హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
అన్నపూర్ణా సహస్ర నామావలిః
ఓం అన్నపూర్ణాయై నమః ।
ఓం అన్నదాత్ర్యై నమః ।
ఓం అన్నరాశికృతాఽలయాయై నమః ।
ఓం అన్నదాయై నమః ।
ఓం అన్నరూపాయై నమః ।
ఓం అన్నదానరతోత్సవాయై నమః ।
ఓం అనంతాయై నమః ।
ఓం అనంతాక్ష్యై నమః ।
ఓం అనంతగుణశాలిన్యై నమః ।
ఓం అమృతాయై నమః ।
ఓం అచ్యుతప్రాణాయై నమః ।
ఓం అచ్యుతానందకారిణై నమః ।
ఓం అవ్యక్తాయై నమః ।
ఓం అనంతమహిమాయై నమః ।
ఓం అనంతస్య కులేశ్వర్యై నమః ।
ఓం అబ్ధిస్థాయై నమః ।
ఓం అబ్ధిశయనాయై నమః ।
ఓం అబ్ధిజాయై నమః ।
ఓం అబ్ధినందిన్యై నమః ।
ఓం అబ్జస్థాయై నమః । 20
ఓం అబ్జనిలయాయై నమః ।
ఓం అబ్జజాయై నమః ।
ఓం అబ్జభూషణాయై నమః ।
ఓం అబ్జాభాయై నమః ।
ఓం అబ్జహస్తాయై నమః ।
ఓం అబ్జపత్రశుభేక్షణాయై నమః ।
ఓం అబ్జాసనాయై నమః ।
ఓం అనంతాత్మమాయై నమః ।
ఓం అగ్నిస్థాయై నమః ।
ఓం అగ్నిరూపిణ్యై నమః ।
ఓం అగ్నిజాయాయై నమః ।
ఓం అగ్నిముఖ్యై నమః ।
ఓం అగ్నికుండకృతాలయాయై నమః ।
ఓం అకారాయై నమః ।
ఓం అగ్నిమాత్రే నమః ।
ఓం అజయాయై నమః ।
ఓం అదితినందిన్యై నమః ।
ఓం ఆద్యాయై నమః ।
ఓం ఆదిత్యసంకాశాయై నమః ।
ఓం ఆత్మజ్ఞాయై నమః । 40
ఓం ఆత్మగోచరాయై నమః ।
ఓం ఆత్మసువే నమః ।
ఓం ఆత్మదయితాయై నమః ।
ఓం ఆధారాయై నమః ।
ఓం ఆత్మరూపిణ్యై నమః ।
ఓం ఆశాయై నమః ।
ఓం ఆకాశపద్మస్థాయై నమః ।
ఓం అవకాశస్వరూపిణ్యై నమః ।
ఓం ఆశాపూర్యై నమః ।
ఓం అగాధాయై నమః ।
ఓం అణిమాదిసుసేవితాయై నమః ।
ఓం అంబికాయై నమః ।
ఓం అబలాయై నమః ।
ఓం అంబాయై నమః ।
ఓం అనాద్యాయై నమః ।
ఓం అయోనిజాయై నమః ।
ఓం అనిశాయై నమః ।
ఓం ఈశికాయై నమః ।
ఓం ఈశాయై నమః ।
ఓం ఈశాన్యై నమః । 60
ఓం ఈశ్వరప్రియాయై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం ఈశ్వరప్రాణాయై నమః ।
ఓం ఈశ్వరానందదాయిన్యై నమః ।
ఓం ఇంద్రాణ్యై నమః ।
ఓం ఇంద్రదయితాయై నమః ।
ఓం ఇంద్రసుఅవే నమః ।
ఓం ఇంద్రపాలిన్యై నమః ।
ఓం ఇందిరాయై నమః ।
ఓం ఇంద్రభగిన్యై నమః ।
ఓం ఇంద్రియాయై నమః ।
ఓం ఇందుభూషణాయై నమః ।
ఓం ఇందుమాత్రాయై నమః ।
ఓం ఇందుముఖ్యై నమః ।
ఓం ఇంద్రియాణాం వశంకర్యై నమః ।
ఓం ఉమాయై నమః ।
ఓం ఉమాపతేః ప్రాణాయై నమః ।
ఓం ఓడ్యాణపీఠవాసిన్యై నమః ।
ఓం ఉత్తరజ్ఞాయై నమః ।
ఓం ఉత్తరాఖ్యాయై నమః । 80
ఓం ఉకారాయై నమః ।
ఓం ఉత్తరాత్మికాయై నమః ।
ఓం ఋమాత్రే నమః ।
ఓం ఋభవాయై నమః ।
ఓం ఋస్థాయై నమః ।
ఓం ఋకారస్వరూపిణ్యై నమః ।
ఓం ఋకారాయై నమః ।
ఓం ఌకారాయై నమః ।
ఓం ఌకారప్రీతిదాయిన్యై నమః ।
ఓం ఏకాయై నమః ।
ఓం ఏకవీరాయై నమః ।
ఓం ఐకారరూపిణ్యై నమః ।
ఓం ఓకార్యై నమః ।
ఓం ఓఘరూపాయై నమః ।
ఓం ఓఘత్రయసుపూజితాయై నమః ।
ఓం ఓఘస్థాయై నమః ।
ఓం ఓఘసంభూతాయై నమః ।
ఓం ఓఘదాత్ర్యై నమః ।
ఓం ఓఘసువే నమః ।
ఓం షోడశస్వరసంభూతాయై నమః । 100
ఓం షోడశస్వరరూపిణ్యై నమః ।
ఓం వర్ణాత్మాయై నమః ।
ఓం వర్ణనిలయాయై నమః ।
ఓం శూలిన్యై నమః ।
ఓం వర్ణమాలిన్యై నమః ।
ఓం కాలరాత్ర్యై నమః ।
ఓం మహారాత్ర్యై నమః ।
ఓం మోహరాత్ర్యై నమః ।
ఓం సులోచనాయై నమః ।
ఓం కాల్యై నమః ।
ఓం కపాలిన్యై నమః ।
ఓం కృత్యాయై నమః ।
ఓం కలికాయై నమః ।
ఓం సింహగామిన్యై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం కలాధారాయై నమః ।
ఓం కాలదైత్యనికృంతిన్యై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం కామవంద్యాయై నమః ।
ఓం కమనీయాయై నమః । 120
ఓం వినోదిన్యై నమః ।
ఓం కామసువే నమః ।
ఓం కామవనితాయై నమః ।
ఓం కామధురే నమః ।
ఓం కమలావత్యై నమః ।
ఓం కామాయై నమః ।
ఓం కరాల్యై నమః ।
ఓం కామకేలివినోదిన్యై నమః ।
ఓం కామనాయై నమః ।
ఓం కామదాయై నమః ।
ఓం కామ్యాయై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం కమలార్చితాయై నమః ।
ఓం కాశ్మీరలిప్తవక్షోజాయై నమః ।
ఓం కాశ్మీరద్రవచర్చితాయై నమః ।
ఓం కనకాయై నమః ।
ఓం కనకప్రాణాయై నమః ।
ఓం కనకాచలవాసిన్యై నమః ।
ఓం కనకాభాయై నమః ।
ఓం కాననస్థాయై నమః । 140
ఓం కామాఖ్యాయై నమః ।
ఓం కనకప్రదాయై నమః ।
ఓం కామపీఠస్థితాయై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం కామధామనివాసిన్యై నమః ।
ఓం కంబుకంఠ్యై నమః ।
ఓం కరాలాక్ష్యై నమః ।
ఓం కిశోర్యై నమః ।
ఓం చలనాదిన్యై నమః ।
ఓం కలాయై నమః ।
ఓం కాష్ఠాయై నమః ।
ఓం నిమేషాయై నమః ।
ఓం కాలస్థాయై నమః ।
ఓం కాలరూపిణ్యై నమః ।
ఓం కాలజ్ఞాయై నమః ।
ఓం కాలమాత్రాయై నమః ।
ఓం కాలధాత్ర్యై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం కాలదాయై నమః ।
ఓం కాలహాయై నమః । 160
ఓం కుల్యాయై నమః ।
ఓం కురుకుల్లాయై నమః ।
ఓం కులాంగనాయై నమః ।
ఓం కీర్తిదాయై నమః ।
ఓం కీర్తిహాయై నమః ।
ఓం కీర్త్యై నమః ।
ఓం కీర్తిస్థాయై నమః ।
ఓం కీర్త్తివర్ధిన్యై నమః ।
ఓం కీర్త్తిజ్ఞాయై నమః ।
ఓం కీర్త్తితపదాయై నమః ।
ఓం కృత్తికాయై నమః ।
ఓం కేశవప్రియాయై నమః ।
ఓం కేశిహాయై నమః ।
ఓం కేలికాయై నమః ।
ఓం కేశవానందకారిణ్యై నమః ।
ఓం కుముదాభాయై నమః ।
ఓం కుమార్యై నమః ।
ఓం కర్మదాయై నమః ।
ఓం కమలేక్షణాయై నమః ।
ఓం కౌముద్యై నమః । 180
ఓం కుముదానందాయై నమః ।
ఓం కాలిక్యై నమః ।
ఓం కుముద్వత్యై నమః ।
ఓం కోదండధారిణ్యై నమః ।
ఓం క్రోధాయై నమః ।
ఓం కూటస్థాయై నమః ।
ఓం కోటరాశ్రయాయై నమః ।
ఓం కలకంఠ్యై నమః ।
ఓం కరలాంగ్యై నమః ।
ఓం కాలాంగ్యై నమః ।
ఓం కాలభూషణాయై నమః ।
ఓం కంకాల్యై నమః ।
ఓం కామదామాయై నమః ।
ఓం కంకాలకృతభూషణాయై నమః ।
ఓం కపాలకర్తృకకరాయై నమః ।
ఓం కరవీరస్వరూపిణ్యై నమః ।
ఓం కపర్దిన్యై నమః ।
ఓం కోమలాంగ్యై నమః ।
ఓం కృపాసింధవే నమః ।
ఓం కృపామయ్యై నమః । 200
ఓం కుశావత్యై నమః ।
ఓం కుండసంస్థాయై నమః ।
ఓం కౌవేర్యై నమః ।
ఓం కౌశిక్యై నమః ।
ఓం కాశ్యప్యై నమః ।
ఓం కద్రుతనయాయై నమః ।
ఓం కలికల్మషనాశిన్యై నమః ।
ఓం కంజజ్ఞాయై నమః ।
ఓం కంజవదనాయై నమః ।
ఓం కంజకింజల్కచర్చితాయై నమః ।
ఓం కంజాభాయై నమః ।
ఓం కంజమధ్యస్థాయై నమః ।
ఓం కంజనేత్రాయై నమః ।
ఓం కచోద్భవాయై నమః ।
ఓం కామరూపాయై నమః ।
ఓం హ్రీంకార్యై నమః ।
ఓం కశ్యపాన్వయవర్ధిన్యై నమః ।
ఓం ఖర్వాయై నమః ।
ఓం ఖంజనద్వంద్వలోచనాయై నమః ।
ఓం ఖర్వవాహిన్యై నమః । 220
ఓం ఖడ్గిన్యై నమః ।
ఓం ఖడ్గహస్తాయై నమః ।
ఓం ఖేచర్యై నమః ।
ఓం ఖడ్గరూపిణ్యై నమః ।
ఓం ఖగస్థాయై నమః ।
ఓం ఖగరూపాయై నమః ।
ఓం ఖగగాయై నమః ।
ఓం ఖగసంభవాయై నమః ।
ఓం ఖగధాత్ర్యై నమః ।
ఓం ఖగానందాయై నమః ।
ఓం ఖగయోనిస్వరూపిణ్యై నమః ।
ఓం ఖగేశ్యై నమః ।
ఓం ఖేటకకరాయై నమః ।
ఓం ఖగానందవివర్ధిన్యై నమః ।
ఓం ఖగమాన్యాయై నమః ।
ఓం ఖగాధారాయై నమః ।
ఓం ఖగగర్వవిమోచిన్యై నమః ।
ఓం గంగాయై నమః ।
ఓం గోదావర్యై నమః ।
ఓం గీత్యై నమః । 240
ఓం గాయత్ర్యై నమః ।
ఓం గగనాలయాయై నమః ।
ఓం గీర్వాణసుందర్యై నమః ।
ఓం గవే నమః ।
ఓం గాధాయై నమః ।
ఓం గీర్వాణపూజితాయై నమః ।
ఓం గీర్వాణచర్చితపదాయై నమః ।
ఓం గాంధార్యై నమః ।
ఓం గోమత్యై నమః ।
ఓం గర్విణ్యై నమః ।
ఓం గర్వహంత్ర్యై నమః ।
ఓం గర్భస్థాయై నమః ।
ఓం గర్భధారిణ్యై నమః ।
ఓం గర్భదాయై నమః ।
ఓం గర్భహంత్ర్యై నమః ।
ఓం గంధర్వకులపూజితాయై నమః ।
ఓం గయాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం గిరిజాయై నమః ।
ఓం గిరిస్థాయై నమః । 260
ఓం గిరిసంభవాయై నమః ।
ఓం గిరిగహ్వరమధ్యస్థాయై నమః ।
ఓం కుంజరేశ్వరగామిన్యై నమః ।
ఓం కిరీటిన్యై నమః ।
ఓం గదిన్యై నమః ।
ఓం గుంజాహారవిభూషణాయై నమః ।
ఓం గణపాయై నమః ।
ఓం గణకాయై నమః ।
ఓం గుణ్యాయై నమః ।
ఓం గుణకానందకారిణ్యై నమః ।
ఓం గుణపూజ్యాయై నమః ।
ఓం గీర్వాణాయై నమః ।
ఓం గణపానందవివర్ధిన్యై నమః ।
ఓం గురురమాత్రాయై నమః ।
ఓం గురురతాయై నమః ।
ఓం గురుభక్తిపరాయణాయై నమః ।
ఓం గోత్రాయై నమః ।
ఓం గవే నమః ।
ఓం కృష్ణభగిన్యై నమః ।
ఓం కృష్ణసువే నమః । 280
ఓం కృష్ణనందిన్యై నమః ।
ఓం గోవర్ధన్యై నమః ।
ఓం గోత్రధరాయై నమః ।
ఓం గోవర్ధనకృతాలయాయై నమః ।
ఓం గోవర్ధనధరాయై నమః ।
ఓం గోదాయై నమః ।
ఓం గౌరాంగ్యై నమః ।
ఓం గౌతమాత్మజాయై నమః ।
ఓం ఘర్ఘరాయై నమః ।
ఓం ఘోరరూపాయై నమః ।
ఓం ఘోరాయై నమః ।
ఓం ఘర్ఘరనాదిన్యై నమః ।
ఓం శ్యామాయై నమః ।
ఓం ఘనరవాయై నమః ।
ఓం అఘోరాయై నమః ।
ఓం ఘనాయై నమః ।
ఓం ఘోరార్త్తినాశిన్యై నమః ।
ఓం ఘనస్థాయై నమః ।
ఓం ఘనానందాయై నమః ।
ఓం దారిద్ర్యఘననాశిన్యై నమః । 300
ఓం చిత్తజ్ఞాయై నమః ।
ఓం చింతితపదాయై నమః ।
ఓం చిత్తస్థాయై నమః ।
ఓం చిత్తరూపిణ్యై నమః ।
ఓం చక్రిణ్యై నమః ।
ఓం చారుచంపాభాయై నమః ।
ఓం చారుచంపకమాలిన్యై నమః ।
ఓం చంద్రికాయై నమః ।
ఓం చంద్రకాంత్యై నమః ।
ఓం చాపిన్యై నమః ।
ఓం చంద్రశేఖరాయై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం చండదైత్యఘన్యై నమః ।
ఓం చంద్రశేఖరవల్లభాయై నమః ।
ఓం చాండాలిన్యై నమః ।
ఓం చాముండాయై నమః ।
ఓం చండముండవధోద్యతాయై నమః ।
ఓం చైతన్యభైరవ్యై నమః ।
ఓం చండాయై నమః ।
ఓం చైతన్యఘనగేహిన్యై నమః । 320
ఓం చిత్స్వరూపాయై నమః ।
ఓం చిదాధారాయై నమః ।
ఓం చండవేగాయై నమః ।
ఓం చిదాలయాయై నమః ।
ఓం చంద్రమండలమధ్యస్థాయై నమః ।
ఓం చంద్రకోటిసుశీలతాయై నమః ।
ఓం చపలాయై నమః ।
ఓం చంద్రభగిన్యై నమః ।
ఓం చంద్రకోటినిభాననాయై నమః ।
ఓం చింతామణిగుణాధారాయై నమః ।
ఓం చింతామణివిభూషణాయై నమః ।
ఓం చిత్తచింతామణికృతాలయాయై నమః ।
ఓం చింతామణికృతాలయాయై నమః ।
ఓం చారుచందనలిప్తాంగ్యై నమః ।
ఓం చతురాయై నమః ।
ఓం చతుర్ముఖ్యై నమః ।
ఓం చైతన్యదాయై నమః ।
ఓం చిదానందాయై నమః ।
ఓం చారుచామరవీజితాయై నమః ।
ఓం ఛత్రదాయై నమః । 340
ఓం ఛత్రధార్యై నమః ।
ఓం ఛలచ్చద్మవినాశిన్యై నమః ।
ఓం ఛత్రహాయై నమః ।
ఓం ఛత్రరూపాయై నమః ।
ఓం ఛత్రచ్ఛాయాకృతాలయాయై నమః ।
ఓం జగజ్జీవాయై నమః ।
ఓం జగద్ధాత్త్ర్యై నమః ।
ఓం జగదానందకారిణ్యై నమః ।
ఓం యజ్ఞప్రియాయై నమః ।
ఓం యజ్ఞరతాయై నమః ।
ఓం జపయజ్ఞపరాయణాయై నమః ।
ఓం జనన్యై నమః ।
ఓం జానక్యై నమః ।
ఓం యజ్వాయై నమః ।
ఓం యజ్ఞహాయై నమః ।
ఓం యజ్ఞనందిన్యై నమః ।
ఓం యజ్ఞదాయై నమః ।
ఓం యజ్ఞఫలదాయై నమః ।
ఓం యజ్ఞస్థానకృతాలయాయై నమః ।
ఓం యజ్ఞభోక్త్యై నమః । 360
ఓం యజ్ఞరూపాయై నమః ।
ఓం యజ్ఞవిఘ్నవినాశిన్యై నమః ।
ఓం జపాకుసుమసంకాశాయై నమః ।
ఓం జపాకుసుమశోభితాయై నమః ।
ఓం జాలంధర్యై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం జైత్ర్యై నమః ।
ఓం జీమూతచయభాషిణై నమః ।
ఓం జయదాయై నమః ।
ఓం జయరూపాయై నమః ।
ఓం జయస్థాయై నమః ।
ఓం జయకారిణ్యై నమః ।
ఓం జగదీశప్రియాయై నమః ।
ఓం జీవాయై నమః ।
ఓం జలస్థాయై నమః ।
ఓం జలజేక్షణాయై నమః ।
ఓం జలరూపాయై నమః ।
ఓం జహ్నుకన్యాయై నమః ।
ఓం యమునాయై నమః ।
ఓం జలజోదర్యై నమః । 380
ఓం జలజాస్యాయై నమః ।
ఓం జాహ్నవ్యై నమః ।
ఓం జలజాభాయై నమః ।
ఓం జలోదర్యై నమః ।
ఓం యదువంశీద్భవాయై నమః ।
ఓం జీవాయై నమః ।
ఓం యాదవానందకారిణ్యై నమః ।
ఓం యశోదాయై నమః ।
ఓం యశసాంరాశ్యై నమః ।
ఓం యశోదానందకారిణ్యై నమః ।
ఓం జ్వలిన్యై నమః ।
ఓం జ్వాలిన్యై నమః ।
ఓం జ్వాలాయై నమః ।
ఓం జ్వలత్పావకసన్నిభాయై నమః ।
ఓం జ్వాలాముఖ్యై నమః ।
ఓం జగన్మాత్రే నమః ।
ఓం యమలార్జునభంజకాయై నమః ।
ఓం జన్మదాయై నమః ।
ఓం జన్మహ్యై నమః ।
ఓం జన్యాయై నమః । 400
ఓం జన్మభువే నమః ।
ఓం జనకాత్మజాయై నమః ।
ఓం జనానందాయై నమః ।
ఓం జాంబవత్యై నమః ।
ఓం జంబూద్వీపకృతాలయాయై నమః ।
ఓం జాంబూనదసమానాభాయై నమః ।
ఓం జాంబూనదవిభూషణాయై నమః ।
ఓం జంభహాయై నమః ।
ఓం జాతిదాయై నమః ।
ఓం జాత్యై నమః ।
ఓం జ్ఞానదాయై నమః ।
ఓం జ్ఞానగోచరాయై నమః ।
ఓం జ్ఞానభాయై నమః ।
ఓం జ్ఞానరూపాయై నమః ।
ఓం జ్ఞానవిజ్ఞానశాలిన్యై నమః ।
ఓం జినజైత్ర్యై నమః ।
ఓం జినాధారాయై నమః ।
ఓం జినమాత్రే నమః ।
ఓం జినేశ్వర్యై నమః ।
ఓం జితేంద్రియాయై నమః । 420
ఓం జనాధారాయై నమః ।
ఓం అజినాంబరధారిణ్యై నమః ।
ఓం శంభుకోటిదురాధరాయై నమః ।
ఓం విష్ణుకోటివిమర్దిన్యై నమః ।
ఓం సముద్రకోటిగంభీరాయై నమః ।
ఓం వాయుకోటిమహాబలాయై నమః ।
ఓం సూర్యకోటిప్రతీకాశాయై నమః ।
ఓం యమకోటిదురాపహాయై నమః ।
ఓం కామధుక్కోటిఫలదాయై నమః ।
ఓం శక్రకోటిసురాజ్యదాయై నమః ।
ఓం కందర్పకోటిలావణ్యాయై నమః ।
ఓం పద్మకోటినిభాననాయై నమః ।
ఓం పృథ్వీకోటిజనాధారాయై నమః ।
ఓం అగ్నికోటిభయంకర్యై నమః ।
ఓం అణిమాయై నమః ।
ఓం మహిమాయై నమః ।
ఓం ప్రాప్త్యై నమః ।
ఓం గరిమాయై నమః ।
ఓం లఘిమాయై నమః ।
ఓం ప్రాకామ్యదాయై నమః । 440
ఓం వశంకర్యై నమః ।
ఓం ఈశికాయై నమః ।
ఓం సిద్ధిదాయై నమః ।
ఓం మహిమాదిగుణోపేతాయై నమః ।
ఓం అణిమాద్యష్టసిద్ధిదాయై నమః ।
ఓం జవనఘ్న్యై నమః ।
ఓం జనాధీనాయై నమః ।
ఓం జామిన్యై నమః ।
ఓం జరాపహాయై నమః ।
ఓం తారిణై నమః ।
ఓం తారికాయై నమః ।
ఓం తారాయై నమః ।
ఓం తోతలాయై నమః ।
ఓం తులసీప్రియాయై నమః ।
ఓం తంత్రిణ్యై నమః ।
ఓం తంత్రరూపాయై నమః ।
ఓం తంత్రజ్ఞాయై నమః ।
ఓం తంత్రధారిణ్యై నమః ।
ఓం తారహారాయై నమః ।
ఓం తులజాయై నమః । 460
ఓం డాకినీతంత్రగోచరాయై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం త్రిదశాయై నమః ।
ఓం త్రిస్థాయై నమః ।
ఓం త్రిపురాసురఘాతిన్యై నమః ।
ఓం త్రిగుణాయై నమః ।
ఓం త్రికోణస్థాయై నమః ।
ఓం త్రిమాత్రాయై నమః ।
ఓం త్రితసుస్థితాయై నమః ।
ఓం త్రైవిద్యాయై నమః ।
ఓం త్రయ్యై నమః ।
ఓం త్రిఘ్న్యై నమః ।
ఓం తురీయాయై నమః ।
ఓం త్రిపురేశ్వర్యై నమః ।
ఓం త్రికోదరస్థాయై నమః ।
ఓం త్రివిధాయై నమః ।
ఓం తైలోక్యాయై నమః ।
ఓం త్రిపురాత్మికాయై నమః ।
ఓం త్రిధామ్న్యై నమః ।
ఓం త్రిదశారాధ్యాయై నమః । 480
ఓం త్ర్యక్షాయై నమః ।
ఓం త్రిపురవాసిన్యై నమః ।
ఓం త్రివర్ణాయై నమః ।
ఓం త్రిపద్యై నమః ।
ఓం తారాయై నమః ।
ఓం త్రిమూర్తిజనన్యై నమః ।
ఓం ఇత్వరాయై నమః ।
ఓం త్రిదివాయై నమః ।
ఓం త్రిదివేశాయై నమః ।
ఓం ఆదిదేవ్యై నమః ।
ఓం త్రైలోక్యధారిణై నమః ।
ఓం త్రిమూర్త్యై నమః ।
ఓం త్రిజనన్యై నమః ।
ఓం త్రిభువే నమః ।
ఓం త్రిపురసుందర్యై నమః ।
ఓం తపస్విన్యై నమః ।
ఓం తపోనిష్ఠాయై నమః ।
ఓం తరుణ్యై నమః ।
ఓం తారరూపిణ్యై నమః ।
ఓం తామస్యై నమః । 500
ఓం తాపస్యై నమః ।
ఓం తాపఘ్న్యై నమః ।
ఓం తమోపహాయై నమః ।
ఓం తరుణార్కప్రతీకాశాయై నమః ।
ఓం తప్తకాంచనసన్నిభాయై నమః ।
ఓం ఉన్మాదిన్యై నమః ।
ఓం తంతురూపాయై నమః ।
ఓం త్రైలోక్యవ్యాపికాయై నమః ।
ఓం ఈశ్వరై నమః ।
ఓం తార్కిక్యై నమః ।
ఓం తర్క విద్యాయై నమః ।
ఓం తాపత్రయవినాశిన్యై నమః ।
ఓం త్రిపుష్కరాయై నమః ।
ఓం త్రికాలజ్ఞాయై నమః ।
ఓం త్రిసంధ్యాయై నమః ।
ఓం త్రిలోచనాయై నమః ।
ఓం త్రివర్గాయై నమః ।
ఓం త్రివర్గస్థాయై నమః ।
ఓం తపస్సిద్ధిదాయిన్యై నమః ।
ఓం అధోక్షజాయై నమః । 520
ఓం అయోధ్యాయై నమః ।
ఓం అపర్ణాయై నమః ।
ఓం అవంతికాయై నమః ।
ఓం కారికాయై నమః ।
ఓం తీర్థరూపాయై నమః ।
ఓం తీర్థాయై నమః ।
ఓం తీర్థకర్యై నమః ।
ఓం దారిద్ర్యదుఃఖదలిన్యై నమః ।
ఓం అదీనాయై నమః ।
ఓం దీనవత్సలాయై నమః ।
ఓం దీనానాథప్రియాయై నమః ।
ఓం దీర్ఘాయై నమః ।
ఓం దయాపూర్ణాయై నమః ।
ఓం దయాత్మికాయై నమః ।
ఓం దేవదానవసంపూజ్యాయై నమః ।
ఓం దేవానాం ప్రియకారిణ్యై నమః ।
ఓం దక్షపుత్రై నమః ।
ఓం దక్షమాత్రే నమః ।
ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః ।
ఓం దేవసువే నమః । 540
ఓం దక్షిణాయై నమః ।
ఓం దక్షాయై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం దుర్గతినాశిన్యై నమః ।
ఓం దేవకీగర్భసంభూతాయై నమః ।
ఓం దుర్గదైత్యవినాశిన్యై నమః ।
ఓం అట్టాయై నమః ।
ఓం అట్టహాసిన్యై నమః ।
ఓం దోలాయై నమః ।
ఓం దోలాకర్మాభినందిన్యై నమః ।
ఓం దేవక్యై నమః ।
ఓం దేవికాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం దురితఘ్న్యై నమః ।
ఓం తడ్యై నమః ।
ఓం గండక్యై నమః ।
ఓం గల్లక్యై నమః ।
ఓం క్షిప్రాయై నమః ।
ఓం ద్వారకాయై నమః ।
ఓం ద్వారవత్యై నమః । 560
ఓం అనందోదధిమధ్యస్థాయై నమః ।
ఓం కటిసూత్రైరలంకతాయై నమః ।
ఓం ఘోరాగ్నిదాహదమన్యై నమః ।
ఓం దుఃఖదుస్వప్ననాశిన్యై నమః ।
ఓం శ్రీమయ్యై నమః ।
ఓం శ్రీమత్యై నమః ।
ఓం శ్రేష్ఠాయై నమః ।
ఓం శ్రీకర్యై నమః ।
ఓం శ్రీవిభావిన్యై నమః ।
ఓం శ్రీదాయై నమః ।
ఓం శ్రీమాయై నమః ।
ఓం శ్రీనివాసాయై నమః ।
ఓం శ్రీమత్యై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం గత్యే నమః ।
ఓం ధనదాయై నమః ।
ఓం దామిన్యై నమః ।
ఓం దాంతాయై నమః ।
ఓం ధర్మదాయై నమః ।
ఓం ధనశాలిన్యై నమః । 580
ఓం దాడిమీపుష్పసంకాశాయై నమః ।
ఓం ధనాగారాయై నమః ।
ఓం ధనంజయ్యై నమః ।
ఓం ధూమ్రాభాయై నమః ।
ఓం ధూమ్రదైత్యఘ్న్యై నమః ।
ఓం ధవలాయై నమః ।
ఓం ధవలప్రియాయై నమః ।
ఓం ధూమ్రవక్రాయై నమః ।
ఓం ధూమ్రనేత్రాయై నమః ।
ఓం ధూమ్రకేశ్యై నమః ।
ఓం ధూసరాయై నమః ।
ఓం ధరణ్యై నమః ।
ఓం ధారిణ్యై నమః ।
ఓం ధైర్యాయై నమః ।
ఓం ధరాయై నమః ।
ఓం ధాత్ర్యై నమః ।
ఓం ధైర్యదాయై నమః ।
ఓం దమిన్యై నమః ।
ఓం ధర్మిణ్యై నమః ।
ఓం ధురే నమః । 600
ఓం దయాయై నమః ।
ఓం దోగ్ధయై నమః ।
ఓం దురాసద్దాయై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం నారసింహ్యై నమః ।
ఓం నృసింహహృదయాలయాయై నమః ।
ఓం నాగిన్యై నమః ।
ఓం నాగకన్యాయై నమః ।
ఓం నాగసువే నమః ।
ఓం నాగనాయికాయై నమః ।
ఓం నానారత్నవిచిత్రాంగ్యై నమః ।
ఓం నానాభరణమండితాయై నమః ।
ఓం దుర్గస్థాయై నమః ।
ఓం దుర్గరూపాయై నమః ।
ఓం దుఃఖదుష్కృతనాశిన్యై నమః ।
ఓం హ్రీంకార్యై నమః ।
ఓం శ్రీకార్యై నమః ।
ఓం హుఀకార్యై నమః ।
ఓం క్లేశనాశిన్యై నమః ।
ఓం నాగాత్మజాయై నమః । 620
ఓం నాగర్యై నమః ।
ఓం నవీనాయై నమః ।
ఓం నూతనప్రియాయై నమః ।
ఓం నీరజాస్యాయై నమః ।
ఓం నీరదాభాయై నమః ।
ఓం నవలావణ్యసుందర్యై నమః ।
ఓం నీతిజ్ఞాయై నమః ।
ఓం నీతిదాయై నమః ।
ఓం నీత్యై నమః ।
ఓం నిమ్మనాభ్యై నమః ।
ఓం నాగేశ్వర్యై నమః ।
ఓం నిష్ఠాయై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం నిరాతంకాయై నమః ।
ఓం నాగయజ్ఞోపవీతిన్యై నమః ।
ఓం నిధిదాయై నమః ।
ఓం నిధిరూపాయై నమః ।
ఓం నిర్గుణాయై నమః ।
ఓం నరవాహిన్యై నమః ।
ఓం నరమాంసరతాయై నమః । 640
ఓం నార్యై నమః ।
ఓం నరముండవిభూషణాయై నమః ।
ఓం నిరాధారాయై నమః ।
ఓం నిర్వికారాయై నమః ।
ఓం నుత్యై నమః ।
ఓం నిర్వాణసుందర్యై నమః ।
ఓం నరాసృక్పానమత్తాయై నమః ।
ఓం నిర్వైరాయై నమః ।
ఓం నాగగామిన్యై నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం ప్రమితాయై నమః ।
ఓం ప్రాజ్ఞాయై నమః ।
ఓం పార్వత్యై నమః ।
ఓం పర్వతాత్మజాయై నమః ।
ఓం పర్వప్రియాయై నమః ।
ఓం పర్వరతాయై నమః ।
ఓం పర్వణే నమః ।
ఓం పర్వపావనపాలిన్యై నమః ।
ఓం పరాత్పరతరాయై నమః ।
ఓం పూర్వాయై నమః । 660
ఓం పశ్చిమాయై నమః ।
ఓం పాపనాశిన్యై నమః ।
ఓం పశూనాం పతిపత్నయై నమః ।
ఓం పతిభక్తిపరాయణ్యై నమః ।
ఓం పరేశ్యై నమః ।
ఓం పారగాయై నమః ।
ఓం పారాయై నమః ।
ఓం పరంజ్యోతిస్వరూపిణ్యై నమః ।
ఓం నిష్ఠురాయై నమః ।
ఓం క్రూరహృదయాయై నమః ।
ఓం పరాసిద్ధయే నమః ।
ఓం పరాగత్యై నమః ।
ఓం పశుఘ్న్యై నమః ।
ఓం పశురూపాయై నమః ।
ఓం పశుహాయై నమః ।
ఓం పశువాహిన్యై నమః ।
ఓం పిత్రే నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం యంత్ర్యై నమః ।
ఓం పశుపాశవినాశిన్యై నమః । 680
ఓం పద్మిన్యై నమః ।
ఓం పద్మహస్తాయై నమః ।
ఓం పద్మకింజల్కవాసిన్యై నమః ।
ఓం పద్మవక్రాయై నమః ।
ఓం పద్మాక్ష్యై నమః ।
ఓం పద్మస్థాయై నమః ।
ఓం పద్మసంభవాయై నమః ।
ఓం పద్మాస్యాయై నమః ।
ఓం పంచమ్యై నమః ।
ఓం పూర్ణాయై నమః ।
ఓం పూర్ణపీఠనివాసిన్యై నమః ।
ఓం పద్మరాగప్రతీకాశాయై నమః ।
ఓం పాంచాల్యై నమః ।
ఓం పంచమప్రియాయై నమః ।
ఓం పరబ్రహ్మస్వరూపాయై నమః ।
ఓం పరబ్రహ్మనివాసిన్యై నమః ।
ఓం పరమానందముదితాయై నమః ।
ఓం పరచక్రనివాశిన్యై నమః ।
ఓం పరేశ్యై నమః ।
ఓం పరమాయై నమః । 700
ఓం పృథ్వ్యై నమః ।
ఓం పీనతుంగపయోధరాయై నమః ।
ఓం పరావరాయై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం పరమానందదాయిన్యై నమః ।
ఓం పూజ్యాయై నమః ।
ఓం ప్రజావత్యై నమః ।
ఓం పుష్ట్యై నమః ।
ఓం పినాకిపరికీర్తితాయై నమః ।
ఓం ప్రాణహాయై నమః ।
ఓం ప్రాణరూపాయై నమః ।
ఓం ప్రాణదాయై నమః ।
ఓం ప్రియంవదాయై నమః ।
ఓం ఫణిభూషాయై నమః ।
ఓం ఫణాపేశ్యై నమః ।
ఓం ఫకారాకుంఠమాలిన్యై నమః ।
ఓం ఫణిరాట్కృతసర్వాంగ్యై నమః ।
ఓం ఫలిభాగనివాసిన్యై నమః ।
ఓం బలభద్రస్యభగిన్యై నమః । 720
ఓం బాలాయై నమః ।
ఓం బాలప్రదాయిన్యై నమః ।
ఓం ఫల్గురూపాయై నమః ।
ఓం ప్రలంబఘ్న్యై నమః ।
ఓం ఫల్గూత్సవవినోదిన్యై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం భవపత్న్యై నమః ।
ఓం భవభీతిహరాయై నమః ।
ఓం భవాయై నమః ।
ఓం భవేశ్వర్యై నమః ।
ఓం భవారాధ్యాయై నమః ।
ఓం భవేశ్యై నమః ।
ఓం భవనాయికాయై నమః ।
ఓం భవమాత్రే నమః ।
ఓం భవాగమ్యాయై నమః ।
ఓం భవకంటకనాశిన్యై నమః ।
ఓం భవప్రియాయై నమః ।
ఓం భవానందాయై నమః ।
ఓం భవ్యాయై నమః ।
ఓం భవమోచిన్యై నమః । 740
ఓం భావనీయాయై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం భవభారవినాశిన్యై నమః ।
ఓం భూతధాత్ర్యై నమః ।
ఓం భూతేశ్యై నమః ।
ఓం భూతస్థాయై నమః ।
ఓం భూతరూపిణ్యై నమః ।
ఓం భూతమాత్రే నమః ।
ఓం భూతఘ్న్యై నమః ।
ఓం భూతపంచకవాసిన్యై నమః ।
ఓం భోగోపచారకుశలాయై నమః ।
ఓం భిస్సాధాత్ర్యై నమః ।
ఓం భూచర్యై నమః ।
ఓం భీతిఘ్న్యై నమః ।
ఓం భక్తిగమ్యాయై నమః ।
ఓం భక్తానామార్తినాశిన్యై నమః ।
ఓం భక్తానుకంపిన్యై నమః ।
ఓం భీమాయై నమః ।
ఓం భగిన్యై నమః ।
ఓం భగనాయికాయై నమః । 760
ఓం భగవిద్యాయై నమః ।
ఓం భగక్లినాయై నమః ।
ఓం భగయోన్యై నమః ।
ఓం భగప్రదాయై నమః ।
ఓం భగేశ్యై నమః ।
ఓం భగరూపాయై నమః ।
ఓం భగగుహ్యాయై నమః ।
ఓం భగావహాయై నమః ।
ఓం భగోదర్యై నమః ।
ఓం భగానందాయై నమః ।
ఓం భాగ్యదాయై నమః ।
ఓం భగమాలిన్యై నమః ।
ఓం భోగప్రదాయై నమః ।
ఓం భోగవాసాయై నమః ।
ఓం భోగమూలాయై నమః ।
ఓం భోగిన్యై నమః ।
ఓం ఖేరుఋహయై నమః ।
ఓం భేరుండాయై నమః ।
ఓం భేదిన్యై నమః ।
ఓం భీమాయై నమః । 780
ఓం భద్రకాల్యై నమః ।
ఓం భిదోజ్ఝితాయై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం భువనేశాన్యై నమః ।
ఓం భువనాయై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం భీమాక్ష్యై నమః ।
ఓం భారత్యై నమః ।
ఓం భైరవాష్టకసేవితాయై నమః ।
ఓం భాస్వరాయై నమః ।
ఓం భాస్వత్యై నమః ।
ఓం భీత్యై నమః ।
ఓం భాస్వదుత్తానశాలిన్యై నమః ।
ఓం భాగీరథ్యై నమః ।
ఓం భోగవత్యై నమః ।
ఓం భవఘ్న్యై నమః ।
ఓం భువనాత్మికాయై నమః ।
ఓం భూతిదాయై నమః ।
ఓం భూతిరూపాయై నమః ।
ఓం భూతస్థాయై నమః । 800
ఓం భూతవర్ధిన్యై నమః ।
ఓం మాహేశ్వర్యై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం మహాతేజసే నమః ।
ఓం మహాసుర్యై నమః ।
ఓం మహాజిహ్వాయై నమః ।
ఓం మహాలోలాయై నమః ।
ఓం మహాదంష్ట్రాయై నమః ।
ఓం మహాభుజాయై నమః ।
ఓం మహామోహాంధకారఘ్న్యై నమః ।
ఓం మహామోక్షప్రదాయిన్యై నమః ।
ఓం మహాదారిద్ర్యశమన్యై నమః ।
ఓం మహాశత్రువిమర్దిన్యై నమః ।
ఓం మహాశక్త్యై నమః ।
ఓం మహాజ్యోతిషే నమః ।
ఓం మహాసురవిమర్దిన్యై నమః ।
ఓం మహాకాయాయై నమః ।
ఓం మహావీర్యాయై నమః ।
ఓం మహాపాతకనాశిన్యై నమః ।
ఓం మహారవాయై నమః । 820
ఓం మంతమర్య్యై నమః ।
ఓం మణిపూరనివాసిన్యై నమః ।
ఓం మానిన్యై నమః ।
ఓం మానదాయై నమః ।
ఓం మాన్యాయై నమః ।
ఓం మనశ్చక్షురగోచరాయై నమః ।
ఓం మాహేంద్యై నమః ।
ఓం మధురాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం మహిషాసురమర్దిన్యై నమః ।
ఓం మహాకుండలిన్యై నమః ।
ఓం శకయై నమః ।
ఓం మహావిభవవర్ధిన్యై నమః ।
ఓం మానస్యై నమః ।
ఓం మాధవ్యై నమః ।
ఓం మేధాయై నమః ।
ఓం మతిదాయై నమః ।
ఓం మతిధారిణ్యై నమః ।
ఓం మేనకాగర్భసంభూతాయై నమః ।
ఓం మేనకాభగిన్యై నమః । 840
ఓం మత్యై నమః ।
ఓం మహోదర్యై నమః ।
ఓం ముక్తకేశ్యై నమః ।
ఓం ముక్తికామ్యార్థసిద్ధిదాయై నమః ।
ఓం మాహేశ్యై నమః ।
ఓం మహిషారుఢాయై నమః ।
ఓం మధుదైత్యవిమర్దిన్యై నమః ।
ఓం మహావ్రతాయై నమః ।
ఓం మహామూర్ధాయై నమః ।
ఓం మహాభయవినాశిన్యై నమః ।
ఓం మాతంగ్యై నమః ।
ఓం మత్తమాతంగ్యై నమః ।
ఓం మాతంగకులమండితాయై నమః ।
ఓం మహాఘోరాయై నమః ।
ఓం మాననీయాయై నమః ।
ఓం మత్తమాతంగగామిన్యై నమః ।
ఓం ముక్తాహారలతోపేతాయై నమః ।
ఓం మదధూర్ణితలోచనాయై నమః ।
ఓం మహాపరాధాశిఘ్న్యై నమః ।
ఓం మహాచోరభయాపహాయై నమః । 860
ఓం మహాచింత్యస్వరూపాయై నమః ।
ఓం మణిమంత్రమహౌషధ్యై నమః ।
ఓం మణిమండపమధ్యస్థాయై నమః ।
ఓం మణిమాలావిరాజితాయై నమః ।
ఓం మంత్రాత్మికాయై నమః ।
ఓం మంత్రగమ్యాయై నమః ।
ఓం మంత్రమాత్రే నమః ।
ఓం సుమంత్రిణ్యై నమః ।
ఓం మేరుమందరమధ్యస్థాయై నమః ।
ఓం మకరాకృతికుండలాయై నమః ।
ఓం మంథరాయై నమః ।
ఓం మహాసూక్ష్మాయై నమః ।
ఓం మహాదూత్యై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం మాలిన్యై నమః ।
ఓం మానవ్యై నమః ।
ఓం మాధ్వ్యై నమః ।
ఓం మదరూపాయై నమః ।
ఓం మదోత్కటాయై నమః ।
ఓం మదిరాయై నమః । 880
ఓం మధురాయై నమః ।
ఓం మోదిన్యై నమః ।
ఓం మహోక్షితాయై నమః ।
ఓం మంగలాయై నమః ।
ఓం మధుమయ్యై నమః ।
ఓం మధుపానపరాయణాయై నమః ।
ఓం మనోరమాయై నమః ।
ఓం రమామాత్రే నమః ।
ఓం రాజరాజేశ్వర్యై నమః ।
ఓం రమాయై నమః ।
ఓం రాజమాన్యాయై నమః ।
ఓం రాజపూజ్యాయై నమః ।
ఓం రక్తోత్పలవిభూషణాయై నమః ।
ఓం రాజీవలోచనాయై నమః ।
ఓం రామాయై నమః ।
ఓం రాధికాయై నమః ।
ఓం రామవల్లభాయై నమః ।
ఓం శాకిన్యై నమః ।
ఓం డాకిన్యై నమః ।
ఓం లావణ్యాంబుధివీచికాయై నమః । 900
ఓం రుద్రాణ్యై నమః ।
ఓం రుద్రరూపాయై నమః ।
ఓం రౌద్రాయై నమః ।
ఓం రుద్రార్తినాశిన్యై నమః ।
ఓం రక్తప్రియాయై నమః ।
ఓం రక్తవస్త్రాయై నమః ।
ఓం రక్తాక్ష్యై నమః ।
ఓం రక్తలోచనాయై నమః ।
ఓం రక్తకేశ్యై నమః ।
ఓం రక్తదంష్ట్రాయై నమః ।
ఓం రక్తచందనచర్చితాయై నమః ।
ఓం రక్తాంగ్యై నమః ।
ఓం రక్తభూషాయై నమః ।
ఓం రక్తబీజనిపాతిన్యై నమః ।
ఓం రాగాదిదోషరహితాయై నమః ।
ఓం రతిజాయై నమః ।
ఓం రతిదాయిన్యై నమః ।
ఓం విశ్వేశ్వర్యై నమః ।
ఓం విశాలాక్ష్యై నమః ।
ఓం వింధ్యపీఠనివాసిన్యై నమః । 920
ఓం విశ్వభువే నమః ।
ఓం వీరవిద్యాయై నమః ।
ఓం వీరసువే నమః ।
ఓం వీరనందిన్యై నమః ।
ఓం వీరేశ్వర్యై నమః ।
ఓం విశాలాక్ష్యై నమః ।
ఓం విష్ణుమాయావిమోహిన్యై నమః ।
ఓం విద్యావ్యై నమః ।
ఓం విష్ణురూపాయై నమః ।
ఓం విశాలనయనోత్పలాయై నమః ।
ఓం విష్ణుమాత్రే నమః ।
ఓం విశ్వాత్మనే నమః ।
ఓం విష్ణుజాయాస్వరూపిణ్యై నమః ।
ఓం బ్రహ్మేశ్యై నమః ।
ఓం బ్రహ్మవిద్యాయై నమః ।
ఓం బ్రాహ్మ్యై నమః ।
ఓం బ్రహ్మణ్యై నమః ।
ఓం బ్రహ్మఋషయై నమః ।
ఓం బ్రహ్మరూపిణై నమః ।
ఓం ద్వారకాయై నమః । 940
ఓం విశ్వవంద్యాయై నమః ।
ఓం విశ్వపాశవిమోచిన్యై నమః ।
ఓం విశ్వాసకారిణ్యై నమః ।
ఓం విశ్వవాయై నమః ।
ఓం విశ్వశకీర్త్యై నమః ।
ఓం విచక్షణాయై నమః ।
ఓం బాణచాపధరాయై నమః ।
ఓం వీరాయై నమః ।
ఓం బిందుస్థాయై నమః ।
ఓం బిందుమాలిన్యై నమః ।
ఓం షట్చక్రభేదిన్యై నమః ।
ఓం షోఢాయై నమః ।
ఓం షోడశారనివాసిన్యై నమః ।
ఓం శితికంఠప్రియాయై నమః ।
ఓం శాంతాయై నమః ।
ఓం వాతరూపిణై నమః ।
ఓం శాశ్వత్యై నమః ।
ఓం శంభువనితాయై నమః ।
ఓం శాంభవ్యై నమః ।
ఓం శివరూపిణ్యై నమః । 960
ఓం శివమాత్రే నమః ।
ఓం శివదాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం శివహృదాసనాయై నమః ।
ఓం శుక్లాంబరాయై నమః ।
ఓం శీతలాయై నమః ।
ఓం శీలాయై నమః ।
ఓం శీలప్రదాయిన్యై నమః ।
ఓం శిశుప్రియాయై నమః ।
ఓం వైద్యవిద్యాయై నమః ।
ఓం సాలగ్రామశిలాయై నమః ।
ఓం శుచయే నమః ।
ఓం హరిప్రియాయై నమః ।
ఓం హరమూర్త్యై నమః ।
ఓం హరినేత్రకృతాలయాయై నమః ।
ఓం హరివక్త్రోద్భవాయై నమః ।
ఓం హాలాయై నమః ।
ఓం హరివక్షస్థలస్థితాయై నమః ।
ఓం క్షేమంకర్యై నమః ।
ఓం క్షిత్యై నమః । 980
ఓం క్షేత్రాయై నమః ।
ఓం క్షుధితస్య ప్రపూరణ్యై నమః ।
ఓం వైశ్యాయై నమః ।
ఓం క్షత్రియాయై నమః ।
ఓం శూద్ర్యై నమః ।
ఓం క్షత్రియాణాం కులేశ్వర్యై నమః ।
ఓం హరపత్న్యై నమః ।
ఓం హరారాధ్యాయై నమః ।
ఓం హరసువే నమః ।
ఓం హరరూపిణ్యై నమః ।
ఓం సర్వానందమయ్యై నమః ।
ఓం ఆనందమయ్యై నమః ।
ఓం సిద్ధయై నమః ।
ఓం సర్వరక్షాస్వరూపిణ్యై నమః ।
ఓం సర్వదుష్టప్రశమన్యై నమః ।
ఓం సర్వేప్సితఫలప్రదాయై నమః ।
ఓం సర్వసిద్ధేశ్వరారాధ్యాయై నమః ।
ఓం ఈశ్వరాధ్యాయై నమః ।
ఓం సర్వమంగలమంగలాయై నమః ।
ఓం వారాహ్యై నమః । 1000
ఓం వరదాయై నమః ।
ఓం వంద్యాయై నమః ।
ఓం విఖ్యాతాయై నమః ।
ఓం విలపత్కచాయై నమః ।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits