Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

అయ్యప్ప శరణుఘోష - 1

ఓం శ్రీస్వామియే శరణం అయ్యప్ప । హరిహరసుతనే । ఆపద్బాంధవనే । అనాథరక్షకనే । అఖిలాండకోటిబ్రహ్మాండనాయకనే । అన్నదానప్రభువే । అయ్యప్పనే । ఆరియంగావు అయ్యావే । అచ్చన్ కోవిల్ అరసే । కుళత్తు పుళై బాలకనే । 10 ఎరుమేలి శాస్తావే । వావర్ స్వామియే । కన్నిమూల మహాగణపతియే । నాగరాజావే । మాలికాపురత్తు మంజమ్మ దేవి లోకమాతావే । కరుప్పు స్వామియే । సేవిప్పవర్కు ఆనందమూర్తియే । కాశీవాసియే । హరిద్వార్ నివాసియే । శ్రీరంగపట్టణవాసియే । 20 కరుప్పత్తూర్ వాసియే । ద్వారపూడి ధర్మశాస్తావే । సద్గురునాథనే । విల్లాలి వీరనే । వీరమణికంఠనే । ధర్మశాస్తావే । శరణుఘోషప్రియనే । కాంతమలైవాసనే । పొన్నంబలవాసనే । పంపాశిశువే । 30 పందళరాజకుమారనే । వావరన్ తోళనే । మోహినీసుతనే । కన్‍కండదైవమే । కలియుగవరదనే । సర్వరోగనివారణ ధన్వంతరమూర్తియే । మహిషిమర్దననే । పూర్ణాపుష్కలనాథనే । వన్‍పులివాహననే । భక్తవత్సలనే । 40 భూలోకనాథనే । ఐందుమలైవాసనే । శబరిగిరీశనే । ఇరుముడిప్రియనే । అభిషేకప్రియనే । వేదప్పొరుళినే । నిత్యబ్రహ్మచారియే । సర్వమంగళదాయకనే । వీరాధివీరనే । ఓంకారప్పొరులే । 50 ఆనందరూపనే । భక్తచిత్తాధివాసనే । ఆశ్రితవత్సలనే । భూతగణాధిపతయే । శక్తిరూపనే । శాంతమూర్తియే । పదునెట్టాం పడిక్కు అధిపతియే । ఉత్తమపురుషనే । ఋషికులరక్షకనే । వేదప్రియనే । 60 ఉత్తరానక్షత్రజాతకనే । తపోధననే । యెంగళ్ కులదైవమే । జగన్మోహననే । మోహనరూపనే । మాధవసుతనే । యదుకులవీరనే । మామలైవాసనే । షణ్ముఖసోదరనే । వేదాంతరూపనే । 70 శంకరసుతనే । శతృసంహారిణే । సద్గుణమూర్తియే । పరాశక్తియే । పరాత్పరనే । పరంజ్యోతియే । హోమప్రియనే । గణపతి సోదరనే । మహాశాస్తావే । విష్ణుసుతనే । 80 సకలకళావల్లభనే । లోకరక్షకనే । అమితగుణాకరనే । అలంకారప్రియనే । కన్నిమారైకార్పవనే । భువనేశ్వరనే । మాతాపితాగురుదైవమే । స్వామియున్ పుంగావనయే । అళుథానదియే । అళుథామేడే । 90 కల్లిడం కుండ్రే । కరిమలై ఏట్రమే । కరిమలై యెరక్కమే । పెరియాన వట్టమే । చెరియాన వట్టమే । పంపా నదియే । పంపయుళ్ విళక్కే । నీలిమలై ఏట్రమే । అప్పాచిమేడే । శబరీ పీఠమే । 100 శరంగుత్తియళే । భస్మక్కుళమే । పదునెట్టాం పడియే । నెయ్యాభిషేకప్రియనే । కర్పూరజ్యోతియే । జ్యోతిస్వరూపనే । మకరజ్యోతియే । ఓం శ్రీహరిహరసుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్ప । 108 । స్వామియే శరణం అయ్యప్ప ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits