Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శత నామావళిః

ఓం భైరవేశాయ నమః । ఓం బ్రహ్మవిష్ణుశివాత్మనే నమః । ఓం త్రైలోక్యవంధాయ నమః । ఓం వరదాయ నమః । ఓం వరాత్మనే నమః । ఓం రత్నసింహాసనస్థాయ నమః । ఓం దివ్యాభరణశోభినే నమః । ఓం దివ్యమాల్యవిభూషాయ నమః । ఓం దివ్యమూర్తయే నమః । ఓం అనేకహస్తాయ నమః । 10 ఓం అనేకశిరసే నమః । ఓం అనేకనేత్రాయ నమః । ఓం అనేకవిభవే నమః । ఓం అనేకకంఠాయ నమః । ఓం అనేకాంసాయ నమః । ఓం అనేకపార్శ్వాయ నమః । ఓం దివ్యతేజసే నమః । ఓం అనేకాయుధయుక్తాయ నమః । ఓం అనేకసురసేవినే నమః । ఓం అనేకగుణయుక్తాయ నమః । 20 ఓం మహాదేవాయ నమః । ఓం దారిద్ర్యకాలాయ నమః । ఓం మహాసంపద్ప్రదాయినే నమః । ఓం శ్రీభైరవీసంయుక్తాయ నమః । ఓం త్రిలోకేశాయ నమః । ఓం దిగంబరాయ నమః । ఓం దివ్యాంగాయ నమః । ఓం దైత్యకాలాయ నమః । ఓం పాపకాలాయ నమః । ఓం సర్వజ్ఞాయ నమః । 30 ఓం దివ్యచక్షుషే నమః । ఓం అజితాయ నమః । ఓం జితమిత్రాయ నమః । ఓం రుద్రరూపాయ నమః । ఓం మహావీరాయ నమః । ఓం అనంతవీర్యాయ నమః । ఓం మహాఘోరాయ నమః । ఓం ఘోరఘోరాయ నమః । ఓం విశ్వఘోరాయ నమః । ఓం ఉగ్రాయ నమః । 40 ఓం శాంతాయ నమః । ఓం భక్తానాం శాంతిదాయినే నమః । ఓం సర్వలోకానాం గురవే నమః । ఓం ప్రణవరూపిణే నమః । ఓం వాగ్భవాఖ్యాయ నమః । ఓం దీర్ఘకామాయ నమః । ఓం కామరాజాయ నమః । ఓం యోషితకామాయ నమః । ఓం దీర్ఘమాయాస్వరూపాయ నమః । ఓం మహామాయాయ నమః । 50 ఓం సృష్టిమాయాస్వరూపాయ నమః । ఓం నిసర్గసమయాయ నమః । ఓం సురలోకసుపూజ్యాయ నమః । ఓం ఆపదుద్ధారణభైరవాయ నమః । ఓం మహాదారిద్ర్యనాశినే నమః । ఓం ఉన్మూలనే కర్మఠాయ నమః । ఓం అలక్ష్మ్యాః సర్వదా నమః । ఓం అజామలవద్ధాయ నమః । ఓం స్వర్ణాకర్షణశీలాయ నమః । ఓం దారిద్ర్య విద్వేషణాయ నమః । 60 ఓం లక్ష్యాయ నమః । ఓం లోకత్రయేశాయ నమః । ఓం స్వానందం నిహితాయ నమః । ఓం శ్రీబీజరూపాయ నమః । ఓం సర్వకామప్రదాయినే నమః । ఓం మహాభైరవాయ నమః । ఓం ధనాధ్యక్షాయ నమః । ఓం శరణ్యాయ నమః । ఓం ప్రసన్నాయ నమః । ఓం ఆదిదేవాయ నమః । 70 ఓం మంత్రరూపాయ నమః । ఓం మంత్రరూపిణే నమః । ఓం స్వర్ణరూపాయ నమః । ఓం సువర్ణాయ నమః । ఓం సువర్ణవర్ణాయ నమః । ఓం మహాపుణ్యాయ నమః । ఓం శుద్ధాయ నమః । ఓం బుద్ధాయ నమః । ఓం సంసారతారిణే నమః । ఓం ప్రచలాయ నమః । 80 ఓం బాలరూపాయ నమః । ఓం పరేషాం బలనాశినే నమః । ఓం స్వర్ణసంస్థాయ నమః । ఓం భూతలవాసినే నమః । ఓం పాతాలవాసాయ నమః । ఓం అనాధారాయ నమః । ఓం అనంతాయ నమః । ఓం స్వర్ణహస్తాయ నమః । ఓం పూర్ణచంద్రప్రతీకాశాయ నమః । ఓం వదనాంభోజశోభినే నమః । 90 ఓం స్వరూపాయ నమః । ఓం స్వర్ణాలంకారశోభినే నమః । ఓం స్వర్ణాకర్షణాయ నమః । ఓం స్వర్ణాభాయ నమః । ఓం స్వర్ణకంఠాయ నమః । ఓం స్వర్ణాభాంబరధారిణే నమః । ఓం స్వర్ణసింహానస్థాయ నమః । ఓం స్వర్ణపాదాయ నమః । ఓం స్వర్ణభపాదాయ నమః । ఓం స్వర్ణకాంచీసుశోభినే నమః । 100 ఓం స్వర్ణజంఘాయ నమః । ఓం భక్తకామదుధాత్మనే నమః । ఓం స్వర్ణభక్తాయ నమః । ఓం కల్పవృక్షస్వరూపిణే నమః । ఓం చింతామణిస్వరూపాయ నమః । ఓం బహుస్వర్ణప్రదాయినే నమః । ఓం హేమాకర్షణాయ నమః । ఓం భైరవాయ నమః । 108 ఇతి శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శతనామావలిః సంపూర్ణం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits