Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

హరివరాసనం

హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ అరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే 1 శరణకీర్తనం భక్తమానసం భరణలోలుపం నర్తనాలసమ్ అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే 2 ప్రణయసత్యకం ప్రాణనాయకం ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ ప్రణవమందిరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే 3 తురగవాహనం సుందరాననం వరగదాయుధం వేదవర్ణితమ్ గురుకృపాకరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే 4 త్రిభువనార్చితం దేవతాత్మకం త్రినయనప్రభుం దివ్యదేశికమ్ త్రిదశపూజితం చింతితప్రదం హరిహరాత్మజం దేవమాశ్రయే 5 భవభయాపహం భావుకావకం భువనమోహనం భూతిభూషణమ్ ధవళవాహనం దివ్యవారణం హరిహరాత్మజం దేవమాశ్రయే 6 కళమృదుస్మితం సుందరాననం కళభకోమలం గాత్రమోహనమ్ కళభకేసరీవాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే 7 శ్రితజనప్రియం చింతితప్రదం శ్రుతివిభూషణం సాధుజీవనమ్ శ్రుతిమనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే 8 శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits