హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
గణేశ భుజంగ స్తోత్రం
రణత్క్షుద్రఘంటానినాదాభిరామం
చలత్తాండవోద్దండవత్పద్మతాలమ్
।
లసత్తుందిలాంగోపరివ్యాలహారం
గణాధీశమీశానసూనుం
తమీడే
॥
1
॥
ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం
స్ఫురచ్ఛుండదండోల్లసద్బీజపూరమ్
।
గలద్దర్పసౌగంధ్యలోలాలిమాలం
గణాధీశమీశానసూనుం
తమీడే
॥
2
॥
ప్రకాశజ్జపారక్తరత్నప్రసూన-
ప్రవాలప్రభాతారుణజ్యోతిరేకమ్
।
ప్రలంబోదరం
వక్రతుండైకదంతం
గణాధీశమీశానసూనుం
తమీడే
॥
3
॥
విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటం
కిరీటోల్లసచ్చంద్రరేఖావిభూషమ్
।
విభూషైకభూషం
భవధ్వంసహేతుం
గణాధీశమీశానసూనుం
తమీడే
॥
4
॥
ఉదంచద్భుజావల్లరీదృశ్యమూలో-
చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్
।
మరుత్సుందరీచామరైః
సేవ్యమానం
గణాధీశమీశానసూనుం
తమీడే
॥
5
॥
స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితారం
కృపాకోమలోదారలీలావతారమ్
।
కలాబిందుగం
గీయతే
యోగివర్యై-
ర్గణాధీశమీశానసూనుం
తమీడే
॥
6
॥
యమేకాక్షరం
నిర్మలం
నిర్వికల్పం
గుణాతీతమానందమాకారశూన్యమ్
।
పరం
పారమోంకారమామ్నాయగర్భం
వదంతి
ప్రగల్భం
పురాణం
తమీడే
॥
7
॥
చిదానందసాంద్రాయ
శాంతాయ
తుభ్యం
నమో
విశ్వకర్త్రే
చ
హర్త్రే
చ
తుభ్యమ్
।
నమోఽనంతలీలాయ
కైవల్యభాసే
నమో
విశ్వబీజ
ప్రసీదేశసూనో
॥
8
॥
ఇమం
సుస్తవం
ప్రాతరుత్థాయ
భక్త్యా
పఠేద్యస్తు
మర్త్యో
లభేత్సర్వకామాన్
।
గణేశప్రసాదేన
సిద్ధ్యంతి
వాచో
గణేశే
విభౌ
దుర్లభం
కిం
ప్రసన్నే
॥
9
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits