Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

త్రిపుర భైరవీ స్తోత్రం

శ్రీ భైరవ ఉవాచ-
బ్రహ్మాదయస్స్తుతి శతైరపి సూక్ష్మరూపం
జానంతినైవ జగదాదిమనాదిమూర్తిం ।
తస్మాదమూం కుచనతాం నవకుంకుమాస్యాం
స్థూలాం స్తువే సకలవాఙ్మయమాతృభూతాం ॥ 1 ॥
సద్యస్సముద్యత సహస్ర దివాకరాభాం
విద్యాక్షసూత్రవరదాభయచిహ్నహస్తాం ।
నేత్రోత్పలైస్త్రిభిరలంకృతవక్త్రపద్మాం
త్వాం తారహారరుచిరాం త్రిపురాం భజామః ॥ 2 ॥
సిందూరపూరరుచిరాం కుచభారనమ్రాం
జన్మాంతరేషు కృతపుణ్య ఫలైకగమ్యాం ।
అన్యోన్య భేదకలహాకులమానభేదై-
-ర్జానంతికింజడధియ స్తవరూపమన్యే ॥ 3 ॥
స్థూలాం వదంతి మునయః శ్రుతయో గృణంతి
సూక్ష్మాం వదంతి వచసామధివాసమన్యే ।
త్వాంమూలమాహురపరే జగతాంభవాని
మన్యామహే వయమపారకృపాంబురాశిం ॥ 4 ॥
చంద్రావతంస కలితాం శరదిందుశుభ్రాం
పంచాశదక్షరమయీం హృదిభావయంతీ ।
త్వాం పుస్తకంజపపటీమమృతాఢ్య కుంభాం
వ్యాఖ్యాంచ హస్తకమలైర్దధతీం త్రినేత్రాం ॥ 5 ॥
శంభుస్త్వమద్రితనయా కలితార్ధభాగో
విష్ణుస్త్వమంబ కమలాపరిణద్ధదేహః ।
పద్మోద్భవస్త్వమసి వాగధివాసభూమి-
రేషాం క్రియాశ్చ జగతి త్రిపురేత్వమేవ ॥ 6 ॥
ఆశ్రిత్యవాగ్భవ భవామ్శ్చతురః పరాదీన్-
భావాన్పదాత్తు విహితాన్సముదారయంతీం ।
కాలాదిభిశ్చ కరణైః పరదేవతాం త్వాం
సంవిన్మయీంహృదికదాపి నవిస్మరామి ॥ 7 ॥
ఆకుంచ్య వాయుమభిజిత్యచ వైరిషట్కం
ఆలోక్యనిశ్చలధియా నిజనాసికాగ్రాం ।
ధ్యాయంతి మూర్ధ్ని కలితేందుకలావతంసం
త్వద్రూపమంబ కృతినస్తరుణార్కమిత్రం ॥ 8 ॥
త్వం ప్రాప్యమన్మథరిపోర్వపురర్ధభాగం
సృష్టింకరోషి జగతామితి వేదవాదః ।
సత్యంతదద్రితనయే జగదేకమాతః
నోచేద శేషజగతః స్థితిరేవనస్యాత్ ॥ 9 ॥
పూజాంవిధాయకుసుమైః సురపాదపానాం
పీఠేతవాంబ కనకాచల కందరేషు ।
గాయంతిసిద్ధవనితాస్సహకిన్నరీభి-
రాస్వాదితామృతరసారుణపద్మనేత్రాః ॥ 10 ॥
విద్యుద్విలాస వపుషః శ్రియమావహంతీం
యాంతీముమాంస్వభవనాచ్ఛివరాజధానీం ।
సౌందర్యమార్గకమలానిచకా సయంతీం
దేవీంభజేత పరమామృత సిక్తగాత్రాం ॥ 11 ॥
ఆనందజన్మభవనం భవనం శ్రుతీనాం
చైతన్యమాత్ర తనుమంబతవాశ్రయామి ।
బ్రహ్మేశవిష్ణుభిరుపాసితపాదపద్మం
సౌభాగ్యజన్మవసతిం త్రిపురేయథావత్ ॥ 12 ॥
సర్వార్థభావిభువనం సృజతీందురూపా
యాతద్బిభర్తి పునరర్క తనుస్స్వశక్త్యా ।
బ్రహ్మాత్మికాహరతితం సకలమ్యుగాంతే
తాం శారదాం మనసి జాతు న విస్మరామి ॥ 13 ॥
నారాయణీతి నరకార్ణవతారిణీతి
గౌరీతి ఖేదశమనీతి సరస్వతీతి ।
జ్ఞానప్రదేతి నయనత్రయభూషితేతి
త్వామద్రిరాజతనయే విబుధా పదంతి ॥ 14 ॥
యేస్తువంతిజగన్మాతః శ్లోకైర్ద్వాదశభిఃక్రమాత్ ।
త్వామను పాప్ర్యవాక్సిద్ధిం ప్రాప్నుయుస్తే పరామ్శ్రియం ॥ 15 ॥
ఇతితే కథితం దేవి పంచాంగం భైరవీమయం ।
గుహ్యాద్గోప్యతమంగోప్యం గోపనీయం స్వయోనివత్ ॥ 16 ॥
ఇతి శ్రీ రుద్రయామలే ఉమామహేశ్వర సంవాదే పంచాంగఖండ నిరూపణే శ్రీభైరవీస్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits