Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శాస్తా పంచాక్షర స్తోత్రం

ఓంకారమూర్తిమార్తిఘ్నం దేవం హరిహరాత్మజమ్ ।
శబరీపీఠనిలయం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ 1 ॥
నక్షత్రనాథవదనం నాథం త్రిభువనావనమ్ ।
నమితాశేషభువనం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ 2 ॥
మన్మథాయుతసౌందర్యం మహాభూతనిషేవితమ్ ।
మృగయారసికం శూరం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ 3 ॥
శివప్రదాయినం భక్తదైవతం పాండ్యబాలకమ్ ।
శార్దూలదుగ్ధహర్తారం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ 4 ॥
వారణేంద్రసమారూఢం విశ్వత్రాణపరాయణమ్ ।
వేత్రోద్భాసికరాంభోజం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ 5 ॥
యక్షిణ్యభిమతం పూర్ణాపుష్కలాపరిసేవితమ్ ।
క్షిప్రప్రసాదకం నిత్యం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ 6 ॥
ఇతి శ్రీ శాస్తృ పంచాక్షర స్తోత్రమ్ ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits