Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

అయ్యప్ప స్తోత్రం

అరుణోదయసంకాశం నీలకుండలధారణమ్ నీలాంబరధరం దేవం వందేఽహం బ్రహ్మనందనమ్ 1 చాపబాణం వామహస్తే రౌప్యవీత్రం దక్షిణే విలసత్కుండలధరం వందేఽహం విష్ణునందనమ్ 2 వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలావిభూషణమ్ వీరాపట్టధరం దేవం వందేఽహం శంభునందనమ్ 3 కింకిణ్యోడ్యాన భూతేశం పూర్ణచంద్రనిభాననమ్ కిరాతరూప శాస్తారం వందేఽహం పాండ్యనందనమ్ 4 భూతభేతాళసంసేవ్యం కాంచనాద్రినివాసితమ్ మణికంఠమితి ఖ్యాతం వందేఽహం శక్తినందనమ్ 5 ఇతి శ్రీ అయ్యప్ప స్తోత్రమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits