Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

కాలభైరవ కకార అష్టోత్తర శత నామావళిః

॥ హ్రీం క్రీం హూం హ్రీం ॥ ఓం కాలభైరవదేవాయ నమః । ఓం కాలకాలాయ నమః । ఓం కాలదండధృజే నమః । ఓం కాలాత్మనే నమః । ఓం కామమంత్రాత్మనే నమః । ఓం కాశికాపురనాయకాయ నమః । ఓం కరుణావారిధయే నమః । ఓం కాంతామిలితాయ నమః । ఓం కాలికాతనవే నమః । ఓం కాలజాయ నమః । 10 ఓం కుక్కురారూఢాయ నమః । ఓం కపాలినే నమః । ఓం కాలనేమిఘ్నే నమః । ఓం కాలకంఠాయ నమః । ఓం కటాక్షానుగృహీతాఖిలసేవకాయ నమః । ఓం కపాలఖర్పరోత్కృష్టభిక్షాపాత్రధరాయ నమః । ఓం కవయే నమః । ఓం కల్పాంతదహనాకారాయ నమః । ఓం కలానిధికలాధరాయ నమః । 20 ఓం కపాలమాలికాభూషాయ నమః । ఓం కాలీకులవరప్రదాయ నమః । ఓం కాలీకలావతీదీక్షాసంస్కారోపాసనప్రియాయ నమః । ఓం కాలికాదక్షపార్శ్వస్థాయ నమః । ఓం కాలీవిద్యాస్వరూపవతే నమః । ఓం కాలీకూర్చసమాయుక్తభువనాకూటభాసురాయ నమః । ఓం కాలీధ్యానజపాసక్తహృదగారనివాసకాయ నమః । ఓం కాలికావరివస్యాదిప్రదానకల్పపాదపాయ నమః । ఓం కాల్యుగ్రావాసవబ్రాహ్మీప్రముఖాచార్యనాయకాయ నమః । 30 ఓం కంకాలమాలికాధారిణే నమః । ఓం కమనీయజటాధరాయ నమః । ఓం కోణరేఖాష్టపత్రస్థప్రదేశబిందుపీఠగాయ నమః । ఓం కదలీకరవీరార్కకంజహోమార్చనప్రియాయ నమః । ఓం కూర్మపీఠాదిశక్తీశాయ నమః । ఓం కలాకాష్ఠాదిపాలకాయ నమః । ఓం కటప్రువే నమః । ఓం కామసంచారిణే నమః । ఓం కామారయే నమః । 40 ఓం కామరూపవతే నమః । ఓం కంఠాదిసర్వచక్రస్థాయ నమః । ఓం క్రియాదికోటిదీపకాయ నమః । ఓం కర్ణహీనోపవీతాభాయ నమః । ఓం కనకాచలదేహవతే నమః । ఓం కందరాకారదహరాకాశభాసురమూర్తిమతే నమః । ఓం కపాలమోచనానందాయ నమః । ఓం కాలరాజాయ నమః । ఓం క్రియాప్రదాయ నమః । 50 ఓం కరణాధిపతయే నమః । ఓం కర్మకారకాయ నమః । ఓం కర్తృనాయకాయ నమః । ఓం కంఠాద్యఖిలదేశాహిభూషణాఢ్యాయ నమః । ఓం కలాత్మకాయ నమః । ఓం కర్మకాండాధిపాయ నమః । ఓం కిల్బిషమోచినే నమః । ఓం కామకోష్ఠకాయ నమః । ఓం కలకంఠారవానందినే నమః । 60 ఓం కర్మశ్రద్ధవరప్రదాయ నమః । ఓం కుణపాకీర్ణకాంతారసంచారిణే నమః । ఓం కౌముదీస్మితాయ నమః । ఓం కింకిణీమంజునిక్వాణకటీసూత్రవిరాజితాయ నమః । ఓం కల్యాణకృత్కలిధ్వంసినే నమః । ఓం కర్మసాక్షిణే నమః । ఓం కృతజ్ఞపాయ నమః । ఓం కరాలదంష్ట్రాయ నమః । ఓం కందర్పదర్పఘ్నాయ నమః । 70 ఓం కామభేదనాయ నమః । ఓం కాలాగురువిలిప్తాంగాయ నమః । ఓం కాతరార్తాభయప్రదాయ నమః । ఓం కలందికాప్రదాయ నమః । ఓం కాలీభక్తలోకవరప్రదాయ నమః । ఓం కామినీకాంచనాబద్ధమోచకాయ నమః । ఓం కమలేక్షణాయ నమః । ఓం కాదంబరీరసాస్వాదలోలుపాయ నమః । ఓం కాంక్షితార్థదాయ నమః । 80 ఓం కబంధనావాయ నమః । ఓం కామాఖ్యాకాంచ్యాదిక్షేత్రపాలకాయ నమః । ఓం కైవల్యప్రదమందారాయ నమః । ఓం కోటిసూర్యసమప్రభాయ నమః । ఓం క్రియేచ్ఛాజ్ఞానశక్తిప్రదీపకానలలోచనాయ నమః । ఓం కామ్యాదికర్మసర్వస్వఫలదాయ నమః । ఓం కర్మపోషకాయ నమః । ఓం కార్యకారణనిర్మాత్రే నమః । ఓం కారాగృహవిమోచకాయ నమః । 90 ఓం కాలపర్యాయమూలస్థాయ నమః । ఓం కార్యసిద్ధిప్రదాయకాయ నమః । ఓం కాలానురూపకర్మాంగమోషణభ్రాంతినాశనాయ నమః । ఓం కాలచక్రప్రభేదినే నమః । ఓం కాలిమ్మన్యయోగినీప్రియాయ నమః । ఓం కాహలాదిమహావాద్యతాలతాండవలాలసాయ నమః । ఓం కులకుండలినీశాక్తయోగసిద్ధిప్రదాయకాయ నమః । ఓం కాలరాత్రిమహారాత్రిశివారాత్ర్యాదికారకాయ నమః । ఓం కోలాహలధ్వనయే నమః । 100 ఓం కోపినే నమః । ఓం కౌలమార్గప్రవర్తకాయ నమః । ఓం కర్మకౌశల్యసంతోషిణే నమః । ఓం కేలిభాషణలాలసాయ నమః । ఓం కృత్స్నప్రవృత్తివిశ్వాండపంచకృత్యవిధాయకాయ నమః । ఓం కాలనాథపరాయ నమః । ఓం కారాయ నమః । ఓం కాలధర్మప్రవర్తకాయ నమః । ఓం కులాచార్యాయ నమః । 108 ఇతి శ్రీ కాలభైరవ కకార అష్టోత్తరశతనామావలీ ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits