Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

త్రిపుర భైరవీ హృదయం

మేరౌ గిరివరేగౌరీ శివధ్యానపరాయణా ।
పార్వతీ పరిపప్రచ్ఛ పరానుగ్రహవాంఛయా ॥ 1 ॥
శ్రీపార్వత్యువాచ-
భగవంస్త్వన్ముఖాంభోజాచ్ఛ్రుతా ధర్మా అనేకశః ।
పునశ్శ్రోతుం సమిచ్ఛామి భైరవీస్తోత్రముత్తమం ॥ 2 ॥
శ్రీశంకర ఉవాచ-
శృణు దేవి ప్రవక్ష్యామి భైరవీ హృదయాహ్వయం ।
స్తోత్రం తు పరమం పుణ్యం సర్వకల్యాణకారకం ॥ 3 ॥
యస్య శ్రవణమాత్రేణ సర్వాభీష్టం భవేద్ధ్రువం ।
వినా ధ్యానాదినా వాఽపి భైరవీ పరితుష్యతి ॥ 4 ॥
ఓం అస్య శ్రీభైరవీహృదయమంత్రస్య దక్షిణామూర్తిః ఋషిః పంంక్తిశ్ఛందః – భయవిధ్వంసినీ భైరవీదేవతా – హకారో బీజం – రీం శక్తిః – రైః కీలకం సర్వభయవిధ్వంసనార్థే జపే వినియోగః ॥
అథ కరన్యాసః ।
ఓం హ్రీం అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం శ్రీం తర్జనీభ్యాం నమః ।
ఓం ఐం మధ్యమాభ్యాం నమః ।
ఓం హ్రీం అనామికాభ్యాం నమః ।
ఓం శ్రీం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
అథాంగన్యాసః ।
ఓం హ్రీం హృదయాయ నమః ।
ఓం శ్రీం శిరసే స్వాహా ।
ఓం ఐం శిఖాయై వషట్ ।
ఓం హ్రీం కవచాయ హుం ।
ఓం శ్రీం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం ఐం అస్త్రాయ ఫట్ ।
ధ్యానం ।
దేవైర్ధ్యేయాం త్రినేత్రామసురభటఘనారణ్యఘోరాగ్ని రూపాం
రౌద్రీం రక్తాంబరాఢ్యాం రతి ఘటఘటితో రోజయుగ్మోగ్రరూపాం ।
చంద్రార్ధభ్రాజి భవ్యాభరణ కరలసద్బాలబింబాం భవానీం
సిందూరాపూరితాంగీం త్రిభువనజననీం భైరవీం భావయామి ॥ 1 ॥
పంచచామరవృత్తం –
భవభ్రమత్సమస్తభూత వేదమార్గదాయినీం
దురంతదుఃఖదారిణీం సురద్రుహాం
భవప్రదాం భవాంధకారభేదన ప్రభాకరాం
మితప్రభాం భవచ్ఛిదాం భజామి భైరవీం సదా ॥ 2 ॥
ఉరః ప్రలంబితాహిమాల్యచంద్రబాలభూషణాం
నవాంబుదప్రభాం సరోజచారులోచనత్రయాం
సుపర్వబృందవందితాం సురాపదంతకారకాం
భవానుభావభావినీం భజామి భైరవీం సదా ॥ 3 ॥
అఖండభూమి మండలైక భారధీరధారిణీం
సుభక్తిభావితాత్మనాం విభూతిభవ్యదాయినీం
భవప్రపంచకారిణీం విహారిణీం భవాంబుధౌ
భవస్యహృదయభావినీం భజామి బైరవీం సదా ॥ 4 ॥
శరచ్చమత్కృతార్ధ చంద్రచంద్రికావిరోధిక
ప్రభావతీ ముఖాబ్జ మంజుమాధురీ మిలద్గిరాం
భుజంగమాలయా నృముండమాలయా చ మండితాం
సుభక్తిముక్తిభూతిదాం భజామి భైరవీం సదా ॥ 5 ॥
సుధామ్శుసూర్యవహ్ని లోచనత్రయాన్వితాననాం
నరాంతకాంతక ప్రభూతి సర్వదత్తదక్షిణాం
సముండచండఖండన ప్రచండచంద్రహాసినీం
తమోమతిప్రకాశినీం భజామి భైరవీం సదా ॥ 6 ॥
త్రిశూలినీం త్రిపుండ్రినీం త్రిఖండినీం త్రిదండినీం
గుణత్రయాతిరిక్తమప్యచింత్యచిత్స్వరూపిణీం
సవాసవాఽదితేయవైరి బృందవమ్శభేదినీం
భవప్రభావభావినీం భజామి భైరవీం సదా ॥ 7 ॥
సుదీప్తకోటిబాలభానుమండలప్రభాంగభాం
దిగంతదారితాంధకార భూరిపుంజపద్ధతిం
ద్విజన్మనిత్యధర్మనీతివృద్ధిలగ్నమానసాం
సరోజరోచిరాననాం భజామి భైరవీం సదా ॥ 8 ॥
చలత్సువర్ణకుండల ప్రభోల్లసత్కపోలరుక్
సమాకులాననాంబుజస్థశుభ్రకీర నాసికాం
సచంద్రభాలభైరవాస్య దర్శన స్పృహచ్చకోర-
నీలకంజదర్శనాం భజామి భైరవీం సదా ॥ 9 ॥
ఇదంహృదాఖ్యసంగతస్తవం పఠంతియేఽనిశం
పఠంతి తే కదాపినాంధకూపరూపవద్భవే
భవంతి చ ప్రభూతభక్తి ముక్తిరూప ఉజ్జ్వలాః
స్తుతా ప్రసీదతి ప్రమోదమానసా చ భైరవీ ॥ 10 ॥
యశోజగత్యజస్రముజ్జ్వలంజయత్యలంసమో
న తస్య జాయతే పరాజయోఽఞ్జసా జగత్త్రయే
సదా స్తుతిం శుభామిమాం పఠత్యనన్యమానసో
భవంతి తస్య సంపదోఽపి సంతతం సుఖప్రదాః ॥ 11 ॥
జపపూజాదికాస్సర్వాః స్తోత్రపాఠాదికాశ్చ యాః
భైరవీహృదయస్యాస్య కలాన్నార్హంతి షోడశీం ॥ 12 ॥
కిమత్ర బహినోక్తేన శృణు దేవి మహేశ్వరి
నాతః పరతరం కించిత్ పుణ్యమస్తి జగత్త్రయే ॥ 13 ॥
ఇతి శ్రీ భైరవకులసర్వస్వే శ్రీభైరవీహృదయస్తోత్రం ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits