Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

నృసింహ సరస్వతీ అష్టకం

ఇందుకోటితేజ కరుణసింధు భక్తవత్సలం
నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీగురుం ।
గంధమాల్య అక్షతాది బృందదేవవందితం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం ॥ 1 ॥
మోహపాశ అంధకార ఛాయ దూర భాస్కరం
ఆయతాక్ష పాహి శ్రియావల్లభేశ నాయకం ।
సేవ్యభక్తబృందవరద భూయో భూయో నమామ్యహం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం ॥ 2 ॥
చిత్తజాదివర్గషట్కమత్తవారణాంకుశం
తత్త్వసారశోభితాత్మ దత్త శ్రియావల్లభం ।
ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం ॥ 3 ॥
వ్యోమ వాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం
కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనం ।
కామితార్థదాతృ భక్తకామధేను శ్రీగురుం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం ॥ 4 ॥
పుండరీక ఆయతాక్ష కుండలేందుతేజసం
చండదురితఖండనార్థ దండధారి శ్రీగురుం ।
మండలీకమౌలి మార్తాండ భాసితాననం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం ॥ 5 ॥
వేదశాస్త్రస్తుత్యపాద ఆదిమూర్తి శ్రీగురుం
నాదబిందుకలాతీత కల్పపాదసేవ్యయం ।
సేవ్యభక్తబృందవరద భూయో భూయో నమామ్యహం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం ॥ 6 ॥
అష్టయోగతత్త్వనిష్ఠ తుష్టజ్ఞానవారిధిం
కృష్ణవేణితీరవాస పంచనదీసంగమం ।
కష్టదైన్యదూరి భక్తతుష్టకామ్యదాయకం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం ॥ 7 ॥
నారసింహసరస్వతీ నామ అష్టమౌక్తికం
హార కృత్య శారదేన గంగాధర ఆత్మజం ।
ధారణీక దేవదీక్ష గురుమూర్తి తోషితం
పరమాత్మానంద శ్రియా పుత్రపౌత్రదాయకం ॥ 8 ॥
నారసింహసరస్వతీయ అష్టకం చ యః పఠేత్
ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనం ।
సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం
చారువర్గకామ్యలాభ నిత్యమేవ యః పఠేత్ ॥ 9 ॥
ఇతి శ్రీగురుచరితామృతే శ్రీనృసింహసరస్వత్యుపాఖ్యానే సిద్ధనామధారక సంవాదే శ్రీనృసింహసరస్వతీ అష్టకం ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits