Haindavam
हैं
హై
Haindavam
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
మహాశాస్తా అష్టోత్తరశతనామావళిః
ధ్యానం –
విప్రారోపితధేనుఘాతకలుషచ్ఛేదాయ పూర్వం మహాన్
సోమారణ్యజయంతిమధ్యమగతో గ్రామే మునిర్గౌతమః ।
చక్రే యజ్ఞవరం కృపాజలనిధిస్తత్రావిరాసీత్ ప్రభుః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం యో విష్ణుశంభ్వోసుతః ॥
నామావలీ –
రైవతాచలశృంగాగ్రమధ్యస్థాయ నమో నమః ।
రత్నాదిసోమసమ్యుక్తశేఖరాయ నమో నమః ।
చంద్రసూర్యశిఖావాహత్రిణేత్రాయ నమో నమః ।
పాశాంకుశగదాశూలాభరణాయ నమో నమః ।
మదఘూర్ణితపూర్ణాంబామానసాయ నమో నమః ।
పుష్కలాహృదయాంభోజనివాసాయ నమో నమః ।
శ్వేతమాతంగనీలాశ్వవాహనాయ నమో నమః ।
రక్తమాలాధరస్కంధప్రదేశాయ నమో నమః ।
వైకుంఠనాథశంభ్వోశ్చ సుసుతాయ నమో నమః ।
త్రికాలం వర్తమానానాం భాషణాయ నమో నమః । 10
మహాసురదశకరచ్ఛేదనాయ నమో నమః ।
దేవరాజసువాక్ తుష్టమానసాయ నమో నమః ।
అభయంకరమంత్రార్థస్వరూపాయ నమో నమః ।
జయశబ్దమునిస్తోత్రశ్రోత్రియాయ నమో నమః ।
సూర్యకోటిప్రతీకాశసుదేహాయ నమో నమః ।
దండనారాచవిలసత్కరాబ్జాయ నమో నమః ।
మందాకినీనదీతీరనివాసాయ నమో నమః ।
మతంగోద్యానసంచారవైభవాయ నమో నమః ।
సదా సద్భక్తిసంధాతృచరణాయ నమో నమః ।
కృశానుకోణమధ్యస్థకృపాంగాయ నమో నమః । 20
పార్వతీహృదయానందభరితాయ నమో నమః ।
శాండిల్యమునిసంస్తుత్యశ్యామలాయ నమో నమః ।
విశ్వావసుసదాసేవ్యవిభవాయ నమో నమః ।
పంచాక్షరీమహామంత్రపారగాయ నమో నమః ।
ప్రభా సత్యాభిసంపూజ్యపదాబ్జాయ నమో నమః ।
ఖడ్గఖేటోరగాంభోజసుభుజాయ నమో నమః ।
మదత్రయద్రవగజారోహణాయ నమో నమః ।
చింతామణిమహాపీఠమధ్యగాయ నమో నమః ।
శిఖిపింఛజటాబద్ధజఘనాయ నమో నమః ।
పీతాంబరాబద్ధకటిప్రదేశాయ నమో నమః । 30
విప్రారాధనసంతుష్టవిశ్రాంతాయ నమో నమః ।
వ్యోమాగ్నిమాయామూర్ధేందుసుబీజాయ నమో నమః ।
పురా కుంభోద్భవమునిఘోషితాయ నమో నమః ।
వర్గారిషట్కులామూలవినాశాయ నమో నమః ।
ధర్మార్థకామమోక్షశ్రీఫలదాయ నమో నమః ।
భక్తిప్రదానందగురుపాదుకాయ నమో నమః ।
ముక్తిప్రదాతృపరమదేశికాయ నమో నమః ।
పరమేష్ఠిస్వరూపేణ పాలకాయ నమో నమః ।
పరాపరేణ పద్మాదిదాయకాయ నమో నమః ।
మనులోకైః సదావంద్య మంగలాయ నమో నమః । 40
కృతే ప్రత్యక్షరం లక్షాత్కీర్తిదాయ నమో నమః ।
త్రేతాయాం ద్వ్యష్టలక్షేణ సిద్ధిదాయ నమో నమః ।
ద్వాపరే చాష్టలక్షేణ వరదాయ నమో నమః ।
కలౌ లక్షచతుష్కేన ప్రసన్నాయ నమో నమః ।
సహస్రసంఖ్యాజాపేన సంతుష్టాయ నమో నమః ।
యదుద్దిశ్య జపః సద్యస్తత్ప్రదాత్రే నమో నమః ।
శౌనకస్తోత్రసంప్రీతసుగుణాయ నమో నమః ।
శరణాగతభక్తానాం సుమిత్రాయ నమో నమః ।
పాణ్యోర్గజధ్వజం ఘంటాం బిభ్రతే తే నమో నమః ।
ఆజానుద్వయసందీర్ఘబాహుకాయ నమో నమః । 50
రక్తచందనలిప్తాంగశోభనాయ నమో నమః ।
కమలాసురజీవాపహరణాయ నమో నమః ।
శుద్ధచిత్తసుభక్తానాం రక్షకాయ నమో నమః ।
మార్యాదిదుష్టరోగాణాం నాశకాయ నమో నమః ।
దుష్టమానుషగర్వాపహరణాయ నమో నమః ।
నీలమేఘనిభాకారసుదేహాయ నమో నమః ।
పిపీలికాదిబ్రహ్మాండవశ్యదాయ నమో నమః ।
భూతనాథసదాసేవ్యపదాబ్జాయ నమో నమః ।
మహాకాలాదిసంపూజ్యవరిష్ఠాయ నమో నమః ।
వ్యాఘ్రశార్దూల పంచాస్య వశ్యదాయ నమో నమః । 60
మధురానృపసమ్మోహసువేషాయ నమో నమః ।
పాండ్యభూపసభారత్నపంకజాయ నమో నమః ।
రాఘవప్రీతశబరీస్వాశ్రమాయ నమో నమః ।
పంపానదీసమీపస్థసదనాయ నమో నమః ।
పంతలాధిపవంద్యశ్రీపదాబ్జాయ నమో నమః ।
భూతభేతాలకూష్మాండోచ్చాటనాయ నమో నమః ।
భూపాగ్రే వనశార్దూలాకర్షణాయ నమో నమః ।
పాండ్యేశవంశతిలకస్వరూపాయ నమో నమః ।
పత్రవాణీజరారోగధ్వంసనాయ నమో నమః ।
వాణ్యై చోదితశార్దూల శిశుదాయ నమో నమః । 70
కేరలేషు సదా కేలివిగ్రహాయ నమో నమః ।
ఆశ్రితాఖిలవంశాభివృద్ధిదాయ నమో నమః ।
ఛాగాస్యరాక్షసీపాణిఖండనాయ నమో నమః ।
సదాజ్వలద్ఘృణీన్యస్తశరణాయ నమో నమః ।
దీప్త్యాదిశక్తినవకైః సేవితాయ నమో నమః ।
ప్రభూతనామపంచాస్యపీఠస్థాయ నమో నమః ।
ప్రమథాకర్షసామర్థ్యదాయకాయ నమో నమః ।
షట్పంచాశద్దేశపతివశ్యదాయ నమో నమః ।
దుర్ముఖీనామదైత్యశిరశ్ఛేదాయ నమో నమః ।
టాదిభాంతదలైః క్లుప్తపద్మస్థాయ నమో నమః । 80
శరచ్చంద్రప్రతీకాశవక్త్రాబ్జాయ నమో నమః ।
వశ్యాద్యష్టక్రియాకర్మఫలదాయ నమో నమః ।
వనవాసాదిసుప్రీతవరిష్ఠాయ నమో నమః ।
పురా శచీభయభ్రాంతిప్రణాశాయ నమో నమః ।
సురేంద్రప్రార్థితాభీష్టఫలదాయ నమో నమః ।
శంభోర్జటాసముత్పన్నసేవితాయ నమో నమః ।
విప్రపూజ్యసభామధ్యనర్తకాయ నమో నమః ।
జపాపుష్పప్రభావోర్ధ్వాధరోష్ఠాయ నమో నమః ।
సాధుసజ్జనసన్మార్గరక్షకాయ నమో నమః ।
మధ్వాజ్యకులవత్స్వాదువచనాయ నమో నమః । 90
రక్తసైకతశైలాఘక్షేత్రస్థాయ నమో నమః ।
కేతకీవనమధ్యస్థకుమారాయ నమో నమః ।
గోహత్తిపాపశమనచతురాయ నమో నమః ।
స్వపూజనాత్ పాపముక్తగౌతమాయ నమో నమః ।
ఉదీచ్యాచలవారీశగ్రామరక్షాయ తే నమః ।
గౌతమీసలిలస్నానసంతుష్టాయ నమో నమః ।
సోమారణ్యజయంతాఖ్యక్షేత్రమధ్యాయ తే నమః ।
గౌతమాఖ్యమునిశ్రేష్ఠయాగప్రార్చ్యాయ తే నమః ।
కృత్తికర్క్షోద్భవగ్రామప్రవేశాయ నమో నమః ।
కృత్తికర్క్షోద్భవగ్రామక్లేశనాశాయ తే నమః । 100
కృత్తికర్క్షోద్భవగ్రామపాలనాయ నమో నమః ।
సదాధ్యాయిభరద్వాజపూజితాయ నమో నమః ।
కశ్యపాదిమునీంద్రాణాం తపోదేశాయ తే నమః ।
జన్మమృత్యుజరాతప్తజనశాంతికృతే నమః ।
భక్తజనమనః క్లేశమర్దనాయ నమో నమః ।
ఆయుర్యశః శ్రియం ప్రజ్ఞాం పుత్రాన్ దేహి నమో నమః ।
రేవంతజృంభిన్ ఏహ్యేహి ప్రసాదం కురు మే నమః ।
బ్రహ్మవిష్ణుశివాత్మైక్యస్వరూపాయ నమో నమః । 108
ఇతి శ్రీమహాశాస్తృ అష్టోత్తరశతనామావలీ ॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits
More stotras of Ayyappa:
మహాశాస్తా అనుగ్రహ కవచం
శనిబాధా విమోచన శబరీశ్వరాష్టకం
కిరాతాష్టకం
అయ్యప్ప అష్టోత్తర శత నామావళిః
శాస్తా పంచాక్షర స్తోత్రం
అయ్యప్ప శరణుఘోష - 1
భూతనాథ భుజంగ స్తోత్రం
హరివరాసనం