హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
షష్ఠీ దేవీ స్తోత్రం
ధ్యానం
శ్రీమన్మాతరమంబికాం
విధిమనోజాతాం
సదాభీష్టదాం
స్కందేష్టాం
చ
జగత్ప్రసూం
విజయదాం
సత్పుత్ర
సౌభాగ్యదాం
।
సద్రత్నాభరణాన్వితాం
సకరుణాం
శుభ్రాం
శుభాం
సుప్రభాం
షష్ఠాంశాం
ప్రకృతేః
పరం
భగవతీం
శ్రీదేవసేనాం
భజే
॥
1
॥
షష్ఠాంశాం
ప్రకృతేః
శుద్ధాం
సుప్రతిష్ఠాం
చ
సువ్రతాం
సుపుత్రదాం
చ
శుభదాం
దయారూపాం
జగత్ప్రసూం
।
శ్వేతచంపకవర్ణాభాం
రక్తభూషణభూషితాం
పవిత్రరూపాం
పరమం
దేవసేనా
పరాం
భజే
॥
2
॥
స్తోత్రం
నమో
దేవ్యై
మహాదేవ్యై
సిద్ధ్యై
శాంత్యై
నమో
నమః
।
శుభాయై
దేవసేనాయై
షష్ఠీదేవ్యై
నమో
నమః
॥
1
॥
వరదాయై
పుత్రదాయై
ధనదాయై
నమో
నమః
।
సుఖదాయై
మోక్షదాయై
షష్ఠీదేవ్యై
నమో
నమః
॥
2
॥
సృష్ట్యై
షష్ఠాంశరూపాయై
సిద్ధాయై
చ
నమో
నమః
।
మాయాయై
సిద్ధయోగిన్యై
షష్ఠీదేవ్యై
నమో
నమః
॥
3
॥
సారాయై
శారదాయై
చ
పరాదేవ్యై
నమో
నమః
।
బాలాధిష్టాతృదేవ్యై
చ
షష్ఠీదేవ్యై
నమో
నమః
॥
4
॥
కల్యాణదాయై
కల్యాణ్యై
ఫలదాయై
చ
కర్మణాం
।
ప్రత్యక్షాయై
సర్వభక్తానాం
షష్ఠీదేవ్యై
నమో
నమః
॥
5
॥
పూజ్యాయై
స్కందకాంతాయై
సర్వేషాం
సర్వకర్మసు
।
దేవరక్షణకారిణ్యై
షష్ఠీదేవ్యై
నమో
నమః
॥
6
॥
శుద్ధసత్త్వస్వరూపాయై
వందితాయై
నృణాం
సదా
।
హింసాక్రోధవర్జితాయై
షష్ఠీదేవ్యై
నమో
నమః
॥
7
॥
ధనం
దేహి
ప్రియాం
దేహి
పుత్రం
దేహి
సురేశ్వరి
।
మానం
దేహి
జయం
దేహి
ద్విషో
జహి
మహేశ్వరి
॥
8
॥
ధర్మం
దేహి
యశో
దేహి
షష్ఠీదేవీ
నమో
నమః
।
దేహి
భూమిం
ప్రజాం
దేహి
విద్యాం
దేహి
సుపూజితే
।
కల్యాణం
చ
జయం
దేహి
షష్ఠీదేవ్యై
నమో
నమః
॥
9
॥
ఫలశృతి
ఇతి
దేవీం
చ
సంస్తుత్య
లభేత్పుత్రం
ప్రియవ్రతం
।
యశశ్వినం
చ
రాజేంద్రం
షష్ఠీదేవి
ప్రసాదతః
॥
10
॥
షష్ఠీస్తోత్రమిదం
బ్రహ్మాన్
యః
శృణోతి
తు
వత్సరం
।
అపుత్రో
లభతే
పుత్రం
వరం
సుచిర
జీవనం
॥
11
॥
వర్షమేకం
చ
యా
భక్త్యా
సంస్తుత్యేదం
శృణోతి
చ
।
సర్వపాపాద్వినిర్ముక్తా
మహావంధ్యా
ప్రసూయతే
॥
12
॥
వీరం
పుత్రం
చ
గుణినం
విద్యావంతం
యశస్వినం
।
సుచిరాయుష్యవంతం
చ
సూతే
దేవి
ప్రసాదతః
॥
13
॥
కాకవంధ్యా
చ
యా
నారీ
మృతవత్సా
చ
యా
భవేత్
।
వర్షం
శృత్వా
లభేత్పుత్రం
షష్ఠీదేవి
ప్రసాదతః
॥
14
॥
రోగయుక్తే
చ
బాలే
చ
పితామాతా
శృణోతి
చేత్
।
మాసేన
ముచ్యతే
రోగాన్
షష్ఠీదేవి
ప్రసాదతః
॥
15
॥
జయ
దేవి
జగన్మాతః
జగదానందకారిణి
।
ప్రసీద
మమ
కల్యాణి
నమస్తే
షష్ఠీదేవతే
॥
16
॥
ఇతి
శ్రీ
షష్ఠీ
దేవి
స్తోత్రం
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits