Haindavam
हैं
హై
Haindavam
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
దత్త మానసపూజా
పరానందమయో విష్ణుర్హృత్స్థో వేద్యోప్యతీంద్రియః ।
సదా సంపూజ్యతే భక్తైర్భగవాన్ భక్తిభావనః ॥ 1 ॥
అచింత్యస్య కుతో ధ్యానం కూటస్థావాహనం కుతః ।
క్వాసనం విశ్వసంస్థస్య పాద్యం పూతాత్మనః కుతః ॥ 2 ॥
క్వానర్ఘోరుక్రమస్యార్ఘ్యం విష్ణోరాచమనం కుతః ।
నిర్మలస్య కుతః స్నానం క్వ నిరావరణేంబరం ॥ 3 ॥
స్వసూత్రస్య కుతః సూత్రం నిర్మలస్య చ లేపనం ।
నిస్తృషః సుమనోభిః కిం కిమక్లేద్యస్య ధూపతః ॥ 4 ॥
స్వప్రకాశస్య దీపైః కిం కిం భక్ష్యాద్యైర్జగద్భృతః ।
కిం దేయం పరితృప్తస్య విరాజః క్వ ప్రదక్షిణాః ॥ 5 ॥
కిమనంతస్య నతిభిః స్తౌతి కో వాగగోచరం ।
అంతర్బహిః ప్రపూర్ణస్య కథముద్వాసనం భవేత్ ॥ 6 ॥
సర్వతోఽపీత్యసంభావ్యో భావ్యతే భక్తిభావనః ।
సేవ్యసేవకభావేన భక్తైర్లీలానృవిగ్రహః ॥ 7 ॥
తవేశాతీంద్రియస్యాపి పారంపర్యాశ్రుతాం తనుం ।
ప్రకల్ప్యాశ్మాదావర్చంతి ప్రార్చయేఽర్చాం మనోమయీం ॥ 8 ॥
కలసుశ్లోకగీతేన భగవన్ దత్త జాగృహి ।
భక్తవత్సల సామీప్యం కురు మే మానసార్చనే ॥ 9 ॥
శ్రీదత్తం ఖేచరీముద్రాముద్రితం యోగిసద్గురుం ।
సిద్ధాసనస్థం ధ్యాయేఽభీవరప్రదకరం హరిం ॥ 10 ॥
దత్తాత్రేయాహ్వయామ్యత్ర పరివారైః సహార్చనే ।
శ్రద్ధాభక్త్యేశ్వరాగచ్ఛ ధ్యాతధామ్నాంజసా విభో ॥ 11 ॥
సౌవర్ణం రత్నజడితం కల్పితం దేవతామయం ।
రమ్యం సింహాసనం దత్త తత్రోపవిశ యంత్రితే ॥ 12 ॥
పాద్యం చందనకర్పూరసురభి స్వాదు వారి తే ।
గృహాణ కల్పితం తేన దత్తాంఘ్రీ క్షాలయామి తే ॥ 13 ॥
గంధాబ్జతులసీబిల్వశమీపత్రాక్షతాన్వితం ।
సాంబ్వర్ఘ్యం స్వర్ణపాత్రేణ కల్పితం దత్త గృహ్యతాం ॥ 14 ॥
సుస్వాద్వాచమనీయాంబు హైమపాత్రేణ కల్పితం ।
తుభ్యమాచమ్యతాం దత్త మధుపర్కం గృహాణ చ ॥ 15 ॥
పుష్పవాసితసత్తైలమంగేష్వాలిప్య దత్త భోః ।
పంచామృతైశ్చ గాంగాద్భిః స్నానం తే కల్పయామ్యహం ॥ 16 ॥
భక్త్యా దిగంబరాచాంత జలేదం దత్త కల్పితం ।
కాషాయపరిధానం తద్గృహాణైణేయచర్మ చ ॥ 17 ॥
నానాసూత్రధరైతే తే బ్రహ్మసూత్రే ప్రకల్పితే ।
గృహాణ దైవతమయే శ్రీదత్త నవతంతుకే ॥ 18 ॥
భూతిమృత్స్నాసుకస్తూరీకేశరాన్వితచందనం ।
రత్నాక్షతాః కల్పితాస్త్వామలంకుర్వేఽథ దత్త తైః ॥ 19 ॥
సచ్ఛమీబిల్వతులసీపత్రైః సౌగంధికైః సుమైః ।
మనసా కల్పితైర్నానావిధైర్దత్తార్చయామ్యహం ॥ 20 ॥
లాక్షాసితాభ్రశ్రీవాసశ్రీఖండాగరుగుగ్గులైః ।
యుక్తోఽగ్నియోజితో ధూపో హృదా స్వీకురు దత్త తం ॥ 21 ॥
స్వర్ణపాత్రే గోఘృతాక్తవర్తిప్రజ్వాలితం హృదా ।
దీపం దత్త సకర్పూరం గృహాణ స్వప్రకాశక ॥ 22 ॥
సషడ్రసం షడ్విధాన్నం నైవేద్యం గవ్యసమ్యుతం ।
కల్పితం హైమపాత్రే తే భుంక్ష్వ దత్తాంబ్వదః పిబ ॥ 23 ॥
ప్రక్షాల్యాస్యం కరౌ చాద్భిర్దత్తాచమ్య ప్రగృహ్యతాం ।
తాంబూలం దక్షిణాం హైమీం కల్పితాని ఫలాని చ ॥ 24 ॥
నీరాజ్య రత్నదీపైస్త్వాం ప్రణమ్య మనసా చ తే ।
పరితస్త్వత్కథోద్ఘాతైః కుర్వే దత్త ప్రదక్షిణాః ॥ 25 ॥
మంత్రవన్నిహితో మూర్ధ్ని దత్త తే కుసుమాంజలిః ।
కల్ప్యంతే మనసా గీతవాద్యనృత్యోపచారకాః ॥ 26 ॥
ప్రేర్యమాణప్రేరకేణ త్వయా దత్తేరితేన తే ।
కృతేయం మనసా పూజా శ్రీమంస్తుష్టో భవానయా ॥ 27 ॥
దత్త మానసతల్పే మే సుఖనిద్రాం రహః కురు ।
రమ్యే వ్యాయతభక్త్యామతూలికాఢ్యే సువీజితే ॥ 28 ॥
ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్త మానసపూజా ।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits
More stotras of Dattatreya:
దత్త నామ భజనం
దత్తాత్రేయ సహస్రనామావళిః
శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం
శ్రీపాదాష్టకం
దత్త నవరత్న మాలికా
దత్త స్తవం
దత్తాత్రేయ సిద్ధ మంగళ స్తోత్రం
దత్తాత్రేయ అష్టోత్తర శత నామావళిః