Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

అయ్యప్ప పంచ రత్నం

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ 1 విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ 2 మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ 3 అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రు వినాశనమ్ అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ 4 పాండ్యేశవంశతిలకం కేరలే కేలివిగ్రహమ్ ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ 5 పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits