Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

దత్తాత్రేయ సహస్రనామావళిః

ఓం దత్తాత్రేయాయ నమః । ఓం మహాయోగినే నమః । ఓం యోగేశాయ నమః । ఓం అమరప్రభవే నమః । ఓం మునయే నమః । ఓం దిగంబరాయ నమః । ఓం బాలాయ నమః । ఓం మాయాముక్తాయ నమః । ఓం మదాపహాయ నమః । ఓం అవధూతాయ నమః । ఓం మహానాథాయ నమః । ఓం శంకరాయ నమః । ఓం అమరవల్లభాయ నమః । ఓం మహాదేవాయ నమః । ఓం ఆదిదేవాయ నమః । ఓం పురాణప్రభవే నమః । ఓం ఈశ్వరాయ నమః । ఓం సత్త్వకృతే నమః । ఓం సత్త్వభృతే నమః । ఓం భావాయ నమః । 20 ఓం సత్త్వాత్మనే నమః । ఓం సత్త్వసాగరాయ నమః । ఓం సత్త్వవిదే నమః । ఓం సత్త్వసాక్షిణే నమః । ఓం సత్త్వసాధ్యాయ నమః । ఓం అమరాధిపాయ నమః । ఓం భూతకృతే నమః । ఓం భూతభృతే నమః । ఓం భూతాత్మనే నమః । ఓం భూతసంభవాయ నమః । ఓం భూతభావాయ నమః । ఓం భవాయ నమః । ఓం భూతవిదే నమః । ఓం భూతకారణాయ నమః । ఓం భూతసాక్షిణే నమః । ఓం ప్రభూతయే నమః । ఓం భూతానాం పరమాయై గతయే నమః । ఓం భూతసంగవిహీనాత్మనే నమః । ఓం భూతాత్మనే నమః । ఓం భూతశంకరాయ నమః । 40 ఓం భూతనాథాయ నమః । ఓం మహానాథాయ నమః । ఓం ఆదినాథాయ నమః । ఓం మహేశ్వరాయ నమః । ఓం సర్వభూతనివాసాత్మనే నమః । ఓం భూతసంతాపనాశనాయ నమః । ఓం సర్వాత్మాయ నమః । ఓం సర్వభృతే నమః । ఓం సర్వాయ నమః । ఓం సర్వజ్ఞాయ నమః । ఓం సర్వనిర్ణయాయ నమః । ఓం సర్వసాక్షిణే నమః । ఓం బృహద్భానవే నమః । ఓం సర్వవిదే నమః । ఓం సర్వమంగలాయ నమః । ఓం శాంతాయ నమః । ఓం సత్యాయ నమః । ఓం సమాయ నమః । ఓం పూర్ణాయ నమః । ఓం ఏకాకినే నమః । 60 ఓం కమలాపతయే నమః । ఓం రామాయ నమః । ఓం రామప్రియాయ నమః । ఓం విరామాయ నమః । ఓం రామకారణాయ నమః । ఓం శుద్ధాత్మనే నమః । ఓం పావనాయ నమః । ఓం అనంతాయ నమః । ఓం ప్రతీతాయ నమః । ఓం పరమార్థభృతే నమః । ఓం హంససాక్షిణే నమః । ఓం విభవే నమః । ఓం ప్రభవే నమః । ఓం ప్రలయాయ నమః । ఓం సిద్ధాత్మనే నమః । ఓం పరమాత్మనే నమః । ఓం సిద్ధానాం పరమాయై గతయే నమః । ఓం సిద్ధిసిద్ధాయ నమః । ఓం సాధ్యాయ నమః । ఓం సాధనాయ నమః । 80 ఓం ఉత్తమాయ నమః । ఓం సులక్షణాయ నమః । ఓం సుమేధావినే నమః । ఓం విద్యావతే నమః । ఓం విగతాంతరాయ నమః । ఓం విజ్వరాయ నమః । ఓం మహాబాహవే నమః । ఓం బహులానందవర్ధనాయ నమః । ఓం అవ్యక్తపురుషాయ నమః । ఓం ప్రాజ్ఞాయ నమః । ఓం పరజ్ఞాయ నమః । ఓం పరమార్థదృశే నమః । ఓం పరాపరవినిర్ముక్తాయ నమః । ఓం యుక్తాయ నమః । ఓం తత్త్వప్రకాశవతే నమః । ఓం దయావతే నమః । ఓం భగవతే నమః । ఓం భావినే నమః । ఓం భావాత్మనే నమః । ఓం భావకారణాయ నమః । 100 ఓం భవసంతాపనాశాయ నమః । ఓం పుష్పవతే నమః । ఓం పండితాయ నమః । ఓం బుధాయ నమః । ఓం ప్రత్యక్షవస్తవే నమః । ఓం విశ్వాత్మనే నమః । ఓం ప్రత్యగ్బ్రహ్మసనాతనాయ నమః । ఓం ప్రమాణవిగతాయ నమః । ఓం ప్రత్యాహారనియోజకాయ నమః । ఓం ప్రణవాయ నమః । ఓం ప్రణవాతీతాయ నమః । ఓం ప్రముఖాయ నమః । ఓం ప్రలయాత్మకాయ నమః । ఓం మృత్యుంజయాయ నమః । ఓం వివిక్తాత్మనే నమః । ఓం శంకరాత్మనే నమః । ఓం పరస్మై వపుషే నమః । ఓం పరమాయ నమః । ఓం తనువిజ్ఞేయాయ నమః । ఓం పరమాత్మని సంస్థితాయ నమః । 120 ఓం ప్రబోధకలనాధారాయ నమః । ఓం ప్రభావప్రవరోత్తమాయ నమః । ఓం చిదంబరాయ నమః । ఓం చిద్విలాసాయ నమః । ఓం చిదాకాశాయ నమః । ఓం చిదుత్తమాయ నమః । ఓం చిత్తచైతన్యచిత్తాత్మనే నమః । ఓం దేవానాం పరమాయై గతయే నమః । ఓం అచేత్యాయ నమః । ఓం చేతనాధారాయ నమః । ఓం చేతనాచిత్తవిక్రమాయ నమః । ఓం చిత్తాత్మనే నమః । ఓం చేతనారూపాయ నమః । ఓం లసత్పంకజలోచనాయ నమః । ఓం పరస్మై బ్రహ్మణే నమః । ఓం పరస్మై జ్యోతిషే నమః । ఓం పరస్మై ధామ్నే నమః । ఓం పరస్మై తపసే నమః । ఓం పరస్మై సూత్రాయ నమః । ఓం పరస్మై తంత్రాయ నమః । 140 ఓం పవిత్రాయ నమః । ఓం పరమోహవతే నమః । ఓం క్షేత్రజ్ఞాయ నమః । ఓం క్షేత్రగాయ నమః । ఓం క్షేత్రాయ నమః । ఓం క్షేత్రాధారాయ నమః । ఓం పురంజనాయ నమః । ఓం క్షేత్రశూన్యాయ నమః । ఓం లోకసాక్షిణే నమః । ఓం క్షేత్రవతే నమః । ఓం బహునాయకాయ నమః । ఓం యోగేంద్రాయ నమః । ఓం యోగపూజ్యాయ నమః । ఓం యోగ్యాయ నమః । ఓం ఆత్మవిదాం శుచయే నమః । ఓం యోగమాయాధరాయ నమః । ఓం స్థాణవే నమః । ఓం అచలాయ నమః । ఓం కమలాపతయే నమః । ఓం యోగేశాయ నమః । 160 ఓం యోగనిర్మాత్రే నమః । ఓం యోగజ్ఞానప్రకాశనాయ నమః । ఓం యోగపాలాయ నమః । ఓం లోకపాలాయ నమః । ఓం సంసారతమనాశనాయ నమః । ఓం గుహ్యాయ నమః । ఓం గుహ్యతమాయ నమః । ఓం గుప్తాయ నమః । ఓం ముక్తాయ నమః । ఓం యుక్తాయ నమః । ఓం సనాతనాయ నమః । ఓం గహనాయ నమః । ఓం గగనాకారాయ నమః । ఓం గంభీరాయ నమః । ఓం గణనాయకాయ నమః । ఓం గోవిందాయ నమః । ఓం గోపతయే నమః । ఓం గోప్త్రే నమః । ఓం గోభాగాయ నమః । ఓం భావసంస్థితాయ నమః । 180 ఓం గోసాక్షిణే నమః । ఓం గోతమారయే నమః । ఓం గాంధారాయ నమః । ఓం గగనాకృతయే నమః । ఓం యోగయుక్తాయ నమః । ఓం భోగయుక్తాయ నమః । ఓం శంకాముక్తసమాధిమతే నమః । ఓం సహజాయ నమః । ఓం సకలేశానాయ నమః । ఓం కార్తవీర్యవరప్రదాయ నమః । ఓం సరజాయ నమః । ఓం విరజసే నమః । ఓం పుంసే నమః । ఓం పావనాయ నమః । ఓం పాపనాశనాయ నమః । ఓం పరావరవినిర్ముక్తాయ నమః । ఓం పరస్మై జ్యోతిషే నమః । ఓం పురాతనాయ నమః । ఓం నానాజ్యోతిషే నమః । ఓం అనేకాత్మనే నమః । 200 ఓం స్వయంజ్యోతయే నమః । ఓం సదాశివాయ నమః । ఓం దివ్యజ్యోతిర్మయాయ నమః । ఓం సత్యవిజ్ఞానభాస్కరాయ నమః । ఓం నిత్యశుద్ధాయ నమః । ఓం పరాయ నమః । ఓం పూర్ణాయ నమః । ఓం ప్రకాశాయ నమః । ఓం ప్రకటోద్భవాయ నమః । ఓం ప్రమాదవిగతాయ నమః । ఓం పరేశాయ నమః । ఓం పరవిక్రమాయ నమః । ఓం యోగినే నమః । ఓం యోగాయ నమః । ఓం యోగపాయ నమః । ఓం యోగాభ్యాసప్రకాశనాయ నమః । ఓం యోక్త్రే నమః । ఓం మోక్త్రే నమః । ఓం విధాత్రే నమః । ఓం త్రాత్రే నమః । 220 ఓం పాత్రే నమః । ఓం నిరాయుధాయ నమః । ఓం నిత్యముక్తాయ నమః । ఓం నిత్యయుక్తాయ నమః । ఓం సత్యాయ నమః । ఓం సత్యపరాక్రమాయ నమః । ఓం సత్త్వశుద్ధికరాయ నమః । ఓం సత్త్వాయ నమః । ఓం సత్త్వభృతాం గతయే నమః । ఓం శ్రీధరాయ నమః । ఓం శ్రీవపుషే నమః । ఓం శ్రీమతే నమః । ఓం శ్రీనివాసాయ నమః । ఓం అమరార్చితాయ నమః । ఓం శ్రీనిధయే నమః । ఓం శ్రీపతయే నమః । ఓం శ్రేష్ఠాయ నమః । ఓం శ్రేయస్కాయ నమః । ఓం చరమాశ్రయాయ నమః । ఓం త్యాగినే నమః । 240 ఓం త్యాగార్థసంపన్నాయ నమః । ఓం త్యాగాత్మనే నమః । ఓం త్యాగవిగ్రహాయ నమః । ఓం త్యాగలక్షణసిద్ధాత్మనే నమః । ఓం త్యాగజ్ఞాయ నమః । ఓం త్యాగకారణాయ నమః । ఓం భోగాయ నమః । ఓం భోక్త్రే నమః । ఓం భోగ్యాయ నమః । ఓం భోగసాధనకారణాయ నమః । ఓం భోగినే నమః । ఓం భోగార్థసంపన్నాయ నమః । ఓం భోగజ్ఞానప్రకాశనాయ నమః । ఓం కేవలాయ నమః । ఓం కేశవాయ నమః । ఓం కృష్ణాయ నమః । ఓం కంవాససే నమః । ఓం కమలాలయాయ నమః । ఓం కమలాసనపూజ్యాయ నమః । ఓం హరయే నమః । 260 ఓం అజ్ఞానఖండనాయ నమః । ఓం మహాత్మనే నమః । ఓం మహదాదయే నమః । ఓం మహేశోత్తమవందితాయ నమః । ఓం మనోబుద్ధివిహీనాత్మనే నమః । ఓం మానాత్మనే నమః । ఓం మానవాధిపాయ నమః । ఓం భువనేశాయ నమః । ఓం విభూతయే నమః । ఓం ధృతయే నమః । ఓం మేధాయై నమః । ఓం స్మృతయే నమః । ఓం దయాయై నమః । ఓం దుఃఖదావానలాయ నమః । ఓం బుద్ధాయ నమః । ఓం ప్రబుద్ధాయ నమః । ఓం పరమేశ్వరాయ నమః । ఓం కామఘ్నే నమః । ఓం క్రోధఘ్నే నమః । ఓం దంభదర్పమదాపహాయ నమః । 280 ఓం అజ్ఞానతిమిరారయే నమః । ఓం భవారయే నమః । ఓం భువనేశ్వరాయ నమః । ఓం రూపకృతే నమః । ఓం రూపభృతే నమః । ఓం రూపిణే నమః । ఓం రూపాత్మనే నమః । ఓం రూపకారణాయ నమః । ఓం రూపజ్ఞాయ నమః । ఓం రూపసాక్షిణే నమః । ఓం నామరూపాయ నమః । ఓం గుణాంతకాయ నమః । ఓం అప్రమేయాయ నమః । ఓం ప్రమేయాయ నమః । ఓం ప్రమాణాయ నమః । ఓం ప్రణవాశ్రయాయ నమః । ఓం ప్రమాణరహితాయ నమః । ఓం అచింత్యాయ నమః । ఓం చేతనావిగతాయ నమః । ఓం అజరాయ నమః । 300 ఓం అక్షరాయ నమః । ఓం అక్షరముక్తాయ నమః । ఓం విజ్వరాయ నమః । ఓం జ్వరనాశనాయ నమః । ఓం విశిష్టాయ నమః । ఓం విత్తశాస్త్రిణే నమః । ఓం దృష్టాయ నమః । ఓం దృష్టాంతవర్జితాయ నమః । ఓం గుణేశాయ నమః । ఓం గుణకాయాయ నమః । ఓం గుణాత్మనే నమః । ఓం గుణభావనాయ నమః । ఓం అనంతగుణసంపన్నాయ నమః । ఓం గుణగర్భాయ నమః । ఓం గుణాధిపాయ నమః । ఓం గణేశాయ నమః । ఓం గుణనాథాయ నమః । ఓం గుణాత్మనే నమః । ఓం గణభావనాయ నమః । ఓం గణబంధవే నమః । 320 ఓం వివేకాత్మనే నమః । ఓం గుణయుక్తాయ నమః । ఓం పరాక్రమిణే నమః । ఓం అతర్క్యాయ నమః । ఓం క్రతవే నమః । ఓం అగ్నయే నమః । ఓం కృతజ్ఞాయ నమః । ఓం సఫలాశ్రయాయ నమః । ఓం యజ్ఞాయ నమః । ఓం యజ్ఞఫలదాయ నమః । ఓం యజ్ఞాయ నమః । ఓం ఇజ్యాయ నమః । ఓం అమరోత్తమాయ నమః । ఓం హిరణ్యగర్భాయ నమః । ఓం శ్రీగర్భాయ నమః । ఓం ఖగర్భాయ నమః । ఓం కుణపేశ్వరాయ నమః । ఓం మాయాగర్భాయ నమః । ఓం లోకగర్భాయ నమః । ఓం స్వయంభువే నమః । 340 ఓం భువనాంతకాయ నమః । ఓం నిష్పాపాయ నమః । ఓం నిబిడాయ నమః । ఓం నందినే నమః । ఓం బోధినే నమః । ఓం బోధసమాశ్రయాయ నమః । ఓం బోధాత్మనే నమః । ఓం బోధనాత్మనే నమః । ఓం భేదవైతండఖండనాయ నమః । ఓం స్వాభావ్యాయ నమః । ఓం భావనిర్ముక్తాయ నమః । ఓం వ్యక్తాయ నమః । ఓం అవ్యక్తసమాశ్రయాయ నమః । ఓం నిత్యతృప్తాయ నమః । ఓం నిరాభాసాయ నమః । ఓం నిర్వాణాయ నమః । ఓం శరణాయ నమః । ఓం సుహృతే నమః । ఓం గుహ్యేశాయ నమః । ఓం గుణగంభీరాయ నమః । 360 ఓం గుణదోషనివారణాయ నమః । ఓం గుణసంగవిహీనాయ నమః । ఓం యోగారేర్దర్పనాశనాయ నమః । ఓం ఆనందాయ నమః । ఓం పరమానందాయ నమః । ఓం స్వానందసుఖవర్ధనాయ నమః । ఓం సత్యానందాయ నమః । ఓం చిదానందాయ నమః । ఓం సర్వానందపరాయణాయ నమః । ఓం సద్రూపాయ నమః । ఓం సహజాయ నమః । ఓం సత్యాయ నమః । ఓం స్వానందాయ నమః । ఓం సుమనోహరాయ నమః । ఓం సర్వాయ నమః । ఓం సర్వాంతరాయ నమః । ఓం పూర్వాత్పూర్వతరాయ నమః । ఓం ఖమయాయ నమః । ఓం ఖపరాయ నమః । ఓం ఖాదయే నమః । 380 ఓం ఖంబ్రహ్మణే నమః । ఓం ఖతనవే నమః । ఓం ఖగాయ నమః । ఓం ఖవాససే నమః । ఓం ఖవిహీనాయ నమః । ఓం ఖనిధయే నమః । ఓం ఖపరాశ్రయాయ నమః । ఓం అనంతాయ నమః । ఓం ఆదిరూపాయ నమః । ఓం సూర్యమండలమధ్యగాయ నమః । ఓం అమోఘాయ నమః । ఓం పరమామోఘాయ నమః । ఓం పరోక్షాయ నమః । ఓం పరదాయ నమః । ఓం కవయే నమః । ఓం విశ్వచక్షుషే నమః । ఓం విశ్వసాక్షిణే నమః । ఓం విశ్వబాహవే నమః । ఓం ధనేశ్వరాయ నమః । ఓం ధనంజయాయ నమః । 400 ఓం మహాతేజసే నమః । ఓం తేజిష్ఠాయ నమః । ఓం తైజసాయ నమః । ఓం సుఖినే నమః । ఓం జ్యోతిషే నమః । ఓం జ్యోతిర్మయాయ నమః । ఓం జేత్రే నమః । ఓం జ్యోతిషాం జ్యోతిరాత్మకాయ నమః । ఓం జ్యోతిషామపి జ్యోతిషే నమః । ఓం జనకాయ నమః । ఓం జనమోహనాయ నమః । ఓం జితేంద్రియాయ నమః । ఓం జితక్రోధాయ నమః । ఓం జితాత్మనే నమః । ఓం జితమానసాయ నమః । ఓం జితసంగాయ నమః । ఓం జితప్రాణాయ నమః । ఓం జితసంసారవాసనాయ నమః । ఓం నిర్వాసనాయ నమః । ఓం నిరాలంబాయ నమః । 420 ఓం నిర్యోగక్షేమవర్జితాయ నమః । ఓం నిరీహాయ నమః । ఓం నిరహంకారాయ నమః । ఓం నిరాశిషే నిరుపాధికాయ నమః । ఓం నిత్యబోధాయ నమః । ఓం వివిక్తాత్మనే నమః । ఓం విశుద్ధోత్తమగౌరవాయ నమః । ఓం విద్యార్థినే నమః । ఓం పరమార్థినే నమః । ఓం శ్రద్ధార్థినే నమః । ఓం సాధనాత్మకాయ నమః । ఓం ప్రత్యాహారిణే నమః । ఓం నిరాహారిణే నమః । ఓం సర్వాహారపరాయణాయ నమః । ఓం నిత్యశుద్ధాయ నమః । ఓం నిరాకాంక్షిణే నమః । ఓం పారాయణపరాయణాయ నమః । ఓం అణోరణుతరాయ నమః । ఓం సూక్ష్మాయ నమః । ఓం స్థూలాయ నమః । 440 ఓం స్థూలతరాయ నమః । ఓం ఏకాయ నమః । ఓం అనేకరూపాయ నమః । ఓం విశ్వరూపాయ నమః । ఓం సనాతనాయ నమః । ఓం నైకరూపాయ నమః । ఓం విరూపాత్మనే నమః । ఓం నైకబోధమయాయ నమః । ఓం నైకనామమయాయ నమః । ఓం నైకవిద్యావివర్ధనాయ నమః । ఓం ఏకాయ నమః । ఓం ఏకాంతికాయ నమః । ఓం నానాభావవివర్జితాయ నమః । ఓం ఏకాక్షరాయ నమః । ఓం బీజాయ నమః । ఓం పూర్ణబింబాయ నమః । ఓం సనాతనాయ నమః । ఓం మంత్రవీర్యాయ నమః । ఓం మంత్రబీజాయ నమః । ఓం శాస్త్రవీర్యాయ నమః । 460 ఓం జగత్పతయే నమః । ఓం నానావీర్యధరాయ నమః । ఓం శక్రేశాయ నమః । ఓం పృథివీపతయే నమః । ఓం ప్రాణేశాయ నమః । ఓం ప్రాణదాయ నమః । ఓం ప్రాణాయ నమః । ఓం ప్రాణాయామపరాయణాయ నమః । ఓం ప్రాణపంచకనిర్ముక్తాయ నమః । ఓం కోశపంచకవర్జితాయ నమః । ఓం నిశ్చలాయ నమః । ఓం నిష్కలాయ నమః । ఓం అసంగాయ నమః । ఓం నిష్ప్రపంచాయ నమః । ఓం నిరామయాయ నమః । ఓం నిరాధారాయ నమః । ఓం నిరాకారాయ నమః । ఓం నిర్వికారాయ నమః । ఓం నిరంజనాయ నమః । ఓం నిష్ప్రతీతాయ నమః । 480 ఓం నిరాభాసాయ నమః । ఓం నిరాసక్తాయ నమః । ఓం నిరాకులాయ నమః । ఓం నిష్ఠాసర్వగతాయ నమః । ఓం నిరారంభాయ నమః । ఓం నిరాశ్రయాయ నమః । ఓం నిరంతరాయ నమః । ఓం సర్వగోప్త్రే నమః । ఓం శాంతాయ నమః । ఓం దాంతాయ నమః । ఓం మహామునయే నమః । ఓం నిఃశబ్దాయ నమః । ఓం సుకృతాయ నమః । ఓం స్వస్థాయ నమః । ఓం సత్యవాదినే నమః । ఓం సురేశ్వరాయ నమః । ఓం జ్ఞానదాయ నమః । ఓం జ్ఞానవిజ్ఞానినే నమః । ఓం జ్ఞానాత్మనే నమః । ఓం ఆనందపూరితాయ నమః । 500 ఓం జ్ఞానయజ్ఞవిదాం దక్షాయ నమః । ఓం జ్ఞానాగ్నయే నమః । ఓం జ్వలనాయ నమః । ఓం బుధాయ నమః । ఓం దయావతే నమః । ఓం భవరోగారయే నమః । ఓం చికిత్సాచరమాగతయే నమః । ఓం చంద్రమండలమధ్యస్థాయ నమః । ఓం చంద్రకోటిసుశీతలాయ నమః । ఓం యంత్రకృతే నమః । ఓం పరమాయ నమః । ఓం యంత్రిణే నమః । ఓం యంత్రారూఢాపరాజితాయ నమః । ఓం యంత్రవిదే నమః । ఓం యంత్రవాసాయ నమః । ఓం యంత్రాధారాయ నమః । ఓం ధరాధరాయ నమః । ఓం తత్త్వజ్ఞాయ నమః । ఓం తత్త్వభూతాత్మనే నమః । ఓం మహత్తత్త్వప్రకాశనాయ నమః । 520 ఓం తత్త్వసంఖ్యానయోగజ్ఞాయ నమః । ఓం సాంఖ్యశాస్త్రప్రవర్తకాయ నమః । ఓం అనంతవిక్రమాయ నమః । ఓం దేవాయ నమః । ఓం మాధవాయ నమః । ఓం ధనేశ్వరాయ నమః । ఓం సాధవే నమః । ఓం సాధువరిష్ఠాత్మనే నమః । ఓం సావధానాయ నమః । ఓం అమరోత్తమాయ నమః । ఓం నిఃసంకల్పాయ నమః । ఓం నిరాధారాయ నమః । ఓం దుర్ధరాయ నమః । ఓం ఆత్మవిదే నమః । ఓం పతయే నమః । ఓం ఆరోగ్యసుఖదాయ నమః । ఓం ప్రవరాయ నమః । ఓం వాసవాయ నమః । ఓం పరేశాయ నమః । ఓం పరమోదారాయ నమః । 540 ఓం ప్రత్యక్చైతన్యదుర్గమాయ నమః । ఓం దురాధర్షాయ నమః । ఓం దురావాసాయ నమః । ఓం దూరత్వపరినాశనాయ నమః । ఓం వేదవిదే నమః । ఓం వేదకృతే నమః । ఓం వేదాయ నమః । ఓం వేదాత్మనే నమః । ఓం విమలాశయాయ నమః । ఓం వివిక్తసేవినే నమః । ఓం సంసారశ్రమనాశనాయ నమః । ఓం బ్రహ్మయోనయే నమః । ఓం బృహద్యోనయే నమః । ఓం విశ్వయోనయే నమః । ఓం విదేహవతే నమః । ఓం విశాలాక్షాయ నమః । ఓం విశ్వనాథాయ నమః । ఓం హాటకాంగదభూషణాయ నమః । ఓం అబాధ్యాయ నమః । ఓం జగదారాధ్యాయ నమః । 560 ఓం జగదార్జవపాలనాయ నమః । ఓం జనవతే నమః । ఓం ధనవతే నమః । ఓం ధర్మిణే నమః । ఓం ధర్మగాయ నమః । ఓం ధర్మవర్ధనాయ నమః । ఓం అమృతాయ నమః । ఓం శాశ్వతాయ నమః । ఓం సాధ్యాయ నమః । ఓం సిద్ధిదాయ నమః । ఓం సుమనోహరాయ నమః । ఓం ఖలుబ్రహ్మఖలుస్థానాయ నమః । ఓం మునీనాం పరమాయై గతయే నమః । ఓం ఉపద్రష్ట్రే నమః । ఓం శ్రేష్ఠాయ నమః । ఓం శుచిభూతాయ నమః । ఓం అనామయాయ నమః । ఓం వేదసిద్ధాంతవేద్యాయ నమః । ఓం మానసాహ్లాదవర్ధనాయ నమః । ఓం దేహాదన్యాయ నమః । 580 ఓం గుణాదన్యాయ నమః । ఓం లోకాదన్యాయ నమః । ఓం వివేకవిదే నమః । ఓం దుష్టస్వప్నహరాయ నమః । ఓం గురవే నమః । ఓం గురువరోత్తమాయ నమః । ఓం కర్మిణే నమః । ఓం కర్మవినిర్ముక్తాయ నమః । ఓం సంన్యాసినే నమః । ఓం సాధకేశ్వరాయ నమః । ఓం సర్వభావవిహీనాయ నమః । ఓం తృష్ణాసంగనివారకాయ నమః । ఓం త్యాగినే నమః । ఓం త్యాగవపుషే నమః । ఓం త్యాగాయ నమః । ఓం త్యాగదానవివర్జితాయ నమః । ఓం త్యాగకారణత్యాగాత్మనే నమః । ఓం సద్గురవే నమః । ఓం సుఖదాయకాయ నమః । ఓం దక్షాయ నమః । 600 ఓం దక్షాదివంద్యాయ నమః । ఓం జ్ఞానవాదప్రవర్తకాయ నమః । ఓం శబ్దబ్రహ్మమయాత్మనే నమః । ఓం శబ్దబ్రహ్మప్రకాశవతే నమః । ఓం గ్రసిష్ణవే నమః । ఓం ప్రభవిష్ణవే నమః । ఓం సహిష్ణవే నమః । ఓం విగతాంతరాయ నమః । ఓం విద్వత్తమాయ నమః । ఓం మహావంద్యాయ నమః । ఓం విశాలోత్తమవాచే మునయే నమః । ఓం బ్రహ్మవిదే నమః । ఓం బ్రహ్మభావాయ నమః । ఓం బ్రహ్మర్షయే నమః । ఓం బ్రాహ్మణప్రియాయ నమః । ఓం బ్రహ్మణే నమః । ఓం బ్రహ్మప్రకాశాత్మనే నమః । ఓం బ్రహ్మవిద్యాప్రకాశనాయ నమః । ఓం అత్రివంశప్రభూతాత్మనే నమః । ఓం తాపసోత్తమవందితాయ నమః । 620 ఓం ఆత్మవాసినే నమః । ఓం విధేయాత్మనే నమః । ఓం అత్రివంశవివర్ధనాయ నమః । ఓం ప్రవర్తనాయ నమః । ఓం నివృత్తాత్మనే నమః । ఓం ప్రలయోదకసన్నిభాయ నమః । ఓం నారాయణాయ నమః । ఓం మహాగర్భాయ నమః । ఓం భార్గవప్రియకృత్తమాయ నమః । ఓం సంకల్పదుఃఖదలనాయ నమః । ఓం సంసారతమనాశనాయ నమః । ఓం త్రివిక్రమాయ నమః । ఓం త్రిధాకారాయ నమః । ఓం త్రిమూర్తయే నమః । ఓం త్రిగుణాత్మకాయ నమః । ఓం భేదత్రయహరాయ నమః । ఓం తాపత్రయనివారకాయ నమః । ఓం దోషత్రయవిభేదినే నమః । ఓం సంశయార్ణవఖండనాయ నమః । ఓం అసంశయాయ నమః । 640 ఓం అసమ్మూఢాయ నమః । ఓం అవాదినే నమః । ఓం రాజవందితాయ నమః । ఓం రాజయోగినే నమః । ఓం మహాయోగినే నమః । ఓం స్వభావగలితాయ నమః । ఓం పుణ్యశ్లోకాయ నమః । ఓం పవిత్రాంఘ్రయే నమః । ఓం ధ్యానయోగపరాయణాయ నమః । ఓం ధ్యానస్థాయ నమః । ఓం ధ్యానగమ్యాయ నమః । ఓం విధేయాత్మనే నమః । ఓం పురాతనాయ నమః । ఓం అవిజ్ఞేయాయ నమః । ఓం అంతరాత్మనే నమః । ఓం ముఖ్యబింబసనాతనాయ నమః । ఓం జీవసంజీవనాయ నమః । ఓం జీవాయ నమః । ఓం చిద్విలాసాయ నమః । ఓం చిదాశ్రయాయ నమః । 660 ఓం మహేంద్రాయ నమః । ఓం అమరమాన్యాయ నమః । ఓం యోగేంద్రాయ నమః । ఓం యోగవిత్తమాయ నమః । ఓం యోగధర్మాయ నమః । ఓం యోగాయ నమః । ఓం తత్త్వాయ నమః । ఓం తత్త్వవినిశ్చయాయ నమః । ఓం నైకబాహవే నమః । ఓం అనంతాత్మనే నమః । ఓం నైకనామపరాక్రమాయ నమః । ఓం నైకాక్షిణే నమః । ఓం నైకపాదాయ నమః । ఓం నాథనాథాయ నమః । ఓం ఉత్తమోత్తమాయ నమః । ఓం సహస్రశీర్ష్ణే నమః । ఓం పురుషాయ నమః । ఓం సహస్రాక్షాయ నమః । ఓం సహస్రపాదే నమః । ఓం సహస్రరూపదృశే నమః । 680 ఓం సహస్రారమయోద్ధవాయ నమః । ఓం త్రిపాదపురుషాయ నమః । ఓం త్రిపాదూర్ధ్వాయ నమః । ఓం త్ర్యంబకాయ నమః । ఓం మహావీర్యాయ నమః । ఓం యోగవీర్యవిశారదాయ నమః । ఓం విజయినే నమః । ఓం వినయినే నమః । ఓం జేత్రే నమః । ఓం వీతరాగిణే నమః । ఓం విరాజితాయ నమః । ఓం రుద్రాయ నమః । ఓం రౌద్రాయ నమః । ఓం మహాభీమాయ నమః । ఓం ప్రాజ్ఞముఖ్యాయ నమః । ఓం సదాశుచయే నమః । ఓం అంతర్జ్యోతిషే నమః । ఓం అనంతాత్మనే నమః । ఓం ప్రత్యగాత్మనే నమః । ఓం నిరంతరాయ నమః । 700 ఓం అరూపాయ నమః । ఓం ఆత్మరూపాయ నమః । ఓం సర్వభావవినిర్వృతాయ నమః । ఓం అంతఃశూన్యాయ నమః । ఓం బహిఃశూన్యాయ నమః । ఓం శూన్యాత్మనే నమః । ఓం శూన్యభావనాయ నమః । ఓం అంతఃపూర్ణాయ నమః । ఓం బహిఃపూర్ణాయ నమః । ఓం పూర్ణాత్మనే నమః । ఓం పూర్ణభావనాయ నమః । ఓం అంతస్త్యాగినే నమః । ఓం బహిస్త్యాగినే నమః । ఓం త్యాగాత్మనే నమః । ఓం సర్వయోగవతే నమః । ఓం అంతర్యోగినే నమః । ఓం బహిర్యోగినే నమః । ఓం సర్వయోగపరాయణాయ నమః । ఓం అంతర్భోగినే నమః । ఓం బహిర్భోగినే నమః । 720 ఓం సర్వభోగవిదుత్తమాయ నమః । ఓం అంతర్నిష్ఠాయ నమః । ఓం బహిర్నిష్ఠాయ నమః । ఓం సర్వనిష్ఠామయాయ నమః । ఓం బాహ్యాంతరవిముక్తాయ నమః । ఓం బాహ్యాంతరవివర్జితాయ నమః । ఓం శాంతాయ నమః । ఓం శుద్ధాయ నమః । ఓం విశుద్ధాయ నమః । ఓం నిర్వాణాయ నమః । ఓం ప్రకృతేః పరాయ నమః । ఓం అకాలాయ నమః । ఓం కాలనేమినే నమః । ఓం కాలకాలాయ నమః । ఓం జనేశ్వరాయ నమః । ఓం కాలాత్మనే నమః । ఓం కాలకర్త్రే నమః । ఓం కాలజ్ఞాయ నమః । ఓం కాలనాశనాయ నమః । ఓం కైవల్యపదదాత్రే నమః । 740 ఓం కైవల్యసుఖదాయకాయ నమః । ఓం కైవల్యకలనాధారాయ నమః । ఓం నిర్భరాయ నమః । ఓం హర్షవర్ధనాయ నమః । ఓం హృదయస్థాయ హృషీకేశాయ నమః । ఓం గోవిందాయ నమః । ఓం గర్భవర్జితాయ నమః । ఓం సకలాగమపూజ్యాయ నమః । ఓం నిగమాయ నమః । ఓం నిగమాశ్రయాయ నమః । ఓం పరాయై శక్తయే నమః । ఓం పరాయై కీర్తయే నమః । ఓం పరాయై వృత్తయే నమః । ఓం నిధిస్మృతయే నమః । ఓం పరవిద్యాయ నమః । ఓం పరాయై క్షాంతయే నమః । ఓం విభక్తయే నమః । ఓం యుక్తసద్గతయే నమః । ఓం స్వప్రకాశాయ నమః । ఓం ప్రకాశాత్మనే నమః । 760 ఓం పరసంవేదనాత్మకాయ నమః । ఓం స్వసేవ్యాయ నమః । ఓం స్వవిదాం స్వాత్మనే నమః । ఓం స్వసంవేద్యాయ నమః । ఓం అనఘాయ నమః । ఓం క్షమిణే నమః । ఓం స్వానుసంధానశీలాత్మనే నమః । ఓం స్వానుసంధానగోచరాయ నమః । ఓం స్వానుసంధానశూన్యాత్మనే నమః । ఓం స్వానుసంధానకాశ్రయాయ నమః । ఓం స్వబోధదర్పణాయ నమః । ఓం అభంగాయ నమః । ఓం కందర్పకులనాశనాయ నమః । ఓం బ్రహ్మచారిణే నమః । ఓం బ్రహ్మవేత్త్రే నమః । ఓం బ్రాహ్మణాయ నమః । ఓం బ్రహ్మవిత్తమాయ నమః । ఓం తత్త్వబోధాయ నమః । ఓం సుధావర్షాయ నమః । ఓం పావనాయ నమః । 780 ఓం పాపపావకాయ నమః । ఓం బ్రహ్మసూత్రవిధేయాత్మనే నమః । ఓం బ్రహ్మసూత్రార్థనిర్ణయాయ నమః । ఓం ఆత్యంతికాయ నమః । ఓం మహాకల్పాయ నమః । ఓం సంకల్పావర్తనాశనాయ నమః । ఓం ఆధివ్యాధిహరాయ నమః । ఓం సంశయార్ణవశోషకాయ నమః । ఓం తత్త్వాత్మజ్ఞానసందేశాయ నమః । ఓం మహానుభవభావితాయ నమః । ఓం ఆత్మానుభవసంపన్నాయ నమః । ఓం స్వానుభావసుఖాశ్రయాయ నమః । ఓం అచింత్యాయ నమః । ఓం బృహద్భానవే నమః । ఓం ప్రమదోత్కర్షనాశనాయ నమః । ఓం అనికేతప్రశాంతాత్మనే నమః । ఓం శూన్యావాసాయ నమః । ఓం జగద్వపుషే నమః । ఓం చిద్గతయే నమః । ఓం చిన్మయాయ నమః । 800 ఓం చక్రిణే నమః । ఓం మాయాచక్రప్రవర్తకాయ నమః । ఓం సర్వవర్ణవిదారంభిణే నమః । ఓం సర్వారంభపరాయణాయ నమః । ఓం పురాణాయ నమః । ఓం ప్రవరాయ నమః । ఓం దాత్రే నమః । ఓం సుందరాయ నమః । ఓం కనకాంగదినే నమః । ఓం అనసూయాత్మజాయ నమః । ఓం దత్తాయ నమః । ఓం సర్వజ్ఞాయ నమః । ఓం సర్వకామదాయ నమః । ఓం కామజితే నమః । ఓం కామపాలాయ నమః । ఓం కామినే నమః । ఓం కామప్రదాగమాయ నమః । ఓం కామవతే నమః । ఓం కామపోషాయ నమః । ఓం సర్వకామనివర్తకాయ నమః । 820 ఓం సర్వకర్మఫలోత్పత్తయే నమః । ఓం సర్వకామఫలప్రదాయ నమః । ఓం సర్వకర్మఫలైః పూజ్యాయ నమః । ఓం సర్వకర్మఫలాశ్రయాయ నమః । ఓం విశ్వకర్మణే నమః । ఓం కృతాత్మనే నమః । ఓం కృతజ్ఞాయ నమః । ఓం సర్వసాక్షికాయ నమః । ఓం సర్వారంభపరిత్యాగినే నమః । ఓం జడోన్మత్తపిశాచవతే నమః । ఓం భిక్షవే నమః । ఓం భిక్షాకరాయ నమః । ఓం భైక్షాహారిణే నమః । ఓం నిరాశ్రమిణే నమః । ఓం అకూలాయ నమః । ఓం అనుకూలాయ నమః । ఓం వికలాయ నమః । ఓం అకలాయ నమః । ఓం జటిలాయ నమః । ఓం వనచారిణే నమః । 840 ఓం దండినే నమః । ఓం ముండినే నమః । ఓం గండినే నమః । ఓం దేహధర్మవిహీనాత్మనే నమః । ఓం ఏకాకినే నమః । ఓం సంగవర్జితాయ నమః । ఓం ఆశ్రమిణే నమః । ఓం అనాశ్రమారంభాయ నమః । ఓం అనాచారిణే నమః । ఓం కర్మవర్జితాయ నమః । ఓం అసందేహినే నమః । ఓం సందేహినే నమః । ఓం న కించిన్న చ కించనాయ నమః । ఓం నృదేహినే నమః । ఓం దేహశూన్యాయ నమః । ఓం నాభావినే నమః । ఓం భావనిర్గతాయ నమః । ఓం నాబ్రహ్మణే నమః । ఓం పరబ్రహ్మణే నమః । ఓం స్వయమేవ నిరాకులాయ నమః । 860 ఓం అనఘాయ నమః । ఓం అగురవే నమః । ఓం నాథనాథోత్తమాయ నమః । ఓం గురవే నమః । ఓం ద్విభుజాయ నమః । ఓం ప్రాకృతాయ నమః । ఓం జనకాయ నమః । ఓం పితామహాయ నమః । ఓం అనాత్మనే నమః । ఓం న చ నానాత్మనే నమః । ఓం నీతయే నమః । ఓం నీతిమతాం వరాయ నమః । ఓం సహజాయ నమః । ఓం సదృశాయ నమః । ఓం సిద్ధాయ నమః । ఓం ఏకాయ నమః । ఓం చిన్మాత్రాయ నమః । ఓం న కర్త్రే నమః । ఓం కర్త్రే నమః । ఓం భోక్త్రే నమః । 880 ఓం భోగవివర్జితాయ నమః । ఓం తురీయాయ నమః । ఓం తురీయాతీతాయ నమః । ఓం స్వచ్ఛాయ నమః । ఓం సర్వమయాయ నమః । ఓం సర్వాధిష్ఠానరూపాయ నమః । ఓం సర్వధ్యేయవివర్జితాయ నమః । ఓం సర్వలోకనివాసాత్మనే నమః । ఓం సకలోత్తమవందితాయ నమః । ఓం దేహభృతే నమః । ఓం దేహకృతే నమః । ఓం దేహాత్మనే నమః । ఓం దేహభావనాయ నమః । ఓం దేహినే నమః । ఓం దేహవిభక్తాయ నమః । ఓం దేహభావప్రకాశనాయ నమః । ఓం లయస్థాయ నమః । ఓం లయవిదే నమః । ఓం లయాభావాయ నమః । ఓం బోధవతే నమః । 900 ఓం లయాతీతాయ నమః । ఓం లయస్యాంతాయ నమః । ఓం లయభావనివారణాయ నమః । ఓం విముఖాయ నమః । ఓం ప్రముఖాయ నమః । ఓం ప్రత్యఙ్ముఖవదాచరిణే నమః । ఓం విశ్వభుజే నమః । ఓం విశ్వధృషే నమః । ఓం విశ్వాయ నమః । ఓం విశ్వక్షేమకరాయ నమః । ఓం అవిక్షిప్తాయ నమః । ఓం అప్రమాదినే నమః । ఓం పరర్ధయే నమః । ఓం పరమార్థదృశే నమః । ఓం స్వానుభావవిహీనాయ నమః । ఓం స్వానుభావప్రకాశనాయ నమః । ఓం నిరింద్రియాయ నమః । ఓం నిర్బుద్ధయే నమః । ఓం నిరాభాసాయ నమః । ఓం నిరాకృతాయ నమః । 920 ఓం నిరహంకారరూపాత్మనే నమః । ఓం నిర్వపుషే నమః । ఓం సకలాశ్రయాయ నమః । ఓం శోకదుఃఖహరాయ నమః । ఓం భోగమోక్షఫలప్రదాయ నమః । ఓం సుప్రసన్నాయ నమః । ఓం సూక్ష్మాయ నమః । ఓం శబ్దబ్రహ్మార్థసంగ్రహాయ నమః । ఓం ఆగమాపాయశూన్యాయ నమః । ఓం స్థానదాయ నమః । ఓం సతాంగతయే నమః । ఓం అకృతాయ నమః । ఓం సుకృతాయ నమః । ఓం కృతకర్మణే నమః । ఓం వినిర్వృతాయ నమః । ఓం భేదత్రయహరాయ నమః । ఓం దేహత్రయవినిర్గతాయ నమః । ఓం సర్వకామమయాయ నమః । ఓం సర్వకామనివర్తకాయ నమః । ఓం సిద్ధేశ్వరాయ నమః । 940 ఓం అజరాయ నమః । ఓం పంచబాణదర్పహుతాశనాయ నమః । ఓం చతురక్షరబీజాత్మనే నమః । ఓం స్వభువే నమః । ఓం చిత్కీర్తిభూషణాయ నమః । ఓం అగాధబుద్ధయే నమః । ఓం అక్షుబ్ధాయ నమః । ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః । ఓం యమదంష్ట్రాయ నమః । ఓం అతిసంహర్త్రే నమః । ఓం పరమానందసాగరాయ నమః । ఓం లీలావిశ్వంభరాయ నమః । ఓం భానవే నమః । ఓం భైరవాయ నమః । ఓం భీమలోచనాయ నమః । ఓం బ్రహ్మచర్మాంబరాయ నమః । ఓం కాలాయ నమః । ఓం అచలాయ నమః । ఓం చలనాంతకాయ నమః । ఓం ఆదిదేవాయ నమః । 960 ఓం జగద్యోనయే నమః । ఓం వాసవారివిమర్దనాయ నమః । ఓం వికర్మకర్మకర్మజ్ఞాయ నమః । ఓం అనన్యగమకాయ నమః । ఓం అగమాయ నమః । ఓం అబద్ధకర్మశూన్యాయ నమః । ఓం కామరాగకులక్షయాయ నమః । ఓం యోగాంధకారమథనాయ నమః । ఓం పద్మజన్మాదివందితాయ నమః । ఓం భక్తకామాయ నమః । ఓం అగ్రజాయ నమః । ఓం చక్రిణే నమః । ఓం భావనిర్భావభావకాయ నమః । ఓం భేదాంతకాయ నమః । ఓం మహాతే నమః । ఓం అగ్ర్యాయ నమః । ఓం నిగూహాయ నమః । ఓం గోచరాంతకాయ నమః । ఓం కాలాగ్నిశమనాయ నమః । ఓం శంఖచక్రపద్మగదాధరాయ నమః । 980 ఓం దీప్తాయ నమః । ఓం దీనపతయే నమః । ఓం శాస్త్రే నమః । ఓం స్వచ్ఛందాయ నమః । ఓం ముక్తిదాయకాయ నమః । ఓం వ్యోమధర్మాంబరాయ నమః । ఓం భేత్త్రే నమః । ఓం భస్మధారిణే నమః । ఓం ధరాధరాయ నమః । ఓం ధర్మగుప్తాయ నమః । ఓం అన్వయాత్మనే నమః । ఓం వ్యతిరేకార్థనిర్ణయాయ నమః । ఓం ఏకానేకగుణాభాసాభాసనిర్భాసవర్జితాయ నమః । ఓం భావాభావస్వభావాత్మనే నమః । ఓం భావాభావవిభావవిదే నమః । ఓం యోగిహృదయవిశ్రామాయ నమః । ఓం అనంతవిద్యావివర్ధనాయ నమః । ఓం విఘ్నాంతకాయ నమః । ఓం త్రికాలజ్ఞాయ నమః । ఓం తత్త్వాత్మజ్ఞానసాగరాయ నమః । 1000

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits