురాణపురుషోత్తమాయ నమః ఓం పద్మప్రసన్ననయనాయ నమః ఓం ప్రణతాజ్ఞానమోచనాయ నమః ఓం ప్రమాణప్రత్యాయాతీతాయ నమః ఓం ప్రణతార్తినివారణాయ నమః ఓం ఫలహస్తాయ నమః ఓం ఫణిపతయే నమః ఓం ఫేత్కారాయ నమః ఓం ఫాణితప్రియాయ నమః ఓం బాణార్చితాంఘ్రియుగలాయ నమః ఓం బాలకేలికుతూహలినే నమః ఓం బ్రహ్మణే నమః ఓం బ్రహ్మార్చితపదాయ నమః 560 ఓం బ్రహ్మచారిణే నమః ఓం బృహస్పతయే నమః ఓం బృహత్తమాయ నమః ఓం బ్రహ్మపరాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం బ్రహ్మవిత్ప్రియాయ నమః ఓం బృహన్నాదాగ్ర్యచీత్కారాయ నమః ఓం బ్రహ్మాండావలిమేఖలాయ నమః ఓం భ్రూక్షేపదత్తలక్ష్మీకాయ నమః ఓం భర్గాయ నమః ఓం భద్రాయ నమః ఓం భయాపహాయ నమః ఓం భగవతే నమః ఓం భక్తిసులభాయ నమః ఓం భూతిదాయ నమః ఓం భూతిభూషణాయ నమః ఓం భవ్యాయ నమః ఓం భూతాలయాయ నమః ఓం భోగదాత్రే నమః ఓం భ్రూమధ్యగోచరాయ నమః 580 ఓం మంత్రాయ నమః ఓం మంత్రపతయే నమః ఓం మంత్రిణే నమః ఓం మదమత్తమనోరమాయ నమః ఓం మేఖలావతే నమః ఓం మందగతయే నమః ఓం మతిమత్కమలేక్షణాయ నమః ఓం మహాబలాయ నమః ఓం మహావీర్యాయ నమః ఓం మహాప్రాణాయ నమః ఓం మహామనసే నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞపతయే నమః ఓం యజ్ఞగోప్త్రే నమః ఓం యజ్ఞఫలప్రదాయ నమః ఓం యశస్కరాయ నమః ఓం యోగగమ్యాయ నమః ఓం యాజ్ఞికాయ నమః ఓం యాజకప్రియాయ నమః ఓం రసాయ నమః 600 ఓం రసప్రియాయ నమః ఓం రస్యాయ నమః ఓం రంజకాయ నమః ఓం రావణార్చితాయ నమః ఓం రక్షోరక్షాకరాయ నమః ఓం రత్నగర్భాయ నమః ఓం రాజ్యసుఖప్రదాయ నమః ఓం లక్ష్యాలక్ష్యప్రదాయ నమః ఓం లక్ష్యాయ నమః ఓం లయస్థాయ నమః ఓం లడ్డుకప్రియాయ నమః ఓం లానప్రియాయ నమః ఓం లాస్యపరాయ నమః ఓం లాభకృతే నమః ఓం లోకవిశ్రుతాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం వహ్నివదనాయ నమః ఓం వంద్యాయ నమః ఓం వేదాంతగోచరాయ నమః ఓం వికర్త్రే నమః 620 ఓం విశ్వతశ్చక్షుషే నమః ఓం విధాత్రే నమః ఓం విశ్వతోముఖాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విశ్వనేత్రే నమః ఓం వజ్రివజ్రనివారణాయ నమః ఓం విశ్వబంధనవిష్కంభాధారాయ నమః ఓం విశ్వేశ్వరప్రభవే నమః ఓం శబ్దబ్రహ్మణే నమః ఓం శమప్రాప్యాయ నమః ఓం శంభుశక్తిగణేశ్వరాయ నమః ఓం శాస్త్రే నమః ఓం శిఖాగ్రనిలయాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం శిఖరీశ్వరాయ నమః ఓం షడృతుకుసుమస్రగ్విణే నమః ఓం షడాధారాయ నమః ఓం షడక్షరాయ నమః ఓం సంసారవైద్యాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః 640 ఓం సర్వభేషజభేషజాయ నమః ఓం సృష్టిస్థితిలయక్రీడాయ నమః ఓం సురకుంజరభేదనాయ నమః ఓం సిందూరితమహాకుంభాయ నమః ఓం సదసద్వ్యక్తిదాయకాయ నమః ఓం సాక్షిణే నమః ఓం సముద్రమథనాయ నమః ఓం స్వసంవేద్యాయ నమః ఓం స్వదక్షిణాయ నమః ఓం స్వతంత్రాయ నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సామగానరతాయ నమః ఓం సుఖినే నమః ఓం హంసాయ నమః ఓం హస్తిపిశాచీశాయ నమః ఓం హవనాయ నమః ఓం హవ్యకవ్యభుజే నమః ఓం హవ్యాయ నమః ఓం హుతప్రియాయ నమః ఓం హర్షాయ నమః 660 ఓం హృల్లేఖామంత్రమధ్యగాయ నమః ఓం క్షేత్రాధిపాయ నమః ఓం క్షమాభర్త్రే నమః ఓం క్షమాపరపరాయణాయ నమః ఓం క్షిప్రక్షేమకరాయ నమః ఓం క్షేమానందాయ నమః ఓం క్షోణీసురద్రుమాయ నమః ఓం ధర్మప్రదాయ నమః ఓం అర్థదాయ నమః ఓం కామదాత్రే నమః ఓం సౌభాగ్యవర్ధనాయ నమః ఓం విద్యాప్రదాయ నమః ఓం విభవదాయ నమః ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః ఓం ఆభిరూప్యకరాయ నమః ఓం వీరశ్రీప్రదాయ నమః ఓం విజయప్రదాయ నమః ఓం సర్వవశ్యకరాయ నమః ఓం గర్భదోషఘ్నే నమః ఓం పుత్రపౌత్రదాయ నమః 680 ఓం మేధాదాయ నమః ఓం కీర్తిదాయ నమః ఓం శోకహారిణే నమః ఓం దౌర్భాగ్యనాశనాయ నమః ఓం ప్రతివాదిముఖస్తంభాయ నమః ఓం రుష్టచిత్తప్రసాదనాయ నమః ఓం పరాభిచారశమనాయ నమః ఓం దుఃఖభంజనకారకాయ నమః ఓం లవాయ నమః ఓం త్రుటయే నమః ఓం కలాయై నమః ఓం కాష్ఠాయై నమః ఓం నిమేషాయ నమః ఓం తత్పరాయ నమః ఓం క్షణాయ నమః ఓం ఘట్యై నమః ఓం ముహూర్తాయ నమః ఓం ప్రహరాయ నమః ఓం దివానక్తాయ నమః ఓం అహర్నిశాయ నమః 700 ఓం పక్షాయ నమః ఓం మాసాయ నమః ఓం అయనాయ నమః ఓం వర్షాయ నమః ఓం యుగాయ నమః ఓం కల్పాయ నమః ఓం మహాలయాయ నమః ఓం రాశయే నమః ఓం తారాయై నమః ఓం తిథయే నమః ఓం యోగాయ నమః ఓం వారాయ నమః ఓం కరణాయ నమః ఓం అంశకాయ నమః ఓం లగ్నాయ నమః ఓం హోరాయై నమః ఓం కాలచక్రాయ నమః ఓం మేరవే నమః ఓం సప్తర్షిభ్యో నమః ఓం ధ్రువాయ నమః 720 ఓం రాహవే నమః ఓం మందాయ నమః ఓం కవయే నమః ఓం జీవాయ నమః ఓం బుధాయ నమః ఓం భౌమాయ నమః ఓం శశినే నమః ఓం రవయే నమః ఓం కాలాయ నమః ఓం సృష్టయే నమః ఓం స్థితయే నమః ఓం విశ్వస్మై స్థావరాయ జంగమాయ నమః ఓం యస్మై నమః ఓం భువే నమః ఓం అద్భ్యో నమః ఓం అగ్నయే నమః ఓం మరుతే నమః ఓం వ్యోమ్నే నమః ఓం అహంకృతయే నమః ఓం ప్రకృతయే నమః 740 ఓం పుంసే నమః ఓం బ్రహ్మణే నమః ఓం విష్ణవే నమః ఓం శివాయ నమః ఓం రుద్రాయ నమః ఓం ఈశాయ నమః ఓం శక్తయే నమః ఓం సదాశివాయ నమః ఓం త్రిదశేభ్యో నమః ఓం పితృభ్యో నమః ఓం సిద్ధేభ్యో నమః ఓం యక్షేభ్యో నమః ఓం రక్షోభ్యో నమః ఓం కిన్నరేభ్యో నమః ఓం సాధ్యేభ్యో నమః ఓం విద్యాధరేభ్యో నమః ఓం భూతేభ్యో నమః ఓం మనుష్యేభ్యో నమః ఓం పశుభ్యో నమః ఓం ఖగేభ్యో నమః 760 ఓం సముద్రేభ్యో నమః ఓం సరిద్భ్యో నమః ఓం శైలేభ్యో నమః ఓం భూతాయ నమః ఓం భవ్యాయ నమః ఓం భవోద్భవాయ నమః ఓం సాంఖ్యాయ నమః ఓం పాతంజలాయ నమః ఓం యోగాయ నమః ఓం పురాణేభ్యో నమః ఓం శ్రుత్యై నమః ఓం స్మృత్యై నమః ఓం వేదాంగేభ్యో నమః ఓం సదాచారాయ నమః ఓం మీమాంసాయై నమః ఓం న్యాయవిస్తరాయ నమః ఓం ఆయుర్వేదాయ నమః ఓం ధనుర్వేదీయ నమః ఓం గాంధర్వాయ నమః ఓం కావ్యనాటకాయ నమః 780 ఓం వైఖానసాయ నమః ఓం భాగవతాయ నమః ఓం సాత్వతాయ నమః ఓం పాంచరాత్రకాయ నమః ఓం శైవాయ నమః ఓం పాశుపతాయ నమః ఓం కాలాముఖాయ నమః ఓం భైరవశాసనాయ నమః ఓం శాక్తాయ నమః ఓం వైనాయకాయ నమః ఓం సౌరాయ నమః ఓం జైనాయ నమః ఓం ఆర్హతసంహితాయై నమః ఓం సతే నమః ఓం అసతే నమః ఓం వ్యక్తాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సచేతనాయ నమః ఓం అచేతనాయ నమః ఓం బంధాయ నమః 800 ఓం మోక్షాయ నమః ఓం సుఖాయ నమః ఓం భోగాయ నమః ఓం అయోగాయ నమః ఓం సత్యాయ నమః ఓం అణవే నమః ఓం మహతే నమః ఓం స్వస్తయే నమః ఓం హుం నమః ఓం ఫట్ నమః ఓం స్వధా నమః ఓం స్వాహా నమః ఓం శ్రౌషట్ నమః ఓం వౌషట్ నమః ఓం వషట్ నమః ఓం జ్ఞానాయ నమః ఓం విజ్ఞానాయ నమః ఓం ఆనందాయ నమః ఓం బోధాయ నమః ఓం సంవిదే నమః 820 ఓం శమాయ నమః ఓం యమాయ నమః ఓం ఏకస్మై నమః ఓం ఏకాక్షరాధారాయ నమః ఓం ఏకాక్షరపరాయణాయ నమః ఓం ఏకాగ్రధియే నమః ఓం ఏకవీరాయ నమః ఓం ఏకానేకస్వరూపధృతే నమః ఓం ద్విరూపాయ నమః ఓం ద్విభుజాయ నమః ఓం ద్వ్యక్షాయ నమః ఓం ద్విరదాయ నమః ఓం ద్వీపరక్షకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్వివదనాయ నమః ఓం ద్వంద్వాతీతాయ నమః ఓం ద్వయాతిగాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం త్రికరాయ నమః ఓం త్రేతాయై నమః 840 ఓం త్రివర్గఫలదాయకాయ నమః ఓం త్రిగుణాత్మనే నమః ఓం త్రిలోకాదయే నమః ఓం త్రిశక్తీశాయ నమః ఓం త్రిలోచనాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతుర్దంతాయ నమః ఓం చతురాత్మనే నమః ఓం చతుర్ముఖాయ నమః ఓం చతుర్విధోపాయమయాయ నమః ఓం చతుర్వర్ణాశ్రమాశ్రయాయ నమః ఓం చతుర్విధవచోవృత్తిపరివృత్తిప్రవర్తకాయ నమః ఓం చతుర్థీపూజనప్రీతాయ నమః ఓం చతుర్థీతిథిసంభవాయ నమః ఓం పంచాక్షరాత్మనే నమః ఓం పంచాత్మనే నమః ఓం పంచాస్యాయ నమః ఓం పంచకృత్యకృతే నమః ఓం పంచాధారాయ నమః ఓం పంచవర్ణాయ నమః 860 ఓం పంచాక్షరపరాయణాయ నమః ఓం పంచతాలాయ నమః ఓం పంచకరాయ నమః ఓం పంచప్రణవభావితాయ నమః ఓం పంచబ్రహ్మమయస్ఫూర్తయే నమః ఓం పంచావరణవారితాయ నమః ఓం పంచభక్ష్యప్రియాయ నమః ఓం పంచబాణాయ నమః ఓం పంచశివాత్మకాయ నమః ఓం షట్కోణపీఠాయ నమః ఓం షట్చక్రధామ్నే నమః ఓం షడ్గ్రంథిభేదకాయ నమః ఓం షడధ్వధ్వాంతవిధ్వంసినే నమః ఓం షడంగులమహాహ్రదాయ నమః ఓం షణ్ముఖాయ నమః ఓం షణ్ముఖభ్రాత్రే నమః ఓం షట్ఛక్తిపరివారితాయ నమః ఓం షడ్వైరివర్గవిధ్వంసినే నమః ఓం షడూర్మిభయభంజనాయ నమః ఓం షట్తర్కదూరాయ నమః 880 ఓం షట్కర్మనిరతాయ నమః ఓం షడ్రసాశ్రయాయ నమః ఓం సప్తపాతాలచరణాయ నమః ఓం సప్తద్వీపోరుమండలాయ నమః ఓం సప్తస్వర్లోకముకుటాయ నమః ఓం సప్తసప్తివరప్రదాయ నమః ఓం సప్తాంగరాజ్యసుఖదాయ నమః ఓం సప్తర్షిగణమండితాయ నమః ఓం సప్తచ్ఛందోనిధయే నమః ఓం సప్తహోత్రే నమః ఓం సప్తస్వరాశ్రయాయ నమః ఓం సప్తాబ్ధికేలికాసారాయ నమః ఓం సప్తమాతృనిషేవితాయ నమః ఓం సప్తచ్ఛందోమోదమదాయ నమః ఓం సప్తచ్ఛందోమఖప్రభవే నమః ఓం అష్టమూర్తిధ్యేయమూర్తయే నమః ఓం అష్టప్రకృతికారణాయ నమః ఓం అష్టాంగయోగఫలభుజే నమః ఓం అష్టపత్రాంబుజాసనాయ నమః ఓం అష్టశక్తిసమృద్ధశ్రియే నమః 900 ఓం అష్టైశ్వర్యప్రదాయకాయ నమః ఓం అష్టపీఠోపపీఠశ్రియే నమః ఓం అష్టమాతృసమావృతాయ నమః ఓం అష్టభైరవసేవ్యాయ నమః ఓం అష్టవసువంద్యాయ నమః ఓం అష్టమూర్తిభృతే నమః ఓం అష్టచక్రస్ఫూరన్మూర్తయే నమః ఓం అష్టద్రవ్యహవిఃప్రియాయ నమః ఓం నవనాగాసనాధ్యాసినే నమః ఓం నవనిధ్యనుశాసితాయ నమః ఓం నవద్వారపురాధారాయ నమః ఓం నవాధారనికేతనాయ నమః ఓం నవనారాయణస్తుత్యాయ నమః ఓం నవదుర్గానిషేవితాయ నమః ఓం నవనాథమహానాథాయ నమః ఓం నవనాగవిభూషణాయ నమః ఓం నవరత్నవిచిత్రాంగాయ నమః ఓం నవశక్తిశిరోధృతాయ నమః ఓం దశాత్మకాయ నమః ఓం దశభుజాయ నమః 920 ఓం దశదిక్పతివందితాయ నమః ఓం దశాధ్యాయాయ నమః ఓం దశప్రాణాయ నమః ఓం దశేంద్రియనియామకాయ నమః ఓం దశాక్షరమహామంత్రాయ నమః ఓం దశాశావ్యాపివిగ్రహాయ నమః ఓం ఏకాదశాదిభీరుద్రైఃస్తుతాయ నమః ఓం ఏకాదశాక్షరాయ నమః ఓం ద్వాదశోద్దండదోర్దండాయ నమః ఓం ద్వాదశాంతనికేతనాయ నమః ఓం త్రయోదశాభిదాభిన్నవిశ్వేదేవాధిదైవతాయ నమః ఓం చతుర్దశేంద్రవరదాయ నమః ఓం చతుర్దశమనుప్రభవే నమః ఓం చతుర్దశాదివిద్యాఢ్యాయ నమః ఓం చతుర్దశజగత్ప్రభవే నమః ఓం సామపంచదశాయ నమః ఓం పంచదశీశీతాంశునిర్మలాయ నమః ఓం షోడశాధారనిలయాయ నమః ఓం షోడశస్వరమాతృకాయ నమః ఓం షోడశాంతపదావాసాయ నమః 940 ఓం షోడశేందుకలాత్మకాయ నమః ఓం కలాసప్తదశ్యై నమః ఓం సప్తదశాయ నమః ఓం సప్తదశాక్షరాయ నమః ఓం అష్టాదశద్వీపపతయే నమః ఓం అష్టాదశపురాణకృతే నమః ఓం అష్టాదశౌషధీసృష్టయే నమః ఓం అష్టాదశవిధిస్మృతాయ నమః ఓం అష్టాదశలిపివ్యష్టిసమష్టిజ్ఞానకోవిదాయ నమః ఓం ఏకవింశాయ పుంసే నమః ఓం ఏకవింశత్యంగులిపల్లవాయ నమః ఓం చతుర్వింశతితత్త్వాత్మనే నమః ఓం పంచవింశాఖ్యపూరుషాయ నమః ఓం సప్తవింశతితారేశాయ నమః ఓం సప్తవింశతియోగకృతే నమః ఓం ద్వాత్రింశద్భైరవాధీశాయ నమః ఓం చతుస్త్రింశన్మహాహ్రదాయ నమః ఓం షట్త్రింశత్తత్త్వసంభూతయే నమః ఓం అష్టత్రింశత్కలాతనవే నమః ఓం నమదేకోనపంచాశన్మరుద్వర్గనిరర్గలాయ నమః 960 ఓం పంచాశదక్షరశ్రేణ్యే నమః ఓం పంచాశద్రుద్రవిగ్రహాయ నమః ఓం పంచాశద్విష్ణుశక్తీశాయ నమః ఓం పంచాశన్మాతృకాలయాయ నమః ఓం ద్విపంచాశద్వపుఃశ్రేణ్యే నమః ఓం త్రిషష్ట్యక్షరసంశ్రయాయ నమః ఓం చతుఃషష్ట్యర్ణనిర్ణేత్రే నమః ఓం చతుఃషష్టికలానిధయే నమః ఓం చతుఃషష్టిమహాసిద్ధయోగినీబృందవందితాయ నమః ఓం అష్టషష్టిమహాతీర్థక్షేత్రభైరవభావనాయ నమః ఓం చతుర్నవతిమంత్రాత్మనే నమః ఓం షణ్ణవత్యధికప్రభవే నమః ఓం శతానందాయ నమః ఓం శతధృతయే నమః ఓం శతపత్రాయతేక్షణాయ నమః ఓం శతానీకాయ నమః ఓం శతమఖాయ నమః ఓం శతధారావరాయుధాయ నమః ఓం సహస్రపత్రనిలయాయ నమః ఓం సహస్రఫణభూషణాయ నమః 980 ఓం సహస్రశీర్షాపురుషాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపదే నమః ఓం సహస్రనామసంస్తుత్యాయ నమః ఓం సహస్రాక్షబలాపహాయ నమః ఓం దశసాహస్రఫణభృత్ఫణిరాజకృతాసనాయ నమః ఓం అష్టాశీతిసహస్రాద్యమహర్షిస్తోత్రయంత్రితాయ నమః ఓం లక్షాధీశప్రియాధారాయ నమః ఓం లక్షాధారమనోమయాయ నమః ఓం చతుర్లక్షజపప్రీతాయ నమః ఓం చతుర్లక్షప్రకాశితాయ నమః ఓం చతురశీతిలక్షాణాం జీవానాం దేహసంస్థితాయ నమః ఓం కోటిసూర్యప్రతీకాశాయ నమః ఓం కోటిచంద్రాంశునిర్మలాయ నమః ఓం శివాభవాధ్యుష్టకోటివినాయకధురంధరాయ నమః ఓం సప్తకోటిమహామంత్రమంత్రితావయవద్యుతయే నమః ఓం త్రయస్రింశత్కోటిసురశ్రేణీప్రణతపాదుకాయ నమః ఓం అనంతనామ్నే నమః ఓం అనంతశ్రియే నమః ఓం అనంతానంతసౌఖ్యదాయ నమః 1000

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits