Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రం

గకారరూపో గంబీజో గణేశో గణవందితః । గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః ॥ 1 ॥ గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః । గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః ॥ 2 ॥ గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః । గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః ॥ 3 ॥ గంజానిరత శిక్షాకృద్గణితజ్ఞో గణోత్తమః । గండదానాంచితోగంతా గండోపల సమాకృతిః ॥ 4 ॥ గగన వ్యాపకో గమ్యో గమానాది వివర్జితః । గండదోషహరో గండ భ్రమద్భ్రమర కుండలః ॥ 5 ॥ గతాగతజ్ఞో గతిదో గతమృత్యుర్గతోద్భవః । గంధప్రియో గంధవాహో గంధసింధురబృందగః ॥ 6 ॥ గంధాది పూజితో గవ్యభోక్తా గర్గాది సన్నుతః । గరిష్ఠోగరభిద్గర్వహరో గరళిభూషణః ॥ 7 ॥ గవిష్ఠోగర్జితారావో గభీరహృదయో గదీ । గలత్కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః ॥ 8 ॥ గర్భాధారో గర్భవాసి శిశుజ్ఞాన ప్రదాయకః । గరుత్మత్తుల్యజవనో గరుడధ్వజవందితః ॥ 9 ॥ గయేడితో గయాశ్రాద్ధఫలదశ్చ గయాకృతిః । గదాధరావతారీచ గంధర్వనగరార్చితః ॥ 10 ॥ గంధర్వగానసంతుష్టో గరుడాగ్రజవందితః । గణరాత్ర సమారాధ్యో గర్హణస్తుతి సామ్యధీః ॥ 11 ॥ గర్తాభనాభిర్గవ్యూతిః దీర్ఘతుండో గభస్తిమాన్ । గర్హితాచార దూరశ్చ గరుడోపలభూషితః ॥ 12 ॥ గజారి విక్రమో గంధమూషవాజీ గతశ్రమః । గవేషణీయో గమనో గహనస్థ మునిస్తుతః ॥ 13 ॥ గవయచ్ఛిద్గండకభిద్గహ్వరాపథవారణః । గజదంతాయుధో గర్జద్రిపుఘ్నో గజకర్ణికః ॥ 14 ॥ గజచర్మామయచ్ఛేత్తా గణాధ్యక్షోగణార్చితః । గణికానర్తనప్రీతోగచ్ఛన్ గంధఫలీ ప్రియః ॥ 15 ॥ గంధకాది రసాధీశో గణకానందదాయకః । గరభాదిజనుర్హర్తా గండకీగాహనోత్సుకః ॥ 16 ॥ గండూషీకృతవారాశిః గరిమాలఘిమాదిదః । గవాక్షవత్సౌధవాసీగర్భితో గర్భిణీనుతః ॥ 17 ॥ గంధమాదనశైలాభో గండభేరుండవిక్రమః । గదితో గద్గదారావ సంస్తుతో గహ్వరీపతిః ॥ 18 ॥ గజేశాయ గరీయసే గద్యేడ్యోగతభీర్గదితాగమః । గర్హణీయ గుణాభావో గంగాదిక శుచిప్రదః ॥ 19 ॥ గణనాతీత విద్యాశ్రీ బలాయుష్యాదిదాయకః । ఏవం శ్రీగణనాథస్య నామ్నామష్టోత్తరం శతమ్ ॥ 20 ॥ పఠనాచ్ఛ్రవణాత్ పుంసాం శ్రేయః ప్రేమప్రదాయకమ్ । పూజాంతే యః పఠేన్నిత్యం ప్రీతస్సన్ తస్యవిఘ్నరాట్ ॥ 21 ॥ యం యం కామయతే కామం తం తం శీఘ్రం ప్రయచ్ఛతి । దూర్వయాభ్యర్చయన్ దేవమేకవింశతివాసరాన్ ॥ 22 ॥ ఏకవింశతివారం యో నిత్యం స్తోత్రం పఠేద్యది । తస్య ప్రసన్నో విఘ్నేశస్సర్వాన్ కామాన్ ప్రయచ్ఛతి ॥ 23 ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits