Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

చాక్షుషోపనిషత్

అథాతశ్చాక్షుషీం పఠిత సిద్ధవిద్యాం చక్షూరోగహరాం వ్యాఖ్యాస్యామః । యచ్చక్షూరోగాః సర్వతో నశ్యంతి । చక్షుషీ దీప్తిర్భవిష్యతీతి ॥
వినియోగః –
తస్యాశ్చాక్షుషీవిద్యాయాః అహిర్బుధ్న్య ఋషిః । గాయత్రీ ఛందః । సూర్యో దేవతా । చక్షూరోగనివృత్తయే జపే వినియోగః ॥
మంత్రాః-
ఓం చక్షుశ్చక్షుశ్చక్షుస్తేజః స్థిరో భవ । మాం పాహి పాహి । త్వరితం చక్షూరోగాన్ శమయ శమయ । మమ జాతరూపం తేజో దర్శయ దర్శయ । యథాహం అంధో న స్యాం తథా కల్పయ కల్పయ । కల్యాణం కురు కురు । యాని మమ పూర్వజన్మోపార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ ।
ఓం నమః చక్షుస్తేజోదాత్రే దివ్యాయ భాస్కరాయ । ఓం నమః కరుణాకరాయాఽమృతాయ । ఓం నమః సూర్యాయ । ఓం నమో భగవతే సూర్యాయాక్షితేజసే నమః । ఖేచరాయ నమః । మహతే నమః । రజసే నమః । తమసే నమః । అసతో మా సద్గమయ । తమసో మా జ్యోతిర్గమయ । మృత్యోర్మా అమృతం గమయ । ఉష్ణో భగవాన్ శుచిరూపః । హంసో భగవాన్ శుచిరప్రతిరూపః ।
ఫలశృతిః –
య ఇమాం చక్షుష్మతీం విద్యాం బ్రాహ్మణో నిత్యమధీతే న తస్యాక్షిరోగో భవతి । న తస్య కులే అంధో భవతి । అష్టౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా విద్యాసిద్ధిర్భవతి ।
సూర్యస్మరణ –
ఓం విశ్వరూపం ఘృణినం జాతవేదసం హిరణ్మయం పురుషం జ్యోతీరూపం తపంతమ్ । విశ్వస్య యోనిం ప్రతపంతముగ్రం పురః ప్రజానాముదయత్యేష సూర్యః ॥
ఓం నమో భగవతే ఆదిత్యాయ అక్షితేజసే అహోవాహిన్యహోవాహినీ స్వాహా । ఓం వయః సుపర్ణా ఉపసేదురింద్రం ప్రియమేధా ఋషయో నాధమానాః । అపధ్వాంతమూర్ణూహి పూర్ధి చక్షుర్ముముగ్ధ్యస్మాన్నిధయేవ బద్ధాన్ । పుండరీకాక్షాయ నమః । పుష్కరేక్షణాయ నమః । అమలేక్షణాయ నమః । కమలేక్షణాయ నమః । విశ్వరూపాయ నమః । మహావిష్ణవే నమః ।
పాఠాంతరం – ఓం నమో భగవతే ఆదిత్యాయ సూర్యాయాహోవాహిన్యహోవాహినీ స్వాహా ।
ఇతి చాక్షుషోపనిషత్ ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits