హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
కమలా అష్టోత్తర శత నామావలిః
ఓం
మహామాయాయై
నమః
।
ఓం
మహాలక్ష్మ్యై
నమః
।
ఓం
మహావాణ్యై
నమః
।
ఓం
మహేశ్వర్యై
నమః
।
ఓం
మహాదేవ్యై
నమః
।
ఓం
మహారాత్ర్యై
నమః
।
ఓం
మహిషాసురమర్దిన్యై
నమః
।
ఓం
కాలరాత్ర్యై
నమః
।
ఓం
కుహ్వై
నమః
।
ఓం
పూర్ణాయై
నమః
।
10
ఓం
ఆనందాయై
నమః
।
ఓం
ఆద్యాయై
నమః
।
ఓం
భద్రికాయై
నమః
।
ఓం
నిశాయై
నమః
।
ఓం
జయాయై
నమః
।
ఓం
రిక్తాయై
నమః
।
ఓం
మహాశక్త్యై
నమః
।
ఓం
దేవమాత్రే
నమః
।
ఓం
కృశోదర్యై
నమః
।
ఓం
శచ్యై
నమః
।
20
ఓం
ఇంద్రాణ్యై
నమః
।
ఓం
శక్రనుతాయై
నమః
।
ఓం
శంకరప్రియవల్లభాయై
నమః
।
ఓం
మహావరాహజనన్యై
నమః
।
ఓం
మదనోన్మథిన్యై
నమః
।
ఓం
మహ్యై
నమః
।
ఓం
వైకుంఠనాథరమణ్యై
నమః
।
ఓం
విష్ణువక్షఃస్థలస్థితాయై
నమః
।
ఓం
విశ్వేశ్వర్యై
నమః
।
ఓం
విశ్వమాత్రే
నమః
।
30
ఓం
వరదాయై
నమః
।
ఓం
అభయదాయై
నమః
।
ఓం
శివాయై
నమః
।
ఓం
శూలిన్యై
నమః
।
ఓం
చక్రిణ్యై
నమః
।
ఓం
మాయై
నమః
।
ఓం
పాశిన్యై
నమః
।
ఓం
శంఖధారిణ్యై
నమః
।
ఓం
గదిన్యై
నమః
।
ఓం
ముండమాలాయై
నమః
।
40
ఓం
కమలాయై
నమః
।
ఓం
కరుణాలయాయై
నమః
।
ఓం
పద్మాక్షధారిణ్యై
నమః
।
ఓం
అంబాయై
నమః
।
ఓం
మహావిష్ణుప్రియంకర్యై
నమః
।
ఓం
గోలోకనాథరమణ్యై
నమః
।
ఓం
గోలోకేశ్వరపూజితాయై
నమః
।
ఓం
గయాయై
నమః
।
ఓం
గంగాయై
నమః
।
ఓం
యమునాయై
నమః
।
50
ఓం
గోమత్యై
నమః
।
ఓం
గరుడాసనాయై
నమః
।
ఓం
గండక్యై
నమః
।
ఓం
సరయ్వై
నమః
।
ఓం
తాప్యై
నమః
।
ఓం
రేవాయై
నమః
।
ఓం
పయస్విన్యై
నమః
।
ఓం
నర్మదాయై
నమః
।
ఓం
కావేర్యై
నమః
।
ఓం
కేదారస్థలవాసిన్యై
నమః
।
60
ఓం
కిశోర్యై
నమః
।
ఓం
కేశవనుతాయై
నమః
।
ఓం
మహేంద్రపరివందితాయై
నమః
।
ఓం
బ్రహ్మాదిదేవనిర్మాణకారిణ్యై
నమః
।
ఓం
వేదపూజితాయై
నమః
।
ఓం
కోటిబ్రహ్మాండమధ్యస్థాయై
నమః
।
ఓం
కోటిబ్రహ్మాండకారిణ్యై
నమః
।
ఓం
శ్రుతిరూపాయై
నమః
।
ఓం
శ్రుతికర్యై
నమః
।
ఓం
శ్రుతిస్మృతిపరాయణాయై
నమః
।
70
ఓం
ఇందిరాయై
నమః
।
ఓం
సింధుతనయాయై
నమః
।
ఓం
మాతంగ్యై
నమః
।
ఓం
లోకమాతృకాయై
నమః
।
ఓం
త్రిలోకజనన్యై
నమః
।
ఓం
తంత్రాయై
నమః
।
ఓం
తంత్రమంత్రస్వరూపిణ్యై
నమః
।
ఓం
తరుణ్యై
నమః
।
ఓం
తమోహంత్ర్యై
నమః
।
ఓం
మంగలాయై
నమః
।
80
ఓం
మంగలాయనాయై
నమః
।
ఓం
మధుకైటభమథన్యై
నమః
।
ఓం
శుంభాసురవినాశిన్యై
నమః
।
ఓం
నిశుంభాదిహరాయై
నమః
।
ఓం
మాత్రే
నమః
।
ఓం
హరిశంకరపూజితాయై
నమః
।
ఓం
సర్వదేవమయ్యై
నమః
।
ఓం
సర్వాయై
నమః
।
ఓం
శరణాగతపాలిన్యై
నమః
।
ఓం
శరణ్యాయై
నమః
।
90
ఓం
శంభువనితాయై
నమః
।
ఓం
సింధుతీరనివాసిన్యై
నమః
।
ఓం
గంధార్వగానరసికాయై
నమః
।
ఓం
గీతాయై
నమః
।
ఓం
గోవిందవల్లభాయై
నమః
।
ఓం
త్రైలోక్యపాలిన్యై
నమః
।
ఓం
తత్త్వరూపాయై
నమః
।
ఓం
తారుణ్యపూరితాయై
నమః
।
ఓం
చంద్రావల్యై
నమః
।
ఓం
చంద్రముఖ్యై
నమః
।
100
ఓం
చంద్రికాయై
నమః
।
ఓం
చంద్రపూజితాయై
నమః
।
ఓం
చంద్రాయై
నమః
।
ఓం
శశాంకభగిన్యై
నమః
।
ఓం
గీతవాద్యపరాయణాయై
నమః
।
ఓం
సృష్టిరూపాయై
నమః
।
ఓం
సృష్టికర్యై
నమః
।
ఓం
సృష్టిసంహారకారిణ్యై
నమః
।
108
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits