Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

ఔదుంబర పాదుకా స్తోత్రం

వందే వాఙ్మనసాతీతం నిర్గుణం సగుణం గురుం ।
దత్తమాత్రేయమానందకందం భక్తేష్టపూరకం ॥ 1 ॥
నమామి సతతం దత్తమౌదుంబరనివాసినం ।
యతీంద్రరూపం చ సదా నిజానందప్రబోధనం ॥ 2 ॥
కృష్ణా యదగ్రే భువనేశానీ విద్యానిధిస్తథా ।
ఔదుంబరాః కల్పవృక్షాః సర్వతః సుఖదాః సదా ॥ 3 ॥
భక్తబృందాన్ దర్శనతః పురుషార్థచతుష్టయం ।
దదాతి భగవాన్ భూమా సచ్చిదానందవిగ్రహః ॥ 4 ॥
జాగర్తి గుప్తరూపేణ గోప్తా ధ్యానసమాధితః ।
బ్రహ్మబృందం బ్రహ్మసుఖం దదాతి సమదృష్టితః ॥ 5 ॥
కృష్ణా తృష్ణాహరా యత్ర సుఖదా భువనేశ్వరీ ।
యత్ర మోక్షదరాడ్దత్తపాదుకా తాం నమామ్యహం ॥ 6 ॥
పాదుకారూపియతిరాట్ శ్రీనృసింహసరస్వతీ ।
రాజతే రాజరాజశ్రీదత్తశ్రీపాదవల్లభః ॥ 7 ॥
నమామి గురుమూర్తే తం తాపత్రయహరం హరిం ।
ఆనందమయమాత్మానం నవభక్త్యా సుఖప్రదం ॥ 8 ॥
కరవీరస్థవిదుషమూఢపుత్రం వినిందితం ।
ఛిన్నజిహ్వం బుధం చక్రే తద్వన్మయి కృపాం కురు ॥ 9 ॥
ఇతి శ్రీ ఔదుంబర పాదుకా స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits