అస్య శ్రీహరిహరపుత్ర సహస్రనామ స్తోత్రమాలామంత్రస్య అర్ధనారీశ్వర ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీహరిహరపుత్రో దేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం, శ్రీహరిహరపుత్ర ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ॥
న్యాసః –
హ్రాం అంగుష్ఠాభ్యాం నమః ।
హ్రీం తర్జనీభ్యాం నమః ।
హ్రూం మధ్యమాభ్యాం నమః ।
హ్రైం అనామికాభ్యాం నమః ।
హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః ।
హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
ఏవం హృదయాదిన్యాసః ॥
ధ్యానం –
ధ్యాయేదుమాపతిరమాపతిభాగ్యపుత్రం
వేత్రోజ్జ్వలత్కరతలం భసితాభిరామమ్ ।
విశ్వైకవశ్యవపుషం మృగయావినోదం
వాంఛానురూపఫలదం వరభూతనాథమ్ ॥ 1 ॥
ఆశ్యామకోమలవిశాలతనుం విచిత్ర-
-వాసోవసానమరుణోత్పల వామహస్తమ్ ।
ఉత్తుంగరత్నమకుటం కుటిలాగ్రకేశం
శాస్తారమిష్టవరదం శరణం ప్రపద్యే ॥ 2 ॥
స్తోత్రం –
శివపుత్రో మహాతేజాః శివకార్యధురంధరః ।
శివప్రదః శివజ్ఞానీ శైవధర్మసురక్షకః ॥ 1 ॥
శంఖధారీ సురాధ్యక్షశ్చంద్రమౌలిః సురోత్తమః ।
కామేశః కామతేజస్వీ కామాదిఫలసంయుతః ॥ 2 ॥
కల్యాణః కోమలాంగశ్చ కల్యాణఫలదాయకః ।
కరుణాబ్ధిః కర్మదక్షః కరుణారససాగరః ॥ 3 ॥
జగత్ప్రియో జగద్రక్షో జగదానందదాయకః ।
జయాదిశక్తిసంసేవ్యో జనాహ్లాదో జిగీషుకః ॥ 4 ॥
జితేంద్రియో జితక్రోధో జితదేవారిసంఘకః ।
జైమిన్యాదృషిసంసేవ్యో జరామరణనాశకః ॥ 5 ॥
జనార్దనసుతో జ్యేష్ఠో జ్యేష్ఠాదిగణసేవితః ।
జన్మహీనో జితామిత్రో జనకేనాభిపూజితః ॥ 6 ॥
పరమేష్ఠీ పశుపతిః పంకజాసనపూజితః ।
పురహంతా పురత్రాతా పరమైశ్వర్యదాయకః ॥ 7 ॥
పవనాదిసురైః సేవ్యః పంచబ్రహ్మపరాయణః ।
పార్వతీతనయో బ్రహ్మ పరానందః పరాత్పరః ॥ 8 ॥
బ్రహ్మిష్ఠో జ్ఞాననిరతో గుణాగుణనిరూపకః ।
గుణాధ్యక్షో గుణనిధిః గోపాలేనాభిపుజితః ॥ 9 ॥
గోరక్షకో గోధనదో గజారూఢో గజప్రియః ।
గజగ్రీవో గజస్కంధో గభస్తిర్గోపతిః ప్రభుః ॥ 10 ॥
గ్రామపాలో గజాధ్యక్షో దిగ్గజేనాభిపూజితః ।
గణాధ్యక్షో గణపతిర్గవాం పతిరహర్పతిః ॥ 11 ॥
జటాధరో జలనిభో జైమిన్యైరభిపూజితః ।
జలంధరనిహంతా చ శోణాక్షః శోణవాసకః ॥ 12 ॥
సురాధిపః శోకహంతా శోభాక్షః సూర్యతేజసః ।
సురార్చితః సురైర్వంద్యః శోణాంగః శాల్మలీపతిః ॥ 13 ॥
సుజ్యోతిః శరవీరఘ్నః శరచ్చంద్రనిభాననః ।
సనకాదిమునిధ్యేయః సర్వజ్ఞానప్రదో విభుః ॥ 14 ॥
హలాయుధో హంసనిభో హాహాహూహూముఖస్తుతః ।
హరిర్హరప్రియో హంసో హర్యక్షాసనతత్పరః ॥ 15 ॥
పావనః పావకనిభో భక్తపాపవినాశనః ।
భసితాంగో భయత్రాతా భానుమాన్ భయనాశనః ॥ 16 ॥
త్రిపుండ్రకస్త్రినయనస్త్రిపుండ్రాంకితమస్తకః ।
త్రిపురఘ్నో దేవవరో దేవారికులనాశకః ॥ 17 ॥
దేవసేనాధిపస్తేజస్తేజోరాశిర్దశాననః ।
దారుణో దోషహంతా చ దోర్దండో దండనాయకః ॥ 18 ॥
ధనుష్పాణిర్ధరాధ్యక్షో ధనికో ధర్మవత్సలః ।
ధర్మజ్ఞో ధర్మనిరతో ధనుః శాస్త్రపరాయణః ॥ 19 ॥
స్థూలకర్ణః స్థూలతనుః స్థూలాక్షః స్థూలబాహుకః ।
తనూత్తమస్తనుత్రాణస్తారకస్తేజసాం పతిః ॥ 20 ॥
యోగీశ్వరో యోగనిధిర్యోగీశో యోగసంస్థితః ।
మందారవాటికామత్తో మలయాచలవాసభూః ॥ 21 ॥
మందారకుసుమప్రఖ్యో మందమారుతసేవితః ।
మహాభాసో మహావక్షా మనోహరమదార్చితః ॥ 22 ॥
మహోన్నతో మహాకాయో మహానేత్రో మహాహనుః ।
మరుత్పూజ్యో మానధనో మోహనో మోక్షదాయకః ॥ 23 ॥
మిత్రో మేధా మహౌజస్వీ మహావర్షప్రదాయకః ।
భాషకో భాష్యశాస్త్రజ్ఞో భానుమాన్ భానుతేజసః ॥ 24 ॥
భిషగ్భవానిపుత్రశ్చ భవతారణకారణః ।
నీలాంబరో నీలనిభో నీలగ్రీవో నిరంజనః ॥ 25 ॥
నేత్రత్రయో నిషాదజ్ఞో నానారత్నోపశోభితః ।
రత్నప్రభో రమాపుత్రో రమయా పరితోషితః ॥ 26 ॥
రాజసేవ్యో రాజధనః రణదోర్దండమండితః ।
రమణో రేణుకాసేవ్యో రజనీచరదారణః ॥ 27 ॥
ఈశాన ఇభరాట్సేవ్య ఈషణాత్రయనాశనః ।
ఇడావాసో హేమనిభో హైమప్రాకారశోభితః ॥ 28 ॥
హయప్రియో హయగ్రీవో హంసో హరిహరాత్మజః ।
హాటకస్ఫటికప్రఖ్యో హంసారూఢేన సేవితః ॥ 29 ॥
వనవాసో వనాధ్యక్షో వామదేవో వరాననః ।
వైవస్వతపతిర్విష్ణుః విరాడ్రూపో విశాం పతిః ॥ 30 ॥
వేణునాదో వరగ్రీవో వరాభయకరాన్వితః ।
వర్చస్వీ విపులగ్రీవో విపులాక్షో వినోదవాన్ ॥ 31 ॥
వైణవారణ్యవాసశ్చ వామదేవేనసేవితః ।
వేత్రహస్తో వేదనిధిర్వంశదేవో వరాంగకః ॥ 32 ॥
హ్రీంకారో హ్రీంమనా హృష్టో హిరణ్యో హేమసంభవః ।
హుతాశో హుతనిష్పన్నో హుంకారాకృతి సుప్రభః ॥ 33 ॥
హవ్యవాహో హవ్యకరశ్చాట్టహాసోఽపరాహతః ।
అణురూపో రూపకరశ్చాజరోఽతనురూపకః ॥ 34 ॥
హంసమంత్రశ్చ హుతభుక్ హేమాంబరః సులక్షణః ।
నీపప్రియో నీలవాసాః నిధిపాలో నిరాతపః ॥ 35 ॥
క్రోడహస్తస్తపస్త్రాతా తపోరక్షస్తపాహ్వయః ।
మూర్ధాభిషిక్తో మానీ చ మంత్రరూపో మృడో మనుః ॥ 36 ॥
మేధావీ మేధసో ముష్ణుః మకరో మకరాలయః ।
మార్తాండో మంజుకేశశ్చ మాసపాలో మహౌషధిః ॥ 37 ॥
శ్రోత్రియః శోభమానశ్చ సవితా సర్వదేశికః ।
చంద్రహాసః శమః శక్తః శశిభాసః శమాధికః ॥ 38 ॥
సుదంతః సుకపోలశ్చ షడ్వర్ణః సంపదోఽధిపః ।
గరళః కాలకంఠశ్చ గోనేతా గోముఖప్రభుః ॥ 39 ॥
కౌశికః కాలదేవశ్చ క్రోశకః క్రౌంచభేదకః ।
క్రియాకరః కృపాలుశ్చ కరవీరకరేరుహః ॥ 40 ॥
కందర్పదర్పహారీ చ కామదాతా కపాలకః ।
కైలాసవాసో వరదో విరోచనో విభావసుః ॥ 41 ॥
బభ్రువాహో బలాధ్యక్షః ఫణామణివిభూషణః ।
సుందరః సుముఖః స్వచ్ఛః సభాసశ్చ సభాకరః ॥ 42 ॥
శరానివృత్తః శక్రాప్తః శరణాగతపాలకః ।
తీక్ష్ణదంష్ట్రో దీర్ఘజిహ్వః పింగళాక్షః పిశాచహా ॥ 43 ॥
అభేద్యశ్చాంగదార్ఢ్యశ్చ భోజపాలోఽథ భూపతిః ।
గృధ్రనాసోఽవిషహ్యశ్చ దిగ్దేహో దైన్యదాహకః ॥ 44 ॥
బడబాపూరితముఖో వ్యాపకో విషమోచకః ।
హసంతః సమరక్రుద్ధః పుంగవః పంకజాసనః ॥ 45 ॥
విశ్వదర్పో నిశ్చితాజ్ఞో నాగాభరణభూషితః ।
భరతో భైరవాకారో భరణో వామనక్రియః ॥ 46 ॥
సింహాస్యః సింహరూపశ్చ సేనాపతిః సకారకః ।
సనాతనః సిద్ధరూపీ సిద్ధధర్మపరాయణః ॥ 47 ॥
ఆదిత్యరూపశ్చాపద్ఘ్నశ్చామృతాబ్ధినివాసభూః ।
యువరాజో యోగివర్య ఉషస్తేజా ఉడుప్రభః ॥ 48 ॥
దేవాదిదేవో దైవజ్ఞస్తామ్రోష్ఠస్తామ్రలోచనః ।
పింగళాక్షః పింఛచూడః ఫణామణివిభూషితః ॥ 49 ॥
భుజంగభూషణో భోగో భోగానందకరోఽవ్యయః ।
పంచహస్తేన సంపూజ్యః పంచబాణేన సేవితః ॥ 50 ॥
భవః శర్వో భానుమయః ప్రాజాపత్యస్వరూపకః ।
స్వచ్ఛందశ్ఛందఃశాస్త్రజ్ఞో దాంతో దేవమనుప్రభుః ॥ 51 ॥
దశభుక్చ దశాధ్యక్షో దానవానాం వినాశనః ।
సహస్రాక్షః శరోత్పన్నః శతానందసమాగమః ॥ 52 ॥
గృధ్రాద్రివాసో గంభీరో గంధగ్రాహో గణేశ్వరః ।
గోమేధో గండకావాసో గోకులైః పరివారితః ॥ 53 ॥
పరివేషః పదజ్ఞానీ ప్రియంగుద్రుమవాసకః ।
గుహావాసో గురువరో వందనీయో వదాన్యకః ॥ 54 ॥
వృత్తాకారో వేణుపాణిర్వీణాదండధరో హరః ।
హైమీడ్యో హోతృసుభగో హౌత్రజ్ఞశ్చౌజసాం పతిః ॥ 55 ॥
పవమానః ప్రజాతంతుప్రదో దండవినాశనః ।
నిమీడ్యో నిమిషార్ధజ్ఞో నిమిషాకారకారణః ॥ 56 ॥
లిగుడాభో లిడాకారో లక్ష్మీవంద్యో వరప్రభుః ।
ఇడాజ్ఞః పింగళావాసః సుషుమ్నామధ్యసంభవః ॥ 57 ॥
భిక్షాటనో భీమవర్చా వరకీర్తిః సభేశ్వరః ।
వాచాతీతో వరనిధిః పరివేత్తా ప్రమాణకః ॥ 58 ॥
అప్రమేయోఽనిరుద్ధశ్చాప్యనంతాదిత్యసుప్రభః ।
వేషప్రియో విషగ్రాహో వరదానకరోత్తమః ॥ 59 ॥
విపినో వేదసారశ్చ వేదాంతైః పరితోషితః ।
వక్రాగమో వర్చవచా బలదాతా విమానవాన్ ॥ 60 ॥
వజ్రకాంతో వంశకరో వటురక్షావిశారదః ।
వప్రక్రీడో విప్రపూజ్యో వేలారాశిశ్చలాలకః ॥ 61 ॥
కోలాహలః క్రోడనేత్రః క్రోడాస్యశ్చ కపాలభృత్ ।
కుంజరేడ్యో మంజువాసాః క్రియమాణః క్రియాప్రదః ॥ 62 ॥
క్రీడానాథః కీలహస్తః క్రోశమానో బలాధికః ।
కనకో హోతృభాగీ చ ఖవాసః ఖచరః ఖగః ॥ 63 ॥
గణకో గుణనిర్దుష్టో గుణత్యాగీ కుశాధిపః ।
పాటలః పత్రధారీ చ పలాశః పుత్రవర్ధనః ॥ 64 ॥
పితృసచ్చరితః ప్రేష్ఠః పాపభస్మా పునః శుచిః ।
ఫాలనేత్రః ఫుల్లకేశః ఫుల్లకల్హారభూషితః ॥ 65 ॥
ఫణిసేవ్యః పట్టభద్రః పటుర్వాగ్మీ వయోఽధికః ।
చోరనాట్యశ్చోరవేషశ్చోరఘ్నశ్చౌర్యవర్ధనః ॥ 66 ॥
చంచలాక్షశ్చామరకో మరీచిర్మదగామికః ।
మృడాభో మేషవాహశ్చ మైథిల్యో మోచకో మనుః ॥ 67 ॥
మనురూపో మంత్రదేవో మంత్రరాశిర్మహాదృఢః ।
స్థూపిజ్ఞో ధనదాతా చ దేవవంద్యశ్చ తారణః ॥ 68 ॥
యజ్ఞప్రియో యమాధ్యక్ష ఇభక్రీడ ఇభేక్షణః ।
దధిప్రియో దురాధర్షో దారుపాలో దనూజహా ॥ 69 ॥
దామోదరో దామధరో దక్షిణామూర్తిరూపకః ।
శచీపూజ్యః శంఖకర్ణశ్చంద్రచూడో మనుప్రియః ॥ 70 ॥
గుడరూపో గుడాకేశః కులధర్మపరాయణః ।
కాలకంఠో గాఢగాత్రో గోత్రరూపః కులేశ్వరః ॥ 71 ॥
ఆనందభైరవారాధ్యో హయమేధఫలప్రదః ।
దధ్యన్నాసక్తహృదయో గుడాన్నప్రీతమానసః ॥ 72 ॥
ఘృతాన్నాసక్తహృదయో గౌరాంగో గర్వభంజకః ।
గణేశపూజ్యో గగనః గణానాం పతిరూర్జితః ॥ 73 ॥
ఛద్మహీనః శశిరదః శత్రూణాం పతిరంగిరాః ।
చరాచరమయః శాంతః శరభేశః శతాతపః ॥ 74 ॥
వీరారాధ్యో వక్రగమో వేదాంగో వేదపారగః ।
పర్వతారోహణః పూషా పరమేశః ప్రజాపతిః ॥ 75 ॥
భావజ్ఞో భవరోగఘ్నో భవసాగరతారణః ।
చిదగ్నిదేహశ్చిద్రూపశ్చిదానందశ్చిదాకృతిః ॥ 76 ॥
నాట్యప్రియో నరపతిర్నరనారాయణార్చితః ।
నిషాదరాజో నీహారో నేష్టా నిష్ఠురభాషణః ॥ 77 ॥
నిమ్నప్రియో నీలనేత్రో నీలాంగో నీలకేశకః ।
సింహాక్షః సర్వవిఘ్నేశః సామవేదపరాయణః ॥ 78 ॥
సనకాదిమునిధ్యేయః శర్వరీశః షడాననః ।
సురూపః సులభః స్వర్గః శచీనాథేన పూజితః ॥ 79 ॥
కాకినః కామదహనో దగ్ధపాపో ధరాధిపః ।
దామగ్రంథీ శతస్త్రీశస్తంత్రీపాలశ్చ తారకః ॥ 80 ॥
తామ్రాక్షస్తీక్ష్ణదంష్ట్రశ్చ తిలభోజ్యస్తిలోదరః ।
మాండుకర్ణో మృడాధీశో మేరువర్ణో మహోదరః ॥ 81 ॥
మార్తాండభైరవారాధ్యో మణిరూపో మరుద్వహః ।
మాషప్రియో మధుపానో మృణాలో మోహినీపతిః ॥ 82 ॥
మహాకామేశతనయో మాధవో మదగర్వితః ।
మూలాధారాంబుజావాసో మూలవిద్యాస్వరూపకః ॥ 83 ॥
స్వాధిష్ఠానమయః స్వస్థః స్వస్తివాక్యః స్రువాయుధః ।
మణిపూరాబ్జనిలయో మహాభైరవపూజితః ॥ 84 ॥
అనాహతాబ్జరసికో హ్రీంకారరసపేశలః ।
భ్రూమధ్యవాసో భ్రూకాంతో భరద్వాజప్రపూజితః ॥ 85 ॥
సహస్రారాంబుజావాసః సవితా సామవాచకః ।
ముకుందశ్చ గుణాతీతో గుణపూజ్యో గుణాశ్రయః ॥ 86 ॥
ధన్యశ్చ ధనభృద్దాహో ధనదానకరాంబుజః ।
మహాశయో మహాతీతో మాయాహీనో మదార్చితః ॥ 87 ॥
మాఠరో మోక్షఫలదః సద్వైరికులనాశనః ।
పింగళః పింఛచూడశ్చ పిశితాశపవిత్రకః ॥ 88 ॥
పాయసాన్నప్రియః పర్వపక్షమాసవిభాజకః ।
వజ్రభూషో వజ్రకాయో విరించో వరవక్షణః ॥ 89 ॥
విజ్ఞానకలికాబృందో విశ్వరూపప్రదర్శకః ।
డంభఘ్నో దమఘోషఘ్నో దాసపాలస్తపౌజసః ॥ 90 ॥
ద్రోణకుంభాభిషిక్తశ్చ ద్రోహినాశస్తపాతురః ।
మహావీరేంద్రవరదో మహాసంసారనాశనః ॥ 91 ॥
లాకినీహాకినీలబ్ధో లవణాంభోధితారణః ।
కాకిలః కాలపాశఘ్నః కర్మబంధవిమోచకః ॥ 92 ॥
మోచకో మోహనిర్భిన్నో భగారాధ్యో బృహత్తనుః ।
అక్షయోఽక్రూరవరదో వక్రాగమవినాశనః ॥ 93 ॥
డాకినః సూర్యతేజస్వీ సర్పభూషశ్చ సద్గురుః ।
స్వతంత్రః సర్వతంత్రేశో దక్షిణాదిగధీశ్వరః ॥ 94 ॥
సచ్చిదానందకలికః ప్రేమరూపః ప్రియంకరః ।
మిథ్యాజగదధిష్ఠానో ముక్తిదో ముక్తిరూపకః ॥ 95 ॥
ముముక్షుః కర్మఫలదో మార్గదక్షోఽథ కర్మఠః ।
మహాబుద్ధో మహాశుద్ధః శుకవర్ణః శుకప్రియః ॥ 96 ॥
సోమప్రియః స్వరప్రీతః పర్వారాధనతత్పరః ।
అజపో జనహంసశ్చ హలపాణిప్రపూజితః ॥ 97 ॥
అర్చితో వర్ధనో వాగ్మీ వీరవేషో విధుప్రియః ।
లాస్యప్రియో లయకరో లాభాలాభవివర్జితః ॥ 98 ॥
పంచాననః పంచగూఢః పంచయజ్ఞఫలప్రదః ।
పాశహస్తః పావకేశః పర్జన్యసమగర్జనః ॥ 99 ॥
పాపారిః పరమోదారః ప్రజేశః పంకనాశనః ।
నష్టకర్మా నష్టవైర ఇష్టసిద్ధిప్రదాయకః ॥ 100 ॥
నాగాధీశో నష్టపాప ఇష్టనామవిధాయకః ।
సామరస్యశ్చాప్రమేయః పాషండీ పర్వతప్రియః ॥ 101 ॥
పంచకృత్యపరః పాతా పంచపంచాతిశాయికః ।
పద్మాక్షః పద్మవదనః పావకాభః ప్రియంకరః ॥ 102 ॥
కార్తస్వరాంగో గౌరాంగో గౌరీపుత్రో ధనేశ్వరః ।
గణేశాశ్లిష్టదేహశ్చ శీతాంశుః శుభదీధితిః ॥ 103 ॥
దక్షధ్వంసో దక్షకరో వరః కాత్యాయనీసుతః ।
సుముఖో మార్గణో గర్భో గర్వభంగః కుశాసనః ॥ 104 ॥
కులపాలపతిః శ్రేష్ఠో పవమానః ప్రజాధిపః ।
దర్శప్రియో నిర్వికారో దీర్ఘకాయో దివాకరః ॥ 105 ॥
భేరీనాదప్రియో బృందో బృహత్సేనః సుపాలకః ।
సుబ్రహ్మా బ్రహ్మరసికో రసజ్ఞో రజతాద్రిభాః ॥ 106 ॥
తిమిరఘ్నో మిహిరాభో మహానీలసమప్రభః ।
శ్రీచందనవిలిప్తాంగః శ్రీపుత్రః శ్రీతరుప్రియః ॥ 107 ॥
లాక్షావర్ణో లసత్కర్ణో రజనీధ్వంసిసన్నిభః ।
బిందుప్రియోఽంబికాపుత్రో బైందవో బలనాయకః ॥ 108 ॥
ఆపన్నతారకస్తప్తస్తప్తకృచ్ఛ్రఫలప్రదః ।
మరుద్వృధో మహాఖర్వశ్చీరవాసాః శిఖిప్రియః ॥ 109 ॥
ఆయుష్మాననఘో దూత ఆయుర్వేదపరాయణః ।
హంసః పరమహంసశ్చాప్యవధూతాశ్రమప్రియః ॥ 110 ॥
ఆశువేగోఽశ్వహృదయో హయధైర్యఫలప్రదః ।
సుముఖో దుర్ముఖోఽవిఘ్నో నిర్విఘ్నో విఘ్ననాశనః ॥ 111 ॥
ఆర్యో నాథోఽర్యమాభాసః ఫల్గుణః ఫాలలోచనః ।
అరాతిఘ్నో ఘనగ్రీవో గ్రీష్మసూర్యసమప్రభః ॥ 112 ॥
కిరీటీ కల్పశాస్త్రజ్ఞః కల్పానలవిధాయకః ।
జ్ఞానవిజ్ఞానఫలదో విరించారివినాశనః ॥ 113 ॥
వీరమార్తాండవరదో వీరబాహుశ్చ పూర్వజః ।
వీరసింహాసనో విజ్ఞో వీరకార్యోఽస్తదానవః ॥ 114 ॥
నరవీరసుహృద్భ్రాతా నాగరత్నవిభూషితః ।
వాచస్పతిః పురారాతిః సంవర్తః సమరేశ్వరః ॥ 115 ॥
ఉరువాగ్మీ హ్యుమాపుత్ర ఉడులోకసురక్షకః ।
శృంగారరససంపూర్ణః సిందూరతిలకాంకితః ॥ 116 ॥
కుంకుమాంకితసర్వాంగః కాలకేయవినాశనః ।
మత్తనాగప్రియో నేతా నాగగంధర్వపూజితః ॥ 117 ॥
సుస్వప్నబోధకో బోధో గౌరీదుఃస్వప్ననాశనః ।
చింతారాశిపరిధ్వంసీ చింతామణివిభూషితః ॥ 118 ॥
చరాచరజగత్స్రష్టా చలత్కుండలకర్ణయుక్ ।
ముకురాస్యో మూలనిధిర్నిధిద్వయనిషేవితః ॥ 119 ॥
నీరాజనప్రీతమనాః నీలనేత్రో నయప్రదః ।
కేదారేశః కిరాతశ్చ కాలాత్మా కల్పవిగ్రహః ॥ 120 ॥
కల్పాంతభైరవారాధ్యః కాకపత్రశరాయుధః ।
కలాకాష్ఠాస్వరూపశ్చ ఋతువర్షాదిమాసవాన్ ॥ 121 ॥
దినేశమండలావాసో వాసవాదిప్రపూజితః ।
బహులస్తంబకర్మజ్ఞః పంచాశద్వర్ణరూపకః ॥ 122 ॥
చింతాహీనశ్చిదాక్రాంతః చారుపాలో హలాయుధః ।
బంధూకకుసుమప్రఖ్యః పరగర్వవిభంజనః ॥ 123 ॥
విద్వత్తమో విరాధఘ్నః సచిత్రశ్చిత్రకర్మకః ।
సంగీతలోలుపమనాః స్నిగ్ధగంభీరగర్జితః ॥ 124 ॥
తుంగవక్త్రః స్తవరసశ్చాభ్రాభో భ్రమరేక్షణః ।
లీలాకమలహస్తాబ్జో బాలకుందవిభూషితః ॥ 125 ॥
లోధ్రప్రసవశుద్ధాభః శిరీషకుసుమప్రియః ।
త్రాసత్రాణకరస్తత్త్వం తత్త్వవాక్యార్థబోధకః ॥ 126 ॥
వర్షీయాంశ్చ విధిస్తుత్యో వేదాంతప్రతిపాదకః ।
మూలభూతో మూలతత్త్వం మూలకారణవిగ్రహః ॥ 127 ॥
ఆదినాథోఽక్షయఫలపాణిర్జన్మాఽపరాజితః ।
గానప్రియో గానలోలో మహేశో విజ్ఞమానసః ॥ 128 ॥
గిరిజాస్తన్యరసికో గిరిరాజవరస్తుతః ।
పీయూషకుంభహస్తాబ్జః పాశత్యాగీ చిరంతనః ॥ 129 ॥
సుధాలాలసవక్త్రాబ్జః సురద్రుమఫలేప్సితః ।
రత్నహాటకభూషాంగో రావణాదిప్రపూజితః ॥ 130 ॥
కనత్కాలేశసుప్రీతః క్రౌంచగర్వవినాశనః ।
అశేషజనసమ్మోహ ఆయుర్విద్యాఫలప్రదః ॥ 131 ॥
అవబద్ధదుకూలాంగో హారాలంకృతకంధరః ।
కేతకీకుసుమప్రీతః కలభైః పరివారితః ॥ 132 ॥
కేకాప్రియః కార్తికేయః సారంగనినదప్రియః ।
చాతకాలాపసంతుష్టశ్చమరీమృగసేవితః ॥ 133 ॥
ఆమ్రకూటాద్రిసంచారీ చామ్నాయఫలదాయకః ।
ధృతాక్షసూత్రపాణిశ్చాప్యక్షిరోగవినాశనః ॥ 134 ॥
ముకుందపూజ్యో మోహాంగో మునిమానసతోషితః ।
తైలాభిషిక్తసుశిరాస్తర్జనీముద్రికాయుతః ॥ 135 ॥
తటాతకామనః ప్రీతస్తమోగుణవినాశనః ।
అనామయోఽప్యనాదర్శశ్చార్జునాభో హుతప్రియః ॥ 136 ॥
షాడ్గుణ్యపరిసంపూర్ణః సప్తాశ్వాదిగ్రహైః స్తుతః ।
వీతశోకః ప్రసాదజ్ఞః సప్తప్రాణవరప్రదః ॥ 137 ॥
సప్తార్చిశ్చ త్రినయనస్త్రివేణీఫలదాయకః ।
కృష్ణవర్త్మా వేదముఖో దారుమండలమధ్యగః ॥ 138 ॥
వీరనూపురపాదాబ్జో వీరకంకణపాణిమాన్ ।
విశ్వమూర్తిః శుద్ధముఖః శుద్ధభస్మానులేపనః ॥ 139 ॥
శుంభధ్వంసినీసంపూజ్యో రక్తబీజకులాంతకః ।
నిషాదాదిస్వరప్రీతః నమస్కారఫలప్రదః ॥ 140 ॥
భక్తారిపంచతాదాయీ సజ్జీకృతశరాయుధః ।
అభయంకరమంత్రజ్ఞః కుబ్జికామంత్రవిగ్రహః ॥ 141 ॥
ధూమ్రాస్త్రశ్చోగ్రతేజస్వీ దశకంఠవినాశనః ।
ఆశుగాయుధహస్తాబ్జో గదాయుధకరాంబుజః ॥ 142 ॥
పాశాయుధసుపాణిశ్చ కపాలాయుధసద్భుజః ।
సహస్రశీర్షవదనః సహస్రద్వయలోచనః ॥ 143 ॥
నానాహేతిర్ధనుష్పాణిః నానాస్రగ్భూషణప్రియః ।
ఆశ్యామకోమలతనురారక్తాపాంగలోచనః ॥ 144 ॥
ద్వాదశాహక్రతుప్రీతః పౌండరీకఫలప్రదః ।
ఆప్తోర్యామక్రతుమయశ్చయనాదిఫలప్రదః ॥ 145 ॥
పశుబంధస్యఫలదో వాజపేయాత్మదైవతః ।
ఆబ్రహ్మకీటజననావనాత్మా చంపకప్రియః ॥ 146 ॥
పశుపాశవిభాగజ్ఞః పరిజ్ఞానప్రదాయకః ।
కల్పేశ్వరః కల్పవర్యో జాతవేదా ప్రభాకరః ॥ 147 ॥
కుంభీశ్వరః కుంభపాణిః కుంకుమాక్తలలాటకః ।
శిలీధ్రపత్రసంకాశః సింహవక్త్రప్రమర్దనః ॥ 148 ॥
కోకిలక్వణనాకర్ణీ కాలనాశనతత్పరః ।
నైయ్యాయికమతఘ్నశ్చ బౌద్ధసంఘవినాశనః ॥ 149 ॥
ధృతహేమాబ్జపాణిశ్చ హోమసంతుష్టమానసః ।
పితృయజ్ఞస్యఫలదః పితృవజ్జనరక్షకః ॥ 150 ॥
పదాతికర్మనిరతః పృషదాజ్యప్రదాయకః ।
మహాసురవధోద్యుక్తః స్వాస్త్రప్రత్యస్త్రవర్షకః ॥ 151 ॥
మహావర్షతిరోధానః నాగాధృతకరాంబుజః ।
నమః స్వాహా వషట్ వౌషట్ పల్లవప్రతిపాదకః ॥ 152 ॥
మహిరసదృశగ్రీవో మహిరసదృశస్తవః ।
తంత్రీవాదనహస్తాగ్రః సంగీతప్రీతమానసః ॥ 153 ॥
చిదంశముకురావాసో మణికూటాద్రిసంచరః ।
లీలాసంచారతనుకో లింగశాస్త్రప్రవర్తకః ॥ 154 ॥
రాకేందుద్యుతిసంపన్నో యాగకర్మఫలప్రదః ।
మైనాకగిరిసంచారీ మధువంశవినాశనః ।
తాలఖండపురావాసః తమాలనిభతైజసః ॥ 155 ॥
ఇతి శ్రీ హరిహరపుత్ర సహస్రనామ స్తోత్రమ్ ॥